కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

24, డిసెంబర్ 2014, బుధవారం

కళింగరాజ్య ఉజ్వల చరిత్ర

"కళింగులు..తాడు తక్కువని నుయ్యి ని పూడ్చుకునే తత్వం ఉన్నవాళ్ళు" 

ఇంకమహాభారతకాలంలోకిమళ్ళీవస్తేకళింగప్రస్తావనలేనిపర్వాలుతక్కువనేచెప్పాలి,ఆంధ్ర,రాయలసీమ,తెలంగాణాలుగురించికళ్ళుపోయేస్థాయిలోపరిశొధనలుచేసినాఅంధ్రప్రాంతంఅక్కడక్కడాదర్శనమిస్తేఇవ్వవచ్చునేమోకానీ,మిగిలిన రెండుప్రాంతాలూదుర్భిణీలోవెతికినాదొరకనేదొరకవు.
మహాభారతంలోకర్ణుడుచాలాదేశాలుజయించేడు.అందులోఅంగ,వంగ,కళింగలున్నాయి.దంతపురంసహదేవుడుయించినకళింగదేశరాజధానిగాచెప్పబడింది.ద్రౌపదీస్వయంవరంలోకళింగరాజు,వంగరాజుసముద్రసేనుడికొడుకుచంద్రసేనుడు,మగధరాజుజరాసంధుడు,పుండ్రరాజుపౌండ్రకవాసుదేవుడు,షుమసామ్రాజ్యానికిచెందినప్రాగ్జ్యోతిషపురంరాజుభగదత్తుడు,తామ్రలిప్తపట్టణరాజుమొదలైనవారు పాల్గొన్నారు.భీముడుకూడాకాశీ,అంగ,మగధలతోపాటుకళింగనీయించేడు.వాసుదేవక్రిష్ణుడుకూడాకళింగరాజునిజయించేడు.భార్గవరాముడయితేఅంగ,వంగ,కళింగలనిజయించేడుఇంద్రప్రస్థలోనిధర్మరాజునూతనహర్మ్యంప్రవేశసందర్భంగాగాకళింగరాజుశ్రుతయుడు,మగధరాజుజయకేతుడుపాల్గొన్నారు.భగదత్తరాజుకర్ణుడికిమిత్రుడు.అతడుతూర్పురాజ్యాలలోపుండ్ర,షుమ,వంగ,కళింగదేశాలమీదదండయాత్రచేసేడు. అర్జునుడుతన12ఏళ్ళవానప్రస్థంలోఅన్నిదేశాలతోపాటుకళింగనీ,దాటేడు.

ద్రుపదుడుకురుక్షేత్రయుధ్ధానికిపిలిచేరాజులవివరాలుతయారుచేసేడు.అందులోశ్రుతయుడున్నాడు.ఐతేకర్ణుడు,కళింగులకి,కేరళవాసులకి,కర్కోటకులకి,మహిషాకలకీమతంలేదనివాళ్ళనితప్పించుకోవాలని,చెప్పేడుకురుక్షేత్ర  యుధ్ధంలోకౌరవసేనపదిమందిసేనానాయకులఆధ్వర్యంలోపోరాడింది.కళింగరాజుశ్రుతయుడువారిలోఏడవవాడు.మహాభారతంలోకురుక్షేత్రయుధ్ధంలోరెండవరోజుద్రుపదుడికొడుకుద్రుష్టద్యుమ్నుడుపగతోద్రోణుడినిఎదుర్కొనిఇద్దరూత్రీవ్రాగ్రహంతోతలపడినప్పుడు,ద్రోణుడుద్రుష్టద్యుమ్నుడివిల్లుఅనేకసార్లుతనబాణాలతోవిరగ్గొట్టేడు.ద్రుష్టద్యుమ్నుడుద్రోణుడిధ్వజాన్నివిరగగొట్టేడు.ద్రోణుడుద్రుష్టద్యుమ్నుడిరథసారధినీ,రథాశ్వాలనీసంహరించేడు.ద్రుష్టద్యుమ్నుడుపగతోరగిలిపోతూ,చేతిలోకిగదనుతీసుకుని,రథంనుంచికిందకిదూకిద్రోణుడివైపుశరవేగంతోకదిలేడు.ద్రోణుడుఒక్కబాణప్రయోగంతో,ద్రుష్టద్యుమ్నుడిగదనుతుత్తునియలుచేసేడు.పరిస్థితిగమనించినభీమసేనుడుతనరథాన్నిఅటువైపుతిప్పివేగంగాపోయిద్రుష్టద్యుమ్నుణ్ణితనరథంలోకితీసుకునిఅక్కడనుంచిపక్కకితీసుకుపోయేడు.పరిస్థితిగమనించినదుర్యోధనుడు,కళింగసేననిభీముడిమీదకిపురిగొల్పేడు.సాత్యకి,అబిమన్యుడుభీమసేనుడిరక్షణకిముందుకుకదిలేరు.భీముడుమహోగ్రుడైకళింగసైన్యంగజబలాన్నంతటినీదునుమాడేడు.అప్పుడుకురుపితామహుడుభీష్ముడుకళింగసైన్యరక్షణకిముందుకువచ్చేడు.సాత్యకిభీష్ముణ్ణిఎదుర్కొనిఅతనిరథసారథినిచంపేడు.సాత్యకిబాణాలధాటికి,భీష్ముడిరథాశ్వాలుతాళలేకభీష్ముడితోపాటురథాన్నియుధ్ధభూమికిదూరంగాతీసుకుపోయేయి.పాండవబలగాలువిజయోత్సాహంతోభేరీలుమోగించి,శంఖాలూదేయి.భీష్ముడుయుధ్ధభూమిలోలేకపోవడంగమనించిఅర్జునుడురెట్టించినఉత్సాహంతోయుధ్ధభూమిలోచెలరేగిపోయివిధ్వంసంమొదలుపెట్టేడు.భీష్ముడుయుధ్ధభూమికిమళ్ళీవచ్చేసరికల్లాకౌరవసేనచెల్లాచెదురైపోయిఉంది.కళింగరాజుశ్రుతయుడుతనసైన్యానికిభీముడివల్లజరిగినవిధ్వంసాన్నిగమనించిపట్టరానికోపంతో,భీముడిమీదదాడికిబయల్దేరేడు.అతనికిసాయంగాఅతనితమ్ముడు,కొడుకు,భానుమంతుడు,కేతుమంతుడునిలబడ్డారు.వాళ్ళుభీముడిరధాన్నీ,గుర్రాలనీకూల్చేరు,అయితేభీముడుమొక్కవోనిధైర్యసాహసాలతోభయంకరమైనతనగదనిభుజంమీదవేసుకునిముందుకుకదిలేడు.భానుమంతుడుభీముడిమీదకిగజారూడుడైముందుకుకదిలేడు.ఏనుగులనుకుంభస్థలాలమీదకొట్టితనగదాప్రహారాలతోఇట్టేకూల్చగలఅపారశక్తివంతుడైనభీముడుభానుమంతుడినిఏనుగుతోసహాచంపేడు. కూలినఏనుగుమీదకెక్కికత్తితోఅతన్నిరెండుముక్కలుగానరికేడుతర్వాతభీముడుద్రోణాచార్యుడివైపుతిరిగేడు.అప్పుడుదుర్యోధనుడు,భరద్వాజరుషికొడుకుకౌరవసేనసర్వాధ్యక్షుడుఅయినద్రోణాచార్యుడినిసంరక్షించమని,కళింగరాజుశ్రుతయుడినికోరేడు.భయంకరమైనతనసేనతోశ్రుతయుడుమహోద్రేకంతోవెంటనేఅటుతిరిగేడు.భీముడిరథందగ్గరికిచేరడానికి.ఈలోగాశ్రుతయుడికొడుకుకేతుమంతుడు,నిషాదరాజుకొడుకుతోకలిసి,1000ఏనుగులతో,వేలరథాలతో,నిషాదసేనతో,భీముణ్ణిఅన్నిపక్కలచుట్టుముట్టేడు.చేది,మత్స్య,కారుషులుభీముడితోపాటునిషాదులమీదపడ్డారు.చేదిసైన్యం,నిషాదులనుతట్టుకోలేకవెనుకడుగువేసిభీముణ్ణివొదిలేసింది.అప్పుడుభీముడుకళింగులనెదిరించేడు.కళింగులుభీముడిరథంశీలలునరికేరు.భీముడుశ్రుతయుడికొడుకువైపుదూసుకుపోయేడు.అతణ్ణిఇనుపగదతోమోదితే,అతడురథంనుండికిందపడి,సారధితోసహామరణించేడు. అంతేకాకుండాఆఊపులోనేభీముడు.ఏడుబాణాలవిల్లుతోశ్రుతయుధుణ్ణిచంపేడు.రెండుబాణాలతోఅతనిరథరక్షకులనీచంపేడు.తర్వాత,మిగిలినకురుక్షేత్రయుధ్ధంలో,మరణించినకళింగరాజు,స్థానంలోమరొకకళింగరాజుకళింగసేనాపతిగాకళింగసేననినడిపేడు.
ఇలామహాభారతయుధ్ధంలోఅనేకసార్లుకనిపించేకళింగరాజ్యంపేరుగానీ,రాజులపేర్లుగానీవారిక్రుత్యాలుగానీమనకిమనరాజ్యంసంపదలో,సంస్క్తుతిలోఉత్తరాపథంలోనిఇతరరాజ్యాలతోచాలావిషయాల్లోసమానస్థాయిలోకొన్నివిషయాల్లోనయితేవాటికంటేమిన్నగాకూడాఉండేదనీరుజువవుతుంటే,...ఇలాఅనంతచరిత్రకాలంలోవిభిన్నసందర్భాలలోవివిధభాషలకవులు,రచయితలుఆయాభాషల్లోవెలువరించినగ్రంధాలనిఅధారంగాచేసుకునికళింగరాజ్యచరిత్రనిక్రోడీకరిస్తేఆంధ్ర,రాయలసీమ,తెలంగాణాప్రాంతమేధావులు,మాసంస్క్రుతీ,సాహిత్యంగొప్పవిదాన్నిదోచుకున్నవాళ్ళలోకళింగప్రాంతంవాళ్ళనీకలపటంఅన్నదిఏపేరుతోపిలవగలిగినదౌష్ట్యంఅవుతుంది.?వాళ్ళవాళ్ళరాజకీయప్రయోజనాలకోసం,స్వంతప్రయోజనాలకోసంకూతలెన్నిఇతరులుకూసినా,ఫలితాలతోఎంతగానోసంబరాలఅంబరాల్లోఉయ్యాలలూగుతున్నా,ఏమాటాఏనాడూపలకని,పలకలేని,రుష్యశ్రంగులా..ప్రస్తుతంఉన్నకళింగప్రాంతీయులు..?.మౌనమునులా.??.అసలుదేనికిబధ్ధులైననిశ్శబ్దబుధ్ధులు..వీళ్ళన్నప్రశ్నతర్వాతతరాలవాళ్ళనుంచిఎదురైతే,మనతరంజనంలోఎంతవెతికినాఏసమాధానందొరుకుతుంది.?ఇన్నివేలతరాలుగాజరుగుతూవున్నఅంతంలేనిదుర్మార్గం..మనపాలిటిదౌర్భాగ్యం..మనంఅడ్డుకోవలిసినసందర్భంఇప్పుడుకూడామరొక్కసారిదాపురించిందికదా..!ఇప్పుడైనామనంకళింగసైన్యంలాకదిలికళింగకేకపెట్టలేమా..?
మహాభారతకాలంలోనేఇంతఘనమైనచరిత్ర,విలువైనసంస్క్రుతీకలిగిఉన్నకళింగరాజ్యంఉనికికలికంలోకికూడాలేకుండాచేసినఈదేశంఎటువైపునడుస్తోంది.?ఉత్తరాపథంఅధికారంఆర్యులకాలంనుండీదక్షిణాపధంమీదఉన్నదే...నేటికికూడాఅదిచెరిగిపోయినదేంకాదు.పైగాబాగాముదిరిపోతూనేఉంది.ఇంకదక్షిణాపధంవిషయానికివస్తే,కళింగకిజరిగిన,జరుగుతున్నఅన్యాయం(నీతి..గురించీన్యాయంగురించీఊకదంపుడుఉపన్యాసాలుచిలకరించేఅన్నివర్గాలమేధావులూ,రాజకీయనాయకులకీ,వాళ్ళుతగిలించుకున్నరంగురంగులకళ్ళద్దాలకీఉన్నదిహ్రస్వద్రుష్టిమాత్రమేననీతెలిసిపోయేలాచేస్తోంది.) కడవలకెత్తినాతరిగేదేకాదు.రాజకీయదురంధరుడువెంకయ్యనాయుడుఅమరావతినిదేశవారసత్వసంపదగాగుర్తించేమనిప్రకటించేరు.బుధ్ధభగవానుడుపర్యటించినప్రాంతంఅనిఎంతోగొప్పగాఅనేకఅబధ్ధాలతోమీడియాలలోకధనాలల్లుతున్నారు.ఆశోకుడికన్నాముందేకళింగరాజ్యంలోబుధ్ధమతంవేళ్ళూనిందనీ,ఇంకాఖచ్చితంగాచెప్పాలంటే బుధ్ధుడికిజ్నానోదయంఅయినతర్వాతఆయనకిమొదటిభిక్షగాతేనె,అపూపాలుఇచ్చినదిఇద్దరుకళింగతేనెవ్యాపారస్తులేననీ,వాళ్ళుమాత్రమేఈప్రపంచంమొత్తంలోఆయనమొదటిశిష్యులనీఎవరూఎప్పుడూచెప్పరు.శ్రీకాకుళంజిల్లాలోనిశాలిహుండాన్ని,దన్తపురాన్నిగానీ,ముఖలింగాన్నిగానీ,కళింగపట్నాన్నిగానీ,అసలుపట్టించుకోరెందుకనీ.ఎందుకు..అంటే..ఆంధ్రులకీ,రాయలసీమవాళ్ళకీ,తెలంగాణావాళ్ళకీ.ఒక్కటేధీమా..మమ్మల్నిఎవరడుగుతారు..వాళ్ళుతాడుతక్కువని నుయ్యి ని పూడ్చుకునే తత్వం ఉన్నవాళ్ళు కదా..!అన్న ఆలోచనే.
ఏ చరిత్రకారుడూ నోరైనా మెదపలేని మరో దురన్యాయం తర్వాత పోస్ట్ లో..
(Contd..)