కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

18, జనవరి 2015, ఆదివారం

"నిన్నకులికినీళ్ళకుండమీదపడ్డాను..మొన్నకులికిమొగుడిమీదపడ్డాను..

 కళింగ రాజ్య ఉజ్వల చరిత్ర 

  "నలుగురూ,సుబ్బక్కమొగుణ్ణి..సుబ్బక్కమొగుణ్ణి..అంటేకాబోలుననుకునిసుబ్బక్కమొగుణ్ణైనాను..కాకపోతే నాగంతా, బొంతా నాకు పారేయండి."

అనితెలంగాణావాళ్ళుగంతా,బొంతాతోపాటుముంతాతీసుకుపోయేరు.అంతేకాకుండావాళ్ళుఅంధ్రావాళ్ళు"మావి.మావే..మీవిమనవే.."అనిపాడుతూదంచుకునిపంచుకున్నవన్నీలెక్కలుకడుతున్నారు.రాయలసీమవాళ్ళుసుబ్బక్కమొగుడిపాటపాడటానికిసందుచూసుకుంటున్నారు.కళింగులైతేసుబ్బక్కమొగుడికుర్చీలొఒక్కపగలుగానీఒక్కరాత్రికానీఏనాడూ,ఏఒక్కనాడూకూర్చోనివాళ్ళుకనకా,దిష్టిబొమ్మనునెత్తికెత్తుకునిపొర్లుదండాలుపెట్టీదుర్బలజాతిఇదొక్కటేకనకాఆంధ్రజాతికినిండుసేవలుఇంకాసమర్పించుకుంటూనేవున్నారు.ఇలాటిజాతిమరొక్కటిఈభూమ్మీదకంచుకాగడాపెట్టుకునివెతికినాకనిపించనేకనిపించదు..!
"నిన్నకులికినీళ్ళకుండమీదపడ్డాను..మొన్నకులికిమొగుడిమీదపడ్డాను..నిత్యంకులికేవాళ్ళుఎట్లాకులుకుతారోనే.వోశమ్మా.?"ఆనిఈరోజుఆంధ్రప్రదేశ్.రాష్ట్రనాయకులుఒకరితోఒకరువాళ్ళనష్టాలు,కష్టాలూచెప్పుకుంటూతెగవాపోతున్నారు..                                                               సరే..జరుగుతున్నదిఇదైతే,సహించలేనిఘోరంసంగతిచరిత్ర,శాసనాలూచెపుతున్నదేఒకసారిచూద్దాం.ఇప్పుడుద్వాపరయుగాన్నిదాటిమరికొంచెంముందుకువస్తేమహాభారతయుధ్ధంతర్వాతక్రీ.శ.362లోమహాపద్మనందుడురాజయ్యేదాకా32క్షత్రియవంశాలుకళింగనేలేయనిపురాణాలుచెపుతున్నాయనిఇంతకుముందుచెప్పుకున్నాం.నందుడిపాలనలోమొత్తంకళింగరాజ్యంమగధసామ్రాజ్యంలోభాగంగానేఉండేది.మొట్టమొదటిసారిగాకళింగరాజ్యాన్నినందరాజుఒక్కడుమాత్రమే(నేటితెలంగాణానికినాటినిజాంరాజులాంటివాడు)తనసామ్రాజ్యంలోకలుపుకోగలిగేడు.అతడుకళింగరాజ్యంలోవిస్త్రుతంగావ్యవసాయనీటివనరులుకల్పించిప్రజలమనసులకిదగ్గరకాగలిగేడు.
అప్పుడుకళింగరాజ్యపట్టణాలుఎలాగవుండేవంటే,
గంధసింధూరఘటాకటతటీఘటితగళన్మదధారాకదంబజంబాలితరాజమార్గంతో,
కర్పూరకస్తూరికాదిసమస్తవస్తువిస్తారితచీనిచీనాంశుకప్రకరసుకరక్రయవిక్రయప్రకరణనిర్వహణచణవైశ్యజనంతో,
నవోత్కంఠకలకంఠశుకచంచరీకమనోహరరసాలతమాలహింతాలనారికేళచంపకప్రముఖభూరుహోద్యానహ్రద్యంగా,
కుముదకువలయారవిందసౌంగంధికసౌగంధ్యపరిమళమిళితశీతలసరోవరవిరాజితంగాధగధ్దగాయామానంగాభాసిల్లుతూవుండేవి.
అప్పుడుకళింగజాతిబంగాళాఖాతంలోసముద్రమార్గాలనునిర్విఘ్నంగాగొప్పగానిర్వహించినజాతి*..స్త్రీలదేకుటుంబంలోముఖ్యపాత్ర.వడ్డీవ్యాపారాలువాళ్ళేనిర్వహించేవారు.వాళ్లనినాపసానిఅనేవారు.అప్పుడునాముఅంటేవడ్డీఅనిఅర్థం.దక్షిణాసియా,ఆగ్నేయాసియాలోనిఅనేకదేశాలతోవర్తకసంబంధాలుండేవి.సముద్రప్రయాణం లో నౌకలని నడిపించ గలిగే నిపుణుల్ని సాధ్వా(Sadhvas) లనే వాళ్ళు. కళింగ స్త్రీలు కూడా నౌకలను నడిపేవాళ్ళని బౌధ్ధ జాతక రచనల్లో వుంది.మరి తెలుగుభాషలో స్త్రీల గురించి "మహా సాధ్వి" అన్నపదం నేటికీ మనం మరో అర్థం లో వాడుతూనే ఉన్నాం.భాషా శాస్త్రవేత్తలు దీని గురించి బాగా చెప్పగలిగే వాళ్ళవుతారు.
అలాటికళింగరాజ్యాన్నిమగధసామ్రాజ్యంతోపాటుస్వంతంచేసుకోవాలనిఅశోకుడితాతచంద్రగుప్తుడుమొదటయుధ్ధంప్రకటించేడుకానీఆపనిచెయ్యలేకపోయేడు.మౌర్యబింబిసారుడు(అశోకుడితండ్రి)మగధనుతనఏలుబడిలోనికితెచ్చుకున్నపుడుకళింగరాజ్యంస్వతంత్రమైపోయింది.

 అశోక రక్తచరిత్ర:

వేలవేలఏళ్ళుగానౌకాపరిశ్రమలోదేశానికితలమానికంఅయి,దేశవిదేశాలచరిత్రకారులుశ్లాఘించినకళింగసీమలోలక్షాఏభైవేలమందినియుధ్ధంలోనరికిచంపి,లక్షమందినిబందీలుగాతీసుకుపోయితనసైన్యంలోలక్షమందినియుధ్ధంలోబలిఇచ్చినఅ.శోకుడి,చండఆశోకరూపాన్నిఏనాడైనాఏప్రభుత్వంఅయినాప్రజలకితెలియచేసిందా..! అశోకుడుచెట్లునాటించెను..బాటసారులకిబావులుతవ్వించెను.సత్రములుకట్టించెను.జీవహింసనిషేధించెను.బౌధ్ధమతాన్నిదేశదేశాల్లోనూ వ్యాపింపచేసెను.అనిసోషలుపాఠ్యాంశాన్నితెలంగాణాలోనివిద్యార్ధులూ,సీమాంధ్రలోనివిధ్యార్ధులూచదివినట్టుగా,చదివేసుకుని,మనతాటికాయల్లాంటిబుర్రలనిండాతరతరాలుగాఅశోకుడిగొప్పతనాన్నినింపేసుకున్నామేగానీ,అశోకుడికి ముందేమాకళింగవాసులకి బౌధ్ధమతం తోపరిచయముందనీ,బుధ్ధుడిమొదటి శిష్యులుతపుసా,భల్లిక,ఇద్దరూమాకళింగవాసులైనతేనెవర్తకులనీశ్రీకాకుళందగ్గరలోనిదంతపురంలోబుధ్ధుడిదంతంమీదస్థూపాన్నికట్టించినబ్రహ్మదత్తుడుమాకళింగరాజేననీమాకెప్పుడైనాఎవరైనాచెప్పారా..?భారతవిద్యారంగంలోపరమనిష్ణాతులైనచరిత్రకారులకీ,కాషాయాంబరధారులకీఒకకళింగవాసిగానేనుసూటిగాఅడిగేప్రశ్నఒక్కటే.గాంధీనిచంపినగాడ్సేకిగుడికట్టాలనిశివతాండవాలుచేస్తున్నమీరు.నలందావిశ్వవిద్యాలయాన్నిఏర్పాటుచేసిమళ్ళీపాతఖ్యాతితెప్పిస్తామన్నమీరు..మాకళింగసీమనితరతరాలుగాఉక్కుపాదాలతోఅణిచేస్తున్నవాళ్ళకన్నఏంఏక్కువ..కుట్రలోనూ,కుతంత్రాలలోనూఏంతక్కువ.?మాకళింగసీమఆలోచనేమీమెదళ్ళలోకిరాదెందుకని..?"

తనుచేసినయుధ్ధాన్నితనుచంపినవాళ్ళసంఖ్యనీ,తనతరఫునయుధ్ధంచేసినవాళ్ళసంఖ్యనీనిస్సిగ్గుగాతనుచెక్కించిన13వనెంబరుశిలాశాసనంమీదరాయించుకున్నఅశోకుడునరరూపరాక్షసుడుకాలేదా.?.

క్రీ.పూ.262--261లోకళింగయుధ్ధంజరిపియుధ్ధరంగాన్నిఆనుకునిప్రవహిస్తు న్నదయానది(భువనేశ్వర్పక్కనున్ననది)మొత్తంఎర్రబడిపోయిందనికూడాగొప్పగారాయించుకున్నాడే..కళింగయుధ్ధమప్పుడుఓతల్లి(ఆయమ్మ..కళింగమాతే..తెలంగాణాతల్లిగానీ,సీమాంధ్రతెలుగుతల్లిగానీకాదు.)అశోకుడితోఅంది."నీయుధ్ధంనాతండ్రినీ,భర్తనీ,నాకొడుకునీతీసుకుంది.నేనెవరికోసంబతకాలి..అని.ఆమెఅలానిగ్గదీసిఅడిగితే,అతనేంచెప్పాడో..చెప్పలేదో..ఆతల్లేంచేసిందోఎవరికీతెలీదుగానీ..ఆమాటఅతన్నికదిలించిందనీ,మరేప్రాణంతీసుకోకూడదనిఅతనుచండఅశోకుడినుంచిధర్మఅశోకుడిగామారేడనీప్రాజ్నులఉవాచ.అదేధర్మఅశోకుడూ,దేవానాంప్రియుడూ,చెక్కించిన13వశిలాశాసనంలోతనసువారంలోమాత్రంరోజుకురెండునెమళ్ళనీ,ఒకదుప్పినీ,వొండడానికిమాత్రంఅనుమతించేననిరాయించుకున్నాడు.మరిఅదిఏస్థాయిఅహింసఅవుతుందోనాకుమాత్రంఅర్థంకావడంలేదు.

(Contd..)
--------------------------------------------------------------------
*కాంబోడియాలోనిప్రాచీనఆంగర్వాట్ దేవాలయంఇందుకువుదాహర ణ.         *.శ్రీలంక,కాంబోడియా,జావా,సుమత్రా,బాలి,వియత్నాం,థాయ్లాండ్ దే శాలకిఎంతమందోవలసవెళ్ళేరు. *మలేషియాలోఇవ్వాల్టికీహిందువులను"కళింగ"లనేఅంటారు.
*ప్రాచీనశ్రీలంకరాజుల్లోనిశాంకమల్ల,పరకరామబాహుకళింగరాజులమనేఅనేవారు. సింహళబౌధ్ధులచేతిలోనుంచిఉత్తరశ్రీలంకనువిడగొట్టిజాఫ్నాలోహిందూరాజ్యంఏర్పాటుచేసినవ్యక్తి /రాజు" కళింగమఘా"
*బాబిలోనియాకీభారతదేశానికీమధ్యఉన్ననౌకావ్యాపారసంబంధాలుక్రీ.పూ.7వ6వశతాబ్దాలలోబాగాకనబడతాయనీకొంతమందిభారతీయనావికులు(వ్యాపారులు)బాబిలోనియాకినెమలినిమొదటిసారిగాతీసుకువెళ్ళేరనీబవెరుజాతకం చెపుతుంది. ఈ జాతక రచనాకాలంక్రీ.పూ.400.మరి దీనిలో కళింగులే వుండే అవకాశాలు కనిపిస్తాయి.
*"Herodotis" ని fathar of History అని పిలుస్తారు.క్రీ.పూ.450 కాలం నాటి గ్రీకు చరిత్ర కారుడు..అతను "xerxes" అనే గ్రీకు చక్రవర్తి సైన్యం లో భారత సిపాయిలు ఉన్నారనీ వాళ్ళు నూలు దుస్తులు ధరిస్తారనీ,వెదురు విల్లులు,ఇనుప ములికి కలిగిన వెదురుబాణాలుకలిగిఉన్నవాళ్ళని రాసేడు. అతడు గ్రీకు సామెత కూడా వుదహరించేడు." Ibi Fas ubi maxima Merces" -There is the greatest Right where is the best pay " 

(క్రిందచిత్రంకాంబోడియాలోనిదే)