కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

7, మార్చి 2015, శనివారం

"ఏదైనా ఒక నక్షత్రాన్ని గజగజ లాడించకుండా ఏ చిన్నపువ్వునైనా ముట్టుకోలేం..

"ఏదైనా ఒక నక్షత్రాన్ని గజగజ లాడించకుండా ఏ చిన్నపువ్వునైనా ముట్టుకోలేం.."Francis Thompson -"The hound of heaven"

అశోకుడుకళింగయుధ్ధంచేస్తేనేగానీ"కారువాకి"నిస్వంతంచేసుకోలేకపోయేడు.


చండగిరికుడుసముడ్రుడినిఎత్తిపడేసినమూకుడుకిందఎన్నిఎండుకర్రలుపోగుపెట్టిఎన్నిరకాలుగావాటిని,అంటించాలనిప్రయత్నించినావాటిలోఏఒక్కటీఅంటుకోలేదు.అతనికేంఅర్థంకాలేదు.లేచినిలబడిమూకుడులోకిచూస్తే..బౌధ్ధసన్యాశి,సముద్రుడు..ఒకపద్మంలోబాసింపట్టువేసుకునిప్రశాంతంగాధ్యానముద్రలోకూర్చునిఉన్నాడు.ఏంచెయ్యాలోఅతనికిఅర్థంకాలేదు.వెంటనేపరుగెత్తుకుంటూఅశోకుడిదగ్గరకివెళ్ళేడు.ఈవింతవినగానేఆశ్చర్యపోయినఅశోకుడువందలాదిమందినివెంటేసుకునిఅదేమిటోతెలుసుకోవాలనిఆదరాబాదరాగాఅక్కడకివచ్చేడు.అశోకుడినిచూసిన,సముద్రుడుఅతన్నిమార్చడానికిసమయంఆసన్నమైందనిగుర్తించేడు.
 సముద్రుడుకి,చేయెత్తి నమస్కరిస్తున్న అశోకుడు
అప్పుడుఅతడుకొన్నిఅద్భుతాలుచేసేడు.ముందుగాల్లోకితేలేడు.పద్మాసనంలోనేగాల్లోకి,అతనుతేలడంచూసిగిరికుడు,అశోకుడేకాదు..పాటలీపుత్రంజనంయావన్మందీనిశ్చేష్టితులైపోయేరు.ఇంకావాళ్ళుచూస్తున్నప్పుడేమరోఅద్భుతం,వాళ్ళకళ్ళుచెదిరిపోయేలాప్రదర్శితమైంది.సముద్రుడిశరీరంసగంనుండినీరు,ధారగాకిందకికారింది.మిగిలినసగంశరీరంనుండి...గొప్పజ్వాలపైకెగసింది.చూస్తున్నవాళ్ళందరికీఅతనుఆకాశంలోవర్షం,అగ్నీరెండూ.చూపేసరికి,అక్కడున్నఅందరికీమహదాశ్చర్యం,గొప్పభక్తీ,చెప్పలేనిభయంకలగలిసిపోయేయి.అప్రయత్నంగాచేతులుజోడించిఅశోకుడు,తనకి,ఆ..జ్నానాన్నిప్రసాదించమనివేడుకున్నాడు.అప్పట్నుంచీఅతనుపూర్తిగా..బౌధ్ధమతస్తుడయ్యేడు.చావులమందిరాన్ని,గిరికుడునీ,తొలగించేడు.
బౌధ్ధమతాన్నిఅలాస్వీకరించినమూర్ఖుడూ,పరమదుష్టుడూఅయినచండఅశోకుడుని'ధర్మఅశోకుడుగా,మార్చేందుకుఎవరూఏనాడూగుర్తించని,ఒకకళింగరాణి'కారువాకి'ద్రుఢదీక్షకూడాఉంది.ఆమెనిబధ్ధత,రామాయణంలోని'సీత'కెంతమాత్రంతక్కువకాదు.ఆమెకథరామాయణానికెంతమాత్రంతీసిపోదు....అయితేకళింగరాజ్యంలోవాల్మీకివంటిమహారచయితఏనాడూలేకపోవడం,కేవలం,జలసామ్రాజ్యవిస్తరీకరణే,లక్ష్యంగాఅవిరామంగాశ్రమించినకష్టజీవులే,కళింగవాసులవ్వడంవల్ల...ఏకళింగఘనచరిత్రాఎదగలేదు.రచింపబడలేదు..ఎంతగొప్ప.కార్యంఈనేలమీదజరిగినాకూడా..ఆనాడేకాదు.ఈనాడూగుర్తింపుకునోచుకోలేదు.
అసలుఈనాడుఏకళింగస్త్రీనిఅయినా,'కారువాకి'అంటేఎవరోమీకుతెలుసా.అంటే.ఎవరూ?.అనడిగేవాళ్ళే..ఈరాజ్యంఅంతా.వాళ్ళనే,'సీతాదేవి'గురించిచెప్పమంటేమంగళసూత్రాలుకళ్ళకద్దుకునిమరీ,ఒకగంటసేపటికి,తక్కువకాకుండాఅనేక,విశేషణాలతో,కళ్ళుమూసుకుపోయేటంతటిభక్తితోచెపుతారు.రాణీరుద్రమగురించీ,ఝాన్సీలక్ష్మీబాయిగురించీ,సమ్మక్కసారక్కలగురించీ,రాములమ్మగురించీపల్నాటినాగమ్మగురించీ,అడిగితేతడుముకోకుండావిశేషాలుచెప్పేస్తారు.ఈ,గంజాయిఇచ్చేమత్తులాంటిమత్తుని,గసగసాలులాగానే,తరతరాలుగా..స్వీకరిస్తున్నవాళ్ళందరికీ,వేలఏళ్ళకిందట,ఒకమూర్ఖుడిని,పరమరాక్షసుడిలాంటివాడిని,దేవానాంప్రియుడిగా,ప్రియదర్శిగా,దేశచరిత్రలోనేగొప్పవాడిగామార్చగలిగిన,చిరస్థాయిగానిలబెట్టకలిగిన,యోధ,సన్యాసినిఅయినకళింగస్త్రీ, కారువాకిసంగతిఏనాడుతెలుస్తుంది?ఈకళింగవాసులఆలోచనలోమరోకోణంఇంకెప్పుడుఆవిష్క్రుతమవుతుంది.?దేశంలోఏరాష్ట్రవాసులకీ,ఆంధ్ర,తెలంగాణా,రాయలసీమమాత్రమేకాదుమరేఇతరరాష్ట్రాలవారికీలేని,రాని,సాధ్యంకానిశక్తి,యుక్తి,మేథస్సులుతమకున్నాయనితమశక్తీయుక్తీ,మేథస్సు,వనరులనీ,దోచుకుంటున్నవాళ్ళుచరిత్రకందనికాలంనుంచీఉన్నారనీ..ఇప్పటివరకూకాలేదుగానీ,ఇప్పుడుడ్డుకునితీరాలనీకళింగరాష్ట్రంకోసంఒక్కసారేకాదు...మరెన్నిసార్లైనా'కళింగకేక'పెట్టితీరాలనీ,లేకపోతేమనఉనికేమనకితెలీనివాళ్ళమవుతామనీ,అందరూఎప్పుడుగుర్తిస్తారో..అప్పుడేకదామనచరిత్రఅందరూతలకెత్తుకునేదవుతుంది. 

        'కారువాకి'కథ

అశోకుని రెండో రాణి 'కారువాకి'

అశోకుడికి,రావణాసురుడిలా,స్త్రీవ్యామోహంకూడాచాలాఎక్కువే..అనిచెప్పేచరిత్ర,కారువాకికథ.
కారువాకి,ఒకకళింగమత్స్యకారుడికూతురు....అత్యంతసుందరాంగి,గొప్పబౌధ్ధమతావలంబినికూడా,ఆసౌందర్యరాశిని,కళింగయువరాజుప్రేమించితనభార్యగాచేసుకున్నాడు.ఎంతోచక్కగాసాగిపోతున్నవాళ్ళపచ్చనిజీవితానికిఅశోకుడుపెనుచిచ్చురగిలించేడు.కారువాకి,రూపలావణ్యాలగురించితెలిసేక,ఆమెబౌధ్ధమతానురక్తిగురించికథలుకథలుగావిన్నాక,అతనికికళింగయుధ్ధంచెయ్యాలన్నకోరికబలీయమైపోయింది.
కళింగయువరాజుభార్యాఅయినకారవాకిమీదఅతనికిపుట్టినదుర్మోహమేకళింగయుధ్ధానికిఉన్నమరోబలమైనకారణమనిబౌధ్ధజాతకకథలుచెపుతాయి.కళింగయుధ్ధంలోతనభర్తనుసంహరించిన,అశోకుడిపైమొదటతనకు,తీవ్రాగ్రహంకలిగినా,అతడినిఎంతగానోదూషించినా,బౌధ్ధమతాచారిణిఅయినకారవాకి,అశోకుడినిపూర్తిగామార్చివేయాలన్నకఠోరసంకల్పంతో,అతనిరెండోభార్యగాఅతనితో,తనజీవితాన్నిచివరివరకూగడిపింది.అతణ్ణి'ధర్మఅశోకుడిగా'పరిపూర్ణంగా..మార్చేయగలిగింది.అశోకుడుతనుఅనేకధర్మాలుచెక్కించినశిలలమీద,కుమార్తెసంఘమిత్రను,కుమారుడుమహేంద్రనుబౌధ్ధసన్యాసులుగా...ప్రచారానికివిదేశాలకిపంపుతున్నట్టుతెలిపినశాసనంమీదాతాను,తనరాణికారువాకిబోధనలనేఅనుసరిస్తున్నాననిస్పష్టంగాపేర్కొన్నాడు.

                                                      సంఘమిత్ర
కారువాకి...సీతకాదుగా..తననుఎత్తుకొచ్చినరావణాసురుడినితనభర్తతోచంపించేందుకు..పంతంతో,పట్టుదలతో,దీర్ఘకాలంఅశోకవనంలోవేచిఉండేందుకు..ఆమెకుఆసరాఇచ్చేందుకు.నీకోసంనేనున్నాననిచెప్పేందుకు.కళింగరాజ్యంలోమరెవరు మిగిలున్నారనీ..?
....అశోకుడుక్రీ.పూ.232లోతన40ఏళ్ళరాజ్యపాలనతర్వాతచనిపోయేడు.అతనిఅహింసాసిధ్ధాంతమేఅతనిమౌర్యవంశపతనానికేకాదు..మగధసామ్రాజ్యపతనానికీకారణమయ్యింది.అతనివారసులెవ్వరూఅతనిస్థాయినిఅందుకోలేకపోయేరు.అశోకుడిశాసనాలలోచెప్పబడినఅతనికొడుకు'తీవర'తనతండ్రికన్నముందేచనిపోయిఉండడంవల్లకాబోలుఅతనిపేరుమరెక్కడాకనిపించదు.కల్హణుడుతన'రాజతరంగిణి'లోఅశోకుడిమరోకొడుకు'జలూకుడు'కాశ్మీరురాజ్యానికి...రాజయ్యినట్టురాసేడు.తిష్యరక్షితవల్లకళ్ళనుకోల్పోయినకుణాలుడుమాత్రంఅశోకుడితర్వాత8ఏళ్ళుమగధరాజ్యపాలనసాగించగలిగేడు.అయితేఅశోకుడికితనమనుమడు,కుణాలుడికొడుకుఅయినసంప్రతిఅంటేప్రేమఎక్కువ.అతడికేతనతర్వాతసింహాసనంఅప్పగించాలన్నకోరికతోఉండేవాడనిఅశోకవాదనచెపుతుంది.కొంతకాలంఅశోకుడుఅతన్నిఉజ్జయినిపాలకుడిగానియమించేడనీ,సంప్రతిజైనమతానురక్తుడనీకూడాఅశోకవాదనచెపుతుంది.అశోకుడిమరొకమనుమడిపేరునిదశరధుడనివాయుపురాణం,మత్స్యపురాణంచెపుతాయి.మగధరాజ్యం,ఆఖరిమౌర్యపాలకులకాలంలోతూర్పు,పడమటిభాగాలుగావిడిపోయితూర్పుభాగాన్నిదశరధుడుపడమటిభాగాన్నిసంప్రతిపాలించినట్టుగాచరిత్రచెపుతుంది.చాణక్యుడుతనమేధాబలంతో,అశోకుడుబౌధ్ధధర్మాలతోచిరకాలయశస్సుసంపాదించగలిగేరుగానీమౌర్యసామ్రాజ్యాన్నిమాత్రంఎక్కువకాలంనిలబెట్టలేకపోయేరు. 
(Contd..)

కళింగచరిత్రలోమనకుతక్కువగానేచరిత్రకారులుచెప్పినమరోసమరయోధుడిగురించి..తర్వాత పోష్టులో..





---------------------------------------------------------------------------------------------------------------------------

*క్రీ.పూ.5వశతాబ్దిలోపాణినిరచించినఅష్టాద్యాయలోభారతదేశంలోనిమహాజనపధాల్లోకళింగముఖ్యమైనజనపదంగా.....చెప్పటంజరిగింది.
*బౌధ్ధపుస్తకం..ధాతువంశ,మధుర,విదిశా,ఉజ్జయినితోపాటుతామ్రలిప్తి,తోశాలి,చంపా,కళింగనగరం(ప్రస్తుతంశ్రీకాకుళంజిల్లాలోనికళింగపట్నం),ప్రతిష్టానపురం(తూ.గో.జిల్లాలోనిపిఠాపురం) ప్రముఖవర్తకకేంద్రాలుగాభారతదేశంలోవిరాజిల్లేవని చెపుతుంది.
*కాళిదాసుతనరఘువంశంలోకళింగరాజుని'మహోదధిపతి'అనిపేర్కొన్నాడు.
*ఆర్యమంజుశ్రీమూలకల్పబుధ్ధజాతకంలో,సమంతప్రసాదిక,ఉత్తరాధ్యయనసూత్రంలో,బ్రహ్మాండపురాణంలో,కౌటిల్యుడిఅర్థశాస్త్రంలో,యుక్తికల్పతరు,బ్రుహత్సంహితలో,సాంబపురాణంలో,వసుకుమారచరితలో,సూర్యసంహితలోకళింగ పదం,ఆప్రాంతం,ఆరాజ్యం,ఆపాలకులగురించీ,గొప్పగానేచెప్పటంఈనాడుకాదు..ఏనాడోజరిగినఅంశమే..
*నిశాంకమల్ల,పరకరామబాహుఅనేపేర్లతోఉన్నశ్రీలంకరాజులుతాముకళింగులమనేచెప్పుకున్నారు.
*సింహళబౌధ్ధులచేతుల్లోనుండిఉత్తరశ్రీలంకనువిడగొట్టి,జాఫ్నాలోహిందూరాజ్యంఏర్పాటుచేసినరాజు"కళింగమఘా"
*థాయ్ లాండ్ కి ఉన్న'సయాం'అన్నమరోపేరుసంస్క్రుత 'శ్యామదేశం'నుండి వచ్చిందన్ననానుడిఉంది.
*చాలాప్రాచీనకాలంలోనేగ్రీకులుకారవాకిసాంప్రదాయగీతాన్నిఅల్లుకున్నారు.
*రెండుతెరచాపలపడవనికారవాకిఅనికూడాఅంటారు.