కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

28, ఫిబ్రవరి 2015, శనివారం

కోడిని,తిట్టినతిట్టు..కోడలికెరుక..అన్నట్టు...

కోడిని,తిట్టినతిట్టు..కోడలికెరుక..అన్నట్టు..అశోకుడుకళింగులకిచేసినఅపకారం కళింగులకే తెలుస్తుంది.. 


సాలెవాడైనఛండగిరికుడూ,బ్రాహ్మణిపుత్రుడైనఛండఅశోకుడూపరమఛండాలంగామగధరాజ్యాన్నిభయ,భీతావహసామ్రాజ్యంగాచేసి,అతలాకుతలంచేస్తున్నసమయంలోఅక్కడహిందూధర్మంపరమబలహీనంగావుండేది.ఆకాలంరాజులు,చాలామందిబౌధ్ధమతానికీ,జైనమతానికీఇచ్చినప్రాధాన్యతహిందూధర్మానికీ,పురాణాలకీ,సంస్క్రుతభాషకీ,బ్రాహ్మణభావజాలానికీఇవ్వకపోవటంవల్లహిందూదేశం,బుధ్ధుడు,మహావీరుడుజన్మించినదేశంగానేఆకాలంలోగుర్తింపబడుతూవుండేది.బౌధ్ధమతంచాలాబలంగావుండేది.బౌధ్ధభిక్షువులు,దేశమంతటాగౌరవింపబడుతూనేవుండేవారు.అప్పటికేఅశోకుడితాత,మౌర్యచంద్రగుప్తుడికిచాలాముందుకాలంనుంచే,రమారమిఆరుశతాబ్దాలకాలంముందునుంచే(విదేశచరిత్రకారులఉల్లేఖనాలకాలాన్నిపరిగణనలోకితీసుకున్నట్లయితే)సముద్రసామ్రాజ్యంలోజగజ్జేతగావెలుగులీనినకళింగవర్తకసామ్రాజ్యం,బ్రాహ్మణభావజాలానికిభిన్నమైన..స్వతంత్రరాజ్యంగావుండేది.అందుకేఉత్తరాదిఆర్యులకిఅదిఎప్పటికీకొరకరానికొయ్యగానేఉండేది.భారతదేశంలోనాటికీనేటికీ,ఏచరిత్రకారుడూకాదనలేని..కాదనటానికినోరుపెగల్చలేనిఆధారాలతోఉన్నఒకేఒకసత్యంఏమిటంటే,బోధాయనస్మ్రుతిరచించినబొధాయనుడు,క్రిష్ణజింకసంచరించనిదేశాలన్నీమ్లేచ్ఛదేశాలనిమనువుతనమనుస్మ్రుతిలోముద్రవేస్తే,అందులోకళింగదేశాన్నితానుజతచేసి.ఇదిబ్రాహ్మణులునివశించనిదేశంగాపేర్కొన్నాడు.అంతేకాదు..అతడుధర్మాలని,చెప్పడంలోదేశాన్నిఉత్తరదక్షిణాలుగాకూడావిభజించి,ఎవరిఆచారాలువాళ్ళేపాటించుకోవచ్చనికూడాచెప్పేడంటే,అప్పటికళింగదేశప్రాభవం...అదిఎంతసర్వసత్తాకస్వతంత్రదేశంగా,గణతంత్రరాజ్యంగాఉండేదో,స్పష్టమవుతుంది.ఆకళింగరాజ్యంఒక్కమహాపద్మనందుడినిమాత్రమేతన,రాజ్యాధిపతిగా,అంగీకరించింది.అదికూడా ఏయుధ్ధంలోనో,ఓడిపోయిఅంగీకరించడంకాదు.దేశవిదేశాల,వ్యాపారవ్యవహారాల్లోఅదిఅవసరంఅనిభావించడంవల్లకావొచ్చుచిన్నచిన్నవేరువేరురాజ్యాలుగా,వేరువేరుతెగలుగాఉన్నకళింగరాజులుఅందరూకలిసి,ఒకకూటమిగాఏర్పడాలనిఅనుకోవడంవల్లకావొచ్చు.
మహాపద్మనందుడితర్వాతఏలిన8మందినందులకాలంలోనూకళింగదేశంనందసామ్రాజ్యంలోభాగంగానేఉండిపోయిందిఎందుకంటే,నందులుకళింగదేశంలోవ్యవసాయానికి,ఇతోధికసహకారాన్నిఅందించేరు.సాగునీటివ్యవస్థకిగణుతికెక్కినప్రాభవాన్నిచ్చేరు.మహాపద్మనందుడునీటిప్రాజెక్టులునిర్మించడంమొదలుపెట్టిసముద్రతీరప్రాంతమైనకళింగ రాజ్యంలోమంచినీటికరువులేకుండాచేసేడు*1..   


                      
 తర్వాత,బ్రాహ్మణమేధావి,చాణక్యుడు,నందులమీదకోపంతో,"నందా..దుర్మదాంధా..ఎంతపనిచేసితివిరా..అవమానము..ఘోరపరాభవము..నిండుసభామధ్యంబున,సకలజనమంత్రిపురోహితాపరివారసమక్షంబుననాకేశములబట్టికిందకీడ్చి,నేలబడవైచి"ఫో..బాపడా.."అనిపరిహసింతువా..ఈచాణక్యుడునీకు,క్షుద్రకీటకమువలెగోచరించెగా.హు..నీవుపట్టిలాగినఈకేశములు,విశేషమేథాగరిమతో,దేవగురువుబ్రుహస్పతినేధిక్కరింపజాలుఒకదివ్యవిప్రోత్తమునవని,ఈపవిత్రశీర్షముచతుర్వేదోపనిషదులపారముముట్టినట్టిఒకధర్మశాస్త్రపారంగితుడిదనిఎరుగవయితివి..నీమేలుకోరిప్రమాదమునకు,హెచ్చరింపవచ్చినఈపారుడుఅర్ధశాస్త్రానికిఆటపట్టని,రాజనీతిపారంగతుడని..తెలుసుకోలేనిపాషండుడా.!"
అని ఛీత్కరించి,నందవంశాన్నిచంద్రగుప్తుడితోడ్పాటుతో,సమూలనాశనంచేసి,చంద్రగుప్తుడికిమగధరాజ్యపగ్గాల్నిచేపట్టేలాచేసేక,మళ్ళీబ్రాహ్మణభావజాలానికి,భారతదేశంలో,కొత్తరూపువచ్చింది.360బి.సి.లోబుధ్ధనిర్యాణంతర్వాత160ఏళ్ళకిఇంకాఅశోకుడుబౌధ్ధమతంలోకిచేరకముందుబొధివ్రుక్షాన్నినరికించేడనిఅశోకవాదనచెపుతుంది.అంతేకాదు.అశోకుడుబౌధ్ధమతంలోకిచేరేక,ఆవ్రుక్షంమీదఅతనుపెంచుకున్నమమకారాన్నిచూడలేకఅతనిరాణిఆచెట్టునినరికించివేస్తే,అశోకుడుశోకించి,పాలతోదానికిఅభిషేకంచేయించి120అడుగులఎత్తువరకూదానిఎదుగుదలనురక్షించడానికి,దానిచుట్టూ10అడుగులఎత్తులోగోడకట్టించేడనికూడాఆగ్రంధంచెపుతుంది..ఇంకాఅశోకుడుబౌధ్ధభిక్షువులనుచంపి,వాళ్ళతలలను,తెచ్చినవాళ్ళకిబంగారునాణేలుఇస్తానని,ఆశపెట్టేడనిఅలాఅతడుఆశపెట్టడంవలన,మగధలోనిప్రజలుడబ్బుకోసంఎంతమందోభిక్షువులనిహతమార్చేరనికూడా,అశోకవాదనచెపుతుంది.అలాచంపడంలో,బౌధ్ధమతాన్నిఅవలంబించి,అర్హతుడిస్థాయినిచేరుకున్నఅశోకుడి..స్వంతతమ్ముడు,విరాగీఅయిన'వీతఅశోకుడి',జుత్తుబాగాపెరిగిపోవడంవలన,అతనితలకూడాగుర్తించలేక,నరికితెచ్చిఅశోకుడికి,ఒకరుచూపితేఅప్పుడుకలిగిన,పట్టరానిదు:ఖంతో,అతడుబౌధ్ధభిక్షువులనుచంపడంఆపేడనీఅశోకవాదనచెపుతుంది.కొన్నివేలమందిబౌధ్ధభిక్షువులుఆదురంతానికి,నిలబడలేకకళింగదేశ,వంగదేశ,నౌకలమీదదేశదేశాలకీవెళ్ళిపోయేరనీ,.అందుచేతనేఇతరదేశాల్లోబౌధ్ధమతంవేళ్ళూనుకుందనీ,విస్తరించిందనీకూడావిదేశచరిత్రకారులురాసినచరిత్రచెపుతుంది.దాన్నంతటినీపక్కనపారేసి,అతనుచెక్కించుకున్నశాసనాలేపరమప్రామాణికాలుగా,తీసుకునిఅందులోగోరంతఅతనుచెపితేకొండంతలుగాపెంచిపారేసి,తరతరాలుగామనదేశచరిత్రకారులు,చరిత్రవిద్యార్ధులకిప్రాధమికవిద్యాబోధనలోచేస్తున్నమోసం..ఏదోపిడీతోపోల్చగలం.?.ఏదుర్మార్గంతోతూచగలం.?దేశవిదేశాల్లోబౌధ్ధమతవ్యాప్తికిఅశోకచక్రవర్తే,కారణమనీ.అదిఅశోకుడిగొప్పతనంగా..మాత్రమేఅభివర్ణించడం,ఒక్కభారతచరిత్రకారులకేచెల్లింది..చెల్లుతోంది..కూడా.  
బౌధ్ధమతంతోపాటుఅంతకుముందునుంచీవున్నజైనమతంకూడా,గౌతమబుధ్ధుడికిప్రధమశిష్యులుగాతపుస,భల్లకలనిఅందించిన,నీలసముద్రసేవితమైవుండే,కళింగదేశంలోప్రజలచేతా,ఆంధ్రదేశంలోనిప్రజలచేతా,సమాదరింపబడుతూవుండేవి.జైనమతపరంగాకొన్నిజైనగురుపీఠాలుకళింగదేశంలోనూ,ఆంధ్రదేశంలోనూగొప్పవిద్యాకేంద్రాలుగావుండేవి.అవి,రామతీర్ధం,చీపురుపల్లి,పెద్దాపురం(కళింగదేశం),బెజవాడ(ఆంధ్ర),హనుమకొండ(తెలంగాణా),దానవులపాడు(రాయలసీమ)అప్పటికి,భద్రాచలాలూ,అభద్రతానగరాలూ,ఒంటిమిట్టలూ,తాటిమట్టలూ,వాల్మీకిపురాలూ,వ్యాసపట్టణాలూ,లాంటిగ్రామాలుఏగుర్తింపుకీనోచుకోలేదు.నిజంచెప్పాలంటే,అవిఇంకాపుట్టనేలేదు..ఇప్పుడుఅక్కడి,రామదేవాలయాలు,వందలఏళ్ళపురాతనమైనవని,పుంజాలుతెంపుకుంటున్నపండినతొండలు.,వాటినినిర్మించినరాజుల,తాతలముత్తాతలు,ఆగొప్పజైనవిద్యాకేంద్రాలుపైప్రాంతాల్లో..పరిఢవిల్లినకాలంలో,ఏబొందల్లోబొక్కబొర్లాపడివున్నారో..ఏయుధ్ధాల్లోయుధ్ధం,చేసేవాళ్ళకత్తులకిపదునుపెడుతూ,వాళ్ళగుర్రాలకికళ్ళేలుతయారుచేస్తూ,వాటిగిట్టలకినాడాలుకొడుతూబతికేసేరో,ఆతర్వాతజరిగినఘోరకళింగయుధ్ధంకాలంలోఏమారుమూల,ముడుక్కునిపడుక్కున్నారో.. చెప్పలేరు.ఈనాటికీవాళ్ళ,ఆకాలంసంగతి..అంటే,క్రీస్తుపూర్వకాలంనాటిసంగతిఎవ్వరికీతెలీనేతెలీదు.ఆనాడేకాదు..ఈనాడుకూడాఆవిషయాలనుగుర్తించేందుకు,వాటినిగుర్తించేఆధారాలుగానీశాసనాలబండలుగానీ..భూతద్దాలుపెట్టుకునిమరీవెతికిచూసినాకనిపించనేకనిపించవు..చారిత్రకఆధారాలుగా,పర్యాటకప్రదేశాల్లోశిధిలాలుగానిలిచిఉన్ననేటిశిల్పాలముక్కులుచెక్కి,కాళ్ళు,చేతులూవిరిచిమాత్రమేకాదు..లెక్కలుతీస్తే,నిజాలుచెప్పిన,శాసనాలను,సున్నంగానుగల్లోతిప్పి..సున్నంచేసినపాలకులూ,పునాదిరాళ్ళుగావాడినేడుజాడన్నదేలేకుండాపోయినకోటలనికట్టుకునిఈభూమినిఏలినరాజులుకూడాలెఖ్ఖకిమించిపోతారనేచెప్పాలి.  *,2,3,&4.
                                                    సముద్రుడు

 ...........చండగిరికుడుఉద్దండంగాచావులమందిరంలోచావులజాతరజరిపిస్తున్నప్పుడు,ఒకరోజు"సముద్ర"అనేబౌధ్ధభిక్షువుపాటలీపుత్రంవచ్చేడు.అతనితండ్రితానుసముద్రప్రయాణంలోఉండగా,కొడుకుపుట్టేడనిఅతనికిఆపేరుపెట్టేడు.సముద్రకిపన్నెండేళ్ళువచ్చేసరికిఅతనితండ్రిచనిపోతే,అతనుసన్యాశిఅయ్యేడు.పాటలీపుత్రంవచ్చినఅతడుభిక్షకోసంతిరుగుతూ,అనుకోకుండా'చావులమందిరం'లోకిఅడుగుపెట్టేడు.లోపలకనిపిస్తున్నభయంకరవిషయాలుచూసికలవరపడి,అతనువెళ్ళిపోబోతుండగాచండగిరికుడుఅతన్నిఅడ్డుకున్నాడు."ఇదినీబ్రతుకుఅంతమయ్యేప్రదేశం..నువ్వాగు".అన్నాడతనితో.అయితేసముద్రకళ్ళవెంటనీరుకారుతుండడంచూసి,ఆశ్చర్యంకలిగి"నువ్వుసన్యాశివి..నీకుచావంటేభయమా..అనికూడాఅడిగేడు.జవాబుగాసముద్రుడు,"అయ్యా..ఈదేహంనాశనమవుతుందనికాదు..నాబాధ.శాక్యసింహం,బతకటంలోకష్టంఏమిటో,ఎందుకో,ఎలాగోతెలుసుకునిమరీనిర్వాణంచెందమనిమాభిక్షువులకు,బోధిస్తే,నేను,అదితెలుసుకోలేకపోతున్నానేఅన్నదేనాబాధ."అనిచెప్పేడు."నేనుచావుకుసిధ్ధమే..కానీఒక్కనెలరోజులుసమయంమాత్రంఇవ్వు.."అనిఅడిగేడు.ఏకళనున్నాడోగానీ,గిరికుడు"సరే..నువ్వుకోరినట్టుసమయంఇస్తాను..కానీఅదిమాత్రంఏడురోజులే.".అన్నాడు. సముద్రచావుమీదభయంతోవేచిఉన్నాడు.
ఏడవరోజుపొద్దున్నచండఅశోకుడుతనఅంత:పురంలోనిఒకస్త్రీఒకమగాడితోప్రేమగామాట్లాడడంచూసేడు..కోపంతోవాళ్ళిద్దరినీచావులమందిరానికిపంపించి,వాళ్ళనిచంపమనిగిరికుడికిఆదేశాలిచ్చేడు.గిరికుడువాళ్ళిద్దరినీ,రోటిలోవేసిరాళ్ళతోపాటుకలిపిమరీరుబ్బిచంపేడు.అటువంటిచావును,అంతకుముందుఅలాటివెన్నోచావులనూఅక్కడచూసినసముద్రుడికిబుధ్ధుడిబోధనలతత్వంఅవగతమైంది.ఆరాత్రిఅతడికి,ఆఖరిరాత్రి.ఆరాత్రంతాఆలోచించిఅతడుభూబంధనాలుతెంచుకునిఅర్హతుడయ్యేడు.
తెల్లవారగానే,చండగిరికుడుఅతనిదగ్గరకివచ్చి"సన్యాశీ.నీహింసకిసమయమైం ది.బయల్దేరు.." అన్నాడు.
సముద్రప్రశాంతంగాచెప్పేడు."నాజ్నానరాహిత్యంతొలగిపోయింది.నీకునచ్చినదిచెయ్యిమిత్రమా...పద.."అన్నాడు.
గిరికుడు,,సముద్రుడినితీసుకుపోయినీళ్ళతో,రక్తంతోనింపినపెద్దమూకుడులోకి,విసిరి,కిందమంటనివెలిగించేడు..అప్పుడుఅతడు,ఆతర్వాతఅశోకుడుకూడాఆశ్చర్యపోయినసంగతులుచాలాజరిగేయి...
(Contd..)
------------------------------------------------------------------------------------------------------------------------
*1.a.ఖారవేలుడిచరిత్ర,ఆసంగతిస్ఫుటంగాచెపుతుంది.
*b.అసురఘర్(ప్రస్తుతంఒడిషారాష్ట్రంలోఉన్నకలాహండిప్రాంతలోదొరికిన,పంచ్మార్క్కలిగిన4గుర్తులున్ననాణేలు,నల్లనిమెరుగుపూతతోవున్నమట్టిపాత్రలుమౌర్యులముందుకాలంనాటికాళింగులగొప్పదనాన్నిచాటుతూ,చెపుతాయి.

*2.ఒక్కకోహినూర్వజ్రాన్నిమాత్రమేకాదు..మయూరసింహాసనాన్నిమాత్రమేకాదు.కోటేరులాంటిముక్కుతో,అత్యద్భుతరూపురేఖాసౌందర్యంతోఅచ్చెరువుకలిగించేశిల్పసుందరీమణులనీ,ఇన్నీ,అన్నీఅనిఎవరూచెప్పలేనిఎన్నోకళాక్రుతులనీ,విలువైనతాళపత్రగ్రంధాలనీ,తమతమదేశాలకిఓడల్లోతరలించుకుపోయినవిదేశీదోపిడీదారులూతక్కువగాఏంలేరు.వాటినిఏభారతీయుడయినా.. ఏ నాడయినా.తనదేశంకోసమనితిరిగితెచ్చినదాఖలాకూడాఏదీలేనేలేదు.


*3.ఒక్కఉదాహరణకావాలనుకుంటే,సింహాచలందేవాలయగోడలమీద,చాలాకాలంపాటుఉండి.ఇప్పుడులేకుండాపోయినక్రిష్ణదేవరాయకాలంనాటిఆరాజుగజపతులనిదూషించినశాసనం..ఇప్పుడేదీ.?.ఎక్కడుంది..?.


*4.హ్యుయత్సాంగ్,క్రీ.శ.645లోచైనాకితిరిగివెళ్ళేటపుడుఅతన్తోపాటుతిసుకువెళ్ళినవిగానమోదుచేయబడినవి.(అశోకవాదనలోకాదు) 
1.500తధాగతునిశరీరఅవశేషాలు 
2.పారదర్శకపీఠంమీదవున్నబంగారుబుధ్ధప్రతిమ 
3.కౌశాంబిరాజుఉదయనుడుచేయించినగంధపుచెక్కతో,పారదర్శకపీఠంమీదవున్నబుధ్ధప్రతిమకినకలు.
4.బుధ్ధుడుతననిర్యాణానంతరంస్వర్గంనుండిదిగివచ్చినరూపంతోవున్నప్రతిమ నకలు.
5.3బంగారు,వెండి,గంధపుబుధ్ధప్రతిమలు 
6.124మహాయానసూత్రాలపుస్తకాలు 
7.పల్లకీలమీదతీసుకువెళ్ళినగుర్తుతెలియని520ఇతరవస్తువులు 
8.22గుర్రాలమీదతీసుకువెళ్ళినఇతర పుస్తకాలు.


21, ఫిబ్రవరి 2015, శనివారం

రామ....రామ..తీర్ధం పోయింది..ప్రసాదం ఏదీ..?.. ఇంతవరకూ ఏదీ లేనేలేదు. కళింగా..!

రామ....రామ..తీర్ధం పోయింది..ప్రసాదం ఏదీ..?.. ఇంతవరకూ ఏదీ లేనేలేదు. కళింగా..!  

   
                                          రామతీర్థం దెవాలయం 

అవును..గంజాంజిల్లాలోనిమహేంద్రగిరినుండి,గోదావరినదిఇవతలివొడ్డువరకూఉన్నకళింగవాసులకి,మాసీమ..కళింగసీమన్నభావనేపోయి,దగ్గరదగ్గరవందఏళ్ళయ్యింది..ఆంధ్రరాష్ట్రంఏర్పడినపుడు*ఫజల్ఆలీకమిషన్చేసినదానిమీదఎందుకిలా.ఏమిటీఘోరం.అన్నవాళ్ళుఅప్పుడూ,ఇప్పుడూఎవరూలేరు.అంతేకాదు..మనకికళింగపట్నం,సింగుపురం,దంతపురం,పిఠాపురం,కోరంగి.రాజధానులుగాఉండేవన్నఆలోచనన్నదికూడాలేకుండాపోయిఎన్నోవందలఏళ్ళే..అయ్యింది.అందువల్లనేకాబోలువిజయవాడమనందరిరాజధానిఅనిఇప్పటిప్రభుత్వంఅంటే,అదేఎందుకుకావాలి.అన్నఒక్కగొంతుకా..మొన్నకూడా లేదు.
ఇప్పుడు..రామతీర్ధం..పోయింది.ఖచ్చితంగాఏకళింగగొంతూ..కేకపెట్టదు.పొరబాటునఏసాధువో,భక్తుడో,స్వామో..మాకాబిచ్చంవెయ్యండిఅనడిగి,"మీడియాకెక్కిపోయిమరీఅడిగేసేనని"రొయ్యమీసాల్లాంటిమీసాలుగుండ్రంగాతిప్పేసుకుంటే."రామ..రామా.."అని,రామకోటిరాసుకోండి.మీరదిబాగాచేయగలరు..బోలెడుపుణ్యాన్నిమీరేసంపాదించగలరు.మాకదిచేతకాదు..మాదిరక్తచరిత్రకదా.కనుకేమాఒంటిమిట్టనుప్రభుత్వదేవాలయంచేసేం..."అంటేమననాయకులూ,మనమూఎగిరిగంతులువేసిమరీఒంటిమిట్టకోసం..ఒంటిబట్టదీక్షలులాంటివి కొత్తగాడిజైన్చేసిమరీచప్పట్లు,తాళాలతోధణుతెగిరిపోయేలాచేయగలం.ఇంకేంమిగిలుందనీకళింగవాసులకి.?రాజధానినిర్మాణానికి,మొగలాయీలకిజిజియాపన్నుచెల్లించినవాళ్ళల్లాఉద్యోగులుజీతాల్లోకోతలుకోయించుకుంటూ,హుధూధ్కిఅందరితోబాటుగావిరాళాలందిస్తూ,"దొరా..నీబాంచెన్..నీకాల్మొక్కుతమే.."అనితెలంగాణానుంచినేర్చుకున్నబానిసనుడికారంప్రకారంతలలూపుతూ, ఇద్దరునాయుళ్ళుఏంచెపితేదాన్నేతూ.చ.తప్పకుండాచేస్తూ,,తర్వాత,తరాలవాళ్ళుమొఖంమీదఉమ్మేస్తారనితెలిసినా,అప్పుడుమనంఎలాగూఉండంకదా..అన్నధీమాతోబతికేస్తున్నచిమూ,నెత్తురుఎప్పుడోఅశోకుడికాలంలోనేచంపేసుకున్న,కళింగజాతివాళ్ళంకదా..!

 చండఅశోకుడు
మరొక్కసారి మళ్ళీ.అశోకవాదనచెప్పిన,చండఅశోకుడిగాధలోకివస్తే......మంత్రిరాధాగుప్తుడిసలహాఇష్టపడినతర్వాత,అ.శోకుడుఅతణ్ణి,తనకికావల్సినవాళ్ళని,కర్కశులయినతలవరులనీ,వెతికిమరీఎంచమన్నాడు.అలాటివాళ్ళనిఎవరినైనాతనముందుకుతెస్తేవాళ్ళుతనుచెప్పినట్టునడవలేనివాళ్ళయితే,ఎంపికచేసినవాళ్ళతలలు,ఆఉద్యోగానికిఒప్పుకున్నవాళ్ళతలలూఅందర్నీపక్కనపెట్టిమరీనరికేస్తానన్నాడు.
ఆభారాన్నిమీదవేసుకున్నఉద్యొగులెవరికీ,కంటికినిద్రలేదు.విషయాన్నితెలుసుకున్నఏదుర్మార్గుడూఆపనికిఒప్పుకోవటంలేదు.చివరికిఒక్కడేదొరికేడువాళ్ళకి.పాటలీపుత్రానికిదగ్గరలోనేఉన్నకొండపాదాలదగ్గరఓచిన్నగ్రామంఉంది.ఆగ్రామంలోఓనేతపనివాడుఉన్నాడు.అతనికి"గిరిక"అనేఒక్కకొడుకుమాత్రమే..ఉన్నాడు.చిన్నతనంనుండీదుర్మార్గంఅతనిలోరూపుదాల్చింది.తల్లితండ్రులనితిట్టడం,ఊళ్ళోవాళ్ళనికొట్టడంఅతనికినిత్యకార్యక్రమమేఅయిపోయింది.ఏకారణంలేకుండానేజంతువులకి,కీటకాలకుప్రాణహానిచెయ్యడంఅతనికాలక్షేపక్రీడైంది.అతనిదుర్మార్గస్వభావాన్నిభరించలేని,ఆగ్రామస్తులంతాఅతన్నిఅశోకుడితోపోల్చి"చండగిరికుడని"తమలోతాముచెప్పుకునేవారు.అతనిగురించివార్తలుఅందుకున్నఅశోకుడిమనుషులు.ఆదరాబాదరాగావచ్చిఅతన్నిరాజుతలవరిగా,పనిచేస్తావాఅనిఅడిగేరు.అతనుపొంగిపోయేడు."ఓ..ఎందుకుచెయ్యను.అవసరమైతేజంబూద్వీపాన్నిమొత్తంలేపేస్తాను."అన్నాడు.అయితేఫాటలీపుత్రానికి,రమ్మన్నారతన్ని.అతడు..నాకుకొంచెంసమయంకావాలి.మాఅమ్మా,నాన్నలకిచెప్పివస్తానన్నాడు.అయితేఅతనుపాటలీపుత్రానికిరావడంలోకొంతఆలస్యంజరిగింది.'నువ్వురావడానికిఇంతఆలస్యంచేసేవెందుకు.రాజుమామీదకోపంగాఉన్నాడని'అతన్నిరమ్మనిచెప్పినఅధికారులుచిరాకువ్యక్తంచేసేరు."నాతల్లీతండ్రీనేనీఉద్యోగంచెయ్యడానికిఒప్పుకోమని,నేనెంతనచ్చజెప్పడానికిప్రయత్నించినా,నామాటవాళ్ళువినలేదు.అందుకనివాళ్లనిచంపిరావటంలోనేఈఆలస్యంజరిగింది".అన్నాడతను.అతడినిఆఅధికారులుఅ.శోకుడిదగ్గరికితీసుకువెళ్ళేరు.అ.శోకుడుఅతనితోమాట్లాడి,తనుఎవరినిచంపమన్నాచంపాలనిఎలాగచంపమంటేఅలాచంపాలనిఅదేఅతనిఉద్యోగబాధ్యతని,తెలియజేసేడు.గిరికుడుఎంతోసంతోషంగాదానికితలఊపుతూ,అశోకుడినిమొదటిగాఅడిగిందిఒకటే.."నేనుచాలాసంతోషంగా..ఎంతోభయంకరంగామీరుచెప్పినఅందరినీచంపుతాను.ఎప్పుడూ.ఎవ్వరివిషయంలోనైనావెనక్కితగ్గడమన్నదే..నాదగ్గరఉండదు.అయితేఅందుకునాకుకావాల్సిందినేను,అడిగినరీతిలోఉండే,ఓ'చావులమందిరం'.అదిమాత్రం,మీరునాకుకట్టించిఇవ్వాలి"అనికోరేడు.అశోకుడుఎంతోసంతోషంగాచాలాకొద్దికాలంలోనే,ఒకవిశాలమైన,బయటనుంచిచూడటానికిచాలాఅందమైనఇల్లుఒకటికట్టించి,దాన్నిగిరికుడికిఇచ్చేడు."రాజుతలచుకుంటే....దెబ్బలకికొదవేముంటుంది"కనుక.ఆఇంట్లోఅన్నిరకాలహింసలకీ,చావులకీపనికొచ్చేఅన్నిరకాలపనిముట్లకీకూడాస్థానంకల్పించేడు.పైకిస్వర్గంలాకనిపించే'భూలోకనరకం'అన్నమాటఅది.

 చావుల మందిరం

చావులఇల్లు,ఆశోకుడుతనకప్పగించగానే,చండగిరికుడు..చండఆశోకుడితోఅన్నాడు."మహారాజా..నేనడిగే,ఒకవరం..నాకివ్వండి.ఈఇంట్లోకిఅడుగుపెట్టినవాళ్ళెవ్వరూ,బతికిబయటికివెళ్ళకూడదు.నేనయితేవెళ్ళనివ్వను.దాన్నిమీరుఎప్పుడూకాదనకండి."అశోకుడుచాలాఆనందంగా,దానికిఅంగీకరించేడు.ఒకసారిచండగిరికుడు,రాజధానిపక్కనేఉన్నకుక్కుటారామబౌధ్ధవిహారానికివెళ్ళేడు.అక్కడఒక'బౌధ్ధభిక్షువు'BaalapanditaSutra'నికంఠతాపడుతున్నాడు.అదినరకంలోఉన్న5గొప్పహింసలగురించిచెపుతుంది.అవివినిఅతడుఎంతోఆనందించేడు"నేనీహింసలసూత్రాలన్నిటినీనాచావులింట్లోఅమలుచేస్తాను.ఇవిఎవరికో,చనిపోయేకఎందుకు..ఎక్కడో నరకంలోఎందుకు..ఎవడుచూడొచ్చేడు.నాచావులింటికివచ్చినవాళ్ళికివాళ్ళుబతికుండగానే..నేనుఇక్కడే చేస్తాను.అనుకున్నాడు.
  ఇదిఇలాసాగుతూఉండగా,అశోకుడిరాజ్యంలోభయం,హింస,ఏడుపులుముప్పేటగాపెనవేసుకునివీరవిహారంచేస్తూఉండగా,అశోకచక్రవర్తికి,ఒకమారుచాలాజబ్బుచేసింది.ఎంతమందోవైద్యులు,ఆమగధరాజ్యంలోనిఅన్నిప్రాంతాలనుండిఅశోకుడి,ముద్దులచిన్నరాణి'తిష్యరక్షిత'ఆదేశాలమేరకు,ఉరుకులపరుగులమీదవచ్చిపడ్డారు.అనేకరకాలప్రతిక్రియలుచేసేరు..కానీ,ధన్వంతరులలాంటివైద్యులకైనా,ఆరోగాన్నిపోల్చుకోవటంసాధ్యంకాలేదు.అందరికీఅ.శోకుడుబతుకుతాడన్ననమ్మకంపోయింది.అయితేతిష్యరక్షితకిమాత్రం,రాజుసంగతిమీద,బెంగలేకపోయినాతానుఅమితంగాప్రేమిస్తున్నఅశోకుడిపట్టపురాణికుమారుడూ,చాలా అందగాడూఅయిన'కుణాలుడి'దగ్గరనుండిప్రేమనుపొందాలని.
                                   తిష్య రక్షిత.. కళ్ళు తీయించిన కుణాలుడు

అందుకు,అశోకుడిని బతికించాలనిఅనుకుంది.'భర్తలోసగంభార్య'అన్ననానుడిఏకాలంలోనైనాఎంతమాత్రంమారనిసత్యం,కనకఆమెఒకఆలోచనచేసింది.అ.శోకుడిఆలోచనల్లాంటిదేఅదికూడా...
(Contd..)
----------------------------------------------------------------
*ఫజల్ఆలీకమిషన్రాష్ట్రవిభజనకోసంఏఒక్కస్పష్టమైనసిధ్ధాంతానికీకట్టుబడిఉండకుండాతనసిఫార్సులనురూపొందించడంచేయడంవల్లనే,ఆసిఫార్సులుకొంతమందికేసంత్రుప్తినీఎక్కువమందికిఅసంత్రుప్తినీకలిగించేయి..అదిభాషాసూత్రాన్నేప్రాతిపదికగాపెట్టుకున్నదయితే,నూటికి54%తెలుగువాళ్ళున్న..కోలారు,ప్రాంతాన్ని,కర్ణాటకలోనూ,నూటికి70%కంటేఎక్కువమందితెలుగువాళ్ళున్నపర్లాఖిమిడిప్రాంతం,ఒరిస్సాలోనూ'చాందా'మధ్యప్రదేశ్లోనూవుండకుండావుండేవి. ఆంధ్ర,ఉత్కళసరిహద్దులవిషయంలోనూఈకమీషన్సరయినద్రుష్టిసారించలేకపోయింది.ఆంధ్ర,ఒరిస్సాసరిహద్దులనిర్ణయంఎప్పుడోఇరవైఏళ్ళకిందటజరిగిపోయిందికనుకదాన్నిఇప్పుడుపట్టించుకోనక్కరలేదన్నారు.ఆనిర్ణయంవల్లబరంపురం,ఛత్రపురం,జయపురం,పర్లాఖిమిడి,పట్టణాలతోపాటు...80గ్రామాల,అంటే,అప్పట్లో10లక్షలకళింగులజనాభా,18వేలచదరపుమైళ్ళువిస్తీర్ణంఉన్నఅపారవనరులప్రాంతంఅప్పుడుఆంధ్రాలోచేరలేకపోయింది.ఆసంగతిపట్టించుకున్నకళింగులెవ్వరూలేరు.ఒకరిద్దరున్నాఅదికేక..కానేలేదు.చిన్నమూలుగులేదాఓనిట్టూర్పుగానే,గాల్లోకలిసిపోయింది.రాష్ట్రాలవిభజన,అశాశ్వతంగా,అస్థిమితంగావుండకూడదంటూనే,ఫజల్ఆలీకమిషన్,ఆంధ్రరాష్ట్రసరిహద్దులకిసంబంధించిఅస్థిరపరిస్థితులనేకల్పించిపారేసింది.అంతేకాదు..తామువేరవుతామనిఅప్పట్లోఎంతోఆశాభావంతో,ఎన్నెన్నోకోర్కెలతోఎదురుచూసినఒరిస్సాలోనితెలుగువాళ్ళుఆవేదనతోక్రుంగిపోయేలా,రెండోశ్రేణిపౌరులుగాఉండిపోయేలాచేసింది.


14, ఫిబ్రవరి 2015, శనివారం

చండఅశోకుడి ప్రచండ చరిత్రకి మెట్లున్నాయి..కానీ అవి కిందకే..


చండఅశోకుడిప్రచండచరిత్రకిమెట్లున్నాయి..కానీ,అవికిందకే..అతనుకళింగులనికూలదోసిననరకంలోకే.. ఉన్నాయి. 

 అ.శొకుడుఅంటేఏడుపుఅంటేతెలియనివాడు.ఎన్నడూఏడ్వనివాడూకూడా..పుట్టగానేఏశిశువైనాఏడవటంఅన్నదిసాధారణం.పుట్టగానేఅతనుఏడ్వకపోవటంచూసితల్లిసుభద్రాంగిఅతన్నిఅ.శోకుడనిఅంది.అదిఈరోజుదాకాఇన్నివేలఏళ్ళతర్వాతకూడాఅలాగేనిలిచిపోయిఉంది.కళింగులకిఏడుపులెక్కువగాపంచేముందు,అతడులోకంలోఏడుపులంటేఏమిటో,ఒకటొకటిగాఅతనుతెలుసుకుంటూఎలావచ్చేడోఈపోస్టులోకాస్తచూద్దాం.దీనిలోనేనురాసినవన్నీఅశోకవాదన చెప్పినవే..



                   .. అశోకుడు,అన్ననుచంపిరాజయ్యేడు.తర్వాతబిందుసారుడు రక్తంకక్కుకుంటూచనిపోయేడు.తమకుకావలసినవాడేరాజయ్యేడని,తమఇష్టంవచ్చినట్టుగాఅధికారాలుచెలాయించవచ్చనిమంత్రులంతాఆనందించేరు.అశోకుడు,కురూపిఅనీఅతడిచర్మంరంగూ,వాసనాదగ్గరుండిచూసేవాళ్ళకికంపరంపుట్టిస్తాయనీ,తండ్రిబిందుసారుడుఅతన్నితనవారసుడిగాకలలోకూడాఊహించలేదు...అతనంటేఏనాడూఇష్టపడలేదుకూడా.పైకిఅశోకుడినిపొగుడుతూనేఉన్నా..మంత్రులెవరికీకూడాఅశోకుడంటేలోపలచులకనభావమే..అయితేఅశోకుడుతెలివితక్కువవాడేమీకాదుతనమంత్రులనిజాయితీనిపరీక్షించి,వాళ్ళనిక్రమశిక్షణలోఉంచాలనిఅతనుబలంగానిర్ణయించుకున్నాడు.వాళ్ళపనితీరుఅతనికినచ్చడంలేదు.ఒకరోజువాళ్ళతోసమావేశంఏర్పాటుచేసి,"అన్నిపళ్ళచెట్లు,పూలమొక్కలూనరికించెయ్యండి.అవేవీ..నారాజ్యంలోఉండటానికివీల్లేదు.ముళ్ళచెట్లుమాత్రంముట్టుకోకండి.వాటినేంచెయ్యొద్దు."అనిఆదేశంఇచ్చేడు.ముళ్ళచెట్టులాగానేకనిపిస్తున్నఅశోకుడినివాళ్ళుతక్కువగానేఅంచనావేసేరు."అసలుమీఆలోచనేమిటోచెప్పండి..మహారాజా..అనిఅడిగేరు.అశోకుడుకోపంగామీఉద్దేశంనేనుచెప్పిందిచెయ్యకూడదనా..ముళ్ళమొక్కల్నినరికేసి,పళ్ళచెట్లు,పూలమొక్కలూఉంచాలనిచెప్పాలనుకుంటున్నారా..?.నేనుచెప్పినట్టుచెయ్యండి..అదిమీరుచెయ్యండిచాలు."అనివాళ్ళతోఅన్నాడు.వాళ్ళనిపరీక్షించడానికిఅశోకుడుమూడుపర్యాయాలుఅదేఆదేశాన్నిచ్చేడు.ఏవేవోకారణాలుచెపుతూవాళ్ళాపనిచెయ్యలేదు..నాల్గవసారిమళ్ళీవాళ్ళందరినీపిలిచితనుచెప్పినపనిచెయ్యలేదన్నకోపంతోతనకత్తితీసి,అతనుఅయిదువందలమందినీఅడ్డంగానరికేసేడు.ఇది అతని క్రూరత్వంలో రెండోమెట్టు.
ఇంకోసారి,అశోకుడు500మందితనఅంత:పురస్త్రీలతో(ఉంపుడుకత్తెలతో),ఉద్యానవనానికివెళ్ళేడు.ఆశోకుడిభార్యలసంఖ్యకూడాతక్కువేమీకాదు(ఉజ్జయినిలోచెలరేగినఅల్లర్లను,ఆపమని,తనతండ్రి,సుషీముడిబదులుతననితనని,ఉజ్జయినిపంపినప్పుడు,ఉజ్జయినిలోరాజ్యపాలనసాగించినకొద్దిరోజులకాలంలోనే)అతడు,తిష్యరక్షితనుపెళ్ళాడేడు.ఆమెగురించిఆశోకవాదనమంచిగాఏంచెప్పలేదు.కళింగయుధ్ధంతర్వాతకళింగయువరాణి,కారవాకికూడాఅతనిభార్యఅయ్యింది(చేసుకున్నాడనిచెప్పుకోవచ్చు).అప్పుడుఅదివసంతకాలం.ఉద్యానవనంలోఉన్నఅశోకచెట్లన్నికొత్తచిగుళ్ళతో,ఎర్రనిపూలతోఎంతోఅందంగాఉన్నాయి.పళ్ళచెట్లు,ఆకులుకనపడకుండానిండుగాపళ్ళతో,ఎంతోశోభాయమానంగాఉన్నాయి.
అశోకుడు,మైమరిచిపోయి,ఆకులజాడేతెలియకుండాపూర్తిగాపూలతోనే,నిండిపోయిఉన్నఓఅశోకచెట్టును,తనఉంపుడుకత్తెలకుచూపిస్తూ,"చూసేరా..దాన్ని..అదినాపేరుఉన్నచెట్టు..చూడండిఎంతఅందంగాఉందో.."అన్నాడు.వాళ్ళుతననిఎంతోఇష్టపడతారనీతనకిఏదయితేఇష్టమో.దాన్నివాళ్ళుతనకంటేఎక్కువగాప్రేమిస్తారనీకూడాఅతనుఅనుకున్నాడు.అయితే,ఏ,రాణివాసపుస్త్రీకీ,అతనిroughSkinఅంటేఅసలిష్టంఎంతమాత్రంలేనేలేదు.రకరకాలకారణాలవల్లవాళ్ళుఅతనిఉంపుడుకత్తెలయ్యేరు.
ఆరాణీలు,ఆతర్వాత,వాళ్ళలోవాళ్ళుఅశోకుడుతనని,అశోకవ్రుక్షంతోపోల్చుకోవడాన్నిచాలావెటకారంగాచెప్పుకున్నారు.విపరీతంగానవ్వుకున్నారుకూడా.అంతటితోఆగిపోకుండా,అతనికిఓపాఠంచెప్పాలనిఅనుకుని,అతనునిద్రపోతున్నపుడు,ఉద్యానవనంలోఉన్నఅతనికిఎంతోఇష్టమైన,ఆ,అశోకచెట్టు,పూలన్నీతెంపేరు.ఆకులన్నిటినీకూడాదూసేసేరు.అలాఆచెట్టుని,నగ్నంగాపరమఅసహ్యంగాచేసేరు.అశోకుడునిద్రలేవగానేఅతనిచూపుఆచెట్టుమీదపడింది.వసంతకాలంలోనిచెట్టుశీతాకాలంలోనిచెట్టులాఅయిపోవడాన్నిఅతనుజీర్ణించుకోలేకపోయేడు.అతనికిఇష్టమైనఆచెట్టుఎందుకుఅలాఅయ్యిందో,అతనుపనివాళ్ళనిఅడిగితెలుసుకున్నాడు.వెంటనేభరించలేని,తీవ్రఆగ్రహంతోఅతడు,తన*ఉంపుడుకత్తెలు500మందినీబతికుండగానే,కాల్పించేడు.అంతమందిస్త్రీలభయంకరమరణాలని,చూసినతర్వాతమగధప్రజలుఅశోకుడిలోనిక్రూరత్వానికి,భయకంపితులైఅతన్ని"చండఅశోకుడని"పిలుచుకోవడంమొదలుపెట్టేరు.

                       

అతనిప్రధానమంత్రిరాధాగుప్తుడు,అప్పుడుఅతనితోభయపడుతూనేచెఫ్ఫేడు."మహారాజా..మీరుచక్రవర్తిఅయిఉండి,స్వయంగాచంపడంచెయ్యకండి.మీఆదేశాలప్రకారంమీకునచ్చినట్టుచంపేవాళ్ళనినియమించి,వాళ్ళతోఆపనిజరిపించండి."అన్నాడు.
KALINGA.JPG
మూర్ఖుడూ,భయంకరపిశాచిలాంటివాడూఅయిన"చండఅశోకుడికిఈసలహాచాలాబాగానచ్చింది. 

(తర్వాతి కధ వచ్చే పోష్టు లో..)

------------------------------------------------------------

                   *(1980-2000మధ్య కాలంలో,91మందిదాకాఅమెరికా,కాల్గర్ల్స్నిచంపిన GaryRidgway,అశోకుడుచంపినఉంపుడుగత్తెలసంఖ్యతెలిస్తేతానుఅతడిఎడమకాలిచిటికెనవేలిమీదమీదుండిన,చిన్నవెంట్రుకకుకూడాసాటిరానివాడినని,సిగ్గుతోచిమిడిపోతాడు)

*వసువువంశస్థుడైనబలితాలూకుమూడోసంతానంఅయినకళింగుడుపాలించినరాజ్యంకనుకనేదీనికికళింగదేశమన్నపేరువచ్చిందనిమహాభారతంలోనిఆది పర్వంΩоȢలోచెప్పబడింది
*మహాభారతంలోని,అరణ్యపర్వంలో"ఏతేకళింగా:కౌంతేయయత్రవైతరణీనదీ:అన్నలోగిశమహర్షిమాటవల్లకళింగమంటేవైతరణీనది(ప్రస్తుతమహానదినితనలోకలుపుకున్నఉత్కళరాష్ట్రంకాదని)నికలిగిఉన్నదేశంఅనిస్పష్టమవుతుంది.



7, ఫిబ్రవరి 2015, శనివారం

కళింగరాజ్యాన్నిపొరుగువాడుపాడిగేదెఅంటే..

కళింగరాజ్యాన్నిపొరుగువాడుపాడిగేదెఅంటే..ఇంటివాడుగొడ్డుగేదెఅనిపట్టించుకోవటమే మానేసేడు.

*కళింగసామ్రాజ్యంమహాభారతకాలంలోమాత్రమేవన్నెకెక్కిలేదు.అంతకుముందుగానే,రుగ్వేదకాలంలోనేకాళింగులుజగత్ప్రసిధ్ధిపొందిఉన్నారు.కేవలంవణిక్కులు(వ్యాపారస్తులు)మాత్రమేనిర్మించినఆకళింగసామ్రాజ్యంచాలాప్రాచీనకాలంలోనే,సముద్రాలమీదుగా,నదీముఖాలద్వారాప్రపంచంలోనిఅనేకప్రాంతాలలోకివిస్తరించిపోయిఉండేది.రుగ్వేదకాలంలోఈవ్యాపారస్తులను"పణు"లనిపిలిచేవారు.రుగ్వేదంలోనిసరమాపణిసంవాదంఈపణులప్రభావాన్నితెలియచేస్తుంది.
"పణినామకోఅసుర:"అనిసాయనాచార్యులురాసేరుగానీ,యాస్కులుమాత్రంఈక్రిందివిధంగారాసేరు."పణిర్వనిగ్భవతిపణి:పణనాద్వనిక్పణ్యంనేనేక్తి"యాస్కాచార్యులునిరుక్తంలోరాసినఈవాక్యాలురుగ్వేదంలోని"పణి"అంటే,వణిక్కులేఅనిస్పష్టంగాచెపుతున్నాయి.ఈవణిక్కులుగంగానదినిముఖద్వారంగాచేసుకుని,క్రమంగాభారతదేశతీరప్రాంతవాణిజ్యాన్నితమస్వాధీనంలోకితెచ్చుకుని,ఆఫ్రికాఖండంలోనికాంగోనదినీదాటి,యూరప్తోనుకూడావర్తకసంబంధాలనుఏర్పరుచుకుని,నీలసరస్వతీనది(Nile)కూడాచేరి,మధ్యధరాసముద్రతీరాలనీఆక్రమించి,క్రమక్రమంగాపసిఫిక్,అట్లాంటిక్సముద్రతీరప్రాంతాలలోస్థావరాలేర్పరుచుకునిఅత్యధ్బుతమైనఒకసాగరసామ్రాజ్యాన్నినిర్మించుకున్నారు.ఆంగ్లేయులరవిఅస్తమించనిసామ్రాజ్యంకన్ననూరురెట్లుఎక్కువగావుండేసువిశాలవర్తకసామ్రాజ్యాన్నివేలసంవత్సరాలపాటునిర్వహించగలిగినవర్తకులునడయాడిననేలఈకళింగసీమ.నేడుపేరుమాత్రమేమిగిలిఉన్నకళింగకోమట్లు.సాహూలు,పాత్రోలు,ఇప్పుడెవరికీఅక్కర్లేనిఈఘనచరిత్రకుకేవలంఆనవాళ్ళుగామాత్రమేమిగిలున్నారు. 
ఇంక అశోక గాధ లోకి వస్తే..
అశోకుడుఅవలంబించిందితెరవేదబౌధ్ధమతం.అశోకవాదనహీనయానశాఖకిసంబంధించినగ్రంధం.ఆగ్నేయభారతానికిసంబంధించినది(NorthwestAsia).దీన్లోఆసక్తికలిగించేఅంశాలుఏచరిత్రపుస్తకాలలో,విద్యార్ధులెన్నడూచదువుకోనిదీ,విశ్వవిద్యాలయాల్లోనిఆచార్యులుచదువుకున్నాఅవసరంలేనిదనినిర్ణయించుకునిపక్కనపారేసినదీ,మొట్టమొదటభా.జ.పా.కేంద్రంలోకిఅధికారంలోకివచ్చినపుడువిద్యావ్యవస్థనికాషాయీకరణంచేసిందనినిందనుమోసినNCRTEకితెలుసోతెలీదోఎవరికీతెలీనిదీ,అయినఅశోకవాదనమనదేశంనుంచిఎప్పుడోబయటకివెళ్ళిపోయినా,ఇంకాఊపిరితోనేవుంది.దానిపరిస్థితి,తొమ్మండుగురుకలిసితోకతెగ్గోసినట్టయిపోయింది.నేనుకిందపేర్కొనేఅంశాలుDr.PradipBhattaachaarya"TheunknownAsoka"అనేతనపుస్తకంలోచెప్పినవీ,"TheRulersofIndia"అనిభారతప్రభుత్వంప్రకటించినపుస్తకాలలో"Asoka"పేరుతోప్రచురించబడినచిన్నపుస్తకంలోపేర్కొన్నవీమాత్రమే.ఇంకాఅశోకునిధర్మశాసనాలకిసంబంధించినకొన్నిప్రచురణలుకూడా,నాభావవ్యక్తీకరణకునేనుఎంచుకున్నబలమైన సాక్ష్యాధారాలు.
అశోకుడుఅహింసఅవలంబించడానికిస్వీయకారణాలేఉన్నాయని,బౌధ్ధమతంఅవలంబించినవాళ్ళనినరికించడంచేసి,తనసంతానంచనిపోతే, తనుచేసినఆతప్పుపనేఅందుకుకారణంఅనుకున్నాడనిఅశోకవాదనచెపుతుంది.తనస్వంతబాధేఅతనిలొనిమార్పుకికారణంఅంటుంది.అసలాపుస్తకంకళింగయుధ్ధంప్రసక్తేతీసుకురాదు.అంతేకాదుబౌధ్ధమతవ్యాప్తికిఅతడురాజీయేలేనిపధ్ధతిఅనుసరించేడనిచెపుతుంది.అశోకవాదనపుస్తకంలోనిప్రత్యేకతఏమిటంటేఇదిఅనేకంగాపాళీభాషలోరాయబడిఉన్నబౌధ్ధగ్రంధాలకిభిన్నంగా,అశోకుడినిఒకమానవుడిగా,రాగద్వేషాలుఉన్నమనిషిగా,చూపుతుంది.ఇంకఈపుస్తకంలోఅశోకుడు,గురించిరాసినదాన్ని,భిన్నభిన్నఅనువాదాలలోపేర్కొన్నఅంశాలనన్నిటినీసంక్షిప్తంగాక్రోడీకరిస్తే,
అశోకుడి,తల్లిబ్రాహ్మణస్త్రీ.ఉజ్జయినికిచెందినఒకపేదబ్రాహ్మణుడు,అపురూపసౌందర్యరాశీ,తెలివైనదీఅయినతనకుమార్తెసుభద్రాంగికివివాహంచెయ్యలేని,పరిస్థితుల్లోఆమెకడుపునభవిష్యత్తులో,గొప్పపేరుసంపాదించేచక్రవర్తి,పుడతాడన్నదైవజ్నుడిమాటలనుపూర్తిగావిశ్వసించినవాడై,పాటలీపుత్రంవెళ్ళిఅక్కడరాజుబిందుసారుడిదర్శనంపొంది,నీకేంకావాలనిఆరాజుఅడిగితే,నాకుమార్తెనుభార్యగాస్వీకరించమనిఅర్థించి,ఆమెనిబిందుసారుడిరాణినిచేసేడనిఅశోకవాదనచెపుతుంది.అప్పటికేబిందుసారుడికి50మందిభార్యలున్నారు.ధర్మాదేవిపట్టమహిషి.ఆమెకుమారుడుసుషీముడు.బిందుసారుడికితనపట్టపురాణి,కొడుకూ,అందగాడయినసుషీముడంటేనేప్రేమ.తనతదనంతరంఅతన్నే,రాజునిచెయ్యాలనీకోరిక.ఐతేసుషీముడుచిలిపితనంఎక్కువగావున్నకుర్రవాడు.అశోకుడుఅసలుఅందగాడుకాదు.కురూపి.అతడికిఅంగసౌష్టవంఅంతగాలేదు.శరీరచ్ఛాయలో,భ్రమరనీలవర్ణుడు,శోభగానీ,సౌరభంగానీ,ఏమాత్రంలేనిఅశోకుడంటేఅతనితండ్రికికూడాఅంతఇష్టంలేదు.
ఒకరోజుసుషీముడుగుర్రంమీద,బయటనుంచికోటలోకివస్తూ,తనకిఎదురైననాయకమంత్రి,ఖిల్లాతకుడిబట్టతలమీదఓచరుపుచరిచేడు.సమర్ధుడైనఆమంత్రి మనసులోవెంటనేఒకఆలోచనపుట్టింది.ఇప్పుడే,వీడుఇలాచేస్తేరేపురాజైతే,తలకూడానరకగలవాడేనన్నదాంట్లోఎంతమాత్రంఅనుమానంలేదు.కనక,దీనికిసరైనమార్గంవెతకాలిఅనుకుని,విశాలమైనమగధసామ్రాజ్యానికినిలువుస్తంభాల్లాంటి,500మందిరాజ్యసభ్యులనీపిలిచిమనం'సుషీమ'నుకాదు.అశోకుడినేరాజునిచేద్దాం..అనిప్రతిపాదించి,"ఆసమయంవచ్చేకఅలాగేచేద్దాం."అనేలావాళ్లనివొప్పించేడు.
కొంతకాలానికిబిందుసారుడికిఅంత్యకాలంసమీపించినప్పుడు,బిందుసారుడుఅనారోగ్యంపాలయ్యేడుఅపుడుతక్షశిలలోఅల్లర్లుతీవ్రంగాచెలరేగేయి.అదిమొదటిసారికాదు..అంతకుముందుకూడాతక్షశిలలోఅల్లరులుచెలరేగితే,సుషీముడు వాటినిఅణచలేకపోతే,రాజుఅశోకుడినిపంపితే,అతనుతనతెలివితేటలతోఆఅల్లరులనిసద్దుమణగేలాచేయగలిగేడు.ఆఆలోచనతోనే,బిందుసారుడు,తనమంత్రిధర్మగుప్తుడిని,పిలిచినాఆరోగ్యపరిస్థితిబాగులేదునాతర్వాత,పెద్దవాడైనసుషీమను,రాజునిచేయాల్సిఉందికనుక,"అశోకుడినిఅల్లరులుఅదుపుచేయడానికితక్షశిలపంపండి".అన్నాడు.ఇదిజరగకూడనిపనిఅనిమంత్రులంతాఅంతకుముందేఅనుకునిఉన్నారు.అశోకుడినిరాజుగాచెయ్యాలని,ఆసమయంకోసంవాళ్ళంతాచాలాకాలంగాఎదురుచూస్తూఉన్నారుకనుక,అశోకుడివళ్ళంతాఎర్రనిలక్కరంగుపూసిఅతన్నిచూపించి"ఇతనిఆరోగ్యంఅసలేంబాగాలేదు,అందుచేతసుషీమనుతక్షశిలపంపండి."అన్నారు.అలాఎత్తువేసివాళ్ళుసుషీముడినితక్షశిలపంపించేక.."రాజా..మీఆరోగ్యంబాగులేదుకదా.!.అందుకనిప్రస్తుతపరిస్థితుల్లోరాజ్యంబాగుండాలంటేసుషీముడొచ్చేదాకాఅశోకుడినిరాజునిచేద్దాంఅన్నారు.అంతపనీ చేసేరు.
ఆసంగతితెలిసిసుషీముడుపట్టరానికోపంతోపెద్దసైన్యంతోతిరిగివస్తుంటే,కోటకందకందగ్గరేఅతన్నిమాయోపాయంతోఅశోకుడుచంపేడు.అలా,అశోకుడుతనఅన్నసుషీమనిచంపిధర్మంగా,అతనికిరావలసినమగధసామ్రాజ్యాన్నితానుఆక్రమించుకున్నాడు.అదిఅశోకుడిక్రూరత్వంలోమొదటిమెట్టు.సుషీముడుచనిపోయేనాటికిఅతనిరాణిగర్భవతిగాఉండితర్వాతన్యగ్రోధుడినికన్నది.న్యగ్రోధుడుపెద్దవాడై,బౌధ్ధమతగురువుఉపగుప్తుడిదగ్గరవిద్యనభ్యసించి,తనతండ్రినిచంపినఅశోకుడిక్రూరత్వాన్నిచంపాలనిప్రయత్నించేడు.
(మిగిలిన కొంత కథ తర్వాత పోస్టులో..)

*బౌధ్ధమతంవ్యతిరేకించినబ్రాహ్మణఆచార,సంప్రదాయాల్లోకిబుధ్ధుడినిచేర్చటం.

                 


                                         (శంఖు,చక్ర హస్తాలతో,పద్మాసనాశీడయిన బుధ్ధుడు.)
        బ్రాహ్మణమతంలోనిఆచారవ్యవహారాలనీసంప్రదాయాలనీతీవ్రంగావ్యతిరేకిస్తూ వాటినితుదముట్టించడానికిబౌధ్ధమతంఆవిర్భవించింది.నందులుదాన్నిస్వీకరించేరు.నందరాజ్యాన్నిసమూలంగానాశనంచేసిబ్రాహ్మణులుమౌర్యసామ్రాజ్యాన్నిస్థాపించేరు.అయితేతిరిగిబౌధ్ధమతంఅశోకుడిబలంతోఉన్నతస్థానాన్నిఆక్రమించింది.ముందునుంచీబౌధ్ధమతానురక్తులైనకళింగులు,మహాపద్మనందుడిసార్వభౌమతాన్నిఅంగీకరించేరు. మహాపద్మనందుడుసాగరసామ్రాజ్యాధిపతులైనకళింగులకిఎన్నోప్రజోపయోగమైనపనులుచేసేరు.ఆనకట్టలుకట్టించడం..చెఱువులుతవ్వించడం.వ్యాపారావకాశాలనుపెంపొందేలాచేయడంలాంటివి..బ్రాహ్మణులుతాత్కాలికంగాఅణిగిమణిగిఉన్నారు.వ్యవహారాలకోసంమాత్రంరాజ్యమతాన్నికూడాఅవలంబించేరు.అయితేనెమ్మదిగాతాంత్రికపధ్ధతుల్ని,యజ్నాల్నీనిరసించినబౌధ్ధమతాన్నిచీల్చిదాన్లోనేతాంత్రికపధ్ధతుల్నిప్రవేశపెట్టగలిగేరు.దీనికిమొదటకారణమైనవాళ్ళుబ్రాహ్మణులలో..బార్హస్పత్యులు,కాణ్వులు.ఈబ్రాహ్మణకుటుంబాలుఅశోకుడిమరణానంతరం,కొద్దికాలంలోనే,మౌర్యసామ్రాజ్యాన్నీ,బౌధ్ధమతాన్నిఅంతరింప చేసి సార్వభౌమత్వాన్ని పొందగలిగేయి.


(చతుర్ముఖుడూ,చతుర్భుజుడూ అయి నుదుట తిలకంతో, అమిత శ్రధ్ధాభక్తులతో పూజింపబడుతున్న బుధ్ధుడు.)

కాణ్వకుటుంబమునకుమూలపురుషుడైనకణ్వశ్రీనిర్మించినపద్మశరణ్యం,అతడుతపస్సుచేసినగుహాప్రస్తుతంశ్రీకాకుళంజిల్లాలోఉన్నటెక్కలిసమీపంలోనినందిగాంలోనేఉన్నాయి.ప్రస్తుతకాలంలోనికళింగులుఎందరుఈవిషయాన్నిగుర్తించడంజరుగుతోంది.దానికిఆప్రాచీనవిశిష్టతనునిలబెట్టడంజరుగుతోంది.ఏవిశ్వవిద్యాలయంలోనిబహుమతిగ్రహీతలైన,ఏఆచార్యులుతమవిద్యార్ధులకిఈవిషయాన్నిబోధిస్తున్నారు.తీసుకెళ్ళిచూపుతున్నారు.ఇంకాఅసలక్కడేంమిగిల్చారనీ...ఆకాలంబ్రాహ్మణులుతాముకూడాబౌధ్ధమతంలోకిదూరితేనేతప్పబౌధ్ధమతాన్నిఅంతమొందించటంకష్టమనిగుర్తించేరు.అందుకేకణ్వశ్రీతనవాళ్ళనిబౌధ్ధమతంలోకిప్రవేశపెట్టిబౌధ్ధమతాన్నివిజయవంతంగావిడదీయగలిగేడు. బార్హస్పత్యుడైనభరద్వాజుడుమరొకతోవతొక్కేడు.(Contd..)



__________________________________________________

*Tiberiusఅనేరోమన్రాజు(A.D.-1437)నాణేలుశ్రీకాకుళంజిల్లాలోనిశాలిహుండందగ్గరతవ్వకాల్లోదొరికేయి.విశాఖపట్నందగ్గరున్నబావికొండ,తొట్లకొండలదగ్గరతవ్వినపుడుAugustus(31B.C.A.D.14)ఇంకాTiberiusనాణేలుకూడాదొరికేయి.

*సాంచీ,ప్రాచీననామంkakanada..తూ.గో.జిల్లాలోని,కాకినాడనగరంచరిత్రలోఇప్పటికీకొన్నిపాతనిర్మాణాలమీదా"cocanada"కనిపిస్తుంది(kakanodbotaసాంచీఅతిప్రాచీననామమనికూడాకొంతమందిచరిత్రకారులుపేర్కొన్నారు.అక్కడkakarఅనేఆటవికజాతిప్రజలునివశించేవారని,వారినిసముద్రగుప్తుడుజయించేడనీచరిత్రచెపుతుంది.అదిభోపాల్ దగ్గరఇప్పుడున్నసాంచీ.)
*చక్రవర్తిబుధ్ధుడిబిరుదు.చక్రవర్తిఅంటేన్యాయచక్రాన్నితిప్పగలిగేవాడుఅనికూడాఅనుకోవాలి.బుధ్ధుడిబోధనలుచక్రంమీదరాస్తారు.బుధ్ధుడికిముందుఏకాలంలోనూఏరాజుకీచక్రవర్తిఅన్నపేరులేదు.




25, జనవరి 2015, ఆదివారం

అ.శోకుడు కళింగులకీ దేవానాం ..ప్రియుడా..?




 చండ అశోకుడు

అశోకుడిగురించిH.G.Wells"ప్రపంచంలోఇంతవరకూఅతిగొప్పపాలకుడు"అనిపొగిడేడు.అతనిగురించిశిలాస్థంభాలమీదపాళీభాషలోని,రాతలూ"తెరవేద"అనేబౌధ్ధశాఖకిచెందినలేఖనాలు(మహావంశ,దీపవంశఅనేశ్రిలంకకిచెందినక్రీ.శ.5వశతాబ్దిలేఖనాలు)అన్నిటిలోనూఅతనిగొప్పతనమే..! 
తనగురించి విస్త్రుతంగా ప్రచారంచేయించడానికి అతను భారతదేశంలోనే కాదు దేశవిదేశాలకూ అప్పటికి ఎవరికీ ఆలోచనలోకి కూడారాని విధంగా, ఇప్పటికీ ఎన్నో గొప్పగొప్ప ముద్రలున్న ఏ అడ్వటైజింగ్ ఏజెన్సీ కూడా ఇంతవరకూ ఇంకాద్రుష్టిపెట్టకుండావుండిపోయిన రకంగా, అంతప్రాచీనకాలంలోనే పథకాలు రచించ గలిగేడంటే అది మాత్రం నిస్సందేహంగా అతనిబుధ్ధిబలమే..!!
ప్రాచీనరోమ్పాలకుడుAugustusOctavian(క్రి.పూ.27)మొదలుకునిRomulusAugustulusవరకూ(క్రీ.శ.476)50,300మందిదాకాబానిసలు,పసివాళ్ళువాళ్ళచక్రవర్తులు,చేయించినగొడ్డుచాకిరీలవల్లమిడతల్లారాలిపోయేరనిచరిత్రచెపుతుంది.ఆకాలానికిఅతిసమీపకాలంలోనేఈహిందూదేశచరిత్రలోలక్షమందికళింగులనిమాత్రమే(ఆంధ్రులనీ,తెలంగాణీయులనీ,ఉత్కళీయులనీ,మహాకాంతారసీమవాసులైనగిరిజనులనీమాత్రంకాదు.)బందీలుగాతీసుకుపోయేననిఅశోకుడు(తనతర్వాతఎవ్వరైనాతప్పులెక్కచెప్పితనచక్రవర్తిస్థాయినితగ్గించేస్తారనిభయపడ్డాడుకాబోలు).చెరిపేస్తేచెరిగిపోకుండాఎంతకాలమైనావుండిపోవాలనినల్లనిపెద్దరాతిమీద అడ్డంగాచెక్కించి పారేసేడు.

కళింగ యుధ్ధంలో కళింగుల గజబలం

హిట్లర్ని"TheGreatestMassMurderer"అని,రష్యాలోస్టాలిన్ తనవిధాననిర్ణయాలతో,కోలక్కులజాతిమొత్తాన్నినిర్మూలించినవాడని,ఇదీఅమీన్నీ,మావోజెడాంగ్నీ,చెంఘిజ్ఖాన్నీ,తామర్లేన్నీఅలామరెందర్నోనరరూపరాక్షసులని,చరిత్రకారులు,దునుమాడిపోసేరు(నావుద్దేశంవాళ్ళుమంచివాళ్ళనిచెప్పడంమాత్రంకాదు..వాళ్ళునిజంగారాక్షసులే..దాన్లోసందేహంగానీ,అభిప్రాయభేధంగానీ,నాకెంతమాత్రంలేదు..కానీఆశోకుడితర్వాతిరాక్షసులెవరూ, నేనింతమందినిచంపాననిఎక్కడాలెఖ్ఖలురాసుకున్నట్టుదాఖలామాత్రంలేదు.)కానీ,కేవలంకళింగజాతిమొత్తాన్నేమిగలనీయకుండాచేసినకళింగులపాలిటిబ్రహ్మరాక్షసుడుఅ.శోకుడుమాత్రంధర్మఅశోకుడూ,దేవానాంప్రియుడూఎలాఅయిపోయేడనిఅడిగినచరిత్రకారులెవరూ,ప్రపంచంలోనేకాదుఈభారతదేశంలోనేకనిపించరెందుకనీ..?
చివరికిఅన్నివిధాలాదరిద్రమైపోయినఈజాతిలోకూడా..ఆప్రశ్నేఅసలెందుకురాలేకపోయింది.కళింగులుఏకాలంనాటివారైనా,ఆనాటికళింగయుధ్ధంలోతమతాతలపీకలుకోసినవాడూ,తమమామ్మల,అమ్మమ్మలపుస్తెలుతెంచినవాడూఅందుకుబదులుగాతానుచచ్చేవరకూ,కళింగజాతికిఏవుపకారంచెయ్యనివాడూ..కనీసంతానుచెక్కించినఏరాయిమీదకూడాఆసంగతేఅసలెత్తనివాడూ(.బహుసా..కనీససాయంచెయ్యడానికైనాఏఒక్కర్నీమిగల్చనిచండఅశోకుడవ్వడంవల్లకావొచ్చు)అయినఅశోకుడితిత్తితియ్యాల్సినవాళ్ళూ,అతనిచావునిపండగచేసుకోవలసినవాళ్ళూ,అతనిదిష్టిబొమ్మలనితగులబెట్టాల్సినవారేఅవుతారుగానీ,అతడుతమనెత్తికెత్తుకోవలసినవాడెన్నటికీకాడనిఏనాడూతెలుసుకోలేకుండావుండేలాచెయ్యడంలోఅసలుకుట్రఏంలేదా..?ఇంతకన్ననీచాతినీచమైనసంగతిఏదేశంలోనైనాఎప్పుడైనాజరిగిందా..ప్రపంచంలోనిశోకాన్నంతటినీఅప్పటికళింగులకితరతరాలకీకావిళ్ళకెత్తినాతరగనంతపంచేసి,తానుదేవానాంప్రియుడూ,ధర్మఅశోకుడూఅయిపోయేననిఅతనంటే,ఇంకాచెప్పాలంటేఅతనేరాయించుకుంటే,దేశవిదేశాలప్రజలూ,నాయకులూ,చరిత్రకారులూఅందుకుతందాన..తానా..అంటూచెక్కభజనలుచేస్తూంటే,మనమూఅలాగేఅనుకోవాలనుకునిఅప్పటినుంచి,ఇప్పటిదాకా...ఇంకాఇప్పుడుకూడా..అలాగేఅనుకుంటున్నమనకళింగజాతినితలుచుకునిమనమెవరం.?.మనజాతినికిరాతకంగానాశనంచేసినఅశోకుడుదేవుడికిప్రియుడా..మనమెందుకుఎవరికీపట్టలేదు..?అన్నఆలోచనలుఎవరికైనారావటంతప్పుఅనుకోవాలంటారా..?ఈప్రశ్నలకిసమాధానాలుచెప్పాల్సివస్తేమనకళింగపెద్దలు,పండితులు,గ్రంధకర్తలూ,మీడియాల్లోనిండైనబొజ్జలునిమురుకుంటూ,ఉత్తుత్తిగానే,గట్టికేకలువేస్తూ,హిందూసనాతనధర్మం,గొప్పతనాన్నిగురించి,రచ్చ...రచ్చచేస్తూ,నవ్వుతూతత్వాలుభోదించే,ఆంధ్ర,రాయలసీమ,తెలంగాణా,పండిత,సాహిత్య ప్రకాండులతో,ప్రవచనకారులతో,పీఠాధిపతులతో,కలిసిపోయి,ఇదంతా."మనజాతిఖర్మ.."అనిదంతవేదాంతంప్రకటిస్తారా..? ఇప్పుడుకళింగజాతికి వేరుగా,కళింగరాష్ట్రంకావాలని,"పెనుకేక"కళింగులంతాపెట్టితీరాలనిఎవరైనా,అనుకుంటే,మిగిలినఅందరూ,ముక్కు మీదవేలుపెట్టుకుంటారా..!కళింగరాజ్యంలోని,ప్రస్తుతశాలిహుండంలోదొరికినఒకశాసనంలోఅశోకుడిని"ధర్మరాజఅశోకశ్రీ"గాపేర్కొనడాన్నిఎలాఅర్థంచేసుకోవాలి..? 
అశోకుడుదేశమంతటాప్రచారంచేసినబౌధ్ధమతాన్నైతే,హిందువులు,భారతదేశంబయటికిగెంటేయగలిగేరుగానీ,అశోకుడిదివ్యనామస్మరణమాత్రంనిరంతరంజరిగేలాజాతీయజెండామీదకిధర్మచక్రాన్నెక్కించి,చిన్నపిల్లలకిచరిత్రబోధించేఅన్నిరాష్ట్రాలపాఠ్యపుస్తకాల్లోనూఅతనిభజనమాత్రంఎందుకుమానలేదు.కళింగులపేర్లేవీఎందుకుచెప్పరు..చెప్పలేరు.?.రామాయణంలోరాముడుచంపినవాలిగురించివాల్మీకిమహర్షితడబాటుతోనేఅయినాకొన్నినిజాలుచెప్పేడు.అయినాయావత్తుదేశమేకాదు.కళింగదేశంకూడావాలిని(బాలిద్వీపంవాళ్ళుతమదేశానికేఆతనిపేరుపెట్టుకున్నారంటే..అదిమనకెందుకులే..అనుకునేకళింగులం..మనం)ఏనాడోపక్కకుతోసేసింది..గౌతమబుధ్ధుణ్ణిదశావతారాల్లోఒకటిగాచేర్చేసి,బౌధ్ధమతాన్నిదేశంనుంచివిజయవంతంగాతరిమెయ్యగలిగినప్రచ్చన్నబౌధ్ధులుఅశోకుడినిమాత్రంఎందుకుఏమీఎప్పుడూఅనలేదు..?.కళింగయుధ్ధానికిముందుబౌధ్ధమతావలంబులనీ,భోధివ్రుక్షాన్నీఅడ్డంగానరికించినచండఅశోకుడుకనకఅనుకోవాలా..లేదాకళింగులుఅశోకుడికన్నాముందేబౌధ్ధమతానురక్తులై,దంతపురంలో,బౌధ్ధస్థూపాన్నికట్టించిహిందూదేవుళ్ళనిహిందూసంప్రదాయాలనిపట్టించుకోని(బౌధాయనుడుచెప్పిన)మ్లేచ్చదేశీయులనా..?. కాకపోతే,దేశవిదేశాల్లోవర్తకులుగా,గొప్పనౌకానిపుణులుగాపేరుపొందినకళింగప్రజలమీదా,కళింగప్రజాస్వామ్యంమీదఎంతకాలానికీ(ఈరోజుకికూడా)తరగనిమంట..తరతరాలుగావెంటవస్తూనేవుండటంవల్లనా..? అసలుకళింగులుచేసిననేరమేమిటి?..సర్వసత్తాక.గణతంత్రరాజ్యంగా,ఆకాలంనాటికేబలంగాఎదిగిపోవడమా..?.నౌకారంగవాణిజ్యంలోదేశవిదేశాల్లోఘనకీర్తిఆర్జించి,భారతదేశాన్నివిదేశాల్లోవున్నతస్థాయికితీసుకుపోవడంవల్ల నా...?(నేటికీఆయాదేశచరిత్రలలోభారతీయచరిత్రకారులెవ్వరూచెరపలేకుండానిలిచివుండటంవల్లమాత్రమేకళింగదేశపుఒకప్పటిఖ్యాతిఆరిపోనిదీపమైవెలుగులీనుతోంది.)
***హీనయానశాఖకిసంబంధించిన"అశోకవాదన"గ్రంధంమనలోచాలామందికితెలీనిఅశోకుడినిమనకిచూపుతుంది.క్రీ.శ.1వశతాబ్దంలోరాయబడినఈగ్రంధం రెండుసార్లుచైనాభాషలోకిఅనువాదంచెయ్యబడింది.(AyuWangChuanతో300 A.Dలో,  A-Yu Wang Ching తో500 A.Dలో).ఆ గ్రంధం అశోకుడి గురించి ఏం చెపుతుందో తర్వాత పోస్ట్ లో చూద్దాం..
(Contd...)


ఉరకలెత్తుతున్న కళింగ సైన్యం


















18, జనవరి 2015, ఆదివారం

"నిన్నకులికినీళ్ళకుండమీదపడ్డాను..మొన్నకులికిమొగుడిమీదపడ్డాను..

 కళింగ రాజ్య ఉజ్వల చరిత్ర 

  "నలుగురూ,సుబ్బక్కమొగుణ్ణి..సుబ్బక్కమొగుణ్ణి..అంటేకాబోలుననుకునిసుబ్బక్కమొగుణ్ణైనాను..కాకపోతే నాగంతా, బొంతా నాకు పారేయండి."

అనితెలంగాణావాళ్ళుగంతా,బొంతాతోపాటుముంతాతీసుకుపోయేరు.అంతేకాకుండావాళ్ళుఅంధ్రావాళ్ళు"మావి.మావే..మీవిమనవే.."అనిపాడుతూదంచుకునిపంచుకున్నవన్నీలెక్కలుకడుతున్నారు.రాయలసీమవాళ్ళుసుబ్బక్కమొగుడిపాటపాడటానికిసందుచూసుకుంటున్నారు.కళింగులైతేసుబ్బక్కమొగుడికుర్చీలొఒక్కపగలుగానీఒక్కరాత్రికానీఏనాడూ,ఏఒక్కనాడూకూర్చోనివాళ్ళుకనకా,దిష్టిబొమ్మనునెత్తికెత్తుకునిపొర్లుదండాలుపెట్టీదుర్బలజాతిఇదొక్కటేకనకాఆంధ్రజాతికినిండుసేవలుఇంకాసమర్పించుకుంటూనేవున్నారు.ఇలాటిజాతిమరొక్కటిఈభూమ్మీదకంచుకాగడాపెట్టుకునివెతికినాకనిపించనేకనిపించదు..!
"నిన్నకులికినీళ్ళకుండమీదపడ్డాను..మొన్నకులికిమొగుడిమీదపడ్డాను..నిత్యంకులికేవాళ్ళుఎట్లాకులుకుతారోనే.వోశమ్మా.?"ఆనిఈరోజుఆంధ్రప్రదేశ్.రాష్ట్రనాయకులుఒకరితోఒకరువాళ్ళనష్టాలు,కష్టాలూచెప్పుకుంటూతెగవాపోతున్నారు..                                                               సరే..జరుగుతున్నదిఇదైతే,సహించలేనిఘోరంసంగతిచరిత్ర,శాసనాలూచెపుతున్నదేఒకసారిచూద్దాం.ఇప్పుడుద్వాపరయుగాన్నిదాటిమరికొంచెంముందుకువస్తేమహాభారతయుధ్ధంతర్వాతక్రీ.శ.362లోమహాపద్మనందుడురాజయ్యేదాకా32క్షత్రియవంశాలుకళింగనేలేయనిపురాణాలుచెపుతున్నాయనిఇంతకుముందుచెప్పుకున్నాం.నందుడిపాలనలోమొత్తంకళింగరాజ్యంమగధసామ్రాజ్యంలోభాగంగానేఉండేది.మొట్టమొదటిసారిగాకళింగరాజ్యాన్నినందరాజుఒక్కడుమాత్రమే(నేటితెలంగాణానికినాటినిజాంరాజులాంటివాడు)తనసామ్రాజ్యంలోకలుపుకోగలిగేడు.అతడుకళింగరాజ్యంలోవిస్త్రుతంగావ్యవసాయనీటివనరులుకల్పించిప్రజలమనసులకిదగ్గరకాగలిగేడు.
అప్పుడుకళింగరాజ్యపట్టణాలుఎలాగవుండేవంటే,
గంధసింధూరఘటాకటతటీఘటితగళన్మదధారాకదంబజంబాలితరాజమార్గంతో,
కర్పూరకస్తూరికాదిసమస్తవస్తువిస్తారితచీనిచీనాంశుకప్రకరసుకరక్రయవిక్రయప్రకరణనిర్వహణచణవైశ్యజనంతో,
నవోత్కంఠకలకంఠశుకచంచరీకమనోహరరసాలతమాలహింతాలనారికేళచంపకప్రముఖభూరుహోద్యానహ్రద్యంగా,
కుముదకువలయారవిందసౌంగంధికసౌగంధ్యపరిమళమిళితశీతలసరోవరవిరాజితంగాధగధ్దగాయామానంగాభాసిల్లుతూవుండేవి.
అప్పుడుకళింగజాతిబంగాళాఖాతంలోసముద్రమార్గాలనునిర్విఘ్నంగాగొప్పగానిర్వహించినజాతి*..స్త్రీలదేకుటుంబంలోముఖ్యపాత్ర.వడ్డీవ్యాపారాలువాళ్ళేనిర్వహించేవారు.వాళ్లనినాపసానిఅనేవారు.అప్పుడునాముఅంటేవడ్డీఅనిఅర్థం.దక్షిణాసియా,ఆగ్నేయాసియాలోనిఅనేకదేశాలతోవర్తకసంబంధాలుండేవి.సముద్రప్రయాణం లో నౌకలని నడిపించ గలిగే నిపుణుల్ని సాధ్వా(Sadhvas) లనే వాళ్ళు. కళింగ స్త్రీలు కూడా నౌకలను నడిపేవాళ్ళని బౌధ్ధ జాతక రచనల్లో వుంది.మరి తెలుగుభాషలో స్త్రీల గురించి "మహా సాధ్వి" అన్నపదం నేటికీ మనం మరో అర్థం లో వాడుతూనే ఉన్నాం.భాషా శాస్త్రవేత్తలు దీని గురించి బాగా చెప్పగలిగే వాళ్ళవుతారు.
అలాటికళింగరాజ్యాన్నిమగధసామ్రాజ్యంతోపాటుస్వంతంచేసుకోవాలనిఅశోకుడితాతచంద్రగుప్తుడుమొదటయుధ్ధంప్రకటించేడుకానీఆపనిచెయ్యలేకపోయేడు.మౌర్యబింబిసారుడు(అశోకుడితండ్రి)మగధనుతనఏలుబడిలోనికితెచ్చుకున్నపుడుకళింగరాజ్యంస్వతంత్రమైపోయింది.

 అశోక రక్తచరిత్ర:

వేలవేలఏళ్ళుగానౌకాపరిశ్రమలోదేశానికితలమానికంఅయి,దేశవిదేశాలచరిత్రకారులుశ్లాఘించినకళింగసీమలోలక్షాఏభైవేలమందినియుధ్ధంలోనరికిచంపి,లక్షమందినిబందీలుగాతీసుకుపోయితనసైన్యంలోలక్షమందినియుధ్ధంలోబలిఇచ్చినఅ.శోకుడి,చండఆశోకరూపాన్నిఏనాడైనాఏప్రభుత్వంఅయినాప్రజలకితెలియచేసిందా..! అశోకుడుచెట్లునాటించెను..బాటసారులకిబావులుతవ్వించెను.సత్రములుకట్టించెను.జీవహింసనిషేధించెను.బౌధ్ధమతాన్నిదేశదేశాల్లోనూ వ్యాపింపచేసెను.అనిసోషలుపాఠ్యాంశాన్నితెలంగాణాలోనివిద్యార్ధులూ,సీమాంధ్రలోనివిధ్యార్ధులూచదివినట్టుగా,చదివేసుకుని,మనతాటికాయల్లాంటిబుర్రలనిండాతరతరాలుగాఅశోకుడిగొప్పతనాన్నినింపేసుకున్నామేగానీ,అశోకుడికి ముందేమాకళింగవాసులకి బౌధ్ధమతం తోపరిచయముందనీ,బుధ్ధుడిమొదటి శిష్యులుతపుసా,భల్లిక,ఇద్దరూమాకళింగవాసులైనతేనెవర్తకులనీశ్రీకాకుళందగ్గరలోనిదంతపురంలోబుధ్ధుడిదంతంమీదస్థూపాన్నికట్టించినబ్రహ్మదత్తుడుమాకళింగరాజేననీమాకెప్పుడైనాఎవరైనాచెప్పారా..?భారతవిద్యారంగంలోపరమనిష్ణాతులైనచరిత్రకారులకీ,కాషాయాంబరధారులకీఒకకళింగవాసిగానేనుసూటిగాఅడిగేప్రశ్నఒక్కటే.గాంధీనిచంపినగాడ్సేకిగుడికట్టాలనిశివతాండవాలుచేస్తున్నమీరు.నలందావిశ్వవిద్యాలయాన్నిఏర్పాటుచేసిమళ్ళీపాతఖ్యాతితెప్పిస్తామన్నమీరు..మాకళింగసీమనితరతరాలుగాఉక్కుపాదాలతోఅణిచేస్తున్నవాళ్ళకన్నఏంఏక్కువ..కుట్రలోనూ,కుతంత్రాలలోనూఏంతక్కువ.?మాకళింగసీమఆలోచనేమీమెదళ్ళలోకిరాదెందుకని..?"

తనుచేసినయుధ్ధాన్నితనుచంపినవాళ్ళసంఖ్యనీ,తనతరఫునయుధ్ధంచేసినవాళ్ళసంఖ్యనీనిస్సిగ్గుగాతనుచెక్కించిన13వనెంబరుశిలాశాసనంమీదరాయించుకున్నఅశోకుడునరరూపరాక్షసుడుకాలేదా.?.

క్రీ.పూ.262--261లోకళింగయుధ్ధంజరిపియుధ్ధరంగాన్నిఆనుకునిప్రవహిస్తు న్నదయానది(భువనేశ్వర్పక్కనున్ననది)మొత్తంఎర్రబడిపోయిందనికూడాగొప్పగారాయించుకున్నాడే..కళింగయుధ్ధమప్పుడుఓతల్లి(ఆయమ్మ..కళింగమాతే..తెలంగాణాతల్లిగానీ,సీమాంధ్రతెలుగుతల్లిగానీకాదు.)అశోకుడితోఅంది."నీయుధ్ధంనాతండ్రినీ,భర్తనీ,నాకొడుకునీతీసుకుంది.నేనెవరికోసంబతకాలి..అని.ఆమెఅలానిగ్గదీసిఅడిగితే,అతనేంచెప్పాడో..చెప్పలేదో..ఆతల్లేంచేసిందోఎవరికీతెలీదుగానీ..ఆమాటఅతన్నికదిలించిందనీ,మరేప్రాణంతీసుకోకూడదనిఅతనుచండఅశోకుడినుంచిధర్మఅశోకుడిగామారేడనీప్రాజ్నులఉవాచ.అదేధర్మఅశోకుడూ,దేవానాంప్రియుడూ,చెక్కించిన13వశిలాశాసనంలోతనసువారంలోమాత్రంరోజుకురెండునెమళ్ళనీ,ఒకదుప్పినీ,వొండడానికిమాత్రంఅనుమతించేననిరాయించుకున్నాడు.మరిఅదిఏస్థాయిఅహింసఅవుతుందోనాకుమాత్రంఅర్థంకావడంలేదు.

(Contd..)
--------------------------------------------------------------------
*కాంబోడియాలోనిప్రాచీనఆంగర్వాట్ దేవాలయంఇందుకువుదాహర ణ.         *.శ్రీలంక,కాంబోడియా,జావా,సుమత్రా,బాలి,వియత్నాం,థాయ్లాండ్ దే శాలకిఎంతమందోవలసవెళ్ళేరు. *మలేషియాలోఇవ్వాల్టికీహిందువులను"కళింగ"లనేఅంటారు.
*ప్రాచీనశ్రీలంకరాజుల్లోనిశాంకమల్ల,పరకరామబాహుకళింగరాజులమనేఅనేవారు. సింహళబౌధ్ధులచేతిలోనుంచిఉత్తరశ్రీలంకనువిడగొట్టిజాఫ్నాలోహిందూరాజ్యంఏర్పాటుచేసినవ్యక్తి /రాజు" కళింగమఘా"
*బాబిలోనియాకీభారతదేశానికీమధ్యఉన్ననౌకావ్యాపారసంబంధాలుక్రీ.పూ.7వ6వశతాబ్దాలలోబాగాకనబడతాయనీకొంతమందిభారతీయనావికులు(వ్యాపారులు)బాబిలోనియాకినెమలినిమొదటిసారిగాతీసుకువెళ్ళేరనీబవెరుజాతకం చెపుతుంది. ఈ జాతక రచనాకాలంక్రీ.పూ.400.మరి దీనిలో కళింగులే వుండే అవకాశాలు కనిపిస్తాయి.
*"Herodotis" ని fathar of History అని పిలుస్తారు.క్రీ.పూ.450 కాలం నాటి గ్రీకు చరిత్ర కారుడు..అతను "xerxes" అనే గ్రీకు చక్రవర్తి సైన్యం లో భారత సిపాయిలు ఉన్నారనీ వాళ్ళు నూలు దుస్తులు ధరిస్తారనీ,వెదురు విల్లులు,ఇనుప ములికి కలిగిన వెదురుబాణాలుకలిగిఉన్నవాళ్ళని రాసేడు. అతడు గ్రీకు సామెత కూడా వుదహరించేడు." Ibi Fas ubi maxima Merces" -There is the greatest Right where is the best pay " 

(క్రిందచిత్రంకాంబోడియాలోనిదే)

















30, డిసెంబర్ 2014, మంగళవారం


కళింగ రాజ్య ఉజ్వల చరిత్ర 

"కల్లుకుండకి అత్తరు పూత పుయ్యగలసంస్కారం కళింగ వాసులది"

ముగురమ్మలలోపెద్దామె,ఇంకాచెప్పాలంటేమూలింటామెమనకళింగమాత,ఆమెవడ్డాదిపాపయ్యమాత్రమేచిత్రించగలిగిన,వయ్యారిసొబగులఅందాలతల్లి.మిలమిలమెరిసిపోతూన్నఆమె,మనఇన్నితరాలవారి,చేష్టలవల్లతనకుకలిగినదుఃఖాన్ని,మనకుతెలియకూడదనీ,తల్లిరత్నగర్భఅయినాపిల్లలుగర్భదరిద్రులైపోతున్నారన్నఆమెవేదననీ,మనకంటపడనివ్వకూడదనీతనవిశాలకేససంపదతో,వామహస్తంతో,చీరచెరగుతో,తనఅత్యంతశోభాన్వితమైనవదనాన్ని,సజలనేత్రాలనీ,మనకంటికికనపడకుండామరుగుపరుస్తోంది.ఎంతైనామనతల్లులకేతల్లికదాఆమె.!!ఆమెఅన్నపూర్ణకదా!! అలనాటిఅందాలకళింగపడతికదా..!!! మంచితనానికి హద్దులెరుగని అమ్మ కదా..ఆ లక్షణాలు మనలో ఎల్లలు లేకుండా పోయినందు వల్లనే కదా..

"మీకేంసంస్క్రుతివుంది..మీకేంవారసత్వసంపదఉంది."మీరుమాసంస్క్రుతినీ,సంపదనీదోచుకున్నవాళ్ళనిమొఖంమీదకొట్టినట్టుగాతెలంగాణాసాహిత్యఉద్యమకారులుచెప్పినా,నవ్వి,తెలంగాణారచయితలనేసాదరంగాఆహ్వానించి,సత్కరించడం,బహుకరించడంఒక్కకళింగవాసులుమాత్రమేచెయ్యగలిగినవాళ్ళయ్యేరు.కల్లుకుండకిఅత్తరుపూతపుయ్యగలసంస్కారంనిలువునాజీర్ణించిపోయిఉన్నవాళ్ళంకదా..మరి.!   త్రేతాయుగంలో,రామప్రభువు,ద్వాపరయుగంలోదునుమాడినపాంచాలురు,శ్రిక్రిష్ణభగవానుడు,కళింగనుతమతమఅవసరాలకువిస్త్రుతంగావినియోగించుకున్నవాళ్ళేఅయ్యేరు.రాజ్యానికిఉపయోగపడినవాళ్ళుఎంతమాత్రంకాలేదు.యుగంతర్వాతయుగంలోన్యాయాన్యాయవిచక్షణక్షీణించిపోతుందన్నవిషయంప్రస్తుతయుగానికివస్తేకళింగరాజ్యపరంగాచూసినట్టైతేఎలాంటివారికైనాఇట్టేతెలిసిపోతుందిఇంకాస్పష్టంగాచెప్పాలంటే,కళింగయుధ్ధంముందూ,ఆతర్వాతాకళింగజాతికిజరిగిన, జరుగుతున్నఘోరంఈభూఖండంలోఏదేశంలోనూ,ఏజాతికీ ఏనాడూజరగనిదే..

ఏమీసేతుమురా లింగా...? ఏమైందీ మాకళింగ..?

మాకాయుష్యం..మాకారోగ్యం..మాకుధనం..మీకురుణం..ఇవేసీమాంధ్రవాసులమనోగతమైనవాక్కులు.కళింగవాసులకుస్పష్టంగాకనిపిస్తున్నఇప్పటికార్యాచరణపథకాలు.
 ఇంకమళ్ళీచరిత్రలోకివస్తే .అంధ్రజాతిమహాభారతయుధ్ధసమయంలో1500బి.సి.లోయుమునానదివొడ్డుకుచేరుకుంది.తెలంగాణాఅజాపజాఅప్పటికెక్కడాలేనేలేదు.మనకళింగవాసులుగర్వంగాచెప్పుకోగలిగినత్రేతాయుగపురాతనవారసత్వంఅప్పటికేమనరాజ్యానికిఉంది.మనద్వాపరయుగచరిత్రమననాయకుడిపేరుతోసహామనంగర్వంగాచెప్పుకోగలం.ఇదిసీమాంధ్రచరిత్రకారులకీ,తెలంగాణాసంస్క్రుతిషేర్వాణీలకీనాపెనుసవాల్.మీకుదమ్ముంటేఇదికాదనినిరూపించండి.
ముందుముందుబలమైనసాక్ష్యాధారాలతోమీరుమాపూర్వీకులజ్నానాన్నీ,సంపదనీ,సంస్క్రుతినీఎలాకొల్లగొట్టారోనిరూపించగలదమ్మున్నకాళింగుణ్ణి.
      ఇంకకురుక్షేత్రయుధ్ధంఅయిపోయేకధర్మరాజుచేసినరాజసూయయాగంలోసహదేవుడు పాండ్య,ద్రవిడ,ఔధ్ర,కేరళ,ఆంధ్రదేశాలనుజయించిదండయాత్రకొస్తే,ఏడురోజులపాటుఅతన్నిమూడుచెరువులనీళ్ళుతాగించి,యుధ్ధవిజేతఅయినధర్మరాజుకోసంచివరకి,సంధికివొప్పుకున్నరాజులపాలితులం..కళింగులం..మేంఎవరిసంస్క్రుతినిదోచుకున్నవాళ్ళం.?సీమాంధ్రులకీ,తెలంగాణావాళ్ళకీఎవరికీఅప్పటికిఏసంస్క్రుతీలేనేలేదే..దోపిడీకిఎగబడ్డవాళ్ళు,వాళ్ళే అవుతారుకదా..!
మహాభారతయుధ్ధంతర్వాతకళింగరాజ్యంకొత్తక్షత్రియపాలనలోకివెళ్ళింది.చాలాతొందరగానేతనరాజ్యవైభవాన్నిఅదిపునర్నిర్మించుకుందన్నసంగతిబౌధ్ధగ్రంధం"మహాగోవిందసత్తాంత"మనకివివరిస్తుంది.మహాభారతయుధ్ధంతర్వాతక్రీ.పూ362లోమహాపద్మనందుడురాజయ్యేదాకా32క్షత్రియవంశాలుకళింగనేలేయనిపురాణాలుచెపుతున్నాయి..నందుడిపాలనలోమొత్తంకళింగరాజ్యంమగధసామ్రాజ్యంలోభాగంగానేఉండేదిఅనిచరిత్రచెపుతోంది..ఆశోకుడితాతచంద్రగుప్తుడు మొదటకళింగాన్నిస్వంతంచేసుకోవటానికియుధ్ధంప్రకటించేడుకానీ,ఆపనిమాత్రంచెయ్యలేకపోయేడు.అప్పుడుకళింగ రాజ్యంనౌకాయానంలోభారతదేశవాణిజ్యాన్నేకొత్తపుంతలుతోక్కించింది.నౌకాయానప్రతిభలోకళింగసాహూలుగడించిన ఖ్యాతిభారతదేశంలోమరేజాతికీమరేరాష్ట్రానికీలేనేలేదు.
(మనథాపర్లూ,కోశాంబీలకీఅక్కరలేకపోవచ్చునేమోకానీ,టాలెమీ,ప్లినీలకివీళ్లవాగాడంబరంఅవసరంఏముందికనుక.మనదేశచరిత్రని,మనవిశ్వవిద్యాలయాలమేతావులుఎంతైనామార్చి,ఎలాగైనారాసి,అవార్డులూ,రివార్డులూ,కొట్టేసితమపబ్బాలుగడుపుకున్నవాళ్లుమాత్రమేఅయిపోయేరు..అయిపోతున్నారు.కానీవిదేశచరిత్రకారులచిత్రీకరణనువీళ్లెలాఅడ్డుకుంటారు.ఏనాడూఒక్కపాఠ్యాంశాన్నీబోధించకుండానేఈమేతావులులక్షలకిలక్షలజీతాలనీ,విమానఖర్చులనీఅడ్డగోలుగాతినేస్తూ(అదంతాప్రజాధనమేవాళ్లబ్బఇచ్చినజాగీరూకాదు.వాళ్లనిప్రోత్సహించేరాజకీయనాయకులజేబుసొమ్మూకాదు.)ఉద్యమాలనీ,కవిత్వాలనీతమవొంటిమీదఈగనన్నావాలనీకుండా,అనేకమందినిబలిపశువులుగాచేసి,వొంటరిగామందుకొట్టో,కొట్టకుండానోచంకలుగుద్దుకోవచ్చేమో..ప్రభుత్వాలు,ఉర్లగడ్డలూపద్మశ్రీలుఇవ్వవొచ్చేమో,ఇప్పించవచ్చేమో.కానీఈనాటిఅంతర్జాలంచరిత్రనిప్రపంచీకరణచేస్తున్ననేపధ్యంలోఏవిశ్వవిద్యాలయఆచార్యుడైనాబోధనాపరంగానీతిమంతుడుకాకపోతేఅసువులుబాసిపోవడమేకాదు.అస్తికలుకూడామిగలకుండాపోతారుఅందుకేకాబోలుగొప్పదార్శనికుడు,రాజనీతివేత్తఅయినగౌరవచంద్రబాబునాయుడుగారు(తనుముఖ్యమంత్రిగాఉన్నకాలంలో)ఆంధ్రప్రదేష్ రాష్ట్రంలోనికాలేజీలలోచరిత్రోపాధ్యాయులఅవసరమేలేదనిఅదిదండగనిగొప్పగాపేర్కొంటూ,ప్రభుత్వజూనియర్కాలేజీలలో2001నుండి.ఆపోష్టునేతొలగించేరు...)
 అప్పటికేదేశవిదేశాలలోకాళింగులుతమసత్తానీ,పాటవాన్నిప్రదర్శించేస్ఠాయికిఎదిగిపొయేరు.రోమన్చక్రవర్తిసైన్యంలోకాల్బలంలో విల్లూఅమ్ములతోకాళింగులుఉండేవారురోమ్ సంపదని కళింగవ్యాపారస్తులే ఇబ్బడిముబ్బడిగా దోచుకుంటున్నా రని రోమన్ చరిత్రకారులు గోలపెట్టేరు.
(Contd..)

Wish you All a very Happy New Year..Friends--

Ihope that all of you (who are kalingaas and who are sympahetic)will raise a loud-cry for the"KalingaState". 

I`m declaring that I have historical proofs for all my writings in this blog.spot.

Iwant nothing from you all except your vote for"KalingaKeka". It is not a business deal dear all ...

"Thanks for your sharing enthusiasm in this year.The God will be with all of us and our families.. I believe.

yours ever loving 

"Vedaprabhas"