కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

28, ఫిబ్రవరి 2015, శనివారం

కోడిని,తిట్టినతిట్టు..కోడలికెరుక..అన్నట్టు...

కోడిని,తిట్టినతిట్టు..కోడలికెరుక..అన్నట్టు..అశోకుడుకళింగులకిచేసినఅపకారం కళింగులకే తెలుస్తుంది.. 


సాలెవాడైనఛండగిరికుడూ,బ్రాహ్మణిపుత్రుడైనఛండఅశోకుడూపరమఛండాలంగామగధరాజ్యాన్నిభయ,భీతావహసామ్రాజ్యంగాచేసి,అతలాకుతలంచేస్తున్నసమయంలోక్కడహిందూధర్మంపరమబలహీనంగావుండేది.ఆకాలంరాజులు,చాలామందిబౌధ్ధమతానికీ,జైనమతానికీఇచ్చినప్రాధాన్యతహిందూధర్మానికీ,పురాణాలకీ,సంస్క్రుతభాషకీ,బ్రాహ్మణభావజాలానికీఇవ్వకపోవటంవల్లహిందూదేశం,బుధ్ధుడు,మహావీరుడుజన్మించినదేశంగానేఆకాలంలోగుర్తింపబడుతూవుండేది.బౌధ్ధమతంచాలాబలంగావుండేది.బౌధ్ధభిక్షువులు,దేశమంతటాగౌరవింపబడుతూనేవుండేవారు.అప్పటికేఅశోకుడితాత,మౌర్యచంద్రగుప్తుడికిచాలాముందుకాలంనుంచే,రమారమిఆరుశతాబ్దాలకాలంముందునుంచే(విదేశచరిత్రకారులఉల్లేఖనాలకాలాన్నిపరిగణనలోకితీసుకున్నట్లయితే)సముద్రసామ్రాజ్యంలోజగజ్జేతగావెలుగులీనినకళింగవర్తకసామ్రాజ్యం,బ్రాహ్మణభావజాలానికిభిన్నమైన..స్వతంత్రరాజ్యంగావుండేది.అందుకేఉత్తరాదిఆర్యులకిఅదిఎప్పటికీకొరకరానికొయ్యగానేఉండేది.భారతదేశంలోనాటికీనేటికీ,ఏచరిత్రకారుడూకాదనలేని..కాదనటానికినోరుపెగల్చలేనిఆధారాలతోఉన్నఒకేఒకసత్యంఏమిటంటే,బోధాయనస్మ్రుతిరచించినబొధాయనుడు,క్రిష్ణజింకసంచరించనిదేశాలన్నీమ్లేచ్ఛదేశాలనిమనువుతనమనుస్మ్రుతిలోముద్రవేస్తే,అందులోకళింగదేశాన్నితానుజతచేసి.ఇదిబ్రాహ్మణులునివశించనిదేశంగాపేర్కొన్నాడు.అంతేకాదు..అతడుధర్మాలని,చెప్పడంలోదేశాన్నిఉత్తరదక్షిణాలుగాకూడావిభజించి,ఎవరిఆచారాలువాళ్ళేపాటించుకోవచ్చనికూడాచెప్పేడంటే,అప్పటికళింగదేశప్రాభవం...అదిఎంతసర్వసత్తాకస్వతంత్రదేశంగా,గణతంత్రరాజ్యంగాఉండేదో,స్పష్టమవుతుంది.ఆకళింగరాజ్యంఒక్కమహాపద్మనందుడినిమాత్రమేతన,రాజ్యాధిపతిగా,అంగీకరించింది.అదికూడా ఏయుధ్ధంలోనో,ఓడిపోయిఅంగీకరించడంకాదు.దేశవిదేశాల,వ్యాపారవ్యవహారాల్లోఅదిఅవసరంఅనిభావించడంవల్లకావొచ్చుచిన్నచిన్నవేరువేరురాజ్యాలుగా,వేరువేరుతెగలుగాఉన్నకళింగరాజులుఅందరూకలిసి,ఒకకూటమిగాఏర్పడాలనిఅనుకోవడంవల్లకావొచ్చు.
మహాపద్మనందుడితర్వాతఏలిన8మందినందులకాలంలోనూకళింగదేశంనందసామ్రాజ్యంలోభాగంగానేఉండిపోయిందిఎందుకంటే,నందులుకళింగదేశంలోవ్యవసాయానికి,ఇతోధికసహకారాన్నిఅందించేరు.సాగునీటివ్యవస్థకిగణుతికెక్కినప్రాభవాన్నిచ్చేరు.మహాపద్మనందుడునీటిప్రాజెక్టులునిర్మించడంమొదలుపెట్టిసముద్రతీరప్రాంతమైనకళింగ రాజ్యంలోమంచినీటికరువులేకుండాచేసేడు*1..   


                      
 తర్వాత,బ్రాహ్మణమేధావి,చాణక్యుడు,నందులమీదకోపంతో,"నందా..దుర్మదాంధా..ఎంతపనిచేసితివిరా..అవమానము..ఘోరపరాభవము..నిండుసభామధ్యంబున,సకలజనమంత్రిపురోహితాపరివారసమక్షంబుననాకేశములబట్టికిందకీడ్చి,నేలబడవైచి"ఫో..బాపడా.."అనిపరిహసింతువా..ఈచాణక్యుడునీకు,క్షుద్రకీటకమువలెగోచరించెగా.హు..నీవుపట్టిలాగినఈకేశములు,విశేషమేథాగరిమతో,దేవగురువుబ్రుహస్పతినేధిక్కరింపజాలుఒకదివ్యవిప్రోత్తమునవని,ఈపవిత్రశీర్షముచతుర్వేదోపనిషదులపారముముట్టినట్టిఒకధర్మశాస్త్రపారంగితుడిదనిఎరుగవయితివి..నీమేలుకోరిప్రమాదమునకు,హెచ్చరింపవచ్చినఈపారుడుఅర్ధశాస్త్రానికిఆటపట్టని,రాజనీతిపారంగతుడని..తెలుసుకోలేనిపాషండుడా.!"
అని ఛీత్కరించి,నందవంశాన్నిచంద్రగుప్తుడితోడ్పాటుతో,సమూలనాశనంచేసి,చంద్రగుప్తుడికిమగధరాజ్యపగ్గాల్నిచేపట్టేలాచేసేక,మళ్ళీబ్రాహ్మణభావజాలానికి,భారతదేశంలో,కొత్తరూపువచ్చింది.360బి.సి.లోబుధ్ధనిర్యాణంతర్వాత160ఏళ్ళకిఇంకాఅశోకుడుబౌధ్ధమతంలోకిచేరకముందుబొధివ్రుక్షాన్నినరికించేడనిఅశోకవాదనచెపుతుంది.అంతేకాదు.అశోకుడుబౌధ్ధమతంలోకిచేరేక,ఆవ్రుక్షంమీదఅతనుపెంచుకున్నమమకారాన్నిచూడలేకఅతనిరాణిఆచెట్టునినరికించివేస్తే,అశోకుడుశోకించి,పాలతోదానికిఅభిషేకంచేయించి120అడుగులఎత్తువరకూదానిఎదుగుదలనురక్షించడానికి,దానిచుట్టూ10అడుగులఎత్తులోగోడకట్టించేడనికూడాఆగ్రంధంచెపుతుంది..ఇంకాఅశోకుడుబౌధ్ధభిక్షువులనుచంపి,వాళ్ళతలలను,తెచ్చినవాళ్ళకిబంగారునాణేలుఇస్తానని,ఆశపెట్టేడనిఅలాఅతడుఆశపెట్టడంవలన,మగధలోనిప్రజలుడబ్బుకోసంఎంతమందోభిక్షువులనిహతమార్చేరనికూడా,అశోకవాదనచెపుతుంది.అలాచంపడంలో,బౌధ్ధమతాన్నిఅవలంబించి,అర్హతుడిస్థాయినిచేరుకున్నఅశోకుడి..స్వంతతమ్ముడు,విరాగీఅయిన'వీతఅశోకుడి',జుత్తుబాగాపెరిగిపోవడంవలన,అతనితలకూడాగుర్తించలేక,నరికితెచ్చిఅశోకుడికి,ఒకరుచూపితేఅప్పుడుకలిగిన,పట్టరానిదు:ఖంతో,అతడుబౌధ్ధభిక్షువులనుచంపడంఆపేడనీఅశోకవాదనచెపుతుంది.కొన్నివేలమందిబౌధ్ధభిక్షువులుఆదురంతానికి,నిలబడలేకకళింగదేశ,వంగదేశ,నౌకలమీదదేశదేశాలకీవెళ్ళిపోయేరనీ,.అందుచేతనేఇతరదేశాల్లోబౌధ్ధమతంవేళ్ళూనుకుందనీ,విస్తరించిందనీకూడావిదేశచరిత్రకారులురాసినచరిత్రచెపుతుంది.దాన్నంతటినీపక్కనపారేసి,అతనుచెక్కించుకున్నశాసనాలేపరమప్రామాణికాలుగా,తీసుకునిఅందులోగోరంతఅతనుచెపితేకొండంతలుగాపెంచిపారేసి,తరతరాలుగామనదేశచరిత్రకారులు,చరిత్రవిద్యార్ధులకిప్రాధమికవిద్యాబోధనలోచేస్తున్నమోసం..ఏదోపిడీతోపోల్చగలం.?.ఏదుర్మార్గంతోతూచగలం.?దేశవిదేశాల్లోబౌధ్ధమతవ్యాప్తికిఅశోకచక్రవర్తే,కారణమనీ.అదిఅశోకుడిగొప్పతనంగా..మాత్రమేఅభివర్ణించడం,ఒక్కభారతచరిత్రకారులకేచెల్లింది..చెల్లుతోంది..కూడా.  
బౌధ్ధమతంతోపాటుఅంతకుముందునుంచీవున్నజైనమతంకూడా,గౌతమబుధ్ధుడికిప్రధమశిష్యులుగాతపుస,భల్లకలనిఅందించిన,నీలసముద్రసేవితమైవుండే,కళింగదేశంలోప్రజలచేతా,ఆంధ్రదేశంలోనిప్రజలచేతా,సమాదరింపబడుతూవుండేవి.జైనమతపరంగాకొన్నిజైనగురుపీఠాలుకళింగదేశంలోనూ,ఆంధ్రదేశంలోనూగొప్పవిద్యాకేంద్రాలుగావుండేవి.అవి,రామతీర్ధం,చీపురుపల్లి,పెద్దాపురం(కళింగదేశం),బెజవాడ(ఆంధ్ర),హనుమకొండ(తెలంగాణా),దానవులపాడు(రాయలసీమ)అప్పటికి,భద్రాచలాలూ,అభద్రతానగరాలూ,ఒంటిమిట్టలూ,తాటిమట్టలూ,వాల్మీకిపురాలూ,వ్యాసపట్టణాలూ,లాంటిగ్రామాలుఏగుర్తింపుకీనోచుకోలేదు.నిజంచెప్పాలంటే,అవిఇంకాపుట్టనేలేదు..ఇప్పుడుఅక్కడి,రామదేవాలయాలు,వందలఏళ్ళపురాతనమైనవని,పుంజాలుతెంపుకుంటున్నపండినతొండలు.,వాటినినిర్మించినరాజుల,తాతలముత్తాతలు,ఆగొప్పజైనవిద్యాకేంద్రాలుపైప్రాంతాల్లో..పరిఢవిల్లినకాలంలో,ఏబొందల్లోబొక్కబొర్లాపడివున్నారో..ఏయుధ్ధాల్లోయుధ్ధం,చేసేవాళ్ళకత్తులకిపదునుపెడుతూ,వాళ్ళగుర్రాలకికళ్ళేలుతయారుచేస్తూ,వాటిగిట్టలకినాడాలుకొడుతూబతికేసేరో,ఆతర్వాతజరిగినఘోరకళింగయుధ్ధంకాలంలోఏమారుమూల,ముడుక్కునిపడుక్కున్నారో.. చెప్పలేరు.ఈనాటికీవాళ్ళ,ఆకాలంసంగతి..అంటే,క్రీస్తుపూర్వకాలంనాటిసంగతిఎవ్వరికీతెలీనేతెలీదు.ఆనాడేకాదు..ఈనాడుకూడాఆవిషయాలనుగుర్తించేందుకు,వాటినిగుర్తించేఆధారాలుగానీశాసనాలబండలుగానీ..భూతద్దాలుపెట్టుకునిమరీవెతికిచూసినాకనిపించనేకనిపించవు..చారిత్రకఆధారాలుగా,పర్యాటకప్రదేశాల్లోశిధిలాలుగానిలిచిఉన్ననేటిశిల్పాలముక్కులుచెక్కి,కాళ్ళు,చేతులూవిరిచిమాత్రమేకాదు..లెక్కలుతీస్తే,నిజాలుచెప్పిన,శాసనాలను,సున్నంగానుగల్లోతిప్పి..సున్నంచేసినపాలకులూ,పునాదిరాళ్ళుగావాడినేడుజాడన్నదేలేకుండాపోయినకోటలనికట్టుకునిఈభూమినిఏలినరాజులుకూడాలెఖ్ఖకిమించిపోతారనేచెప్పాలి.  *,2,3,&4.
                                                    సముద్రుడు

 ...........చండగిరికుడుఉద్దండంగాచావులమందిరంలోచావులజాతరజరిపిస్తున్నప్పుడు,ఒకరోజు"సముద్ర"అనేబౌధ్ధభిక్షువుపాటలీపుత్రంవచ్చేడు.అతనితండ్రితానుసముద్రప్రయాణంలోఉండగా,కొడుకుపుట్టేడనిఅతనికిఆపేరుపెట్టేడు.సముద్రకిపన్నెండేళ్ళువచ్చేసరికిఅతనితండ్రిచనిపోతే,అతనుసన్యాశిఅయ్యేడు.పాటలీపుత్రంవచ్చినఅతడుభిక్షకోసంతిరుగుతూ,అనుకోకుండా'చావులమందిరం'లోకిఅడుగుపెట్టేడు.లోపలకనిపిస్తున్నభయంకరవిషయాలుచూసికలవరపడి,అతనువెళ్ళిపోబోతుండగాచండగిరికుడుఅతన్నిఅడ్డుకున్నాడు."ఇదినీబ్రతుకుఅంతమయ్యేప్రదేశం..నువ్వాగు".అన్నాడతనితో.అయితేసముద్రకళ్ళవెంటనీరుకారుతుండడంచూసి,ఆశ్చర్యంకలిగి"నువ్వుసన్యాశివి..నీకుచావంటేభయమా..అనికూడాఅడిగేడు.జవాబుగాసముద్రుడు,"అయ్యా..ఈదేహంనాశనమవుతుందనికాదు..నాబాధ.శాక్యసింహం,బతకటంలోకష్టంఏమిటో,ఎందుకో,ఎలాగోతెలుసుకునిమరీనిర్వాణంచెందమనిమాభిక్షువులకు,బోధిస్తే,నేను,అదితెలుసుకోలేకపోతున్నానేఅన్నదేనాబాధ."అనిచెప్పేడు."నేనుచావుకుసిధ్ధమే..కానీఒక్కనెలరోజులుసమయంమాత్రంఇవ్వు.."అనిఅడిగేడు.ఏకళనున్నాడోగానీ,గిరికుడు"సరే..నువ్వుకోరినట్టుసమయంఇస్తాను..కానీఅదిమాత్రంఏడురోజులే.".అన్నాడు. సముద్రచావుమీదభయంతోవేచిఉన్నాడు.
ఏడవరోజుపొద్దున్నచండఅశోకుడుతనఅంత:పురంలోనిఒకస్త్రీఒకమగాడితోప్రేమగామాట్లాడడంచూసేడు..కోపంతోవాళ్ళిద్దరినీచావులమందిరానికిపంపించి,వాళ్ళనిచంపమనిగిరికుడికిఆదేశాలిచ్చేడు.గిరికుడువాళ్ళిద్దరినీ,రోటిలోవేసిరాళ్ళతోపాటుకలిపిమరీరుబ్బిచంపేడు.అటువంటిచావును,అంతకుముందుఅలాటివెన్నోచావులనూఅక్కడచూసినసముద్రుడికిబుధ్ధుడిబోధనలతత్వంఅవగతమైంది.ఆరాత్రిఅతడికి,ఆఖరిరాత్రి.ఆరాత్రంతాఆలోచించిఅతడుభూబంధనాలుతెంచుకునిఅర్హతుడయ్యేడు.
తెల్లవారగానే,చండగిరికుడుఅతనిదగ్గరకివచ్చి"సన్యాశీ.నీహింసకిసమయమైం ది.బయల్దేరు.." అన్నాడు.
సముద్రప్రశాంతంగాచెప్పేడు."నాజ్నానరాహిత్యంతొలగిపోయింది.నీకునచ్చినదిచెయ్యిమిత్రమా...పద.."అన్నాడు.
గిరికుడు,,సముద్రుడినితీసుకుపోయినీళ్ళతో,రక్తంతోనింపినపెద్దమూకుడులోకి,విసిరి,కిందమంటనివెలిగించేడు..అప్పుడుఅతడు,ఆతర్వాతఅశోకుడుకూడాఆశ్చర్యపోయినసంగతులుచాలాజరిగేయి...
(Contd..)
------------------------------------------------------------------------------------------------------------------------
*1.a.ఖారవేలుడిచరిత్ర,ఆసంగతిస్ఫుటంగాచెపుతుంది.
*b.అసురఘర్(ప్రస్తుతంఒడిషారాష్ట్రంలోఉన్నకలాహండిప్రాంతలోదొరికిన,పంచ్మార్క్కలిగిన4గుర్తులున్ననాణేలు,నల్లనిమెరుగుపూతతోవున్నమట్టిపాత్రలుమౌర్యులముందుకాలంనాటికాళింగులగొప్పదనాన్నిచాటుతూ,చెపుతాయి.

*2.ఒక్కకోహినూర్వజ్రాన్నిమాత్రమేకాదు..మయూరసింహాసనాన్నిమాత్రమేకాదు.కోటేరులాంటిముక్కుతో,అత్యద్భుతరూపురేఖాసౌందర్యంతోఅచ్చెరువుకలిగించేశిల్పసుందరీమణులనీ,ఇన్నీ,అన్నీఅనిఎవరూచెప్పలేనిఎన్నోకళాక్రుతులనీ,విలువైనతాళపత్రగ్రంధాలనీ,తమతమదేశాలకిఓడల్లోతరలించుకుపోయినవిదేశీదోపిడీదారులూతక్కువగాఏంలేరు.వాటినిఏభారతీయుడయినా.. ఏ నాడయినా.తనదేశంకోసమనితిరిగితెచ్చినదాఖలాకూడాఏదీలేనేలేదు.


*3.ఒక్కఉదాహరణకావాలనుకుంటే,సింహాచలందేవాలయగోడలమీద,చాలాకాలంపాటుఉండి.ఇప్పుడులేకుండాపోయినక్రిష్ణదేవరాయకాలంనాటిఆరాజుగజపతులనిదూషించినశాసనం..ఇప్పుడేదీ.?.ఎక్కడుంది..?.


*4.హ్యుయత్సాంగ్,క్రీ.శ.645లోచైనాకితిరిగివెళ్ళేటపుడుఅతన్తోపాటుతిసుకువెళ్ళినవిగానమోదుచేయబడినవి.(అశోకవాదనలోకాదు) 
1.500తధాగతునిశరీరఅవశేషాలు 
2.పారదర్శకపీఠంమీదవున్నబంగారుబుధ్ధప్రతిమ 
3.కౌశాంబిరాజుఉదయనుడుచేయించినగంధపుచెక్కతో,పారదర్శకపీఠంమీదవున్నబుధ్ధప్రతిమకినకలు.
4.బుధ్ధుడుతననిర్యాణానంతరంస్వర్గంనుండిదిగివచ్చినరూపంతోవున్నప్రతిమ నకలు.
5.3బంగారు,వెండి,గంధపుబుధ్ధప్రతిమలు 
6.124మహాయానసూత్రాలపుస్తకాలు 
7.పల్లకీలమీదతీసుకువెళ్ళినగుర్తుతెలియని520ఇతరవస్తువులు 
8.22గుర్రాలమీదతీసుకువెళ్ళినఇతర పుస్తకాలు.