కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

30, డిసెంబర్ 2014, మంగళవారం


కళింగ రాజ్య ఉజ్వల చరిత్ర 

"కల్లుకుండకి అత్తరు పూత పుయ్యగలసంస్కారం కళింగ వాసులది"

ముగురమ్మలలోపెద్దామె,ఇంకాచెప్పాలంటేమూలింటామెమనకళింగమాత,ఆమెవడ్డాదిపాపయ్యమాత్రమేచిత్రించగలిగిన,వయ్యారిసొబగులఅందాలతల్లి.మిలమిలమెరిసిపోతూన్నఆమె,మనఇన్నితరాలవారి,చేష్టలవల్లతనకుకలిగినదుఃఖాన్ని,మనకుతెలియకూడదనీ,తల్లిరత్నగర్భఅయినాపిల్లలుగర్భదరిద్రులైపోతున్నారన్నఆమెవేదననీ,మనకంటపడనివ్వకూడదనీతనవిశాలకేససంపదతో,వామహస్తంతో,చీరచెరగుతో,తనఅత్యంతశోభాన్వితమైనవదనాన్ని,సజలనేత్రాలనీ,మనకంటికికనపడకుండామరుగుపరుస్తోంది.ఎంతైనామనతల్లులకేతల్లికదాఆమె.!!ఆమెఅన్నపూర్ణకదా!! అలనాటిఅందాలకళింగపడతికదా..!!! మంచితనానికి హద్దులెరుగని అమ్మ కదా..ఆ లక్షణాలు మనలో ఎల్లలు లేకుండా పోయినందు వల్లనే కదా..

"మీకేంసంస్క్రుతివుంది..మీకేంవారసత్వసంపదఉంది."మీరుమాసంస్క్రుతినీ,సంపదనీదోచుకున్నవాళ్ళనిమొఖంమీదకొట్టినట్టుగాతెలంగాణాసాహిత్యఉద్యమకారులుచెప్పినా,నవ్వి,తెలంగాణారచయితలనేసాదరంగాఆహ్వానించి,సత్కరించడం,బహుకరించడంఒక్కకళింగవాసులుమాత్రమేచెయ్యగలిగినవాళ్ళయ్యేరు.కల్లుకుండకిఅత్తరుపూతపుయ్యగలసంస్కారంనిలువునాజీర్ణించిపోయిఉన్నవాళ్ళంకదా..మరి.!   త్రేతాయుగంలో,రామప్రభువు,ద్వాపరయుగంలోదునుమాడినపాంచాలురు,శ్రిక్రిష్ణభగవానుడు,కళింగనుతమతమఅవసరాలకువిస్త్రుతంగావినియోగించుకున్నవాళ్ళేఅయ్యేరు.రాజ్యానికిఉపయోగపడినవాళ్ళుఎంతమాత్రంకాలేదు.యుగంతర్వాతయుగంలోన్యాయాన్యాయవిచక్షణక్షీణించిపోతుందన్నవిషయంప్రస్తుతయుగానికివస్తేకళింగరాజ్యపరంగాచూసినట్టైతేఎలాంటివారికైనాఇట్టేతెలిసిపోతుందిఇంకాస్పష్టంగాచెప్పాలంటే,కళింగయుధ్ధంముందూ,ఆతర్వాతాకళింగజాతికిజరిగిన, జరుగుతున్నఘోరంఈభూఖండంలోఏదేశంలోనూ,ఏజాతికీ ఏనాడూజరగనిదే..

ఏమీసేతుమురా లింగా...? ఏమైందీ మాకళింగ..?

మాకాయుష్యం..మాకారోగ్యం..మాకుధనం..మీకురుణం..ఇవేసీమాంధ్రవాసులమనోగతమైనవాక్కులు.కళింగవాసులకుస్పష్టంగాకనిపిస్తున్నఇప్పటికార్యాచరణపథకాలు.
 ఇంకమళ్ళీచరిత్రలోకివస్తే .అంధ్రజాతిమహాభారతయుధ్ధసమయంలో1500బి.సి.లోయుమునానదివొడ్డుకుచేరుకుంది.తెలంగాణాఅజాపజాఅప్పటికెక్కడాలేనేలేదు.మనకళింగవాసులుగర్వంగాచెప్పుకోగలిగినత్రేతాయుగపురాతనవారసత్వంఅప్పటికేమనరాజ్యానికిఉంది.మనద్వాపరయుగచరిత్రమననాయకుడిపేరుతోసహామనంగర్వంగాచెప్పుకోగలం.ఇదిసీమాంధ్రచరిత్రకారులకీ,తెలంగాణాసంస్క్రుతిషేర్వాణీలకీనాపెనుసవాల్.మీకుదమ్ముంటేఇదికాదనినిరూపించండి.
ముందుముందుబలమైనసాక్ష్యాధారాలతోమీరుమాపూర్వీకులజ్నానాన్నీ,సంపదనీ,సంస్క్రుతినీఎలాకొల్లగొట్టారోనిరూపించగలదమ్మున్నకాళింగుణ్ణి.
      ఇంకకురుక్షేత్రయుధ్ధంఅయిపోయేకధర్మరాజుచేసినరాజసూయయాగంలోసహదేవుడు పాండ్య,ద్రవిడ,ఔధ్ర,కేరళ,ఆంధ్రదేశాలనుజయించిదండయాత్రకొస్తే,ఏడురోజులపాటుఅతన్నిమూడుచెరువులనీళ్ళుతాగించి,యుధ్ధవిజేతఅయినధర్మరాజుకోసంచివరకి,సంధికివొప్పుకున్నరాజులపాలితులం..కళింగులం..మేంఎవరిసంస్క్రుతినిదోచుకున్నవాళ్ళం.?సీమాంధ్రులకీ,తెలంగాణావాళ్ళకీఎవరికీఅప్పటికిఏసంస్క్రుతీలేనేలేదే..దోపిడీకిఎగబడ్డవాళ్ళు,వాళ్ళే అవుతారుకదా..!
మహాభారతయుధ్ధంతర్వాతకళింగరాజ్యంకొత్తక్షత్రియపాలనలోకివెళ్ళింది.చాలాతొందరగానేతనరాజ్యవైభవాన్నిఅదిపునర్నిర్మించుకుందన్నసంగతిబౌధ్ధగ్రంధం"మహాగోవిందసత్తాంత"మనకివివరిస్తుంది.మహాభారతయుధ్ధంతర్వాతక్రీ.పూ362లోమహాపద్మనందుడురాజయ్యేదాకా32క్షత్రియవంశాలుకళింగనేలేయనిపురాణాలుచెపుతున్నాయి..నందుడిపాలనలోమొత్తంకళింగరాజ్యంమగధసామ్రాజ్యంలోభాగంగానేఉండేదిఅనిచరిత్రచెపుతోంది..ఆశోకుడితాతచంద్రగుప్తుడు మొదటకళింగాన్నిస్వంతంచేసుకోవటానికియుధ్ధంప్రకటించేడుకానీ,ఆపనిమాత్రంచెయ్యలేకపోయేడు.అప్పుడుకళింగ రాజ్యంనౌకాయానంలోభారతదేశవాణిజ్యాన్నేకొత్తపుంతలుతోక్కించింది.నౌకాయానప్రతిభలోకళింగసాహూలుగడించిన ఖ్యాతిభారతదేశంలోమరేజాతికీమరేరాష్ట్రానికీలేనేలేదు.
(మనథాపర్లూ,కోశాంబీలకీఅక్కరలేకపోవచ్చునేమోకానీ,టాలెమీ,ప్లినీలకివీళ్లవాగాడంబరంఅవసరంఏముందికనుక.మనదేశచరిత్రని,మనవిశ్వవిద్యాలయాలమేతావులుఎంతైనామార్చి,ఎలాగైనారాసి,అవార్డులూ,రివార్డులూ,కొట్టేసితమపబ్బాలుగడుపుకున్నవాళ్లుమాత్రమేఅయిపోయేరు..అయిపోతున్నారు.కానీవిదేశచరిత్రకారులచిత్రీకరణనువీళ్లెలాఅడ్డుకుంటారు.ఏనాడూఒక్కపాఠ్యాంశాన్నీబోధించకుండానేఈమేతావులులక్షలకిలక్షలజీతాలనీ,విమానఖర్చులనీఅడ్డగోలుగాతినేస్తూ(అదంతాప్రజాధనమేవాళ్లబ్బఇచ్చినజాగీరూకాదు.వాళ్లనిప్రోత్సహించేరాజకీయనాయకులజేబుసొమ్మూకాదు.)ఉద్యమాలనీ,కవిత్వాలనీతమవొంటిమీదఈగనన్నావాలనీకుండా,అనేకమందినిబలిపశువులుగాచేసి,వొంటరిగామందుకొట్టో,కొట్టకుండానోచంకలుగుద్దుకోవచ్చేమో..ప్రభుత్వాలు,ఉర్లగడ్డలూపద్మశ్రీలుఇవ్వవొచ్చేమో,ఇప్పించవచ్చేమో.కానీఈనాటిఅంతర్జాలంచరిత్రనిప్రపంచీకరణచేస్తున్ననేపధ్యంలోఏవిశ్వవిద్యాలయఆచార్యుడైనాబోధనాపరంగానీతిమంతుడుకాకపోతేఅసువులుబాసిపోవడమేకాదు.అస్తికలుకూడామిగలకుండాపోతారుఅందుకేకాబోలుగొప్పదార్శనికుడు,రాజనీతివేత్తఅయినగౌరవచంద్రబాబునాయుడుగారు(తనుముఖ్యమంత్రిగాఉన్నకాలంలో)ఆంధ్రప్రదేష్ రాష్ట్రంలోనికాలేజీలలోచరిత్రోపాధ్యాయులఅవసరమేలేదనిఅదిదండగనిగొప్పగాపేర్కొంటూ,ప్రభుత్వజూనియర్కాలేజీలలో2001నుండి.ఆపోష్టునేతొలగించేరు...)
 అప్పటికేదేశవిదేశాలలోకాళింగులుతమసత్తానీ,పాటవాన్నిప్రదర్శించేస్ఠాయికిఎదిగిపొయేరు.రోమన్చక్రవర్తిసైన్యంలోకాల్బలంలో విల్లూఅమ్ములతోకాళింగులుఉండేవారురోమ్ సంపదని కళింగవ్యాపారస్తులే ఇబ్బడిముబ్బడిగా దోచుకుంటున్నా రని రోమన్ చరిత్రకారులు గోలపెట్టేరు.
(Contd..)

Wish you All a very Happy New Year..Friends--

Ihope that all of you (who are kalingaas and who are sympahetic)will raise a loud-cry for the"KalingaState". 

I`m declaring that I have historical proofs for all my writings in this blog.spot.

Iwant nothing from you all except your vote for"KalingaKeka". It is not a business deal dear all ...

"Thanks for your sharing enthusiasm in this year.The God will be with all of us and our families.. I believe.

yours ever loving 

"Vedaprabhas"



24, డిసెంబర్ 2014, బుధవారం

కళింగరాజ్య ఉజ్వల చరిత్ర

"కళింగులు..తాడు తక్కువని నుయ్యి ని పూడ్చుకునే తత్వం ఉన్నవాళ్ళు" 

ఇంకమహాభారతకాలంలోకిమళ్ళీవస్తేకళింగప్రస్తావనలేనిపర్వాలుతక్కువనేచెప్పాలి,ఆంధ్ర,రాయలసీమ,తెలంగాణాలుగురించికళ్ళుపోయేస్థాయిలోపరిశొధనలుచేసినాఅంధ్రప్రాంతంఅక్కడక్కడాదర్శనమిస్తేఇవ్వవచ్చునేమోకానీ,మిగిలిన రెండుప్రాంతాలూదుర్భిణీలోవెతికినాదొరకనేదొరకవు.
మహాభారతంలోకర్ణుడుచాలాదేశాలుజయించేడు.అందులోఅంగ,వంగ,కళింగలున్నాయి.దంతపురంసహదేవుడుయించినకళింగదేశరాజధానిగాచెప్పబడింది.ద్రౌపదీస్వయంవరంలోకళింగరాజు,వంగరాజుసముద్రసేనుడికొడుకుచంద్రసేనుడు,మగధరాజుజరాసంధుడు,పుండ్రరాజుపౌండ్రకవాసుదేవుడు,షుమసామ్రాజ్యానికిచెందినప్రాగ్జ్యోతిషపురంరాజుభగదత్తుడు,తామ్రలిప్తపట్టణరాజుమొదలైనవారు పాల్గొన్నారు.భీముడుకూడాకాశీ,అంగ,మగధలతోపాటుకళింగనీయించేడు.వాసుదేవక్రిష్ణుడుకూడాకళింగరాజునిజయించేడు.భార్గవరాముడయితేఅంగ,వంగ,కళింగలనిజయించేడుఇంద్రప్రస్థలోనిధర్మరాజునూతనహర్మ్యంప్రవేశసందర్భంగాగాకళింగరాజుశ్రుతయుడు,మగధరాజుజయకేతుడుపాల్గొన్నారు.భగదత్తరాజుకర్ణుడికిమిత్రుడు.అతడుతూర్పురాజ్యాలలోపుండ్ర,షుమ,వంగ,కళింగదేశాలమీదదండయాత్రచేసేడు. అర్జునుడుతన12ఏళ్ళవానప్రస్థంలోఅన్నిదేశాలతోపాటుకళింగనీ,దాటేడు.

ద్రుపదుడుకురుక్షేత్రయుధ్ధానికిపిలిచేరాజులవివరాలుతయారుచేసేడు.అందులోశ్రుతయుడున్నాడు.ఐతేకర్ణుడు,కళింగులకి,కేరళవాసులకి,కర్కోటకులకి,మహిషాకలకీమతంలేదనివాళ్ళనితప్పించుకోవాలని,చెప్పేడుకురుక్షేత్ర  యుధ్ధంలోకౌరవసేనపదిమందిసేనానాయకులఆధ్వర్యంలోపోరాడింది.కళింగరాజుశ్రుతయుడువారిలోఏడవవాడు.మహాభారతంలోకురుక్షేత్రయుధ్ధంలోరెండవరోజుద్రుపదుడికొడుకుద్రుష్టద్యుమ్నుడుపగతోద్రోణుడినిఎదుర్కొనిఇద్దరూత్రీవ్రాగ్రహంతోతలపడినప్పుడు,ద్రోణుడుద్రుష్టద్యుమ్నుడివిల్లుఅనేకసార్లుతనబాణాలతోవిరగ్గొట్టేడు.ద్రుష్టద్యుమ్నుడుద్రోణుడిధ్వజాన్నివిరగగొట్టేడు.ద్రోణుడుద్రుష్టద్యుమ్నుడిరథసారధినీ,రథాశ్వాలనీసంహరించేడు.ద్రుష్టద్యుమ్నుడుపగతోరగిలిపోతూ,చేతిలోకిగదనుతీసుకుని,రథంనుంచికిందకిదూకిద్రోణుడివైపుశరవేగంతోకదిలేడు.ద్రోణుడుఒక్కబాణప్రయోగంతో,ద్రుష్టద్యుమ్నుడిగదనుతుత్తునియలుచేసేడు.పరిస్థితిగమనించినభీమసేనుడుతనరథాన్నిఅటువైపుతిప్పివేగంగాపోయిద్రుష్టద్యుమ్నుణ్ణితనరథంలోకితీసుకునిఅక్కడనుంచిపక్కకితీసుకుపోయేడు.పరిస్థితిగమనించినదుర్యోధనుడు,కళింగసేననిభీముడిమీదకిపురిగొల్పేడు.సాత్యకి,అబిమన్యుడుభీమసేనుడిరక్షణకిముందుకుకదిలేరు.భీముడుమహోగ్రుడైకళింగసైన్యంగజబలాన్నంతటినీదునుమాడేడు.అప్పుడుకురుపితామహుడుభీష్ముడుకళింగసైన్యరక్షణకిముందుకువచ్చేడు.సాత్యకిభీష్ముణ్ణిఎదుర్కొనిఅతనిరథసారథినిచంపేడు.సాత్యకిబాణాలధాటికి,భీష్ముడిరథాశ్వాలుతాళలేకభీష్ముడితోపాటురథాన్నియుధ్ధభూమికిదూరంగాతీసుకుపోయేయి.పాండవబలగాలువిజయోత్సాహంతోభేరీలుమోగించి,శంఖాలూదేయి.భీష్ముడుయుధ్ధభూమిలోలేకపోవడంగమనించిఅర్జునుడురెట్టించినఉత్సాహంతోయుధ్ధభూమిలోచెలరేగిపోయివిధ్వంసంమొదలుపెట్టేడు.భీష్ముడుయుధ్ధభూమికిమళ్ళీవచ్చేసరికల్లాకౌరవసేనచెల్లాచెదురైపోయిఉంది.కళింగరాజుశ్రుతయుడుతనసైన్యానికిభీముడివల్లజరిగినవిధ్వంసాన్నిగమనించిపట్టరానికోపంతో,భీముడిమీదదాడికిబయల్దేరేడు.అతనికిసాయంగాఅతనితమ్ముడు,కొడుకు,భానుమంతుడు,కేతుమంతుడునిలబడ్డారు.వాళ్ళుభీముడిరధాన్నీ,గుర్రాలనీకూల్చేరు,అయితేభీముడుమొక్కవోనిధైర్యసాహసాలతోభయంకరమైనతనగదనిభుజంమీదవేసుకునిముందుకుకదిలేడు.భానుమంతుడుభీముడిమీదకిగజారూడుడైముందుకుకదిలేడు.ఏనుగులనుకుంభస్థలాలమీదకొట్టితనగదాప్రహారాలతోఇట్టేకూల్చగలఅపారశక్తివంతుడైనభీముడుభానుమంతుడినిఏనుగుతోసహాచంపేడు. కూలినఏనుగుమీదకెక్కికత్తితోఅతన్నిరెండుముక్కలుగానరికేడుతర్వాతభీముడుద్రోణాచార్యుడివైపుతిరిగేడు.అప్పుడుదుర్యోధనుడు,భరద్వాజరుషికొడుకుకౌరవసేనసర్వాధ్యక్షుడుఅయినద్రోణాచార్యుడినిసంరక్షించమని,కళింగరాజుశ్రుతయుడినికోరేడు.భయంకరమైనతనసేనతోశ్రుతయుడుమహోద్రేకంతోవెంటనేఅటుతిరిగేడు.భీముడిరథందగ్గరికిచేరడానికి.ఈలోగాశ్రుతయుడికొడుకుకేతుమంతుడు,నిషాదరాజుకొడుకుతోకలిసి,1000ఏనుగులతో,వేలరథాలతో,నిషాదసేనతో,భీముణ్ణిఅన్నిపక్కలచుట్టుముట్టేడు.చేది,మత్స్య,కారుషులుభీముడితోపాటునిషాదులమీదపడ్డారు.చేదిసైన్యం,నిషాదులనుతట్టుకోలేకవెనుకడుగువేసిభీముణ్ణివొదిలేసింది.అప్పుడుభీముడుకళింగులనెదిరించేడు.కళింగులుభీముడిరథంశీలలునరికేరు.భీముడుశ్రుతయుడికొడుకువైపుదూసుకుపోయేడు.అతణ్ణిఇనుపగదతోమోదితే,అతడురథంనుండికిందపడి,సారధితోసహామరణించేడు. అంతేకాకుండాఆఊపులోనేభీముడు.ఏడుబాణాలవిల్లుతోశ్రుతయుధుణ్ణిచంపేడు.రెండుబాణాలతోఅతనిరథరక్షకులనీచంపేడు.తర్వాత,మిగిలినకురుక్షేత్రయుధ్ధంలో,మరణించినకళింగరాజు,స్థానంలోమరొకకళింగరాజుకళింగసేనాపతిగాకళింగసేననినడిపేడు.
ఇలామహాభారతయుధ్ధంలోఅనేకసార్లుకనిపించేకళింగరాజ్యంపేరుగానీ,రాజులపేర్లుగానీవారిక్రుత్యాలుగానీమనకిమనరాజ్యంసంపదలో,సంస్క్తుతిలోఉత్తరాపథంలోనిఇతరరాజ్యాలతోచాలావిషయాల్లోసమానస్థాయిలోకొన్నివిషయాల్లోనయితేవాటికంటేమిన్నగాకూడాఉండేదనీరుజువవుతుంటే,...ఇలాఅనంతచరిత్రకాలంలోవిభిన్నసందర్భాలలోవివిధభాషలకవులు,రచయితలుఆయాభాషల్లోవెలువరించినగ్రంధాలనిఅధారంగాచేసుకునికళింగరాజ్యచరిత్రనిక్రోడీకరిస్తేఆంధ్ర,రాయలసీమ,తెలంగాణాప్రాంతమేధావులు,మాసంస్క్రుతీ,సాహిత్యంగొప్పవిదాన్నిదోచుకున్నవాళ్ళలోకళింగప్రాంతంవాళ్ళనీకలపటంఅన్నదిఏపేరుతోపిలవగలిగినదౌష్ట్యంఅవుతుంది.?వాళ్ళవాళ్ళరాజకీయప్రయోజనాలకోసం,స్వంతప్రయోజనాలకోసంకూతలెన్నిఇతరులుకూసినా,ఫలితాలతోఎంతగానోసంబరాలఅంబరాల్లోఉయ్యాలలూగుతున్నా,ఏమాటాఏనాడూపలకని,పలకలేని,రుష్యశ్రంగులా..ప్రస్తుతంఉన్నకళింగప్రాంతీయులు..?.మౌనమునులా.??.అసలుదేనికిబధ్ధులైననిశ్శబ్దబుధ్ధులు..వీళ్ళన్నప్రశ్నతర్వాతతరాలవాళ్ళనుంచిఎదురైతే,మనతరంజనంలోఎంతవెతికినాఏసమాధానందొరుకుతుంది.?ఇన్నివేలతరాలుగాజరుగుతూవున్నఅంతంలేనిదుర్మార్గం..మనపాలిటిదౌర్భాగ్యం..మనంఅడ్డుకోవలిసినసందర్భంఇప్పుడుకూడామరొక్కసారిదాపురించిందికదా..!ఇప్పుడైనామనంకళింగసైన్యంలాకదిలికళింగకేకపెట్టలేమా..?
మహాభారతకాలంలోనేఇంతఘనమైనచరిత్ర,విలువైనసంస్క్రుతీకలిగిఉన్నకళింగరాజ్యంఉనికికలికంలోకికూడాలేకుండాచేసినఈదేశంఎటువైపునడుస్తోంది.?ఉత్తరాపథంఅధికారంఆర్యులకాలంనుండీదక్షిణాపధంమీదఉన్నదే...నేటికికూడాఅదిచెరిగిపోయినదేంకాదు.పైగాబాగాముదిరిపోతూనేఉంది.ఇంకదక్షిణాపధంవిషయానికివస్తే,కళింగకిజరిగిన,జరుగుతున్నఅన్యాయం(నీతి..గురించీన్యాయంగురించీఊకదంపుడుఉపన్యాసాలుచిలకరించేఅన్నివర్గాలమేధావులూ,రాజకీయనాయకులకీ,వాళ్ళుతగిలించుకున్నరంగురంగులకళ్ళద్దాలకీఉన్నదిహ్రస్వద్రుష్టిమాత్రమేననీతెలిసిపోయేలాచేస్తోంది.) కడవలకెత్తినాతరిగేదేకాదు.రాజకీయదురంధరుడువెంకయ్యనాయుడుఅమరావతినిదేశవారసత్వసంపదగాగుర్తించేమనిప్రకటించేరు.బుధ్ధభగవానుడుపర్యటించినప్రాంతంఅనిఎంతోగొప్పగాఅనేకఅబధ్ధాలతోమీడియాలలోకధనాలల్లుతున్నారు.ఆశోకుడికన్నాముందేకళింగరాజ్యంలోబుధ్ధమతంవేళ్ళూనిందనీ,ఇంకాఖచ్చితంగాచెప్పాలంటే బుధ్ధుడికిజ్నానోదయంఅయినతర్వాతఆయనకిమొదటిభిక్షగాతేనె,అపూపాలుఇచ్చినదిఇద్దరుకళింగతేనెవ్యాపారస్తులేననీ,వాళ్ళుమాత్రమేఈప్రపంచంమొత్తంలోఆయనమొదటిశిష్యులనీఎవరూఎప్పుడూచెప్పరు.శ్రీకాకుళంజిల్లాలోనిశాలిహుండాన్ని,దన్తపురాన్నిగానీ,ముఖలింగాన్నిగానీ,కళింగపట్నాన్నిగానీ,అసలుపట్టించుకోరెందుకనీ.ఎందుకు..అంటే..ఆంధ్రులకీ,రాయలసీమవాళ్ళకీ,తెలంగాణావాళ్ళకీ.ఒక్కటేధీమా..మమ్మల్నిఎవరడుగుతారు..వాళ్ళుతాడుతక్కువని నుయ్యి ని పూడ్చుకునే తత్వం ఉన్నవాళ్ళు కదా..!అన్న ఆలోచనే.
ఏ చరిత్రకారుడూ నోరైనా మెదపలేని మరో దురన్యాయం తర్వాత పోస్ట్ లో..
(Contd..)







17, డిసెంబర్ 2014, బుధవారం

కళింగరాజ్య ఉజ్వల చరిత్ర

చిక్కుల గుర్రానికి కక్కుల కళ్ళెం..

త్రేతాయుగంలో,వాలివధఅనంతరంసుగ్రీవుడిసహాయంతో,హనుమంతుడు,అంగదుడు,జాంబవంతుడు,నలుడు,నీలుడు వంటి అపార పరాక్రమవంతులు  తోడు రాగా ఇతర దక్షిణాపధం లోనిపిపీలికాలనుండి,యోధులవరకూఅందించిన ఇతోధిక తోడ్పాటుతో,  శ్రీ రామచంద్రుడు తన ధర్మరక్షణా కార్యక్రమాన్నినిర్విఘ్నంగాపూర్తిచేసుకోగలిగేడు. ఆ మహానుభావుడు, రామ ప్రభువు..తను చేసిన తప్పును ఒప్పుకోవడం,.,. (మనుష్యులు  తమ జీవితంలో తప్పులు చేస్తూనే ఉంటారనీ,వాటిని దిద్దుకోవడం కూడా వాళ్ళు చెయ్యాలనీ, భగవంతుడు మానవరూపం దాలిస్తే తాను కూడా అలాగే ప్రవర్తిస్తాడనీ , ఊరికే చెప్పకుండా తాను చెయ్యడం,)నిర్ద్వందంగా గొప్పతనమైతే,  రామాయణం లో ఒక  రమణీయ కల్పన  రూపం లో చెప్పడం అన్నది, స్రుజన లో నాటినుంచి నేటి వరకూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన వాల్మీకిని పరమ ఆరాధ్యుడిగా నిలిపింది.
        ఇంకద్వాపరయుగంలోకిఅడుగుపెడితే,మహాభారతంలోనిఆదిపర్వం,భీష్మపర్వం,సభాపర్వం,వనపర్వంలలోకళింగపేరుస్ఫుటంగాకనబడుతుంది.అప్పుడుకళింగసామ్రాజ్యంఒకమహజనపధంగా,నాటికిఎవ్వరికీలోబడనిశక్తివంతమైనరాజ్యంగాఅసంఖ్యాకగజబలంతో,అపరిమితఆశ్వికసామర్ధ్యంతోఅత్యంతపోరాటపటిమకలిగినసైన్యంతోవిలసిల్లుతూఉండేది.అప్పటికాలంలోవిభిన్నరాజులుకళింగదేశాన్ని,వివిధప్రాంతాలుగాపాలిస్తూఉండేవారు.అప్పటికళింగమహజనపధంలోఎన్నోజనపదాలుచేరిఉండేవి.కళింగ,తోసల,ఉత్కల,ఓద్ర,దక్షిణకోసల,కొంగోడ,మాత్రమేకాక,చిన్నజనపదాలుశ్వేతక,ఖిజ్జింగ,ఖింజలి,కొదాలక,తత్తిలమొదలైనవికూడాఉండేవి.మిగిలినదేశరాజులకిఅదిగొప్పచిక్కులగుర్రంగానేతోచేది. శ్రీక్రిష్ణపరమాత్ముడుతనఅపారయుక్తితో,కౌరవపాండవులుబంధుప్రీతితో,,అంతటిచిక్కులగుర్రాన్నిలొంగదీసుకోవటానికి బాగా కక్కులు కొట్టిన కళ్ళేన్ని తగిలించి వొంచగలిగేరు.
 ఇంక విషయం లోకి వస్తే దుర్యోధనుడి భార్య కళింగ స్త్రీ,చిత్రాంగదుడనే కళింగ రాజు కూతురు.ఆరాజు రాజపురం నగరాన్ని రాజధానిగా చేసుకుని కళింగ రాజ్యాన్ని పాలించినవాడు. ( రాజ్యం దంతపురం రాజధానిగా ఉన్న దక్షిణ కళింగ రాజ్యం కాదు.) కళింగ దేశానికి చెందిన రెండు రాజధానులు,దంతపుర,రాజపుర నగరాలు మహాభారతం లో చెప్పబడ్డాయి.ప్రాచీన భారతంలో పేరు పొందిన ఆరు పెద్ద నగరాల్లో దంతపురం ఒకటి అని "మహాగోవింద సత్తాంత అనేబౌధ్ధగ్రంధంచెపుతుంది..మహాభారతంలో లోమశ మహర్షి ,ధర్మ రాజు కి గంగానది ఒడ్డున నిలబడి (కళింగకి ఉత్తర దిక్కు) దక్షిణాన విస్తరించి ఉన్న కళింగ రాజ్యం గురించి వివరించేడు




                (విదర్భ,కాశీ,అంగ సామ్రాజ్యాల మధ్య ఉన్నది మహాభారత కాలంనాటి కళింగ రాజ్యం)
                                                                                                                      గ్రీకుచరిత్రకారులుpliny,ptolemyకూడాకళింగనుదక్షిణానగోదావరినుండిఉత్తరానగంగానదివరకూవిస్తరించిఉన్నరాజ్యంగాపేర్కొన్నారు.కళింగరాజ్యానికిత్రికళింగమనేపేరుకూడాఉండేది.టాలెమీ(పురాణాలకన్నప్రాచీనుడనేచెప్పాలి.)త్రిలింగదేశాన్ని"త్రిగ్లిఫ్టస్"అనిపిలిచేడు.లింగఅనేపదాన్నఉపయోగించిఅతడు"బోలింగే","మూడోగళింగే"అనికూడారాసిఉన్నాడు.అతిప్రాచీనమైనబౌద్దగ్రంధాలలోకళింగము,త్రికళింగదేశములోఒకభాగమని,కళింగపురము,కళింగదేశమునకురాజధానిఅనీరాయబడిఉంది.
   టిబెట్గ్రంధకర్తతారానాధుడు త్రిలింగపదాన్నివాడిఉన్నాడు.తెలుగుమాట్లాడేజనులు,ఆంధ్రులనీ,కళింగులనీరెండుకోనలుగాఏర్పడుతూవచ్చేరనిఆంగ్లపండితుడుకాంప్బెల్అన్నాడు.మహాభారతంలోనే"కాళింగులు"పేరునిమూడుపర్యాయాలువేరువేరుగావేరుప్రాంతాలవారితోకలిపిచెప్పడంత్రికళింగమన్నభావనఅప్పటినుంచీఅంతకుముందునుంచీకూడాఉన్నట్టువ్యక్తమవుతోంది.ఉత్తరానగంగ,దక్షిణానగోదావరి,పడమటనపర్వతాలుతూర్పునబంగాళాఖాతంప్రాచీనకళింగహద్దులు.మహాభారతంలోకేకల,పౌండ్ర,కళింగ,ఆంధ్ర,నిషాద,బాహ్లికఅనేజనపదాలుపేర్కొనబడ్డాయి.గయనుండి,ఒరిస్సావరకూ(గంజాంతోఉన్నప్రస్తుతఒడిషామాత్రంకాదు.)ఉన్నకొండప్రాంతరాజ్యంఉత్కళమనిచెప్పబడింది.రామాయణంలోనైతేఉత్కళవాసులు,మేఖలవాసులతోజతపడినవారుగాచెప్పబడింది.కళింగవాసులతోఅనిమాత్రంలేదు.కాళిదాసరఘువంశంలోనైతేకపిశానది(ప్రస్తుతంమిడ్నపూర్జిల్లాలోఉన్ననది)నుండికళింగరాజ్యంవరకూఉన్నదిఉత్కళదేశమనిచెప్పబడిందివంగజాతికీ,ఉత్కళజాతికీమధ్యసరిహద్దుకపిశానది((ప్రస్తుతKasaiనది)అనికూడాస్పష్టంగాచెప్పబడింది. మహాభారతకాలంలోనూ,మౌర్యసామ్రాజ్యసమయంలోనూ,కూడాకళింగరాజ్యంఉత్తరంలోమహేంద్రగిరి,దక్షిణంలోగోదావరిసరిహద్దులుగాఉండేది.

(Contd...)

**క్రిందపేర్కొన్నమరికొన్నిఅంశాలుమనంమరిచిపోయిన,దేశంమొత్తంపక్కకినెట్టేసినఒకప్పుడుధగధగమంటూమెరసిపోయినమనకళింగరాజ్యంగడిచిపోయినచరిత్రగురించిననిజాలనుగురించిబేలగామనతోపంచుకుంటాయి.నవ్వేసిపక్కకితోసేయడంమనవెన్నులోనిలిచిపోయిన,వెన్నతోపెట్టినలక్షణంకావొచ్చు.కానీకూలిపోయిననలందావిశ్వవిద్యాయాన్నిపునరుధ్ధరించి,ప్రపంచంలోనేతిరిగిగొప్పగానిలబడేలాచెయ్యడానికీ,దుర్గంధపూరితమైనగంగానదిని,స్వచ్చమైనదిగాతయారుచేయడానికీ,నడుంకట్టినప్రస్తుతప్రభుత్వానికికళింగరాష్ట్రాన్నికొత్తగాఏర్పాటు చెయ్యాలన్న అలోచన కనీసం  రావాలన్నా ఒక్క కళింగ కేక కళింగులందరూ కలిసి దిక్కులు పిక్కటిల్లేలా పెట్టి తీరాలికదా..!!

-------------------------------------------------------------------------------


* "శరభంగ జాతక" మనే పుస్తకం,కళింగరాజ్యాన్ని కళింగుడేలేడనీ,అతడు వింధ్య పరిసర ప్రాంతాల్లోని దండక రాజ్యం రాజు "దండకి"ని,సామ్రాట్టుగా గుర్తించేడనీ చెపుతుంది.
*"CullaKalinga" అనేజాతకపుస్తకం Assaka రాజు "Aruna,చేతిలో కళింగ రాజు ఓడిపోయేడని చెపుతుంది.
*"కళింగ బోధి" జాతక గ్రంధం,కళింగాన్ని గురించి చెప్పడంతో పాటు,Nalikira అనే కళింగ రాజు ,రాజ్యాన్ని నాశనం చేసేడని కూడా చెపుతుంది.
*జైనసాహిత్యంలో18వతీర్థంకరుడుaranathaతనమొదటిభిక్షరాజపురఅనేకళింగజనపదంనగరంలోతీసుకున్నాడు. రాజపురం కళింగ రాజధాని అని మహాభారతం చెపుతోంది.
*Parsavanthasఅనే23వతీర్థంకరుడుకికళింగ రాజ్యంతోఉన్నసంబంధంKausthalapura రాజు ప్రసేనజిత్తుడి కుమార్తె ప్రభావతి వివాహ కథ సందర్భంగా పేర్కొనబడింది.
*pliny చెప్పిన Cape Kalingon గోదావరి నది మీద ఉన్న రేవు (కోరంగి..! )
* కాళిదాసు రఘువంశంలో కళింగ రాజుని సముద్రరాజు అన్నాడు.
*AryaManjuSri--mulakalpa(AhayanabudhdhismText)లోబంగాళాఖాతాన్ని "కళింగ సముద్రంగా పేర్కొన్నాడు.
*కళింగ పట్టణమనే పేరు మొట్టమొదటి సారిగా క్రీ.శ.5వ శతాబ్దంలోఅనంతవర్మ అనే చోళ రాజు ఇచ్చిన సిరిపురం దాన శాసనం లో కనబడుతుంది.వంశధార నది సముద్రం లో కలిసే దగ్గర ఇప్పటికీ ఆ ఊరు ఉంది.











9, డిసెంబర్ 2014, మంగళవారం

కళింగ రాజ్య ఉజ్వల చరిత్ర


                                                     వాలి వధ-రాముడి వివరణ

( ఈ చిత్రంలోరాముడిని  ప్రశ్నిస్తున్న మరణోన్ముఖుడైన వాలినీ, అతని ప్రశ్నలకి అర్ధం -పర్ధం లేని సమాధానాలిస్తున్న రాముడినీ చూడవచ్చు)



త్రేతా యుగం నాటిదైన రామాయణ కథ కల్పితమా ..? చారిత్రాత్మకమా..? అనే విషయం చాలా కాలం నుంచీ విమర్శలోనే ఉంది.
రాముడి మీద,రామాయణం మీద,వాల్మీకి మీద,భక్తి,గౌరవం లోపించి నేనీ అంశాలు రాయడం లేదు.చిరకాలం నుండీ అమోఘమైన కళింగ చరిత్ర మరుగు పరచబడడానికి వున్న కారణాలను తెలుసుకోవాలన్న అలోచన ను బాధిస్తున్న ఈ సందేహాలనుఈ బ్లాగు ద్వారా పంచుకోవాలనే తాపత్రయమే ఈ త్రేతాయుగ కాలం నాటి కళింగ చరిత్రను మననం చేసుకోవటానికి కారణం.
రామాయణం లో రాముడు వాలిని వధించటం న్యాయ సమ్మతమా ..? అనే సందేహాన్ని పోగొట్టుకోవాలంటే రాముడితో వాల్మీకి,వాలికి చెప్పించిన సమాధానమే ఆధారం అనుకుని విచారిస్తే,

తనకు మనుధర్మ శాస్త్రం లోని సూక్తులే ప్రమాణాలని,తాను ధర్మశాస్త్రబద్దుడిని కావటం వల్ల తనకు స్వతంత్రం లేదనీ,శాస్త్రం లో చెప్పినట్టు తాను
ప్రవర్తించాలనీ రాముడు వాలితో చెప్పినట్టు వాల్మీకి కిష్కింధా కాండలో రాసేడు. రాముడు లేదా రచయిత వాల్మీకి మనుస్మ్రతినే ప్రమాణం తీసుకున్నట్టైతే  దాని ఆదారం గా మనం కూడా వాలి నేరాన్ని గణించినట్టైతే,ప్రధానంగా అది తన తమ్ముడి భార్యని అపహరించటం.అందుకే వాలి వధకు పాత్రుడు.ఇలాంటి నేరానికి దండన చంపటమే అని మనుధర్మ శాస్త్రం లో వుందని రాముడు వాలితో చెప్పేడు.ఈ శిక్షమనుధర్మ శాస్త్రం లో వుందని అనుకొన్నా ( వాస్తవానికి లేదు.) రాముడికి అందుకు అధికారమెక్కడిది?.రాజుకి తన దేశం లోని పౌరులని దండించేందుకే అధికారం గానీ, ఇతరదేశాల్లోని ప్రజలను దండించేందుకు అధికారమెక్కడుంటుంది.?. రాముడు ఉత్తర దేశంలోని అయోధ్య కి రాజు.వాలి దక్షిణంలో వున్న కిష్కింధకి ప్రభువు.రావణుడిలాంటి మహావీరులెందరినో మట్టికరిపించిన మహాబలశాలి.అలాంటి కిష్కింధాధీశుడిని చంపే అధికారం రాముడికి ఎక్కడిదో తెలీదు.ఈ ప్రశ్నకీ వాల్మీకి రాముడితో సమాధానం చెప్పించేడు. అదేమిటంటే,

శ్లో. ఇక్ష్వాకూనాం ఇయం భూమి:
సశైల వర కాననా
మ్రగ పక్షి మనుష్యానాం
నిగ్రహ ప్రగ్రహనసి. (కిష్కింధా కాండ)

అంటే వాలి పరిపాలిస్తున్న భూమి ఇక్ష్వాకులదట.అసలు రాముడికి పూర్వమున్న ఇక్ష్వాకులెవ్వరూ దక్షిణాపధానికి వచ్చినట్టు గాని రాజ్యాలను జయించినట్టు గానీ ఏ పురాణాలలోనూ,ఏ శాస్త్రాలలోనూ ఎవ్వరూ చెప్పనే లేదు.రాముడికి ప్రమాణకర్త అయిన మనువు బ్రహ్మావర్తము, కురుక్షేత్రం,మత్స్యదేశం,పాంచాలం,శూరసేనం,మధ్యదేశం,ఆర్యావర్తం మాత్రమే ద్విజులకి వసింపదగిన కర్మభూమి అనీ,మిగిలిన దక్షిణాపధం దేశాలన్నీ మ్లేచ్ఛ దేశాలనీ రాసి వున్నాడు.ఇలా నిషేధింపబడిన దేశాలన్నిటినీ,కిష్కింధనీ,రాముడి పూర్వీకులెప్పుడు పాలించారో తెలీదు.తన పూర్వీకులెవ్వరూ పాలించని కిష్కింధ తమదని రాముడితో వాల్మీకి ఎందుకు చెప్పించినట్టో తెలీదు.బహుశా అది వాలి మెడకి అధర్మాన్ని చుట్టెయ్యడానికి వాల్మీకి రచయితగా తలపెట్టిన  యుక్తి కావొచ్చు.రాముడికి నిజంగా కిష్కింధ మీద అధికారం వుంటే,సుగ్రీవుణ్ణి కానీ వాలినికానీ రావణ సంహారానికి సహాయాన్ని అధికార పూర్వకంగానే కోరి వుండేవాడు కానీ,సుగ్రీవుడితో స్నేహం చేసి,అతనికోసం వాలిని చంపి,దానికి ప్రతిఫలంగా సీతను వెతకటంలో సహాయం చెయ్యమని కోరుకోడు. పోనీ వాదం కోసం కిష్కింధ ఇక్ష్వాకులదని వొప్పుకున్నా రాముడు నేరస్తుడిని శిక్షించే దండనాధికారం వున్న రాజు అవుతాడా? తండ్రి చనిపోయేక రాముడికి రాజుగా పట్టాభిషేకం చేసేరా? రాముడు అరణ్యవాసం లో వుండగానే దశరధుడు కాలధర్మం చెందేడు. రాజ్యాన్ని భరతుడు ఏలుతున్నాడు. రాముడికింకా పట్టాభిషేకం కానప్పుడు అయితే భరతుడు రాజవుతాడు గానీ, రాముడు కానేకాడు కదా...! తను రాజును కాదనీ ,భరతుడె రాజనీ రాముడు వొప్పుకున్నట్టు ,అంతేకాకుండా భరతుడి ఆజ్న మేరకే తానూ, మరికొంతమంది రాజులూ,ధర్మహాని చేసే పురుషులని దండించటానికి బయల్దేరేమనీ రాముడితో వాల్మీకి చెప్పించేడు.అయితే అయోధ్యా కాండలో ఎక్కడా రామ,భరత సంభాషణల్లో భరతుడు రాముడికా అధికారం ఇచ్చినట్లు కనిపించదు.
నిజంగా రాముడు ధర్మ రక్షణ చేయడానికే అడవికి బయల్దేరేడా?.
రాముణ్ణి అడవికి పంపడంలో కైక వుద్దేశ్యం తన కొడుకు రాజ్యపాలన  సాగిస్తున్నప్పుడు రాముడి వునికి అయోధ్య లో వుండకూడదనీ,రాముడు అన్ని రాజచిహ్నాలనీ విడిచిపెట్టాలనీ కదా?.పధ్నాలుగేళ్ళు రాముడు అడవిలో కాలం గడిపి,భరతుడు రాజ్యపాలన చేస్తే,ప్రజలు రాముడ్ని మరచిపోయి,భరతుడి పాలనే ఇష్టపడతారనీ కూడా..!ఆడవిలో వున్నా రాముడు రాజులా అధికారం చెలాయించాలని మాత్రం కాదు..కాదు...కానే కాదు.ఇంకా తనతో పాటు మరికొందరు రాజులు కూడా ధర్మసంరక్షణార్థం బయల్దేరేరని రాముడు చెప్పినా వాళ్ళెవరో వాళ్ళు ఏం చేసేరో వాల్మీకి రామాయణం లో ఎక్కడా చెప్పనే లేదు.
రాముడి ధర్మవిచారణ మనుధర్మ శాస్త్రచట్టప్రకారం జరిగిందా?.మనుస్మ్రుతి , తప్పు చేసిన మనిషి కి శిక్ష విధించాలనుకొన్నాప్పుడు రాజు (రాముడు రాజే అనుకొంటే) దేశం,కాలం,సామర్ధ్యం,విద్య అన్నిటినీ పరిగణన లోకి తీసుకుని,దీర్ఘంగా ఆలోచన చేసి మరీ శిక్షించాలని చెపుతుంది.రాముడు అవేవీ పరిగణన లోకి తీసుకోనేలేదు. అసలు దండనాధికారం ,పట్టాభిషేకం జరిగిన రాజుకి,సత్యాన్నే పలికేవాడికీ, సత్యాన్నీ,అసత్యాన్నీ తెలుసుకుని తీర్పు నిర్ణయించ గలిగే దక్షత వున్న వ్యక్తికీ,నీతిశాస్త్రం బాగా తెలిసిన వ్యక్తి కీ,ధర్మార్ధ కామాలను గుర్తించగలిగే దక్షుడికీ మాత్రమే వుంటుందని మనుధర్మశాస్త్రం చెపుతుంది.రాముడు  పట్టాభిషిక్తుడూ కాదు. ఇద్దరు విరోధులనూ దగ్గర పెట్టి సత్యాసత్య విచారణ కూడా చేయలేదు.ధర్మశాస్త్ర సమ్మతమైన సాక్ష్యం కూడా తీసుకోలేదు.వాలిని నువ్వు నేరస్తుడవు అవునా..? కాదా? అని అయినా ప్రశ్నించలేదు. సుగ్రీవుడు చెప్పిన మాటనే ప్రమాణం గా తీసుకుని వాలిని చంపాలని నిర్నయించుకున్నాడు.
          ఇక్కడ రాముడు చేసిన వాలివధ ధర్మశాస్త్ర సమ్మతం కానే కాదని తేలిపోతోంది. పోనీ ధర్మయుధ్ధం చేసి చంపాడా ఆంటే,మనువు చెప్పిన  యుధ్ధ ధర్మాల ను చూస్తే,నిద్ర పొయిన వాళ్ళని,వుత్సాహం లేనివాళ్ళని,దిగంబరులని,ఆయుధం లేనివాళ్ళని,యుధ్ధభూమి లో ఎదిరించని వాళ్ళని,యుధ్ధాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళని చంపకూడదు.రాముడు ఎలాంటి వాలిని కొట్టాడంటే,సుగ్రీవుడితో పోరాడుతున్న వాలినిచెట్టుచాటునుంచికొట్టేడు.ఇదిఎంతటిధర్మసమ్మతమో..బోధపడదు.ఇంకా..అలాపొంచి,కొట్టడానికివాల్మీకిరాముడితోభలేసమాధానం
చెప్పించేడు.వాలికోతట.జంతువులను మాంసాన్ని తినే రాజులు ఎలాగైనా చంపవచ్చట.ధర్మ శాస్త్ర పారంగతులు అలాగే చేస్తారట. ఇక్కడొక పెద్దతప్పు కనబడుతుంది. అంతవరకూ వాలిని తనతమ్ముడి భార్యని అపహరించినందుకు మనుధర్మ శాస్త్రం ప్రకారం శిక్షార్హుడని అతన్ని తాను చంపబూనడం శాస్త్ర సమ్మతమని చెప్పిన వాదన అంతా గాలికి కొట్టుకు పోయింది. వాలిని జంతువు అన్నట్టయితే,మనుధర్మశాస్త్రం ,మనుషులకోసం రాయబడింది గానీ , జంతువులకోసం కాదు కదా..! జంతువులకు వావి,వరుసలే వుండవు కదా..! ఆవు మీద దాని దూడ పడితే,రాజు దాన్ని దండిస్తాడా..?
 ఇంకా పరిశీలించి చూస్తే,ఏ మాంసతినే వాళ్ళయినా కోతి మాంసం తినరు.కోతి చర్మం దేనికీ పనికిరాదు.కోతి వెంట్రుకలు గానీ,ఎముకలు గానీ వుపయోగ పడనే పడవు.తెలివైన వాలి రాముడిని అదే ప్రశ్నఅడిగి ఇరుకునపెట్టేడు కూడా..!
ఇంకా చెప్పాలంటే,వాలి భార్య తారను రాముడు వాలి మరణించేక సుగ్రీవుడికి కట్టబెట్టేదు.మరి అదేమి ధర్మమో

పై నున్న చిత్రం లో రాముడు తన తప్పుఒప్పుకుంటూ,వాలికి అభయమిస్తున్నాదు.(.ఏమనీ..) ఇప్పుడు నిన్ను తప్పుగా చంపేను కదా..! దానికి ప్రతిగా నువ్వు ద్వాపరయుగంలో ఒక బోయవాడుగా జర గా జన్మించి, శ్రీక్రిష్ణుడిగా జన్మించిన నన్నుపడుకున్నప్పుడు అరికాల్లో బాణం వెయ్యి.. (వహ్వా..వహ్వా..) ఏమి దాక్షిణ్యం..రామా...!.అమేయ ధీశాలీ.!!! .అవక్రపరాక్రముడైన మావాలి బాణం వెయ్యడం నేర్చుకొంటున్న  బోయవాడుగా..నిన్ను.జింక అనుకుని బాణం..వెయ్యడం..సమన్యాయమా..? ఇది మా రాజు కి నువ్విచ్చిన వరమా..? దీనికి మేం నీకు ప్రణతిల్లి భజనచెయ్యాలా...? అని కళింగులు ఎవ్వరూ ఏనాడూ  అనలేదు..మిగిలిన దక్షిణా పథం వాళ్ళెవ్వరూ కూడా అనలేదు కదా..!అన్నమాట రావొచ్చు.అది వాళ్ళ ఇష్టా ఇష్టాల  సంగతి..కళింగ కేకకి ఎంతమాత్రం సంబంధం లేనిది. అసలు కిష్కింధ కర్నాటక రాష్ట్రం లోనిదేమో.!.అన్న ఆలోచనకూడా కలగవచ్చు..! 
దానికి వాల్మీకి రామాయణం లో చెప్పిన సరిహద్దులను గుర్తించగలిగితే చాలు. .
.ఈ రాష్త్రవిభజనలో కూడా మన కళింగులకి బాగా పదును తేరిన సుగ్రీవుని తెలివితేటలున్న సంగతి రాష్త్రం అంతా తెలిసిపోయింది.
ఇక్కడే మరోవిషయం కూడా చెప్పాలి.


వరాహగిరి వెంకటగిరి 1960 దశకం లో భారత దేశానికి నాల్గవ రాష్త్రపతిగా ఎన్నికయినప్పుడు, ఒరియా ప్రజలు ఎట్టకేలకు తమరాష్త్రం మనిషి రాష్త్రపతి భవన్ లో అడుగుపెట్టేడని ఆనందించేరు.అయితే వాళ్ళకి గిరి బరంపురం మనిషి అని తెలిసేక బరంపురం ఇప్పుడు ఒరిస్సా రాష్త్రం లోనిదే అని తెలిసినా కూడా..అతను తెలుగువాడని తెలిసి పట్టించుకోవడం మానేసేరు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాత్రం తమవాడని తమ కటక్ లో పుట్టినవాడనీ (అప్పుడు,బరంపురం మద్రాస్ ప్రెసిడెన్సీ లో ఉంటే,కటక్ బెంగాల్ప్రెసిడెన్సీ లో ఉండేది ) జబ్బలు చరుస్తున్నారు.
            తెలుగు వాళ్ళయితే అతను మనవాడు కాదని ఎప్పుడొ వొదిలేసేరు. మీలో ఎవరు కోటీశ్వరుడు పోటీలో పాల్గొన్న యువతీ /యువకులు కూడా ఆయన మీద ఏదైనా ప్రశ్న వస్తే ఆప్షన్ కోరుకుంటారు.ఇప్పటి కళింగులకి అతని ఊసే పట్టదు.తాము సీమాంధ్రులమూ,తెలంగాణా ప్రజలమూ కానేకాదని..కళింగ దేశంవాళ్ళమని గుర్తుపట్టగలిగితేకదా..ఇవన్నీ వచ్చేది. పిడుగు లాంటి గిడుగు కూడా పర్లాఖిమిడి ప్రాంతాన్ని ఆరాజు తను ఎంత చెప్పినా వినకుండా ఒడిషా లో కలిపేందుకు సిధ్ధపడితే,కోపం తో  పర్లాఖిమిడి విడిచిపెట్టి శేష జీవితాన్ని రాజమండ్రిలో గడపటం జరిగిన సంగతే కదా..!


(Contd..)