కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

1, సెప్టెంబర్ 2020, మంగళవారం

 

అమరావతి-అసలు కథ

2.ప్రాచీన భారతదేశంలో బౌధ్ధమతపరిరక్షకుడు,మాధ్యమిక వాద సిధ్ధాంత కర్త- ఆచార్య నాగార్జునుడు

       “అందరూ ఒక ఎత్తు అగస్త్యుడు ఒక ఎత్తు అతని కమండలం ఇంకొక ఎత్తు అన్నట్టు”

అమరావతిప్రాచీనచరిత్రతెలుసుకోవాలనుకున్నపుడు,అమరావతిబౌధ్ధవిహారానికీ,దానికి,ప్రపంచదేశాల్లోనిచరిత్రపుస్తకాల్లోస్థానంలభించడానికీ,కారణమైనవారిలో,ఆచార్యనాగార్జునుడిస్థానంమొదటిదిగాఉంటుంది.

 అశోకుడిసామ్రాజ్యంఅంతరించిపోతూ,గుప్తవంశరాజులుప్రాభవంమొదలవుతున్నకాలంలో,బౌధ్ధమతంలోవెలుగులు పూయించేందుకుమధ్యభారతదేశంలోనాగార్జునుడుజన్మించేడు.మగధరాజ్యంలోచంద్రగుప్తుడుసింహాసనంఅధిష్టించేందుకు,నూరుసంవత్సరాలకుముందుఅతడుజన్మించేడని,టిబెట్టుదేశపుపూర్వకాలపుచరిత్రకారుడుతారానాధుడుతనగ్రంధంలోపేర్కొన్నాడు.అంటేఅలెగ్జాండరు,భారతదేశంమీదకిదండయాత్రకువచ్చినవందఏళ్ళతరవాతఅనికూడామనంఅర్థంచేసుకోవాలి.ఏదిఏమైనాభారతదేశచరిత్రలో,బౌధ్ధమతాచార్యుడుఆచార్యనాగార్జునుడుఎక్కడజన్మించేడన్నదానిలో,ఎప్పుడుజన్మించేడన్నదానిలో,ఖచ్చితమైనఆధారాలునేటికికూడాలభ్యంకాలేదు.సంస్క్రుతమహాకవి,బాణభట్టుడుతానురాసినహర్షచరిత్రలోనాగార్జునుడుబౌధ్ధభిక్షువని,ఆచార్యుడని రాసేడు.

అతడుజన్మించినప్పుడుజరిగినసంగతులగురించిఒకగాధప్రచారంలోఉంది.విదర్భదేశంలోఒకధనవంతుడైనబ్రాహ్మణుడికి,చాలాకాలంసంతానంకలగలేదు.ఆవిషయంలోనిరంతరంమధనపడుతూఉండేఅతడికిఒకరాత్రినిద్రలోఒకకలవచ్చింది.నూరుమందిబ్రాహ్మణులకుఅన్నసంతర్పణచేసి,విరివిగాదానధర్మాలుచేస్తే,అతడికిపుత్రసంతానంకలుగుతుందనిఆకలద్వారాఅతడికిఅర్థమైంది.అతడుఆలస్యంచేయకుండాఇష్టదేవతలకుపూజాదికార్యక్రమాలునిర్వహించి,నూరుమందిబ్రాహ్మణులకుఅన్నదానంతోపాటుఇతరదానాలఇచ్చేడు.అనంతరంపదినెలలుతిరిగేటప్పటికి,అతనిభార్యపుత్రుడికిజన్మనిచ్చింది.అప్పుడుఆతండ్రిజ్యోతిష్కులనుపిలిచి,తనకుమారుడిజాతకాన్నిపరిశీలించిచెప్పమన్నాడు.వాళ్ళుఆకుర్రాడిజాతకాన్నిగణించిచూసిపెదవివిరిచేరు.ఒక్కవారంరోజులుమించిఅతడుబతకడనితేల్చిచెప్పేరు.ఆయు:ప్రమాణంలేదుగానీ మిగిలినఅన్నివిషయాల్లోఆపసివాడిభవిష్యత్తుఅద్భుతంగావుంటుందనిచెప్పేరు.

ఆమాటలువిన్నతల్లితండ్రులువిచారంలోములిగిపోయేరు.మళ్ళీఆజ్యోతిష్కులనుదానికిఏదైనాపరిష్కారమార్గంఉంటే,బాగాపరిశీలించిచూసిచెప్పమన్నారు.వాళ్ళంతాకలిసిఆఖరుగాఒక్కమాటచెప్పేరు.తల్లితండ్రులుపూర్తిగాజపతపాల్లో,భక్తికార్యక్రమాల్లో,దానధర్మాల్లోవందమందిబ్రాహ్మణులపరిచర్యలో,కాలంగడిపినట్టైతే,ఏడునెలలపాటుఆబాలుడుజీవిస్తాడని,వందమందిబౌధ్ధభిక్షువులనుసేవించినట్లైతే,ఏడుసంవత్సరాలుజీవించగలడనీ,మరెంతగాతాపత్రయపడినాఅంతకుమించిఆకుర్రాడికిజీవితకాలంలభించదనీవాళ్ళుచెప్పి,వెళ్ళిపోయేరు.నాగార్జునుడితండ్రి,తల్లీఇద్దరూ,తమకుమారుడిజీవితంకోసం,తాముచేయాల్సినవన్నీచేసి,అతడికిఏడవసంవత్సరంపూర్తికాబోయేముందుతీవ్రదు:ఖానికిలోనయ్యేరు.అతడిమరణాన్నితాముచూడలేమనిభావించి,కొంతమందిసహాయకులనినియమించి,ఒకఏకాంతప్రదేశంలోనివాసంఏర్పాటుచేసి,అక్కడికిపంపించేరు.అటువంటిబాధాకరమైనదినాల్లోఒకరోజు"మహాబోధిసత్వఅవలోకితేశ్వర"ఖాషార్పణుడు,సామాన్యుడిలాఆపసివాడిదగ్గరకివచ్చేడు.అతడు,అప్పుడుమగధరాజ్యంలోఉన్ననలేంద్ర(నలందా)బౌధ్ధవిద్యావిహారానికికొద్దిపాటిమరమ్మత్తులుచేయించి,కొన్నిబౌధ్ధగాధలనుఅక్కడివిద్యార్ధులకిబోధించి,ఆబాలుడిదగ్గరకివచ్చేడు.అతడు,నాగార్జునుడిని,మరణభయంనుండితప్పించుకోవాలంటే,తక్షణమేనలేంద్రవిహారానికివెళ్ళిపోమన్నాడు.అప్పుడుఆబౌధ్ధవిహారానికి,ప్రసిధ్ధిచెందినబౌధ్ధశ్రమణికుడుసారభద్రుడుప్రధానాధికారిగా వుండేవాడు.

                        అతడునాగార్జునుడితో,అక్కడకివెళ్ళమనిచెప్పటమేకాదు.సారభద్రుడికికూడాఆ విషయాన్నితెలిసేలాచేసేడు.వెంటనేసారభద్రుడుతనమనుషులనుపంపించి,నాగార్జునుడిని,నలేంద్రవిహారానికిరప్పించేడు.నాగార్జునుడినోటిమాటలతో,అతడితల్లితండ్రులకన్నీటివ్యధనీ,ఆబాలుడిమరణభయాన్నీతెలుసుకున్నసారభద్రుడు,కొద్దిగాఆలోచించి,తక్షణమేఅతడినిబౌధ్ధధర్మంస్వీకరించిబౌధ్ధభిక్షువుగామారిపొమ్మన్నాడు.అప్పుడుమాత్రమేమరణంఅతనిదగ్గరకుకూడారాదనీచెప్పేడు.నాగార్జునుడు,ఆలస్యంచేయకుండాఇతరఅర్హతులసహకారంతో,బౌధ్ధభిక్షువయ్యేడు.అలాసారభద్రుడిదగ్గరకువెళ్ళినఅతడికిసారభద్రుడుబుధ్ధభగవానుణ్ణి,తనఅపరమితఆయుష్షుకోసం,సూర్యోదయంనుండిసూర్యాస్తమయంవరకూసేవించమన్నాడు.ఏసమయానికిమరణంసంభవిస్తుందనిజ్యోతిష్కులుచెప్పేరో,ఆసమయంలో బుధ్ధభగవానుణ్ణి,పవిత్రమంత్రాలతో,బౌధ్ధగాధలతో పూజించమన్నాడు.

  అదేవిధంగానిద్రాహారాలుత్యజించి,బుధ్ధభగవానుడిసేవలో,స్మరణలోనిరంతరంగడపసాగేడునాగార్జునుడు,మరణంఆసన్నమయ్యేకాలందాటిపోయింది.యమభటులుఅతడిదగ్గరకుకూడారాలేకపోయేరు.అతడుమ్రుత్యుంజయుడయ్యేడు.ఆసంగతితెలిసేక,అతడితల్లితండ్రులఆనందానికిమేరలేకుండాపోయింది.ఆతర్వాతసారభద్రుడు,నాగార్జునుడిని,నలేంద్రవిద్యావిహారంలో,బౌధ్ధవిద్యార్ధిగాస్వీకరించి,తనశిష్యుడిగాచేసుకున్నాడు.ఎంతోకుశాగ్రబుధ్ధికలవాడైననాగార్జునుడు,కొన్నిసంవత్సరాలబొధనానంతరం,ఆబౌధ్ధవిహారపర్యవేక్షణలో,సారభద్రుడికిసహాయఅధికారి అయ్యేడు.  

ఆసమయంలో,అతడుచండికాదేవిఉపాసకుడై,ఆరామంలోనివిద్యార్ధులందరికీ,అన్నపానాదులవిషయంలో,ఏలోటూరాకుండాచూసుకోగలిగేడు.తనమీదఅతడికిఉన్నభక్తి,శ్రధ్ధలకుసంతోషించినచండికాదేవి,ఒకనాడు,అతడిముందుప్రత్యక్షమై,తనతోపాటు,అతడినిస్వర్గానికితీసుకువెళతాను,రమ్మనిపిలిచింది.అయితే,అతడుఅందుకునిరాకరించి,ఆమెతోఒకమాటచెప్పేడు.

అమ్మా.నాసంతోషంనాకుప్రధానంకాదు.నేనునీదర్శనంకోరుకున్నది,ఈనేలమీదధర్మంనిలిచేలాచూడమనికోరడానికిమాత్రమే.!”అంటూ,అతడువిహారంలోఒకరాతిదేవాలయాన్నినిర్మించి,దానిలోబోధిసత్వమంజుశ్రీశిలావిగ్రహాన్నిప్రతిష్టించి,దానిముందుకర్రతోచేసినఒకగదనినిలబెట్టిఉంచి,ఆమెతోఈమాటలుచెప్పేడు.

ఓదేవతా!ఈవిహారంలోఅన్నపానాదులకి,అవసరమయ్యేసరుకులకి,ఎటువంటిలోటులేకుండాఇక్కడనేనునిలబెట్టినఈదారుగదచూర్ణమైపోయేవరకూనువ్వుబాధ్యతస్వీకరించాలి.ఇదినాఅభ్యర్ధన.”ఆమాటవిన్నచండికాదేవత,తనభక్తుడైననాగార్జునుడినికాదనలేక,ఒకఅందమైనస్త్రీరూపంధరించి,ఆబౌద్జవిహారంలోనివంటశాలలో,వంటవారికిఅవసరమయ్యేఅన్నిసంబారాలనూఅందజేసేసేవకురాలిగా,పనులుచెయ్యెడంమొదలుపెట్టింది.అయితే,ఆమెరూపలావణ్యాలకుమోహితుడైన,ఆవంటశాలప్రధాననిర్వహకుడు,ఎన్నోసార్లుఆమెసాంగత్యాన్నికోరేడు.అన్నిసార్లూఅతడికోరికనుతిరస్కరించినఆమె,ఆఖరుగాఒక్కనిబంధననిచెప్పింది.

నువ్వుగానీ,నాగార్జునుడునిర్మించినఆఆలయంలోఉన్నకర్రతోచేసిన,గదాయుధాన్నిముక్కలుచేసి,పిండిచేసినట్టయితే, నీ కోరిక తీరుస్తాను" అంది.

అతడికి,ఆఆలయంలోకర్రగదనినిలబెట్టి,ఆచార్యనాగార్జునుడుఆమెనుసహకరించమనిఅభ్యర్ధిస్తే,కాదనలేకుండాఅంగీకరించి,ఆమెతనకుసహాయకురాలిగాఅవతరించిందన్నసంగతితెలీదు.ఆవిషయంతెలియకపోవడంవల్ల,ఆవంటవాడుఅంతపనిచేసేడు.ఆమెవెంటనే,వెలుగులువిరజల్లే,దేవతారూపంధరించి,నింగికెగసిపోయింది.ఆమెఆరూపాన్నిచూడలేక,ఆవంటమనిషిగుడ్డివాడైపోయేడు.  

 ఆవిషయాన్ని,నాగార్జునుడుతనదార్శనికతోగ్రహించేడు.ఇంకగత్యంతరంలేక,వేలాదిమందిశిష్యులు,నివశిస్తున్నఆవిద్యావిహారంలోని,ఆహారపానీయాదులఅవసరాలకోసం,నలేంద్రవిద్యావిహారాన్నివిడిచి,ఎంతోమంది,చక్రవర్తుల,రాజుల,రాజకుమారుల,రాజ్యాలకువెళ్ళిసంవత్సరానికిసరిపడాగ్రాసంకోసం,అర్ధించడంమొదలుపెట్టేడు.

       నాగార్జునుడుతర్వాతనలేంద్రబౌధ్ధవిహారానికిరక్షకుడిగామహాకాలుడివిగ్రహాన్నిప్రతిష్టించేడు.

                                                           

                                                    (నాగార్జునుడు గురించి మరికొన్ని విషయాలు తరువాత పోష్టులో ..)