కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

25, జనవరి 2015, ఆదివారం

అ.శోకుడు కళింగులకీ దేవానాం ..ప్రియుడా..?




 చండ అశోకుడు

అశోకుడిగురించిH.G.Wells"ప్రపంచంలోఇంతవరకూఅతిగొప్పపాలకుడు"అనిపొగిడేడు.అతనిగురించిశిలాస్థంభాలమీదపాళీభాషలోని,రాతలూ"తెరవేద"అనేబౌధ్ధశాఖకిచెందినలేఖనాలు(మహావంశ,దీపవంశఅనేశ్రిలంకకిచెందినక్రీ.శ.5వశతాబ్దిలేఖనాలు)అన్నిటిలోనూఅతనిగొప్పతనమే..! 
తనగురించి విస్త్రుతంగా ప్రచారంచేయించడానికి అతను భారతదేశంలోనే కాదు దేశవిదేశాలకూ అప్పటికి ఎవరికీ ఆలోచనలోకి కూడారాని విధంగా, ఇప్పటికీ ఎన్నో గొప్పగొప్ప ముద్రలున్న ఏ అడ్వటైజింగ్ ఏజెన్సీ కూడా ఇంతవరకూ ఇంకాద్రుష్టిపెట్టకుండావుండిపోయిన రకంగా, అంతప్రాచీనకాలంలోనే పథకాలు రచించ గలిగేడంటే అది మాత్రం నిస్సందేహంగా అతనిబుధ్ధిబలమే..!!
ప్రాచీనరోమ్పాలకుడుAugustusOctavian(క్రి.పూ.27)మొదలుకునిRomulusAugustulusవరకూ(క్రీ.శ.476)50,300మందిదాకాబానిసలు,పసివాళ్ళువాళ్ళచక్రవర్తులు,చేయించినగొడ్డుచాకిరీలవల్లమిడతల్లారాలిపోయేరనిచరిత్రచెపుతుంది.ఆకాలానికిఅతిసమీపకాలంలోనేఈహిందూదేశచరిత్రలోలక్షమందికళింగులనిమాత్రమే(ఆంధ్రులనీ,తెలంగాణీయులనీ,ఉత్కళీయులనీ,మహాకాంతారసీమవాసులైనగిరిజనులనీమాత్రంకాదు.)బందీలుగాతీసుకుపోయేననిఅశోకుడు(తనతర్వాతఎవ్వరైనాతప్పులెక్కచెప్పితనచక్రవర్తిస్థాయినితగ్గించేస్తారనిభయపడ్డాడుకాబోలు).చెరిపేస్తేచెరిగిపోకుండాఎంతకాలమైనావుండిపోవాలనినల్లనిపెద్దరాతిమీద అడ్డంగాచెక్కించి పారేసేడు.

కళింగ యుధ్ధంలో కళింగుల గజబలం

హిట్లర్ని"TheGreatestMassMurderer"అని,రష్యాలోస్టాలిన్ తనవిధాననిర్ణయాలతో,కోలక్కులజాతిమొత్తాన్నినిర్మూలించినవాడని,ఇదీఅమీన్నీ,మావోజెడాంగ్నీ,చెంఘిజ్ఖాన్నీ,తామర్లేన్నీఅలామరెందర్నోనరరూపరాక్షసులని,చరిత్రకారులు,దునుమాడిపోసేరు(నావుద్దేశంవాళ్ళుమంచివాళ్ళనిచెప్పడంమాత్రంకాదు..వాళ్ళునిజంగారాక్షసులే..దాన్లోసందేహంగానీ,అభిప్రాయభేధంగానీ,నాకెంతమాత్రంలేదు..కానీఆశోకుడితర్వాతిరాక్షసులెవరూ, నేనింతమందినిచంపాననిఎక్కడాలెఖ్ఖలురాసుకున్నట్టుదాఖలామాత్రంలేదు.)కానీ,కేవలంకళింగజాతిమొత్తాన్నేమిగలనీయకుండాచేసినకళింగులపాలిటిబ్రహ్మరాక్షసుడుఅ.శోకుడుమాత్రంధర్మఅశోకుడూ,దేవానాంప్రియుడూఎలాఅయిపోయేడనిఅడిగినచరిత్రకారులెవరూ,ప్రపంచంలోనేకాదుఈభారతదేశంలోనేకనిపించరెందుకనీ..?
చివరికిఅన్నివిధాలాదరిద్రమైపోయినఈజాతిలోకూడా..ఆప్రశ్నేఅసలెందుకురాలేకపోయింది.కళింగులుఏకాలంనాటివారైనా,ఆనాటికళింగయుధ్ధంలోతమతాతలపీకలుకోసినవాడూ,తమమామ్మల,అమ్మమ్మలపుస్తెలుతెంచినవాడూఅందుకుబదులుగాతానుచచ్చేవరకూ,కళింగజాతికిఏవుపకారంచెయ్యనివాడూ..కనీసంతానుచెక్కించినఏరాయిమీదకూడాఆసంగతేఅసలెత్తనివాడూ(.బహుసా..కనీససాయంచెయ్యడానికైనాఏఒక్కర్నీమిగల్చనిచండఅశోకుడవ్వడంవల్లకావొచ్చు)అయినఅశోకుడితిత్తితియ్యాల్సినవాళ్ళూ,అతనిచావునిపండగచేసుకోవలసినవాళ్ళూ,అతనిదిష్టిబొమ్మలనితగులబెట్టాల్సినవారేఅవుతారుగానీ,అతడుతమనెత్తికెత్తుకోవలసినవాడెన్నటికీకాడనిఏనాడూతెలుసుకోలేకుండావుండేలాచెయ్యడంలోఅసలుకుట్రఏంలేదా..?ఇంతకన్ననీచాతినీచమైనసంగతిఏదేశంలోనైనాఎప్పుడైనాజరిగిందా..ప్రపంచంలోనిశోకాన్నంతటినీఅప్పటికళింగులకితరతరాలకీకావిళ్ళకెత్తినాతరగనంతపంచేసి,తానుదేవానాంప్రియుడూ,ధర్మఅశోకుడూఅయిపోయేననిఅతనంటే,ఇంకాచెప్పాలంటేఅతనేరాయించుకుంటే,దేశవిదేశాలప్రజలూ,నాయకులూ,చరిత్రకారులూఅందుకుతందాన..తానా..అంటూచెక్కభజనలుచేస్తూంటే,మనమూఅలాగేఅనుకోవాలనుకునిఅప్పటినుంచి,ఇప్పటిదాకా...ఇంకాఇప్పుడుకూడా..అలాగేఅనుకుంటున్నమనకళింగజాతినితలుచుకునిమనమెవరం.?.మనజాతినికిరాతకంగానాశనంచేసినఅశోకుడుదేవుడికిప్రియుడా..మనమెందుకుఎవరికీపట్టలేదు..?అన్నఆలోచనలుఎవరికైనారావటంతప్పుఅనుకోవాలంటారా..?ఈప్రశ్నలకిసమాధానాలుచెప్పాల్సివస్తేమనకళింగపెద్దలు,పండితులు,గ్రంధకర్తలూ,మీడియాల్లోనిండైనబొజ్జలునిమురుకుంటూ,ఉత్తుత్తిగానే,గట్టికేకలువేస్తూ,హిందూసనాతనధర్మం,గొప్పతనాన్నిగురించి,రచ్చ...రచ్చచేస్తూ,నవ్వుతూతత్వాలుభోదించే,ఆంధ్ర,రాయలసీమ,తెలంగాణా,పండిత,సాహిత్య ప్రకాండులతో,ప్రవచనకారులతో,పీఠాధిపతులతో,కలిసిపోయి,ఇదంతా."మనజాతిఖర్మ.."అనిదంతవేదాంతంప్రకటిస్తారా..? ఇప్పుడుకళింగజాతికి వేరుగా,కళింగరాష్ట్రంకావాలని,"పెనుకేక"కళింగులంతాపెట్టితీరాలనిఎవరైనా,అనుకుంటే,మిగిలినఅందరూ,ముక్కు మీదవేలుపెట్టుకుంటారా..!కళింగరాజ్యంలోని,ప్రస్తుతశాలిహుండంలోదొరికినఒకశాసనంలోఅశోకుడిని"ధర్మరాజఅశోకశ్రీ"గాపేర్కొనడాన్నిఎలాఅర్థంచేసుకోవాలి..? 
అశోకుడుదేశమంతటాప్రచారంచేసినబౌధ్ధమతాన్నైతే,హిందువులు,భారతదేశంబయటికిగెంటేయగలిగేరుగానీ,అశోకుడిదివ్యనామస్మరణమాత్రంనిరంతరంజరిగేలాజాతీయజెండామీదకిధర్మచక్రాన్నెక్కించి,చిన్నపిల్లలకిచరిత్రబోధించేఅన్నిరాష్ట్రాలపాఠ్యపుస్తకాల్లోనూఅతనిభజనమాత్రంఎందుకుమానలేదు.కళింగులపేర్లేవీఎందుకుచెప్పరు..చెప్పలేరు.?.రామాయణంలోరాముడుచంపినవాలిగురించివాల్మీకిమహర్షితడబాటుతోనేఅయినాకొన్నినిజాలుచెప్పేడు.అయినాయావత్తుదేశమేకాదు.కళింగదేశంకూడావాలిని(బాలిద్వీపంవాళ్ళుతమదేశానికేఆతనిపేరుపెట్టుకున్నారంటే..అదిమనకెందుకులే..అనుకునేకళింగులం..మనం)ఏనాడోపక్కకుతోసేసింది..గౌతమబుధ్ధుణ్ణిదశావతారాల్లోఒకటిగాచేర్చేసి,బౌధ్ధమతాన్నిదేశంనుంచివిజయవంతంగాతరిమెయ్యగలిగినప్రచ్చన్నబౌధ్ధులుఅశోకుడినిమాత్రంఎందుకుఏమీఎప్పుడూఅనలేదు..?.కళింగయుధ్ధానికిముందుబౌధ్ధమతావలంబులనీ,భోధివ్రుక్షాన్నీఅడ్డంగానరికించినచండఅశోకుడుకనకఅనుకోవాలా..లేదాకళింగులుఅశోకుడికన్నాముందేబౌధ్ధమతానురక్తులై,దంతపురంలో,బౌధ్ధస్థూపాన్నికట్టించిహిందూదేవుళ్ళనిహిందూసంప్రదాయాలనిపట్టించుకోని(బౌధాయనుడుచెప్పిన)మ్లేచ్చదేశీయులనా..?. కాకపోతే,దేశవిదేశాల్లోవర్తకులుగా,గొప్పనౌకానిపుణులుగాపేరుపొందినకళింగప్రజలమీదా,కళింగప్రజాస్వామ్యంమీదఎంతకాలానికీ(ఈరోజుకికూడా)తరగనిమంట..తరతరాలుగావెంటవస్తూనేవుండటంవల్లనా..? అసలుకళింగులుచేసిననేరమేమిటి?..సర్వసత్తాక.గణతంత్రరాజ్యంగా,ఆకాలంనాటికేబలంగాఎదిగిపోవడమా..?.నౌకారంగవాణిజ్యంలోదేశవిదేశాల్లోఘనకీర్తిఆర్జించి,భారతదేశాన్నివిదేశాల్లోవున్నతస్థాయికితీసుకుపోవడంవల్ల నా...?(నేటికీఆయాదేశచరిత్రలలోభారతీయచరిత్రకారులెవ్వరూచెరపలేకుండానిలిచివుండటంవల్లమాత్రమేకళింగదేశపుఒకప్పటిఖ్యాతిఆరిపోనిదీపమైవెలుగులీనుతోంది.)
***హీనయానశాఖకిసంబంధించిన"అశోకవాదన"గ్రంధంమనలోచాలామందికితెలీనిఅశోకుడినిమనకిచూపుతుంది.క్రీ.శ.1వశతాబ్దంలోరాయబడినఈగ్రంధం రెండుసార్లుచైనాభాషలోకిఅనువాదంచెయ్యబడింది.(AyuWangChuanతో300 A.Dలో,  A-Yu Wang Ching తో500 A.Dలో).ఆ గ్రంధం అశోకుడి గురించి ఏం చెపుతుందో తర్వాత పోస్ట్ లో చూద్దాం..
(Contd...)


ఉరకలెత్తుతున్న కళింగ సైన్యం