కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

17, డిసెంబర్ 2014, బుధవారం

కళింగరాజ్య ఉజ్వల చరిత్ర

చిక్కుల గుర్రానికి కక్కుల కళ్ళెం..

త్రేతాయుగంలో,వాలివధఅనంతరంసుగ్రీవుడిసహాయంతో,హనుమంతుడు,అంగదుడు,జాంబవంతుడు,నలుడు,నీలుడు వంటి అపార పరాక్రమవంతులు  తోడు రాగా ఇతర దక్షిణాపధం లోనిపిపీలికాలనుండి,యోధులవరకూఅందించిన ఇతోధిక తోడ్పాటుతో,  శ్రీ రామచంద్రుడు తన ధర్మరక్షణా కార్యక్రమాన్నినిర్విఘ్నంగాపూర్తిచేసుకోగలిగేడు. ఆ మహానుభావుడు, రామ ప్రభువు..తను చేసిన తప్పును ఒప్పుకోవడం,.,. (మనుష్యులు  తమ జీవితంలో తప్పులు చేస్తూనే ఉంటారనీ,వాటిని దిద్దుకోవడం కూడా వాళ్ళు చెయ్యాలనీ, భగవంతుడు మానవరూపం దాలిస్తే తాను కూడా అలాగే ప్రవర్తిస్తాడనీ , ఊరికే చెప్పకుండా తాను చెయ్యడం,)నిర్ద్వందంగా గొప్పతనమైతే,  రామాయణం లో ఒక  రమణీయ కల్పన  రూపం లో చెప్పడం అన్నది, స్రుజన లో నాటినుంచి నేటి వరకూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన వాల్మీకిని పరమ ఆరాధ్యుడిగా నిలిపింది.
        ఇంకద్వాపరయుగంలోకిఅడుగుపెడితే,మహాభారతంలోనిఆదిపర్వం,భీష్మపర్వం,సభాపర్వం,వనపర్వంలలోకళింగపేరుస్ఫుటంగాకనబడుతుంది.అప్పుడుకళింగసామ్రాజ్యంఒకమహజనపధంగా,నాటికిఎవ్వరికీలోబడనిశక్తివంతమైనరాజ్యంగాఅసంఖ్యాకగజబలంతో,అపరిమితఆశ్వికసామర్ధ్యంతోఅత్యంతపోరాటపటిమకలిగినసైన్యంతోవిలసిల్లుతూఉండేది.అప్పటికాలంలోవిభిన్నరాజులుకళింగదేశాన్ని,వివిధప్రాంతాలుగాపాలిస్తూఉండేవారు.అప్పటికళింగమహజనపధంలోఎన్నోజనపదాలుచేరిఉండేవి.కళింగ,తోసల,ఉత్కల,ఓద్ర,దక్షిణకోసల,కొంగోడ,మాత్రమేకాక,చిన్నజనపదాలుశ్వేతక,ఖిజ్జింగ,ఖింజలి,కొదాలక,తత్తిలమొదలైనవికూడాఉండేవి.మిగిలినదేశరాజులకిఅదిగొప్పచిక్కులగుర్రంగానేతోచేది. శ్రీక్రిష్ణపరమాత్ముడుతనఅపారయుక్తితో,కౌరవపాండవులుబంధుప్రీతితో,,అంతటిచిక్కులగుర్రాన్నిలొంగదీసుకోవటానికి బాగా కక్కులు కొట్టిన కళ్ళేన్ని తగిలించి వొంచగలిగేరు.
 ఇంక విషయం లోకి వస్తే దుర్యోధనుడి భార్య కళింగ స్త్రీ,చిత్రాంగదుడనే కళింగ రాజు కూతురు.ఆరాజు రాజపురం నగరాన్ని రాజధానిగా చేసుకుని కళింగ రాజ్యాన్ని పాలించినవాడు. ( రాజ్యం దంతపురం రాజధానిగా ఉన్న దక్షిణ కళింగ రాజ్యం కాదు.) కళింగ దేశానికి చెందిన రెండు రాజధానులు,దంతపుర,రాజపుర నగరాలు మహాభారతం లో చెప్పబడ్డాయి.ప్రాచీన భారతంలో పేరు పొందిన ఆరు పెద్ద నగరాల్లో దంతపురం ఒకటి అని "మహాగోవింద సత్తాంత అనేబౌధ్ధగ్రంధంచెపుతుంది..మహాభారతంలో లోమశ మహర్షి ,ధర్మ రాజు కి గంగానది ఒడ్డున నిలబడి (కళింగకి ఉత్తర దిక్కు) దక్షిణాన విస్తరించి ఉన్న కళింగ రాజ్యం గురించి వివరించేడు




                (విదర్భ,కాశీ,అంగ సామ్రాజ్యాల మధ్య ఉన్నది మహాభారత కాలంనాటి కళింగ రాజ్యం)
                                                                                                                      గ్రీకుచరిత్రకారులుpliny,ptolemyకూడాకళింగనుదక్షిణానగోదావరినుండిఉత్తరానగంగానదివరకూవిస్తరించిఉన్నరాజ్యంగాపేర్కొన్నారు.కళింగరాజ్యానికిత్రికళింగమనేపేరుకూడాఉండేది.టాలెమీ(పురాణాలకన్నప్రాచీనుడనేచెప్పాలి.)త్రిలింగదేశాన్ని"త్రిగ్లిఫ్టస్"అనిపిలిచేడు.లింగఅనేపదాన్నఉపయోగించిఅతడు"బోలింగే","మూడోగళింగే"అనికూడారాసిఉన్నాడు.అతిప్రాచీనమైనబౌద్దగ్రంధాలలోకళింగము,త్రికళింగదేశములోఒకభాగమని,కళింగపురము,కళింగదేశమునకురాజధానిఅనీరాయబడిఉంది.
   టిబెట్గ్రంధకర్తతారానాధుడు త్రిలింగపదాన్నివాడిఉన్నాడు.తెలుగుమాట్లాడేజనులు,ఆంధ్రులనీ,కళింగులనీరెండుకోనలుగాఏర్పడుతూవచ్చేరనిఆంగ్లపండితుడుకాంప్బెల్అన్నాడు.మహాభారతంలోనే"కాళింగులు"పేరునిమూడుపర్యాయాలువేరువేరుగావేరుప్రాంతాలవారితోకలిపిచెప్పడంత్రికళింగమన్నభావనఅప్పటినుంచీఅంతకుముందునుంచీకూడాఉన్నట్టువ్యక్తమవుతోంది.ఉత్తరానగంగ,దక్షిణానగోదావరి,పడమటనపర్వతాలుతూర్పునబంగాళాఖాతంప్రాచీనకళింగహద్దులు.మహాభారతంలోకేకల,పౌండ్ర,కళింగ,ఆంధ్ర,నిషాద,బాహ్లికఅనేజనపదాలుపేర్కొనబడ్డాయి.గయనుండి,ఒరిస్సావరకూ(గంజాంతోఉన్నప్రస్తుతఒడిషామాత్రంకాదు.)ఉన్నకొండప్రాంతరాజ్యంఉత్కళమనిచెప్పబడింది.రామాయణంలోనైతేఉత్కళవాసులు,మేఖలవాసులతోజతపడినవారుగాచెప్పబడింది.కళింగవాసులతోఅనిమాత్రంలేదు.కాళిదాసరఘువంశంలోనైతేకపిశానది(ప్రస్తుతంమిడ్నపూర్జిల్లాలోఉన్ననది)నుండికళింగరాజ్యంవరకూఉన్నదిఉత్కళదేశమనిచెప్పబడిందివంగజాతికీ,ఉత్కళజాతికీమధ్యసరిహద్దుకపిశానది((ప్రస్తుతKasaiనది)అనికూడాస్పష్టంగాచెప్పబడింది. మహాభారతకాలంలోనూ,మౌర్యసామ్రాజ్యసమయంలోనూ,కూడాకళింగరాజ్యంఉత్తరంలోమహేంద్రగిరి,దక్షిణంలోగోదావరిసరిహద్దులుగాఉండేది.

(Contd...)

**క్రిందపేర్కొన్నమరికొన్నిఅంశాలుమనంమరిచిపోయిన,దేశంమొత్తంపక్కకినెట్టేసినఒకప్పుడుధగధగమంటూమెరసిపోయినమనకళింగరాజ్యంగడిచిపోయినచరిత్రగురించిననిజాలనుగురించిబేలగామనతోపంచుకుంటాయి.నవ్వేసిపక్కకితోసేయడంమనవెన్నులోనిలిచిపోయిన,వెన్నతోపెట్టినలక్షణంకావొచ్చు.కానీకూలిపోయిననలందావిశ్వవిద్యాయాన్నిపునరుధ్ధరించి,ప్రపంచంలోనేతిరిగిగొప్పగానిలబడేలాచెయ్యడానికీ,దుర్గంధపూరితమైనగంగానదిని,స్వచ్చమైనదిగాతయారుచేయడానికీ,నడుంకట్టినప్రస్తుతప్రభుత్వానికికళింగరాష్ట్రాన్నికొత్తగాఏర్పాటు చెయ్యాలన్న అలోచన కనీసం  రావాలన్నా ఒక్క కళింగ కేక కళింగులందరూ కలిసి దిక్కులు పిక్కటిల్లేలా పెట్టి తీరాలికదా..!!

-------------------------------------------------------------------------------


* "శరభంగ జాతక" మనే పుస్తకం,కళింగరాజ్యాన్ని కళింగుడేలేడనీ,అతడు వింధ్య పరిసర ప్రాంతాల్లోని దండక రాజ్యం రాజు "దండకి"ని,సామ్రాట్టుగా గుర్తించేడనీ చెపుతుంది.
*"CullaKalinga" అనేజాతకపుస్తకం Assaka రాజు "Aruna,చేతిలో కళింగ రాజు ఓడిపోయేడని చెపుతుంది.
*"కళింగ బోధి" జాతక గ్రంధం,కళింగాన్ని గురించి చెప్పడంతో పాటు,Nalikira అనే కళింగ రాజు ,రాజ్యాన్ని నాశనం చేసేడని కూడా చెపుతుంది.
*జైనసాహిత్యంలో18వతీర్థంకరుడుaranathaతనమొదటిభిక్షరాజపురఅనేకళింగజనపదంనగరంలోతీసుకున్నాడు. రాజపురం కళింగ రాజధాని అని మహాభారతం చెపుతోంది.
*Parsavanthasఅనే23వతీర్థంకరుడుకికళింగ రాజ్యంతోఉన్నసంబంధంKausthalapura రాజు ప్రసేనజిత్తుడి కుమార్తె ప్రభావతి వివాహ కథ సందర్భంగా పేర్కొనబడింది.
*pliny చెప్పిన Cape Kalingon గోదావరి నది మీద ఉన్న రేవు (కోరంగి..! )
* కాళిదాసు రఘువంశంలో కళింగ రాజుని సముద్రరాజు అన్నాడు.
*AryaManjuSri--mulakalpa(AhayanabudhdhismText)లోబంగాళాఖాతాన్ని "కళింగ సముద్రంగా పేర్కొన్నాడు.
*కళింగ పట్టణమనే పేరు మొట్టమొదటి సారిగా క్రీ.శ.5వ శతాబ్దంలోఅనంతవర్మ అనే చోళ రాజు ఇచ్చిన సిరిపురం దాన శాసనం లో కనబడుతుంది.వంశధార నది సముద్రం లో కలిసే దగ్గర ఇప్పటికీ ఆ ఊరు ఉంది.