కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

28, మార్చి 2015, శనివారం

" కారణం...లేకుండా కార్యం ఉండదు "

" కారణం...లేకుండా కార్యం ఉండదు " అన్నసూక్తిప్రకారం,నేనుతెలుసుకున్నఆధారసహితమైనఅంశాలనే,నేనుఈ'కళింగకేక'బ్లాగువీక్షకుల,ముందుపెడుతున్నాను.ఇందులోనిపోష్టులద్వారా,నేనుచెప్పాలనుకుంటున్నవి..చెపుతున్నవీ,పాక్షికసత్యాలెప్పుడూకాదు.అర్థసత్యాలుకూడాఅవ్వవు."కళింగకేక"అనేకార్యానికిఎంతోఅవసరమైనబలమైనకారణాన్నినేనుచూపగలను.కానీ..ఆకార్యనిర్వహణకు,నాశక్తిఏమాత్రంచాలదన్నసంగతినాకుచాలాబాగాతెలుసు.ఈమట్టిమీదనేపుట్టినగురజాడచూడగలిగిన'వేగుచుక్క'నునేనుకూడాచూడగలుగుతాన్నబలమైనఆశఒక్కటే"తూర్పుబలబలతెల్లవారుతుందన్న"నమ్మకమొక్కటే..నాలో స్థిరంగా..నిలబడిఉంది.

ఈసందర్భంగాప్రసిధ్ధఆంగ్లరచయితచెప్పినకిందిమాటలునాపోష్టులకిఅన్వయిస్తాయనికూడా,నేనుఅనుకుంటున్నాను." I don`t want to be a lawyer and live upon men`s quarrels.I don`t want to be a physician and live upon men`s diseases.I don`t want to be a priest and live upon men`s sins, but I want to make my living as a writer."-Nathaniel Hawthorne"






......మధ్యయుగాల్లోసువిశాలమయినకళింగసీమ,వేరువేరురాజ్యాలుగావిడిపోయి,చాలాచిన్నరాజవంశాలపాలనలోవుండేది.శాతవాహనులు,వాకాటకులు,నలులు,ముతరాజులు,తూర్పుగాంగులు,చాళుక్యులు,సోమవంశీయులు,గాంగులు,కాలచూరులు,చండికనాగులు...వంటిఅనేకరాజవంశాలుక్రీ.శ.13వశతాబ్దంవరకూఈభాగాన్నిపాలించేయి.వడ్డాదిమత్స్యరాజులు,జంతర్నాడు(నేటివిజయనగరంజిల్లాలోనిశ్రుంగవరపుకోటనాడుజంతుర్నాటిసీమగాపిలవబడేది).గాంగులు,వీరకూటపల్లవులు,నందపురశైలులువంటివాళ్ళువీళ్ళలోముఖ్యులు.చాళుక్యులు,హైహయులుఎలాగావీళ్ళకన్నపెద్దరాజులుకనుకవాళ్ళప్రభావంకూడావీళ్ళమీదబాగానేవుండేది.తూర్పుకనుమలలోసముద్రమట్టానికి500అడుగులఎత్తునుంచీ5000అడుగులఎత్తువరకూవున్నకళింగరాజ్యంలోనిచాలాభాగాన్నినిషాదరాజ్యంఅనీ,ఆటవికప్రాంతంఅనీకూడాఅనేవారు. అంతేకాదు..విద్యాధరప్రాంతమనీ,మహావనంఅనీ,మహాకాంతారమనీ,దండకారణ్యమనీప్రాచీనకాలంనుండీఅనేకరకాలపేర్లతోకూడాఈకళింగప్రాంతంపిలవబడుతూఉండేది.కళింగయుధ్ధంలోఅశోకుడంతటివాడుకూడాతాకలేనిప్రాంతంఇదిమాత్రమే..మొదటనందపురరాజ్యంగాపిలవబడినప్రస్తుతంజైపూరుగా...పిలవబడుతున్నప్రాంతంకళింగసీమలోనిదే.ప్రస్తుతంవిశాఖపట్టణంజిల్లాలో'వడ్డాది'గాపిలవబడుతున్నప్రాంతంపేరుపూర్వం 'చక్రకొట్టం'గావుండేది.దాన్నిచండికనాగులుపరిపాలిస్తూక్రీ.శ.13శతాబ్దిలోమత్స్యరాజులకిసామంతులుగాలొంగిపోయేరు.వడ్డాదిమత్స్యరాజులు(A.D.1200/1470)..అనకాపల్లికి16K.M.దూరంలోఉన్న ఈవడ్డాదినే..రాజధానిగాచేసుకుని,రెండున్నరశతాబ్దాలుమత్స్యదేశాన్ని(వాళ్ళుపాలించినసముద్రతీరకళింగప్రాంతానికివిశాఖపట్నాన్నికూడాకలుపుకునివాళ్ళరాజ్యానికిఅప్పట్లొవాళ్ళుపెట్టుకున్నపేరది)సమర్ధవంతంగాపాలించేరు.ఉత్కళరాజైనజయత్సేనుడికుమార్తెప్రభావతినిమత్స్యరాజైనసత్యప్రతాపరాజువివాహమాడిఉత్కళరాజులస్నేహ,సహకారాలతోవడ్డాదిరాజధానిగామత్స్యదేశానికిచక్కటిపాలనఅందించేడు.వాళ్ళచరిత్రచాలాప్రాచీనమైందే.క్రీ.శ.5వతాబ్దంనుండీ,దానిఉనికితెలుస్తుంది.. ఎక్కువగారాజస్తాన్ ప్రాంతంతోఅదిముడిపడివుంటుం దికూడా.
రెండుచేపలజెండావాళ్ళది.ఒక్కచేపజెండాఉన్నపాండ్యులకీ,వాళ్ళకీకూడాసంబంధంఉండితీరుతుంది.మత్స్యకులతిలక,రిపుదర్పమర్దన,గాంగవంశవిద్రోహ,చలమర్తిగండ,ధవళమాండలీక,అన్నబిరుదులున్న'కుమారఅనంతజీయన'గంజాందగ్గరున్నచీకటినిపాలించేవాడు(సింహాచలందేవాలయశాసనంఈవిషయాన్నిచెపుతుంది).అలాగేవింధ్యప్రాంతంలోనిబలమైనరాజులైనశైలవంశీయులుతమ'నందివర్ధన'రాజధానినివిడిచిపెట్టికళింగరాజధానినిసొంతంచేసుకునితర్వాతికాలంలోవడ్డాదిమత్స్యరాజులంతటిబలమైనవారుగాఎదిగేరు.నందవరపుశైలవంశీయులలోరెండవరాజైనవిశ్వనాధరాజుమత్స్యవంశపుయువరాణినివివాహమాడేడు.తర్వాతవడ్డాదిమత్స్యవంశీయురాజ్యం,నందవరపుశైలవంశీయులదేయిపోయింది.క్రీ.శ.1443వరకూఆరాజ్యాన్నిపాలించిన,పరాక్రమశాలిగాపేరుపొందిన'సూర్యప్రతాపగంగరాజు'కిపుత్రసంతానంలేకపోవడంవల్లతనకుమార్తెలీలావతిని,కాష్మీరుపాలకుడైనసూర్యవంశక్షత్రియుడైనవినాయకదేవ్ కు ఇచ్చివివాహంచేసేడు.                    తూర్పుగాంగవంశరాజులుచక్రవర్తులైనాత్రికళింగాధిపతులని,కళింగాధిపతులనీ,వాళ్ళశాసనాల్లోచెక్కించుకున్నా,వాళ్ళుపైనుంచిపాలించేరాజులుకనుక..చిన్నరాజ్యాలుగాకళింగసీమనుపాలించినరాజులకిఎటువంటిఇబ్బందీఎదురవ్వలేదు.
కోణార్క సూర్య దేవాలయం
కోణార్కదేవాలయాన్నినిర్మించినవాళ్ళుకూడా,కళింగనగరాన్నిరాజధానిగాచేసుకునిపాలించినతూర్పుగాంగరాజులే..వాళ్ళుతూర్పుచాళుక్యులతోదగ్గరిసంబంధాలున్నవాళ్ళుకావటంతో,ఇప్పటికీకొన్నిప్రాచీనదేవాలయాలుదక్షిణాదిశిల్పరీతులతోకనువిందుచేస్తాయి.వాళ్లు,వాడుకలోకితెచ్చిన'గంగాఫణాలు'అన్ననాణేలువిస్త్రుతంగాదేశమంతటాప్రచారాన్నిపొందేయి.గొప్పదైవభక్తుడూ,కళారాధకుడూఅయిన'అనంతవర్మచోడగంగదేవుడే'పూరీలోనిప్రస్తుతజగన్నాధదేవాలయాన్నినిర్మించినవాడు.


జగన్నాధ దేవాలయం
క్రమక్రమంగాచిన్నరాజ్యాలుబలపడ్డాయి.గజపతివంశం(క్రీ.శ.1500లో)పాలనప్రారంభంఅయ్యేకవీటిప్రాబల్యం,క్రమేపీతగ్గిపోయింది.చివరికిఉనికికూడామాయమైపోయింది.కపిలేశ్వరగజపతి(1424/1434)కళింగరాజ్యంలోనిఅందరిరాజులనీలొంగదీసుకున్నాడు.అతనిసామంతులందరూ..అతనినుండి'మహాపాత్ర'బిరుదునిగ్రహించేరు.'ప్రతాపవల్లభ'అనేమత్స్యరాజు,వల్లభరాజుమహాపాత్ర,శ్రీవీరప్రతాపవల్లభరాజమహాపాత్ర,కుమారత్రయిదబెహరామహాపాత్రవంటివికూడా.అంటించుకున్నాడులేదాతగిలించుకున్నాడు.1435నాటికిమత్స్యరాజులుపూర్తిగాగజపతులకిస్వాధీనంఅయిపోయేరు.తమపేరన్నదిలేకుండాచేసుకున్నారు.1471సంవత్సరంవచ్చేసరికి,మత్స్యరాజ్యం..పూసపాటి,మాడుగులజమీందార్లచేతుల్లోకివెళ్ళిపోయింది.ఈజమీందార్లుఅప్పట్లోగజపతులసామంతులుగానేవుండేవారు.ఒకప్పుడువాళ్ళరాజధానిఅయినవడ్డాది,చిన్నఎస్టేటుగారూపాంతరంచెందితర్వాత్తర్వాతపూసపాటిరాజులచేతిలోకివెళ్ళింది..1618లో'మితరామరాజువిజయరామరాజు'ఆచిన్నమత్స్యరాజ్యాన్ని(..జమీందారీ..!)పాలించేవాడుఅలాసముద్రతీరప్రాంతం,అయినకళింగసీమలోమాత్రమే,తమప్రాభవాన్నిచాటుకున్నమత్స్యరాజులశకంపూర్తిగాఅంతరించిపోయింది.

(Contd..)
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

*క్రీ.శ.275లోసింహళద్వీపరాజుమహేశుడుకళింగరాజునుండిబుధ్ధునిదంతంవొకటిసంపాదించి,కాండీపట్టణంలోబౌధ్ధారామంకట్టిదానిలోభద్రపరిచేడు.
**ఆంధ్రదేశమంతటావిలసిల్లినబౌధ్ధస్థూపాలు33.అవిఉత్తరానశ్రీకాకుళంజిల్లాలోనిశాలిహుండంనుంచిదక్షిణానచినగంజాంవరకూతూర్పునఘంటశాలనుండిపడమరగుత్తివరకూఉండేవి.
***1936లోఒరిస్సారాష్ట్రంఏర్పడకముందుఉండిన,గంజాంజిల్లాలోనిఉత్తరభాగం,పర్లాఖిమిడి,బరంపురం,గుణుపురం,విశాఖఏజెన్సీలోని,జయపురంసంస్థాన..ప్రదేశం,కొత్తఒరిస్సారాష్ట్రంలోనికిచేర్చబడ్డఅధికసంఖ్యాకకళింగప్రాంతాలు.
****జయపురంరాజులు,రాజపుత్రవంశంవాళ్ళమనిఔధ్,,కాశ్మీర్,జమ్మూసంస్థానాలనుంచివచ్చినవాళ్ళమనిచెప్పుకుంటారుగానీ,ఓడ్రవంశజులమనిఎక్కడా..ఎప్పుడూచెప్పుకోలేదు.వాళ్ళ'తామర'శాసనాలుతెలుగులోనేఉన్నాయి.జయపురం,బస్తరు8,9శతాబ్దాలనుండికళింగలోనేఉన్నట్టుచారిత్రకాధారాలుచెపుతాయి.
*****పర్లాఖిమిడినిఒరిస్సాలోకలపాలనివాదించి,ఆపుణ్యాన్నిమూటకట్టుకున్నశ్రీక్రిష్ణచంద్రగజపతినారాయణదేవ్(1892/1974)ఒరిస్సాప్రభుత్వాన్నిఏర్పాటుచేస్తే,కళింగలోచివరిప్రాంతమైనగంజాంజిల్లాకిచెందినబిశ్వనాధదాసుమొదటి ఒరిస్సాముఖ్యమంత్రిఅయ్యేడు.ఈఏభైఎనిమిదేళ్ళల్లో..సమైక్యాంధ్రాసింహాసనాన్నితెలంగాణాదొరలూ,రాయలసీమరెడ్లూ,ఆంధ్రానాయుడురాజులూ,కమ్మప్రభువులే..ఏలేరు,ఏలుతున్నారుగానీ,తమకళింగసీమపేరును,భారతదేశంనుంచేతీసిపారేసి'ఉత్తరాంధ్ర'గనేఅందరూపిలుస్తుంటే,అదేతమప్రాంతంముద్దుపేరుగాఆనందంగాపిలుచుకుంటున్నకళింగసీమవాసులు,మిగిలిపోయినఈనాలుగుజిల్లాల్లోఏఒక్కజిల్లావ్యక్తయినా,సమగ్రాంధ్రాకి,కనీసంఒక్కరోజైనాముఖ్యమంత్రికాలేదనిగుర్తించి...మేంచేసినపాపంఏమిటీ?,,మాకున్నదేశాపం.?.అనిఏనాడన్నాఎక్కడైనా..ఎవ్వరైనా,ఎవ్వరినైనాఅడిగారా..?అసలాఆలోచనఏకాళింగుడికీఏనాడూరాలేదు.ఎందుచేత..?







రైతుల నుంచి భూ సేకరణ-రెండావుల కథ.”

రైతుల నుంచి భూ సేకరణ-రెండావుల కథ.”






నవ్యాంధ్రప్రదేశ్లో,కొత్తరాజధానికోసంప్రభుత్వంచేపడుతున్నభూసేకరణవిధానంతీరుతెన్నులుపరిశిలిస్తుంటే,కేంద్రప్రభుత్వంభూసేకరణచట్టంసవరణకోసం..మళ్ళీఆర్డినెన్సుతేవడానికి,ఆలోచనచేస్తూఉండటాన్నిగమనిస్తూఉంటే..అప్పుడెప్పుడోచదివిన,రాజ్యాంగవ్యవస్థలకిపేరడీగా1936ప్రాంతాల్లో,విస్త్రుతంగాఅమెరికాలోసందడిచేసినటువంటి(parableoftheIsms)"రెండావులకథ”గుర్తొస్తోంది.
తరతరాలుగాఅనేకరాజ్యవ్యవస్థలలోఎన్నెన్నోచిక్కులకీఅవస్థలకీగురై,ఇంకావ్యవసాయాధారితజీవితాన్నేకొనసాగిస్తున్నతుళ్ళూరురాయపాడు,ఉండవల్లి,పెనుమాక..వంటి(భవిష్యత్అమరావతిరాజధానిగామారబోయే)అనేకగ్రామాల్లోఉన్నసన్నకారు,చిన్నకారురైతులకి,వాళ్ళభూములమీదఆధారపడిబతుకుతున్నపేదవర్గాలవారికీఇప్పుడెదురైనరాష్ట్రప్రభుత్వంసి.ఆర్.డి.యే.ద్వారాప్రకటించినభూసేకరణవిధానాలసుడిగుండం,అయోమయంలోకినెట్టేస్తూంది
      ఆ,రైతులుఇంతకాలంగాఇన్నివ్యవస్థలనుండీ,రక్షించుకుంటూ వస్తున్నతమకొద్దిపాటిభూముల్నితమకునచ్చినట్టు,తామునిర్ణయించుకున్నట్టుప్రభుత్వానికిఇవ్వడమో,లేదాతమదగ్గరేవుంచుకోవడమోచేయడానికీ,వ్యవసాయాన్నికొనసాగించాలనుకుంటేఆనందంగాకొనసాగించటం,అక్కర్లేదనుకుంటేతామేఆనిర్ణయంకూడాఅంతేఅనందంగాతీసుకోవడంచేయడానికీ..ఎంతమాత్రంవీలుగాగానీ,నమ్మకంగాగానీఈవిధానాలుకనబడటంలేదు.      రెండావులపేరడీకథలోచెప్పినఆవులుఅక్కడడబ్బుకిసంకేతంఅయితే,ఇక్కడకాసేపు,రెండెకరాలుస్వంతభూమివున్నఒకరైతునికాసేపురెండావులున్నరైతేఅనుకుందాం.అప్పుడువాటికోసంరాజకీయవ్యవస్థలెలామాట్లాడుతాయో....ఆయాకథలెలామారుతాయోఅన్నదాన్నిఒకసారిచూద్దాం . 
సోషలిజంవ్యవస్థలో,ఆరైతువున్నాడనుకుంటేఆప్రభుత్వంనడిపేనాయకులమాటలు:"నీదగ్గరరెండావులున్నాయి.ఒకటిప్రభుత్వానికిఇచ్చెయ్యి...దాన్నిప్రభుత్వం నీపక్కవాడికి ఇస్తుంది.."
వ్యవస్థకమ్యూనిజంఅనుకుంటే:"నీరెండుఆవుల్నీగవర్నమెంటుకిచ్చెయ్యి.గవర్నమెంటునీకుకొన్నిపాలిస్తుందిలే."
వ్యవస్థఫాసిజంఅయితే:"నీరెండుఆవుల్నీగవర్నమెంటుకిఅప్పచెప్పు.నీకుపాలుకావాలనుకుంటేనీకు,మేంఅమ్ముతాంలే."
వ్యవస్థపెట్టుబడిదారీదయితే"నీకురెండుఆవులున్నాయికదా..ఒకదాన్నిఅమ్మేసి,ఒకఎద్దునికొను..నీఇంటినిండాఆవులే..ఆవులు."
వ్యవస్థనాజీయిజమైతేమాత్రం"చూడూ..గవర్నమెంటునీరెండుఆవుల్నీతీసుకుంటుంది.నిన్నుమాత్రంకాల్చిపారేస్తుంది.రెడీగావుండు."
వ్యవస్థజమీందారీవ్యవస్థఅయితే"నీరెండావులపాలనూభూస్వామికిచ్చేసి..నువ్వుపిడకలమ్ముకునిబతుకు."
                                 విపరీతంగాప్రచారంలోకివచ్చినఈపేరడీకిPat Paulsen"అనేఅమెరికనుకమెడియనుతన"PatPaulsenforPresident"అనేఆల్బమ్(1960)లో,కేపిటలిజంవ్యవస్థకిమరొకటికలిపేడు."నీఆవుల్ని..నీభార్యపేరుమీదపెట్టు.ఆతర్వాతఆవులవ్యాపారంలోదివాలాతీసేననిచెప్పు."
ప్రస్తుతకాలంలోఎదుగుతున్నకొత్తవ్యవస్థలవిధానాలుమనంకూడాకలిపిచూస్తే,
వ్యవస్థపవరిజమ్,అయితే“మనప్రభుత్వంఆలోచనమహగొప్పదిలే..ఇన్నేళ్ళగామిమ్మల్నిదోచుకుతింటున్నమీఅందరిముష్టిఆవుల్నిదూరంగాతరిమికొట్టండి..రెండ్రోజులువేరేపనులుండి,తనకట్టువిప్పలేదని,గడ్డిపెట్టలేదనిఒకఅమాయకపేదరైతుని,అతనిదుర్మార్గపుఆవు,తోకతోకొట్టిందట..పాపంనాదగ్గరఆవిషయంచెప్పుకునిఅతనుభోరుమన్నాడు.నాకూకన్నీళ్ళాగలేదు.కనక..అలాంటిమీదుర్మార్గపురెండుఆవులకిబదులుతిండిఅసలేమాత్రంఅడగనిగంటకివెయ్యిలీటర్లపాలిచ్చేజెర్శిఆవుల్నితెచ్చిమీకిచ్చి,పాలధారతోదేశంలోమనరాష్ట్రాన్ని.."శ్వేతరాష్ట్రం"గామార్చేసత్తావున్ననాయకుడుమనకున్నాడుకనకమీఅవుల్నిమనరాష్ట్రాని.కిచ్చేయండి.మనరాష్ట్రాన్నిన్యూజెర్శీగామార్చేద్దామనిఅందరంకలిసిప్రమాణంచేద్దాం”.జైన్యూజెర్శీ”."మరొక్కసంగతికూడామీకుఇప్పుడేచెపుతున్నా..మనంఅనుకున్నట్టుగాకానీ,జరగకపోతే..నాసంగతిమీకుతెలుసుగా..తాటవొలుస్తా.తిత్తి..తీస్తా..ఆ..”
అదేబాబిజంవ్యవస్థఅయితే.."నేనుసామాన్యప్రజలకోసం..రాత్రింబగళ్ళుఅలుపెరగకుండాకష్టపడేఅతిసామాన్యకార్యకర్తని.కష్టజీవిని.. మీఆవుల్నిరాష్ట్రానికికాపుకిచ్చిమీరుసింగపూర్,జపానులాంటిదేశాలన్నీహాయిగాతిరిగిరండి.మీఆవులబంగారుదూడల్నిమళ్ళీమీకప్పగిస్తాగా...మీమీదొట్టు..అన్నట్టురెండ్రోజులపాటుయోగాచెయ్యడంనేర్చుకోండి.మీకేచికాకులూరానేరావు."
అదేవ్యవస్థసత్తావాదందయితే.."మేంఎప్పటినుంచోమొత్తుకుంటూనేవున్నాం.మామాటఎవరూపట్టించుకోరు.రైతుకున్నరెండావులగురించిఈఅనవసరపుఆందోళనలింతఅవసరమా..?.చక్కగాచిన్నవైనకోడిపెట్టలైతేఅందరూబాగాపెంచుకోవచ్చు.ముద్దుముద్దుగా,చూడముచ్చటగాకూడాఉంటాయి.ఇంకగుడ్లైతేఎన్నిపెడతాయోలెక్కకూడపెట్టలేము.కొంచెంఅలోచించండి”అంటుంది.
              ఇంకRichard M.Steers & LucianaNardenవాళ్ళ"Global Economy"పుస్తకంలో,దీనిలోసాంస్క్రుతికభేదాలనికూడాచేర్చేరు.అవికూడాచూద్దాం.
1.ప్రభుత్వంఈఆవులసేకరణపనినిరష్యనుకంపెనీకిఅప్పగిస్తే,ఆకంపెనీనిర్వాహకులుఏంచెపుతారంటే,”నీకురెండావులున్నాయి.కొంచెంవోడ్కాతాగు..తాగేవా.! ఇప్పుడుమళ్ళీలెక్కపెట్టు.చూసేవా..?అవి అయిదు.”
ఇంతలోరష్యామాఫియాఎంటరవుతుంది.ఆరైతుదగ్గరున్నవిరెండా..అయిదా..అన్నలెక్కేఅవసరంలేకుండామొత్తంఅన్నిటినీతోలుకుపోతుంది.
2.అదేకాలిఫోర్నియాకంపెనీఅయితే”,ఏమోయ్.రైతూ..నీదగ్గరలక్షఆవులున్నాయి.కానీచాలావాటినినువ్వుఅసలురిజిష్టరేచేయించుకోలేదు.కనకఅవినీవికావన్నమాట.”అంటుంది.
3.ఇంకఆస్ట్రేలియాకంపెనీకిగానీ..ప్రభుత్వంగానీఅప్పచెప్పిందంటే,“నీకురెండుఆవులున్నాయికదా..వెళ్ళిభోజనంచేసిరా.!".అంటుంది.రైతుతిరిగొచ్చేక”నీఆవులులేవయ్యా..రాష్ట్రప్రభుత్వంనీజాగానిచైనావాళ్ళుతయారుచేసేన్యూక్లియరురియాక్టరుకోసంతీసేసుకుంది.నీఆవులూఅక్కడేవున్నాయి.నీభూమితోపాటేఅవీ వెళ్ళేయి.”అంటుంది.          గొప్పగొప్పఆర్థికనీతివేత్తలు,ప్రభుత్వసలహాదారులుఏకాలంలోనైనాప్రభుత్వాలకిచ్చేఆర్థికవిధానాలుకొద్దిపాటిహెచ్చుతగ్గులతోఈరెండావులపేరడీగాకధలావుంటే,ఇప్పుడునవ్యాంధ్రప్రదేశ్లో..రాజధానినిర్మాణంకోసంప్రజలవద్దనుంచితమకికావాలనుకున్నంత..భూమిసేకరణకోసం,ప్రభుత్వంఅవలంబిస్తున్నఆర్థికవిధానంకూడా,పైవాటిలోకేవస్తుందా..వస్తే,ఏవ్యవస్థావిధానంలోకి వస్తుంది.
ఈరాష్ట్రం,ఈదేశం,అవలంబిస్తున్నవిధానాలుప్రజాస్వామ్యవిధానాలేనా...లేకపోతేఫాసిస్టువిధానాలా...అన్నసందేహం..ఈమధ్యప్రభుత్వాలువిడుదలచేస్తున్నఆర్డినెన్సులుచూస్తే,ఏకపక్షనిర్ణయాలుచూస్తూవుంటేఅనేకమార్లు,అనేకమందిఅంతోఇంతో,అక్షరాస్యతకలిగినప్రజల్లోకలుగుతోంది.
ప్రసిధ్ధబ్రిటిషురాజకీయనాయకుడూ,రచయితా,LordActonతన“TheHistoryofFreedominAntiquity,ఉపన్యాసంలో(1877సంవత్సరంలో)చెప్పిన,"ప్రజాస్వామ్యంలోపెద్దచెడుఏమిటంటే,ఎన్నికలలోమెజారిటీసీట్లుసంపాదించినవారినిరంకుశత్వం.ఆనిరంకుశత్వంవ్యక్తులదైనాకావొచ్చు.లేదాఆపార్టీదైనా..కావొచ్చు.ఇంకాచెప్పాలంటే,ఆమెజారిటీనిజమైందికూడా..కాకపోవచ్చు.ఎన్నికల్లో,బలంఉపయోగించడంవల్లలేదామోసంవల్లసంపాదించినమెజారిటీకావొచ్చు."అన్నమాటనిజమేమో..!అనికూడాఅనిపిస్తుంది.
ప్రస్తుతం,కొన్నికొన్నిపత్రికల్లోవస్తున్న,రాజకీయదర్పంతోకూడినవ్యక్తివిశ్లేషణలూ,రాజకీయపార్టీలకుసంబంధించిననాయకులుటి.వి.ఛానెళ్ళలోవ్యక్తపరుస్తున్నపరిమితులుదాటిపోతున్నవ్యక్తిఆరాధనలురాజరికాన్నీ,దానితోకగావెలిగినజమీందారీవ్యవస్థలనీగుర్తుచేస్తూవున్నాయి.రాజకీయదర్పంతోకూడిననాజీయిస్టులనాయకుడుహిట్లరుతనుఅధికారంలోకిరాగానేచేసినమొట్టమొదటిపనిపాఠశాలల్లో.పిల్లలపాఠ్యపుస్తకాలని,తనభావాలకిఅనుగుణంగామార్చటంప్రస్తుతందేశంలోప్రాంతీయపార్టీలేకాదుజాతీయపార్టీలుకూడాకొత్తగాఏమీచెయ్యకుండాపాతప్రభుత్వాలురూపకల్పనచేసినవిధానాలన్నిటిపేర్లూ,నిర్మించిన..నిర్మాణాలపేర్లూమాత్రమేమార్చితమపార్టీలపేర్లూ,రంగులూపెట్టుకుంటూవుంటేగబగబా..శంకుస్ధాపనలపర్వంకొనసాగిస్తూవుంటే(ఏపార్టీనాయకులుశంకుస్ధాపనచేసినఏనిర్మాణమైనా,మళ్ళీఅదేపార్టీనాయకులు,ప్రారంభోత్సవంచేసిమరీఎన్నికలకివెళ్ళాలనేది,ప్రజలదురాశేఅయిపోతోంది.)ఎందుకోగానీప్రస్తుతప్రభుత్వాలవిధానాల్లోహిట్లర్నాజీయిజంజాడలుకొంతవరకూకనిపిస్తున్నాయి.
పెద్దపెద్దపారిశ్రామికవేత్తలకిప్రాంతీయంగా,జాతీయంగాజరుగుతున్న..గౌరవమర్యాదలూ,వారికిప్రజలఆలోచనలతో,ప్రజాస్వామ్యఎన్నికలతోఏమాత్రంసంబంధంలేకుండాదక్కుతున్నఅధికారికహోదాలూ,వాళ్ళఅనాలోచితప్రజావ్యతిరేకవిధాననిర్ణయాలూ,ప్రభుత్వసరళీకరణఆర్ధికవిధానాలసంగీతరాగాలూ...ఈస్వామ్యంకాపిటలిస్ట్స్వామ్యమేఅంటేఔనేమో..అనిపించేలావున్నాయి.
ఇంకసాంస్క్రుతికవిధానాలలోప్రపంచీకరణఇప్పటికేచాలాజరిగిపోయిందికనుక,రష్యన్,కాలిఫోర్నియన్,ఆస్ట్రేలియనుకంపెనీల,విధానాలనికలగలిపిమరీకాపీకొట్టగలిగేసింగపూరుకంపెనీలకి,రాజధానినిర్మాణాన్నిఅప్పగించినట్టుస్పష్టమవుతోంది.
        ఇప్పటికి,ఇన్నిరకాలవిధానాలనీనిస్సిగ్గుగాఆచరణలోకిపెట్టగలిగే ప్రభుత్వాలుఇంతకంటేనిస్సిగ్గుగామరేవిధానాన్నిఆచరణలోకితేవన్నధైర్యంగానీ,నిబ్బరంగానీ,నమ్మకంగానీ,ఎక్కడాఎవరిలోనూఇంతమాత్రంకూడామిగల్లేదు. ఊసరవెల్లులుఎవరికీచెప్పిఎన్నడూరంగులుమార్చవుకదా..!
ఒకపాశ్చ్యాత్యఅర్ధనీతికోవిదుడుఎప్పుడోచెప్పినప్రభుత్వాలఈఆర్ధికవిధానరహస్యాలు,ఏప్రాంతంఅయితేనేం,ఏదేశంఐతేనేం,ఏఖండంఅయితేనేంగాక,ఏకాలంలోఅయినాఈకథనిత్యనూతనంగానేఉంటుంది.ఎందుకంటేఇదిఅవాస్తవికకల్పనఅప్పటికీఇప్పటికీ...కూడా..కాలేదు..కనుక.
అసమానమేధోవికాస,ఆర్ధికవిధానదురంతరులూ,కీర్తికిరీటాలవెలుగులతో,దుర్నిరీక్ష్యంగావెలిగిపోతున్నపండితప్రకాండులూ,నిండైనబొజ్జలనునిమురుకుంటూపగలబడినవ్వగలిగేకధకూడా..ఇదికానేకాదు...ఇంకాఖచ్చితంగాచెప్పాలంటే,చిన్నరైతులు,సన్నకారురైతులు,కౌలుకివ్యవసాయంచేస్తున్నరైతులు,బడుగురైతుకూలీలు..అర్థనిమీలితనేత్రాలబుధ్ధుడిలావుండిపోయినంతకాలం..ఆత్మహత్యలనే,తమకిమిగిలున్నపరిష్కారంగాభావించినంతకాలం.ఇది కంచికివెళ్ళే కథకాదు.
 ప్రభుత్వం..తమమీదఎక్కుపెట్టినఈబాణందెబ్బనుంచితట్టుకోవడమెలాగోతెలీకుండాదిక్కుమాలిపోయి,అన్నిదిక్కులకీద్రుష్టిసారించిఏదారీతోచని,ఏభరోసాదొరకనిపరిస్థితిలోఇప్పుడుఆరైతులున్నారు.కనుకనిబధ్ధతేకొలబద్దగానిలవగలిగే,నిపుణతఉన్నఆర్థికశాస్త్రవేత్తలతో,ఏరాజకీయపార్టీలోఉన్నా,ఇబ్బందులజీవితాన్నేఎప్పుడూఎదుర్కొనేబడుగురైతులకిఅండగావుండటమే..తమప్రధానలక్ష్యంగాభావించేప్రజ్నకలిగినరాజకీయనాయకులుకలిసిపోయి,ఎటువంటిభేషజాలకీపోకుండా,ప్రస్థుతానికయినాసరే,కలిసిమెలిసిరైతులముందుండి...ప్రభుత్వానితో,రైతులకిమేలైనఒకమార్గంలేదా,వారందరికీ,అనుకూలంగావుండేమార్గాలనువెతికి,వాటినిఆచరణీయం..చేయించితీరాలి.
                                                           “  వేద ప్రభాస్”

                                                                                                     

.

21, మార్చి 2015, శనివారం

"ఇది నిజం కాదు..అని చెప్పగలిగే వ్యక్తి ప్రపంచం మొత్తం మీద ఒక్కడూ లేడు."-"విక్టర్ సెర్జ్"

 "ఇదినిజంకాదు..అనిచెప్పగలిగేవ్యక్తిప్రపంచంమొత్తంమీదఒక్కడూలేడు."-"విక్టర్ సెర్జ్" వేరేవిషయంలోఅన్నఈమాటకళింగదేశచరిత్రవిషయంలోసరిగ్గాసరిపోతుంది.

...క్రీ.శ62వసంవత్సరంనుండిక్రీ.శ.86వసంవత్సరంవరకూగౌతమీపుత్రశాతకర్ణిబలవంతుడైనరాజుకావడంవల్లకాళింగులుఅతనికిలోబడేవుండాల్సివచ్చింది.అతడు,తనఅన్నిశాసనాల్లోమిగిలినపరగణాలు,ప్రాంతాలతోపాటుగాగంజాంజిల్లాలోవున్నమహేంద్రగిరికిఅధినాధుణ్ణనిగర్వంగాప్రకటించుకున్నాడు.దేశచరిత్రకారులుచెప్పినదిచదివినా,ఏశాసనాలుచదివినా,కాళింగులుతమకళింగదేశానికిగొప్పఖ్యాతివచ్చేలాగానేప్రవర్తించినదాఖలాలేకనబడతాయి.ఆశోకుడినీ,పుష్యమిత్రుడినీ,సముద్రగుప్తుడినీధిక్కరించితమజాతిఖ్యాతిభూగోళమంతటావ్యాపించేలాచేసేరు.
ఖారవేలుడికాలంనుండిమాత్రమేకాళింగులకిఆంధ్రులతోసంబంధాలేర్పడ్డాయని,ఖచ్చితంగాకళింగులనాయకులుమగధపైచేసినదాడులని,పరిశీలిస్తేఅర్థమవుతుంది.
హర్షవర్ధనచక్రవర్తికాలానికివస్తే.మరొకపరాక్రమయోధుడు,శశాంకుడు,అశోకుడుప్రేమగాపెంచిన,బోధిచెట్టును,మరోసారిమొదలంటానరికినవాడు.కళింగులమీదఅశోకుడిదౌష్ట్యానికిపగతీర్చుకోవాలనుకున్నవంగసామ్రాజ్యాధినేత.అతడిఆధీనంలోనేకళింగదేశంఉండేది.
 శశాంకుడి బొమ్మతో ఉన్న అతని కాలంనాటి బంగారునాణెం రెండు పక్కలా..
క్రీ.శ.7వశతాబ్దంలోగాంగవంశస్థులుమధ్యకళింగాన్నిఆక్రమించుకునిభువనేశ్వర్లోలాగానేముఖలింగంలోకూడాగొప్పశివాలయాలనినిర్మించి,పుణ్యక్షేత్రంలోపూర్తిగానివశించడంఅపచారమవుతుందనిదూరంగానగరకటకాన్నినిర్మించిఅక్కడనుంచిరాజ్యపాలనసాగించేరు.వాళ్ళుతమరాజధానికితమప్రాచీనరాజధానికటకంపేరుజోడించినగరకటకంఅన్నారు.అదినేడునగరికటకంఅయ్యింది*
రాజనరేంద్రునికొడుకు,గంగయ్యకొండచోళుడుకళింగాన్నిజయించిసముద్రమార్గానఅక్కడనుండివెళ్ళిబర్మాదేశాన్నికూడాజయించేడనికన్నడభాషలోరాయబడిన'రాజశేఖరవిలాసం'చెపుతుంది.అలాగే,కులోత్తుంగచోళదేవుడుతనసేనాధ్యక్షుడైన'కరుణాకరతొండమానుడిని'పంపికళింగాన్నిసాధించేడట..
క్రీ.శ.1001లోరాజరాజచోళుడుతనకుమార్తెనువేంగిరాజయినవిమలాదిత్యుడికిచ్చికళింగాన్నితానుజయించినరాజ్యాలతోకలుపుకున్నాడట.ఆబాంధవ్యంకి...అనుబంధ,బాంధవ్యంలావిజయనగరక్రిష్ణదేవరాయలుకళింగానికిచెందిన(ప్రస్తుతంఒడిషాలోఉన్న)కటకాన్నిజయించి,కళింగాన్నితనరాజ్యంలోకలుపుకున్నాడు.
ఆమచ్చలరాజుచరిత్రతర్వాతి పోస్టులో...

వీక్షకులైనకళింగులకీ,కళింగవాసులసానుభూతిపరులైనవారికీ,కానివారికీ"మన్మధ"నామనూతనసంవత్సరాదిశుభాకాంక్షలతో...

(Contd...)
------------------------------------------------------------------------------------------------------------------
*ప్రతీఏటాముఖలింగంనుండిముఖలింగేశ్వరుడురెండుసార్లునగరికటకానికివెళ్ళడమన్నసంప్రదాయంఅందుకేఏర్పడింది.
**శుభకార్యాలుమొదలైనవాటిలోస్త్రీలుపెదవులతోనూ,నాలికతోనూ..'ఉలఉల'ధ్వనిచేయడంకళింగసాంప్రదాయం.దీన్నిఒరిస్సాలోకొన్నిదగ్గర్ల'హుళహుళ'అనిపిలుస్తారు.
విశాఖపట్టణం,విజయనగరం,శ్రీకాకుళంజిల్లాలలోదీన్ని'ఉలవలుపోయడం'అంటారు.ఇదిఇంతకుముందుకన్నఇప్పుడుబాగాతగ్గిపోయింది.ఇంకెంతకాలం.ఈకళింగసాంప్రదాయం."మేంఆంధ్రులంకాదు.కాళింగులం"అనిస్పష్టంగాచెప్పగలిగేదిమనలోమిగిలిఉంటుందన్నది..మనలోకణకణమనిచైతన్యంరగిలినప్పుడేకదాతెలిసేది..?

***కళింగగోవు


ఎంతోపేరుపొందిన..బాగాపొడవైన,ఎత్తైన'కళింగగోవు'జాతేఇప్పుడుఈనాలుగుజిల్లాలలోనూకనిపించదు.ఒకవేళఆగోవులున్నా..వాటిజాతిపేరుమరోటిగామనమేపిలుస్తాం...కాకిగూట్లోవుండేకోయిలలాకళింగులమైనమనం,మననిగర్వంగాఆంధ్రులమనిచెప్పుకుంటూబతికేస్తున్నాం..మనకళింగగోవుసంగతేమైతేమనకెందుకు..?ప్రస్తుతం,ఒరిస్సాలోనూ,అస్సాంలోనూమనవేమనపద్యాల్లాబాగాప్రచారంలోఉన్నవి"డాకరుషి"పద్యాలు.వాటిలోఅతనుకళింగగోవుగురించిచెప్పినది
"కడుపుపెద్దఆవు..కడుపెడుకుడితిత్రావు..
  పచ్చగడ్డిమెచ్చు..దానిపాలుహెచ్చు."

****కాళిదాసుతన'రఘువంశం'4వఆశ్వాసంలోదిలీపుడికొడుకైనరఘుమహారాజుతనతండ్రిచేసిననూరుఅశ్వమేధయాగాల్లోప్రతీయాగంలోనూఆఅశ్వంవెంటచేసినవిజయయాత్రలలోజయించినదేశాలగురించిచూస్తేకూడాచాలాస్పష్టంగాఉత్కళవేరుకళింగవేరుఅనితెలుస్తుంది. అతనుమొదటతూర్పువైపుబలమైనసేనతోబయల్దేరేడు.ముందుషుమ,వంగదేశాలనుజయించేడు.దానికిగుర్తులుగాగంగానది,మధ్యదేశాల్లోజయస్థంభాలునాటించేడు.కపిశానదినిఏనుగులమీదదాటికళింగదేశంమీదకిఉత్కళవాసులుదారిచూపితే,కదిలిమహేంద్రగిరినిఆక్రమించేడు.కళింగరాజునిఓడించికళింగదేశాన్నిజయించేడు.కళింగరాజుఅతన్నిఏనుగులతో,విల్లంబులతోముందుఎదిరించేడు.తర్వాతఓటమినిఅంగీకరించిసామంతుడయ్యేడు.
*****1950/60లలోఆఫ్రికాలోని,రువాండాదేశంలో..హుటు,టుట్సిజాతులమధ్యకల్లోలంచెలరేగింది.ఆధిపత్యంకోసంజరిగినపోరులోప్రధానమైనది,రువాండాలోతమతెగప్రాచీనతకిగుర్తింపుగాటుట్సిలుచెప్పుకునే"కళింగ"అనివాళ్ళుపిలుచుకునేరువాండాదేశంజాతీయతకుగుర్తుఅయినమ్రుదంగం.
ఇదిఇప్పటినవీనభారతదేశంలో,తమజాతిఉనికినే,పూర్తిగాఏనాడోమరిచిపోయిఈనాటికికూడాకనీసంగుర్తించలేనికాళింగులకిఏమిచెపుతుంది?అసలేఆలోచనారాదా?ఇది ఎం తలోతైననిర్లిప్తత..!

(Complexities and Dangers of Remembering and Forgetting in Rwanda)

 By Olivier NyirubugaraPage  Chapter 5  Pages87&89 
******."వంగానుత్ఖాయతరసానేతానౌసాధనోధ్యతాన్!
              నిచఖానజయస్తంభాన్ గంగాస్రోతోర్అంతరేషుస:!!
సతీర్త్వాకపిశాంసైన్యైర్బధ్ధద్విరదసేతుభి:!
ఉత్కలాదర్శితపథ:కళింగాభిముఖోయయౌ!!
               సప్రతాపంమహేంద్రస్యమూర్ధితీక్ష్ణ్యంన్యవేశయత్!
                     అంకుశంద్విరదస్యేవయంతాంగంభీరవేదిన:!!
తాంబూలీనాందళైస్తత్రరచితాపానభూమయ:!
నారికేళా సవం యోధా శ్శాత్రవం ...."
అనికాళిదాసుచెప్పినరఘువంశ,శ్లోకాలవల్లవింధ్యకిదక్షిణానఉన్నవంగదేశానికిఇవతల,కపిశానదివున్నదనీ(అదిమేదినీపురం..అంటేప్రస్తుతంబెంగాల్లోఉన్నమిడ్నపూర్సమీపంలోవున్నకశాయీనది)దానికిఇవతలగా,ఉత్కళదేశంవున్నదనీదాన్నిదాటేకమహేంద్రగిరితోకూడినకళింగదేశంవుందనీకళింగదేశంలోతమలపాకుతోటలున్నాయనీకొబ్బరికల్లుసమ్రుధ్ధిగాఅక్కడలభిస్తుందనీతెలుస్తుంది.
*******జగన్నాధపూర్వ భాగాత్క్రుష్ణాతీరాంతరంశివే!  
                     కళింగదేశసంప్రోక్తోవామమార్గపరాయణ:!!
అనే,అర్వాచీనతంత్రగ్రంధాల్లోనిదైన"శక్తిసంగమతంత్రం"లోనిశ్లోకంవల్లపూరీజగన్నాధక్షేత్రంపూర్వభాగంనుండిక్రుష్ణాతీరంవరకూకళింగదేశమనితెలుస్తోంది.క్రీ.పూ3వశతాబ్దంనుండిక్రీ.శ.9వశతాబ్దమువరకూబౌధ్ధమతంకొంచెంఇంచుమించుగాదానితోపాటేజైనమతం,ఆతర్వాతశైవంఆపిమ్మటవైష్ణవమతంకళింగదేశం లోనెలకొన్నాయి.




14, మార్చి 2015, శనివారం

ఖారవేలుడు..కళింగాధిపతి

ఖారవేలుడు..కళింగాధిపతి.


ఖారవేలుడు
క్రీ..పూ.1వశతాబ్దంలోకాళింగుడైన,చేదిరాజుమహామేఘవాహనుడివల్లకళింగమగధసామ్రాజ్యకబంధకౌగిలినుండివిడిపోయిమళ్లీస్వతంత్రరాజ్యంగాఊపిరితీసుకుంది.కళింగదేశంగర్వంగాచెప్పుకోగలిగేయోధుల్లోఖారవేలుడుమొదటివాడుగానిలబడతాడు.క్రీ.పూ.1వశతాబ్దంసగంలోఅతడురాజైనప్పుడు,అశోకుడు,సర్వధ్వంసంచేసిన,కళింగరాజ్యప్రదశదిశలాదేదీప్యమానంగావెలిగిపోయింది.కళింగరాజ్యాన్నిఆయోధుడు,తమిళనాడులోనికొన్నిప్రాంతాలవరకూవిస్తరిల్లేలాచేసేడు.తనకాలంలోనేఅతనుగంజాంజిల్లాలోనిఉదయగిరి,ఖండగిరిపర్వతగుహలను,శోభయమానంచేసేడు.భువనేశ్వర్దగ్గరలో,ఉన్నహాథీగుంపగుహలోనిరాళ్ళమీద,అతనుచెక్కించిన,రాతలప్రకారంఖారవేలుడుమగధరాజ్యంరాజధానిమదురమీదకిదండెత్తి,యవనరాజుదిమిత్రియస్నుముందుకురాకుండాఆపేడు.అంటేఅర్థంఅతడుమగధనుకళింగరాజ్యంలోకలిపేడనిమాత్రంకాదు.అప్పుడేమగధ.సామ్రాజ్యాన్ని,విదేశీదండయాత్రలనుఅడ్డుకోలేనిక్షీణదశకుతీసుకుపోయినమౌర్యఅశోకుడివారసత్వరాజులపాలననుంచి,స్వంతంచేసుకున్నఅతనిసమకాలీనులైనపుష్యమిత్రుడు,అతనికుమారుడుఅగ్నిమిత్రుడు,భారతదేశంమీదకివచ్చిపడుతున్నవిదేశీదండయాత్రలనుఆపడానికిచేస్తున్నప్రయత్నాలకుసహకరించడానికేఅనుకోవాలి..వాళ్ళతోఅతనికిఉన్నస్నేహబంధంకూడాఅందుకుకారణమనేభావించాలి.ఆయుధ్ధంకళింగయుధ్ధానికిప్రతీకారంఅనికూడాఅర్థంచేసుకోవాలి.
హాధీగుంపశాసనంలోఖారవేలుడుకళింగాధిపతిగా,మహామేఘనాధుడిగాకీర్తించబడ్డాడు.ఆశాసనంఅతనిచిన్నప్పటినుంచి,అతనిపరిపాలన13ఏళ్ళసంగతులనిఎంతోహ్రుద్యంగాచెపుతుంది.మొట్టమొదటతానురాజ్యంలోకిరాగానేఖారవేలుడుకళింగనగరకోటద్వారాలను(ఒకప్పుడుఎంతోవిశాలంగాకళింగరాజధానిగావిలసిల్లిననేటిశ్రీకాకుళంజిల్లాలోని,చాపచిరిగిచదరంతఅయ్యిందన్నట్టుగామిగిలిపోయి,ఏప్రాచీనసంస్క్రుతీపరిరక్షణాసమితికీ,ఏనాయకుడికీ,అసలెవరికీఅక్కర్లేనిదిగాఉండిపోయినకళింగపట్నం..)తుఫాన్వల్లఅంతకుముందుపాడైనవాటినిబాగుచేయించేడు(వేలవేలఏళ్ళకాలంనుండీకళింగప్రజలకితుఫాన్లుబాగాఅలవాటే.హుధూద్పేరుచెప్పివిరాళాలరూపంలోఅందరితోపాటుకళింగజాతినీదోచుకుంటున్ననేటిప్రభుత్వాలకి,అందుకు,తందానతానాపాటలుపాడటానికిపందేలువేసుకుంటున్నఅన్నివర్గాలవారికీఖారవేలుడు,చేసినపనికనబడదు..కదా.)రెండోసంవత్సరంలోఒకటవశాతకర్ణిసామ్రాజ్యంలోకిదండెత్తి,క్రిష్ణానదివరకూదిగ్విజయయాత్రచేసిఆంధ్రుల'ఆశికనగరాన్ని'ధ్వంసంచేసేడు.మూడవసంవత్సరంలోఅనేకన్రుత్య,గానసంబరాలతోకళింగదేశప్రజలనుఓలలాడించేడు.నాల్గవఏడుమళ్ళీశాతవాహనసామ్రాజ్యంమీదకిదండయాత్రచేసిఆరాజ్యాన్నిఆక్రమించేడు5వఏటమహాపద్మనందుడుతవ్వించిన(అప్పటిక300ఏళ్ళకిందటి)నీటికాలువలనుపునరుధ్ధరించేడు..ఖారవేలుడిరాణి"సింహపత"కూడాపరమదయాగుణంకలిగినదనిహాథీగుంపదగ్గిరఉన్నరాణీగుంపలోనిలేఖనాలుచెపుతాయి.కళింగసార్వభౌముడు,'మహామేఘ'బిరుదుపొందినవాడుఅయినఖారవేలుడుతనురాజ్యపాలనకివచ్చిన13వసంవత్సరంలో(క్రీ.పూ.2వశతాబ్దంలో)ఉదయగిరిదగ్గరజైనమతగురువులసమావేశాన్నినిర్వహించేడు.



మనవాళ్ళకిఖారవేలుడిపేరూ..తెలీదు.అశోకుడిపేరుకనిపించేఏతరగతిపుస్తకంలోనూమనవాళ్ళెవరూ,ఏనాడూచదువుకోనేలేదు...ఏచరిత్రకారుడయినా,శాతవాహనులనిపొగుడుతాడేకానీ,వాళ్ళముక్కునేలకిరాయించినఖారవేలుడిమాటేఎత్తరు.మనం,మనముందుతరాలవాళ్ళూఆంధ్రా,తెలంగాణా,రాయలసీమశాతవాహనులపొగడ్తలమూటవాళ్ళుమనచేతమోయిస్తున్నప్పుడు..ఇప్పుడూ..పెద్దగాఅరుచుకుంటూమోసేవాళ్ళమేఅవుతున్నాంకానీ..శాతవాహనులుమీరాజులయ్యా..వాళ్ళనుభారతదేశంలోనిలబెట్టగలిగినమొనగాడుమావాడు.మాకాళింగుడు..ఖారవేలుడనిఏనాడన్నాఅన్నవాళ్ళుమనలోఎంతవెతికినాఎప్పుడూకనపడరెందుచేత.?ఏశాపం..దాపురించింది..ఏనిరాశ.నిర్వేదం..మనందరినిండాబ్రహ్మజెముడుడొంకల్లాఎదిగిపోయింది.?
తాను,ఉపగుప్తుడుగురువుగాబౌధ్ధమతాన్నిస్వీకరించేక,అశోకుడుదాన్నినేలనలుచెరుగులావ్యాపించేలాచేయడానికిచేసినఅనేకపనులవల్లబౌధ్ధమతంకన్నాముందే,ఆవిర్భవించినజైనమతం,తనఉనికేప్రశ్నార్థకంగామిగిలిపోయేస్థితికిచేరుకుంటున్నప్పుడు,హిందూఉపఖండంలోఆమతాన్నిపురోగతిబాటపట్టించినవాడుఖారవేలుడే...ఖారవేలుడిజైనసామ్రాజ్యంతాలూకానౌకావ్యాపారం,ఇతరదేశాలకిదిగ్భ్రాంతికలిగేలావిస్తరించింది.శ్రీలంక,బర్మా,థాయ్లాండ్,వియత్నాం,బోర్నియో,కాంబోడియా,బాలి,సుమత్రా,జావావంటిఅనేకదేశాలతోవ్యాపారలావాదేవీలు,కొనసాగించి,స్థావరాలుఏర్పరచుకున్న.ఏకైకభారతదేశరాజ్యం..కళింగరాజ్యం..కళింగదేశంనుండిప్రజలుశ్రీలంక,బర్మా,మలయాదేశాలకివెళ్ళిఎంతోకాలంకిందటఅక్కడేస్థిరపడ్డారు.
మలయాలోఇప్పటికీఅక్కడనివశిస్తున్నభారతీయులని.'కళింగుల'నేపిలుస్తారు..ఇదెవరుపట్టించుకున్నారు.?చరిత్రలోఖారవేలుడిగొప్పతనాన్నేపక్కకిపెట్టేసినఈదేశచరిత్రకారులుకళింగవాసులనిపట్టించుకుంటారనిఅనుకోవడంఅర్థంలేనిమాటేఅవుతుంది.అసలుఎంతోకాలంనుండీ,ఏదిక్కూతమకిలేదన్నసంగతి,ప్రస్తుతకళింగవాసులకేతెలియకుండాచేసేందుకు,ఈదేశనాయకులెక్కించినచరిత్రకారులుదిట్టించిన,నల్లమందుమత్తులాంటిఅబధ్ధంనుండి,కళింగవాసులెప్పుడుబయటికిరాగలుగుతారు.?సూర్యుడిలాంటినిజం,వెలుగులోకివచ్చినిలబడిదేశంలోనిసకలరాష్ట్రాలప్రజలకీ,వివిధవర్గాలఅధిష్టాననాయకులకీ,చెవులుచిల్లులుపడేలాకళింగకేకవినిపించికళింగరాష్ట్రాన్నిసాధించగలుగుతారు.?తనమూలాలనువెతుక్కున్న,రూట్స్నవలరాసినఅలెక్స్హెయిలీలా,కాళింగులలోప్రతీఒక్కరూతాము,ఆలోచించినప్పు డుకదా..! 
ఖారవేలుడితర్వాతఅనేకరాజవంశాలుకళింగదేశాన్నేలేయి.ఆతడిఅస్తమయం తర్వాతకళింగరాజ్యప్రాబల్యం,నౌకావ్యాపారంలోబాగాతగ్గిపోయింది.తర్వాతికాలంలో'కుదేపసిరి'రాజుగాఉన్నకాలంలోశాతవాహనులపాలనలోకిక్రమంగాకళింగరాజ్యంవెళ్ళడంమొదలైంది.క్రీ.పూ.184లోరాజ్యాధికారంలోకివచ్చినశాతకర్ణి2అమేయసామర్ధ్యంవల్లకళింగరాజ్యంపూర్తిగాశాతవాహనులపాలనకులోబడిపోయింది....ఎంతోకాలంనుండీ వంగదేశంనుండీ,చోళసామ్రాజ్యంనుండీకూడావిదేశవ్యాపారాలుఇతోధికంగానేజరిగినప్పటికీ,అవన్నీతర్వాతకాలంలోకివస్తాయి.కళింగసామ్రాజ్యంనౌకావ్యాపారంసంగతిబాగాతెలిసిఉండటంవల్లనే,సముద్రగుప్తుడుభారతదేశంఆచివరనుండిఈచివరవరకూతనగొప్పపొరాటపటిమతో,వ్యాపారధోరణితో,తనసామ్రాజ్యవిస్తరణచేయగలిగేడు.
(Contd..)






7, మార్చి 2015, శనివారం

"ఏదైనా ఒక నక్షత్రాన్ని గజగజ లాడించకుండా ఏ చిన్నపువ్వునైనా ముట్టుకోలేం..

"ఏదైనా ఒక నక్షత్రాన్ని గజగజ లాడించకుండా ఏ చిన్నపువ్వునైనా ముట్టుకోలేం.."Francis Thompson -"The hound of heaven"

అశోకుడుకళింగయుధ్ధంచేస్తేనేగానీ"కారువాకి"నిస్వంతంచేసుకోలేకపోయేడు.


చండగిరికుడుసముడ్రుడినిఎత్తిపడేసినమూకుడుకిందఎన్నిఎండుకర్రలుపోగుపెట్టిఎన్నిరకాలుగావాటిని,అంటించాలనిప్రయత్నించినావాటిలోఏఒక్కటీఅంటుకోలేదు.అతనికేంఅర్థంకాలేదు.లేచినిలబడిమూకుడులోకిచూస్తే..బౌధ్ధసన్యాశి,సముద్రుడు..ఒకపద్మంలోబాసింపట్టువేసుకునిప్రశాంతంగాధ్యానముద్రలోకూర్చునిఉన్నాడు.ఏంచెయ్యాలోఅతనికిఅర్థంకాలేదు.వెంటనేపరుగెత్తుకుంటూఅశోకుడిదగ్గరకివెళ్ళేడు.ఈవింతవినగానేఆశ్చర్యపోయినఅశోకుడువందలాదిమందినివెంటేసుకునిఅదేమిటోతెలుసుకోవాలనిఆదరాబాదరాగాఅక్కడకివచ్చేడు.అశోకుడినిచూసిన,సముద్రుడుఅతన్నిమార్చడానికిసమయంఆసన్నమైందనిగుర్తించేడు.
 సముద్రుడుకి,చేయెత్తి నమస్కరిస్తున్న అశోకుడు
అప్పుడుఅతడుకొన్నిఅద్భుతాలుచేసేడు.ముందుగాల్లోకితేలేడు.పద్మాసనంలోనేగాల్లోకి,అతనుతేలడంచూసిగిరికుడు,అశోకుడేకాదు..పాటలీపుత్రంజనంయావన్మందీనిశ్చేష్టితులైపోయేరు.ఇంకావాళ్ళుచూస్తున్నప్పుడేమరోఅద్భుతం,వాళ్ళకళ్ళుచెదిరిపోయేలాప్రదర్శితమైంది.సముద్రుడిశరీరంసగంనుండినీరు,ధారగాకిందకికారింది.మిగిలినసగంశరీరంనుండి...గొప్పజ్వాలపైకెగసింది.చూస్తున్నవాళ్ళందరికీఅతనుఆకాశంలోవర్షం,అగ్నీరెండూ.చూపేసరికి,అక్కడున్నఅందరికీమహదాశ్చర్యం,గొప్పభక్తీ,చెప్పలేనిభయంకలగలిసిపోయేయి.అప్రయత్నంగాచేతులుజోడించిఅశోకుడు,తనకి,ఆ..జ్నానాన్నిప్రసాదించమనివేడుకున్నాడు.అప్పట్నుంచీఅతనుపూర్తిగా..బౌధ్ధమతస్తుడయ్యేడు.చావులమందిరాన్ని,గిరికుడునీ,తొలగించేడు.
బౌధ్ధమతాన్నిఅలాస్వీకరించినమూర్ఖుడూ,పరమదుష్టుడూఅయినచండఅశోకుడుని'ధర్మఅశోకుడుగా,మార్చేందుకుఎవరూఏనాడూగుర్తించని,ఒకకళింగరాణి'కారువాకి'ద్రుఢదీక్షకూడాఉంది.ఆమెనిబధ్ధత,రామాయణంలోని'సీత'కెంతమాత్రంతక్కువకాదు.ఆమెకథరామాయణానికెంతమాత్రంతీసిపోదు....అయితేకళింగరాజ్యంలోవాల్మీకివంటిమహారచయితఏనాడూలేకపోవడం,కేవలం,జలసామ్రాజ్యవిస్తరీకరణే,లక్ష్యంగాఅవిరామంగాశ్రమించినకష్టజీవులే,కళింగవాసులవ్వడంవల్ల...ఏకళింగఘనచరిత్రాఎదగలేదు.రచింపబడలేదు..ఎంతగొప్ప.కార్యంఈనేలమీదజరిగినాకూడా..ఆనాడేకాదు.ఈనాడూగుర్తింపుకునోచుకోలేదు.
అసలుఈనాడుఏకళింగస్త్రీనిఅయినా,'కారువాకి'అంటేఎవరోమీకుతెలుసా.అంటే.ఎవరూ?.అనడిగేవాళ్ళే..ఈరాజ్యంఅంతా.వాళ్ళనే,'సీతాదేవి'గురించిచెప్పమంటేమంగళసూత్రాలుకళ్ళకద్దుకునిమరీ,ఒకగంటసేపటికి,తక్కువకాకుండాఅనేక,విశేషణాలతో,కళ్ళుమూసుకుపోయేటంతటిభక్తితోచెపుతారు.రాణీరుద్రమగురించీ,ఝాన్సీలక్ష్మీబాయిగురించీ,సమ్మక్కసారక్కలగురించీ,రాములమ్మగురించీపల్నాటినాగమ్మగురించీ,అడిగితేతడుముకోకుండావిశేషాలుచెప్పేస్తారు.ఈ,గంజాయిఇచ్చేమత్తులాంటిమత్తుని,గసగసాలులాగానే,తరతరాలుగా..స్వీకరిస్తున్నవాళ్ళందరికీ,వేలఏళ్ళకిందట,ఒకమూర్ఖుడిని,పరమరాక్షసుడిలాంటివాడిని,దేవానాంప్రియుడిగా,ప్రియదర్శిగా,దేశచరిత్రలోనేగొప్పవాడిగామార్చగలిగిన,చిరస్థాయిగానిలబెట్టకలిగిన,యోధ,సన్యాసినిఅయినకళింగస్త్రీ, కారువాకిసంగతిఏనాడుతెలుస్తుంది?ఈకళింగవాసులఆలోచనలోమరోకోణంఇంకెప్పుడుఆవిష్క్రుతమవుతుంది.?దేశంలోఏరాష్ట్రవాసులకీ,ఆంధ్ర,తెలంగాణా,రాయలసీమమాత్రమేకాదుమరేఇతరరాష్ట్రాలవారికీలేని,రాని,సాధ్యంకానిశక్తి,యుక్తి,మేథస్సులుతమకున్నాయనితమశక్తీయుక్తీ,మేథస్సు,వనరులనీ,దోచుకుంటున్నవాళ్ళుచరిత్రకందనికాలంనుంచీఉన్నారనీ..ఇప్పటివరకూకాలేదుగానీ,ఇప్పుడుడ్డుకునితీరాలనీకళింగరాష్ట్రంకోసంఒక్కసారేకాదు...మరెన్నిసార్లైనా'కళింగకేక'పెట్టితీరాలనీ,లేకపోతేమనఉనికేమనకితెలీనివాళ్ళమవుతామనీ,అందరూఎప్పుడుగుర్తిస్తారో..అప్పుడేకదామనచరిత్రఅందరూతలకెత్తుకునేదవుతుంది. 

        'కారువాకి'కథ

అశోకుని రెండో రాణి 'కారువాకి'

అశోకుడికి,రావణాసురుడిలా,స్త్రీవ్యామోహంకూడాచాలాఎక్కువే..అనిచెప్పేచరిత్ర,కారువాకికథ.
కారువాకి,ఒకకళింగమత్స్యకారుడికూతురు....అత్యంతసుందరాంగి,గొప్పబౌధ్ధమతావలంబినికూడా,ఆసౌందర్యరాశిని,కళింగయువరాజుప్రేమించితనభార్యగాచేసుకున్నాడు.ఎంతోచక్కగాసాగిపోతున్నవాళ్ళపచ్చనిజీవితానికిఅశోకుడుపెనుచిచ్చురగిలించేడు.కారువాకి,రూపలావణ్యాలగురించితెలిసేక,ఆమెబౌధ్ధమతానురక్తిగురించికథలుకథలుగావిన్నాక,అతనికికళింగయుధ్ధంచెయ్యాలన్నకోరికబలీయమైపోయింది.
కళింగయువరాజుభార్యాఅయినకారవాకిమీదఅతనికిపుట్టినదుర్మోహమేకళింగయుధ్ధానికిఉన్నమరోబలమైనకారణమనిబౌధ్ధజాతకకథలుచెపుతాయి.కళింగయుధ్ధంలోతనభర్తనుసంహరించిన,అశోకుడిపైమొదటతనకు,తీవ్రాగ్రహంకలిగినా,అతడినిఎంతగానోదూషించినా,బౌధ్ధమతాచారిణిఅయినకారవాకి,అశోకుడినిపూర్తిగామార్చివేయాలన్నకఠోరసంకల్పంతో,అతనిరెండోభార్యగాఅతనితో,తనజీవితాన్నిచివరివరకూగడిపింది.అతణ్ణి'ధర్మఅశోకుడిగా'పరిపూర్ణంగా..మార్చేయగలిగింది.అశోకుడుతనుఅనేకధర్మాలుచెక్కించినశిలలమీద,కుమార్తెసంఘమిత్రను,కుమారుడుమహేంద్రనుబౌధ్ధసన్యాసులుగా...ప్రచారానికివిదేశాలకిపంపుతున్నట్టుతెలిపినశాసనంమీదాతాను,తనరాణికారువాకిబోధనలనేఅనుసరిస్తున్నాననిస్పష్టంగాపేర్కొన్నాడు.

                                                      సంఘమిత్ర
కారువాకి...సీతకాదుగా..తననుఎత్తుకొచ్చినరావణాసురుడినితనభర్తతోచంపించేందుకు..పంతంతో,పట్టుదలతో,దీర్ఘకాలంఅశోకవనంలోవేచిఉండేందుకు..ఆమెకుఆసరాఇచ్చేందుకు.నీకోసంనేనున్నాననిచెప్పేందుకు.కళింగరాజ్యంలోమరెవరు మిగిలున్నారనీ..?
....అశోకుడుక్రీ.పూ.232లోతన40ఏళ్ళరాజ్యపాలనతర్వాతచనిపోయేడు.అతనిఅహింసాసిధ్ధాంతమేఅతనిమౌర్యవంశపతనానికేకాదు..మగధసామ్రాజ్యపతనానికీకారణమయ్యింది.అతనివారసులెవ్వరూఅతనిస్థాయినిఅందుకోలేకపోయేరు.అశోకుడిశాసనాలలోచెప్పబడినఅతనికొడుకు'తీవర'తనతండ్రికన్నముందేచనిపోయిఉండడంవల్లకాబోలుఅతనిపేరుమరెక్కడాకనిపించదు.కల్హణుడుతన'రాజతరంగిణి'లోఅశోకుడిమరోకొడుకు'జలూకుడు'కాశ్మీరురాజ్యానికి...రాజయ్యినట్టురాసేడు.తిష్యరక్షితవల్లకళ్ళనుకోల్పోయినకుణాలుడుమాత్రంఅశోకుడితర్వాత8ఏళ్ళుమగధరాజ్యపాలనసాగించగలిగేడు.అయితేఅశోకుడికితనమనుమడు,కుణాలుడికొడుకుఅయినసంప్రతిఅంటేప్రేమఎక్కువ.అతడికేతనతర్వాతసింహాసనంఅప్పగించాలన్నకోరికతోఉండేవాడనిఅశోకవాదనచెపుతుంది.కొంతకాలంఅశోకుడుఅతన్నిఉజ్జయినిపాలకుడిగానియమించేడనీ,సంప్రతిజైనమతానురక్తుడనీకూడాఅశోకవాదనచెపుతుంది.అశోకుడిమరొకమనుమడిపేరునిదశరధుడనివాయుపురాణం,మత్స్యపురాణంచెపుతాయి.మగధరాజ్యం,ఆఖరిమౌర్యపాలకులకాలంలోతూర్పు,పడమటిభాగాలుగావిడిపోయితూర్పుభాగాన్నిదశరధుడుపడమటిభాగాన్నిసంప్రతిపాలించినట్టుగాచరిత్రచెపుతుంది.చాణక్యుడుతనమేధాబలంతో,అశోకుడుబౌధ్ధధర్మాలతోచిరకాలయశస్సుసంపాదించగలిగేరుగానీమౌర్యసామ్రాజ్యాన్నిమాత్రంఎక్కువకాలంనిలబెట్టలేకపోయేరు. 
(Contd..)

కళింగచరిత్రలోమనకుతక్కువగానేచరిత్రకారులుచెప్పినమరోసమరయోధుడిగురించి..తర్వాత పోష్టులో..





---------------------------------------------------------------------------------------------------------------------------

*క్రీ.పూ.5వశతాబ్దిలోపాణినిరచించినఅష్టాద్యాయలోభారతదేశంలోనిమహాజనపధాల్లోకళింగముఖ్యమైనజనపదంగా.....చెప్పటంజరిగింది.
*బౌధ్ధపుస్తకం..ధాతువంశ,మధుర,విదిశా,ఉజ్జయినితోపాటుతామ్రలిప్తి,తోశాలి,చంపా,కళింగనగరం(ప్రస్తుతంశ్రీకాకుళంజిల్లాలోనికళింగపట్నం),ప్రతిష్టానపురం(తూ.గో.జిల్లాలోనిపిఠాపురం) ప్రముఖవర్తకకేంద్రాలుగాభారతదేశంలోవిరాజిల్లేవని చెపుతుంది.
*కాళిదాసుతనరఘువంశంలోకళింగరాజుని'మహోదధిపతి'అనిపేర్కొన్నాడు.
*ఆర్యమంజుశ్రీమూలకల్పబుధ్ధజాతకంలో,సమంతప్రసాదిక,ఉత్తరాధ్యయనసూత్రంలో,బ్రహ్మాండపురాణంలో,కౌటిల్యుడిఅర్థశాస్త్రంలో,యుక్తికల్పతరు,బ్రుహత్సంహితలో,సాంబపురాణంలో,వసుకుమారచరితలో,సూర్యసంహితలోకళింగ పదం,ఆప్రాంతం,ఆరాజ్యం,ఆపాలకులగురించీ,గొప్పగానేచెప్పటంఈనాడుకాదు..ఏనాడోజరిగినఅంశమే..
*నిశాంకమల్ల,పరకరామబాహుఅనేపేర్లతోఉన్నశ్రీలంకరాజులుతాముకళింగులమనేచెప్పుకున్నారు.
*సింహళబౌధ్ధులచేతుల్లోనుండిఉత్తరశ్రీలంకనువిడగొట్టి,జాఫ్నాలోహిందూరాజ్యంఏర్పాటుచేసినరాజు"కళింగమఘా"
*థాయ్ లాండ్ కి ఉన్న'సయాం'అన్నమరోపేరుసంస్క్రుత 'శ్యామదేశం'నుండి వచ్చిందన్ననానుడిఉంది.
*చాలాప్రాచీనకాలంలోనేగ్రీకులుకారవాకిసాంప్రదాయగీతాన్నిఅల్లుకున్నారు.
*రెండుతెరచాపలపడవనికారవాకిఅనికూడాఅంటారు.