కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

14, మార్చి 2015, శనివారం

ఖారవేలుడు..కళింగాధిపతి

ఖారవేలుడు..కళింగాధిపతి.


ఖారవేలుడు
క్రీ..పూ.1వశతాబ్దంలోకాళింగుడైన,చేదిరాజుమహామేఘవాహనుడివల్లకళింగమగధసామ్రాజ్యకబంధకౌగిలినుండివిడిపోయిమళ్లీస్వతంత్రరాజ్యంగాఊపిరితీసుకుంది.కళింగదేశంగర్వంగాచెప్పుకోగలిగేయోధుల్లోఖారవేలుడుమొదటివాడుగానిలబడతాడు.క్రీ.పూ.1వశతాబ్దంసగంలోఅతడురాజైనప్పుడు,అశోకుడు,సర్వధ్వంసంచేసిన,కళింగరాజ్యప్రదశదిశలాదేదీప్యమానంగావెలిగిపోయింది.కళింగరాజ్యాన్నిఆయోధుడు,తమిళనాడులోనికొన్నిప్రాంతాలవరకూవిస్తరిల్లేలాచేసేడు.తనకాలంలోనేఅతనుగంజాంజిల్లాలోనిఉదయగిరి,ఖండగిరిపర్వతగుహలను,శోభయమానంచేసేడు.భువనేశ్వర్దగ్గరలో,ఉన్నహాథీగుంపగుహలోనిరాళ్ళమీద,అతనుచెక్కించిన,రాతలప్రకారంఖారవేలుడుమగధరాజ్యంరాజధానిమదురమీదకిదండెత్తి,యవనరాజుదిమిత్రియస్నుముందుకురాకుండాఆపేడు.అంటేఅర్థంఅతడుమగధనుకళింగరాజ్యంలోకలిపేడనిమాత్రంకాదు.అప్పుడేమగధ.సామ్రాజ్యాన్ని,విదేశీదండయాత్రలనుఅడ్డుకోలేనిక్షీణదశకుతీసుకుపోయినమౌర్యఅశోకుడివారసత్వరాజులపాలననుంచి,స్వంతంచేసుకున్నఅతనిసమకాలీనులైనపుష్యమిత్రుడు,అతనికుమారుడుఅగ్నిమిత్రుడు,భారతదేశంమీదకివచ్చిపడుతున్నవిదేశీదండయాత్రలనుఆపడానికిచేస్తున్నప్రయత్నాలకుసహకరించడానికేఅనుకోవాలి..వాళ్ళతోఅతనికిఉన్నస్నేహబంధంకూడాఅందుకుకారణమనేభావించాలి.ఆయుధ్ధంకళింగయుధ్ధానికిప్రతీకారంఅనికూడాఅర్థంచేసుకోవాలి.
హాధీగుంపశాసనంలోఖారవేలుడుకళింగాధిపతిగా,మహామేఘనాధుడిగాకీర్తించబడ్డాడు.ఆశాసనంఅతనిచిన్నప్పటినుంచి,అతనిపరిపాలన13ఏళ్ళసంగతులనిఎంతోహ్రుద్యంగాచెపుతుంది.మొట్టమొదటతానురాజ్యంలోకిరాగానేఖారవేలుడుకళింగనగరకోటద్వారాలను(ఒకప్పుడుఎంతోవిశాలంగాకళింగరాజధానిగావిలసిల్లిననేటిశ్రీకాకుళంజిల్లాలోని,చాపచిరిగిచదరంతఅయ్యిందన్నట్టుగామిగిలిపోయి,ఏప్రాచీనసంస్క్రుతీపరిరక్షణాసమితికీ,ఏనాయకుడికీ,అసలెవరికీఅక్కర్లేనిదిగాఉండిపోయినకళింగపట్నం..)తుఫాన్వల్లఅంతకుముందుపాడైనవాటినిబాగుచేయించేడు(వేలవేలఏళ్ళకాలంనుండీకళింగప్రజలకితుఫాన్లుబాగాఅలవాటే.హుధూద్పేరుచెప్పివిరాళాలరూపంలోఅందరితోపాటుకళింగజాతినీదోచుకుంటున్ననేటిప్రభుత్వాలకి,అందుకు,తందానతానాపాటలుపాడటానికిపందేలువేసుకుంటున్నఅన్నివర్గాలవారికీఖారవేలుడు,చేసినపనికనబడదు..కదా.)రెండోసంవత్సరంలోఒకటవశాతకర్ణిసామ్రాజ్యంలోకిదండెత్తి,క్రిష్ణానదివరకూదిగ్విజయయాత్రచేసిఆంధ్రుల'ఆశికనగరాన్ని'ధ్వంసంచేసేడు.మూడవసంవత్సరంలోఅనేకన్రుత్య,గానసంబరాలతోకళింగదేశప్రజలనుఓలలాడించేడు.నాల్గవఏడుమళ్ళీశాతవాహనసామ్రాజ్యంమీదకిదండయాత్రచేసిఆరాజ్యాన్నిఆక్రమించేడు5వఏటమహాపద్మనందుడుతవ్వించిన(అప్పటిక300ఏళ్ళకిందటి)నీటికాలువలనుపునరుధ్ధరించేడు..ఖారవేలుడిరాణి"సింహపత"కూడాపరమదయాగుణంకలిగినదనిహాథీగుంపదగ్గిరఉన్నరాణీగుంపలోనిలేఖనాలుచెపుతాయి.కళింగసార్వభౌముడు,'మహామేఘ'బిరుదుపొందినవాడుఅయినఖారవేలుడుతనురాజ్యపాలనకివచ్చిన13వసంవత్సరంలో(క్రీ.పూ.2వశతాబ్దంలో)ఉదయగిరిదగ్గరజైనమతగురువులసమావేశాన్నినిర్వహించేడు.



మనవాళ్ళకిఖారవేలుడిపేరూ..తెలీదు.అశోకుడిపేరుకనిపించేఏతరగతిపుస్తకంలోనూమనవాళ్ళెవరూ,ఏనాడూచదువుకోనేలేదు...ఏచరిత్రకారుడయినా,శాతవాహనులనిపొగుడుతాడేకానీ,వాళ్ళముక్కునేలకిరాయించినఖారవేలుడిమాటేఎత్తరు.మనం,మనముందుతరాలవాళ్ళూఆంధ్రా,తెలంగాణా,రాయలసీమశాతవాహనులపొగడ్తలమూటవాళ్ళుమనచేతమోయిస్తున్నప్పుడు..ఇప్పుడూ..పెద్దగాఅరుచుకుంటూమోసేవాళ్ళమేఅవుతున్నాంకానీ..శాతవాహనులుమీరాజులయ్యా..వాళ్ళనుభారతదేశంలోనిలబెట్టగలిగినమొనగాడుమావాడు.మాకాళింగుడు..ఖారవేలుడనిఏనాడన్నాఅన్నవాళ్ళుమనలోఎంతవెతికినాఎప్పుడూకనపడరెందుచేత.?ఏశాపం..దాపురించింది..ఏనిరాశ.నిర్వేదం..మనందరినిండాబ్రహ్మజెముడుడొంకల్లాఎదిగిపోయింది.?
తాను,ఉపగుప్తుడుగురువుగాబౌధ్ధమతాన్నిస్వీకరించేక,అశోకుడుదాన్నినేలనలుచెరుగులావ్యాపించేలాచేయడానికిచేసినఅనేకపనులవల్లబౌధ్ధమతంకన్నాముందే,ఆవిర్భవించినజైనమతం,తనఉనికేప్రశ్నార్థకంగామిగిలిపోయేస్థితికిచేరుకుంటున్నప్పుడు,హిందూఉపఖండంలోఆమతాన్నిపురోగతిబాటపట్టించినవాడుఖారవేలుడే...ఖారవేలుడిజైనసామ్రాజ్యంతాలూకానౌకావ్యాపారం,ఇతరదేశాలకిదిగ్భ్రాంతికలిగేలావిస్తరించింది.శ్రీలంక,బర్మా,థాయ్లాండ్,వియత్నాం,బోర్నియో,కాంబోడియా,బాలి,సుమత్రా,జావావంటిఅనేకదేశాలతోవ్యాపారలావాదేవీలు,కొనసాగించి,స్థావరాలుఏర్పరచుకున్న.ఏకైకభారతదేశరాజ్యం..కళింగరాజ్యం..కళింగదేశంనుండిప్రజలుశ్రీలంక,బర్మా,మలయాదేశాలకివెళ్ళిఎంతోకాలంకిందటఅక్కడేస్థిరపడ్డారు.
మలయాలోఇప్పటికీఅక్కడనివశిస్తున్నభారతీయులని.'కళింగుల'నేపిలుస్తారు..ఇదెవరుపట్టించుకున్నారు.?చరిత్రలోఖారవేలుడిగొప్పతనాన్నేపక్కకిపెట్టేసినఈదేశచరిత్రకారులుకళింగవాసులనిపట్టించుకుంటారనిఅనుకోవడంఅర్థంలేనిమాటేఅవుతుంది.అసలుఎంతోకాలంనుండీ,ఏదిక్కూతమకిలేదన్నసంగతి,ప్రస్తుతకళింగవాసులకేతెలియకుండాచేసేందుకు,ఈదేశనాయకులెక్కించినచరిత్రకారులుదిట్టించిన,నల్లమందుమత్తులాంటిఅబధ్ధంనుండి,కళింగవాసులెప్పుడుబయటికిరాగలుగుతారు.?సూర్యుడిలాంటినిజం,వెలుగులోకివచ్చినిలబడిదేశంలోనిసకలరాష్ట్రాలప్రజలకీ,వివిధవర్గాలఅధిష్టాననాయకులకీ,చెవులుచిల్లులుపడేలాకళింగకేకవినిపించికళింగరాష్ట్రాన్నిసాధించగలుగుతారు.?తనమూలాలనువెతుక్కున్న,రూట్స్నవలరాసినఅలెక్స్హెయిలీలా,కాళింగులలోప్రతీఒక్కరూతాము,ఆలోచించినప్పు డుకదా..! 
ఖారవేలుడితర్వాతఅనేకరాజవంశాలుకళింగదేశాన్నేలేయి.ఆతడిఅస్తమయం తర్వాతకళింగరాజ్యప్రాబల్యం,నౌకావ్యాపారంలోబాగాతగ్గిపోయింది.తర్వాతికాలంలో'కుదేపసిరి'రాజుగాఉన్నకాలంలోశాతవాహనులపాలనలోకిక్రమంగాకళింగరాజ్యంవెళ్ళడంమొదలైంది.క్రీ.పూ.184లోరాజ్యాధికారంలోకివచ్చినశాతకర్ణి2అమేయసామర్ధ్యంవల్లకళింగరాజ్యంపూర్తిగాశాతవాహనులపాలనకులోబడిపోయింది....ఎంతోకాలంనుండీ వంగదేశంనుండీ,చోళసామ్రాజ్యంనుండీకూడావిదేశవ్యాపారాలుఇతోధికంగానేజరిగినప్పటికీ,అవన్నీతర్వాతకాలంలోకివస్తాయి.కళింగసామ్రాజ్యంనౌకావ్యాపారంసంగతిబాగాతెలిసిఉండటంవల్లనే,సముద్రగుప్తుడుభారతదేశంఆచివరనుండిఈచివరవరకూతనగొప్పపొరాటపటిమతో,వ్యాపారధోరణితో,తనసామ్రాజ్యవిస్తరణచేయగలిగేడు.
(Contd..)