<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-5400864461129586"
crossorigin="anonymous"></script>
అమరావతి-అసలు కథ
1.భరతుడి పట్నం-రాముడి రాజ్యం
ఉపోద్ఘాతం:
ఏదేశచరిత్రఅయినా,ఏజాతిచరిత్రఅయినా,ఏప్రాంతచరిత్రఅయినా,ఒకమనిషినుండివెలువడినమాటచాలామందితర్వాతచివరిమనిషినోటిద్వారాఅనేకరూపాంతరాలుచెందిపోయినట్టుమారిపోకూడదు.మాసిపోకూడదు.అప్పుడుఏసిరాతోరాసినా,ఏచరిత్రకారుడుఏకాలంలోరాసినా,నాటినిజమైనచరిత్రనేడురూపుమాసిపోతుంది.రాజ్యపాలకులు,ప్రభుత్వాధినేతలుచరిత్రనుఅలారూపురేఖలుమార్చేనిర్దేశకులవుతారు.చరిత్రకారులుఅబధ్ధాలుపుట్టలుపుట్టలుగాపెంచుకుంటూనేపోతారు.వందిమాగధులుగాతమకీర్తినీఅయిశ్వర్యాన్నీఇబ్బడిముబ్బడిచేసుకుంటూపోతారు.ఇదిఅన్నికాలాలలోనూఅన్నిదేశాల్లోనూజరుగుతూవస్తున్నదే.
ఈఉపోద్ఘాతవాక్యాలుఎందుకుఅవసరంపడ్డాయో...ఇప్పుడుచెపుతాను.ఈవ్యాసంద్వారానేను,నేటిఆంధ్రరాజధానిగా'అమరావతి"ని,గతప్రభుత్వంప్రకటించినందుకునేను,ఎంతోఅనందిస్తానుకానీ,ఆరాజధానిఅసలుచరిత్రఈనాటివరకూఈరాష్ట్రసామాన్యప్రజానీకానికి,ఎంతమాత్రంతెలియదు.ఈరాజధానివిషయంలో,పుస్తకరచనలు,ప్రచురణలుచేసినవారు,అందుకుసత్కారాలుఅందుకున్నవారులేకపోలేదు.అయితే,అమరావతిప్రాచీనచరిత్రనుఅనేకఆధారాలనుసేకరించి, సమగ్రంగామూల్యాంకనంచేసి,వార్తామాధ్యమాలద్వారాగానీ,ద్రుశ్యమాధ్యమాలద్వారాగానీ,చెప్పాలనేబాధ్యతను,ప్రజలముందుఉంచాలనేఆలోచనను,ఏచరిత్రకారుడూఇంతవరకూస్వీకరించలేదు.ఆఆలోచనతోనేనేను,ఒకమనదేశచరిత్రప్రేమికుడిగా,సంవత్సరాలపాటుసేకరించినఅమరావతికిచెందినఅంశాలను,మనదేశంనుండితీసుకుపోయినవిదేశీయులు,తమదేశాలలోనిపురావస్తుప్రదర్శనశాలల్లోప్రదర్శిస్తున్నచిత్రాలనుకొన్నిటిని,ఈబ్లాగువీక్షకులముందుఉంచేప్రయత్నం చేస్తాను.
అయితే,నిన్నటిచారిత్రకసత్యాలమీదనే,నేడు,అలాంటినేటిమీదనే,రేపుఅనేవిధంగానే,ఒకజాతి,చారిత్రక,సాంస్క్రుతిక,సాంప్రదాయ,సాహిత్య,మూల్యాంకనాలమీదనే,ఆజాతి చరిత్రపునర్నిర్మాణాలుజరుగుతాయనీ,అలాజరగనప్పుడు,ఆజాతిమనుగడకొత్త,కొత్తపంధాలలోకొనసాగుతుందనీ,ఆజాతితమప్రాచీనప్రాభవాన్ని తమమూలాలనేగుర్తించలేనిదయిపోతుందనీగట్టినమ్మకంతోఉన్ననేను,"అమరావతిఅసలుకథ"నునేనుసేకరించినసాక్ష్యాధారాలతోకూడినవిషయాలతో,నాఈబ్లాగువీక్షకులముందుపెడుతున్నాను.దీనిలోనేనురాసేప్రతీవిషయానికీఒకచారిత్రకమూలంఉంటుంది. ఇదిస్వీయ కల్పన తో కూడినది మాత్రం కాదు.
****
అమరావతి ప్రాచీనత
(ఇది చాలాకాలం కిందట బ్రిటిష్' మ్యూజియంలోప్రజల సందర్శనకు పెట్టిన అమరావతి స్థూపశిల్పం)
అమరావతినిర్ద్వందంగాచాలావిశిష్టచరిత్రకలిగినదే.జగత్ప్రసిధ్ధిచెందినసాంచీస్థూపానికిదీటుగానిలబడి,సాంచీస్థూపంలోనిశిల్పాలకన్న,పూర్తి స్థాయిపరిణితికలిగిఉన్న శిల్పాలనుకలిగిఉన్నదనిఆంగ్లేయచరిత్రకారులుతేల్చిచెప్పిన,బౌధ్ధ స్థూపాన్నిఒకనాడుకలిగిఉన్నప్రాంతంమాత్రమేఅది.ఇంకాచెప్పాలంటే,తెలుగుజాతిచరిత్రలోఅత్యంతప్రాచీనమైనదిగా,నిలిచిపోయినది..అమరావతిబౌధ్ధస్థూపంమాత్రమే.ప్రపంచప్రఖ్యాతిగాంచినపంచతంత్రకథల్లో,’మిత్రభేదం’అధ్యాయంలో,ఒకకథలోఅమరావతిపేరుకనిపిస్తుంది.ఒకధనికుడైనవ్యాపారి,దేశంఅంతాతిరిగిరావటానికి,నిర్ణయించుకుని,ఎడ్లబండిలోఅమరావతిలోని,తనస్వంతఇంటనుంచి,మధురకిబయలుదేరతాడనిఆకథచెపుతుంది.అలాగేబుధ్ధజాతకకథల్లోఒకదానిలోసుమేధుడనేపేరుతోఅమరావతిలోనిఒకబ్రాహ్మణకుటుంబంలోబోధిసత్వుడుజన్మించినట్టుగాచెప్పబడింది.
క్రీ.పూ.250సంవత్సరంలోభారతదేశఛక్రవర్తిఅయినఅశోకుడుతనరెండవశాసనంలోపేర్కొన్నరాజ్యాల్లో,చోళ,పాండ్యరాజ్యాలతోపాటుసత్యపుత్ర,కేతలిపుత్ర,తాంబపర్ణి(నేటిశ్రీలంక)కనిపిస్తాయి.వీటిలోసత్యపుత్రరాజ్యంఅంటేతెలుగురాజ్యమేఅవుతుంది(గంజాంనుండిపులికాట్'వరకూ).ఈతెలుగురాజ్యాన్నిపాలించినమొదటిరాజులుగా,శాతవాహనులుచరిత్రలోకనిపిస్తారు.వీళ్ళుసుమారునాలుగుశతాబ్దాలకాలంరాజ్యమేలేరు.క్రీ.పూ.రెండవశతాబ్దంనుండిక్రీ.శ.రెండవశతాబ్దంచివరివరకూలేదామూడవశతాబ్దంమొదటివరకూవాళ్ళపాలనసాగిందనిచెప్పగలం. ప్రాచీనగ్రీకుచరిత్రకారుడుప్లీనీక్రీ.శ.మొదటిశతాబ్దంలోఉన్నశాతవాహనులనుఆంధ్రరాజులుగాపేర్కొనివాళ్ళబలాన్ని,శౌర్యాన్నిపొగిడేడు.ఒరిస్సాలోనిఉదయగిరిలోఉన్నహాథీగుంపశాసనంలో(క్రీ.పూ.157 సంవత్సరంలోమౌర్యరాజులకాలంలోచెక్కబడినది)శాతకర్ణిరాజులుపడమటిదేశసంరక్షకులుగాఉన్నారని,వారికిఅసంఖ్యాకమైనఅశ్వాలు,ఏనుగులు,రథాలు,సైనికబలంఉన్నాయనిరాసిఉంది. పూనాదగ్గరలోఉన్ననానాఘాట్'లోనిగుహలో,సిముకశాతకర్ణిఎన్నోయజ్నరెండవశతాబ్దంకాలంలోనివనిగావివిధసందర్భాల్లోభూరిగాదానాలుచేసినట్టుగా,ఒకపెద్దశాసనంకనిపిస్తుంది.రుద్రదమనరాజువేయించినగుజరాత్'లోదొరికినగిర్నార్'శాసనంలోతానుదక్షిణాపథసామ్రాట్టుఐనశాతకర్ణిని క్రీ.పూ.150సంవత్సరంలోజయించినట్టుఉంది.ఆంధ్రసామ్రాజ్యపాలకులైనశాతవాహనులపేర్లు,వారుపాలించినకాలం,వారువేయించినశాసనాలఆధారంగా,ముద్రించిననాణేలఆధారంగా క్రింది విధంగాకనిపిస్తాయి.
గౌతమీ పుత్ర శాతకర్ణి
పులుమాయి వశిష్టపుత్ర శాతకర్ణి
శివశ్రీ శాతకర్ణి వశిష్ట2
శివస్కంద మాధరీపుత్ర
శ్రీ యజ్నశాతకర్ణి గౌతమీపుత్ర
విజయ శాతకర్ణి
చంద్రశ్రీ శాతకర్ణి వాదశ్రీ
పులుమాయి 3
అమరావతిలోదొరికినపులుమాయి,యజ్నశ్రీశాతకర్ణిరాజులువేయించినశాసనాలలోతెలిపినవివరాల ఆధారంగా,అవిక్రీ,శ,రెండవశతాబ్దంకాలంలోనివని,అమరావతి నిర్మాణంలోఆరాజులప్రమేయమేఅధికంగాఉన్నదనిఖచ్చితంగా చెప్పవచ్చు
*****
("శాతవాహనులు, ఆచార్య నాగార్జునుడు" తరువాత పోష్టు లో...)