"ఇదినిజంకాదు..అనిచెప్పగలిగేవ్యక్తిప్రపంచంమొత్తంమీదఒక్కడూలేడు."-"విక్టర్ సెర్జ్" వేరేవిషయంలోఅన్నఈమాటకళింగదేశచరిత్రవిషయంలోసరిగ్గాసరిపోతుంది.
...క్రీ.శ62వసంవత్సరంనుండిక్రీ.శ.86వసంవత్సరంవరకూగౌతమీపుత్రశాతకర్ణిబలవంతుడైనరాజుకావడంవల్లకాళింగులుఅతనికిలోబడేవుండాల్సివచ్చింది.అతడు,తనఅన్నిశాసనాల్లోమిగిలినపరగణాలు,ప్రాంతాలతోపాటుగాగంజాంజిల్లాలోవున్నమహేంద్రగిరికిఅధినాధుణ్ణనిగర్వంగాప్రకటించుకున్నాడు.ఏదేశచరిత్రకారులుచెప్పినదిచదివినా,ఏశాసనాలుచదివినా,కాళింగులుతమకళింగదేశానికిగొప్పఖ్యాతివచ్చేలాగానేప్రవర్తించినదాఖలాలేకనబడతాయి.ఆశోకుడినీ,పుష్యమిత్రుడినీ,సముద్రగుప్తుడినీధిక్కరించితమజాతిఖ్యాతిభూగోళమంతటావ్యాపించేలాచేసేరు.
ఖారవేలుడికాలంనుండిమాత్రమేకాళింగులకిఆంధ్రులతోసంబంధాలేర్పడ్డాయని,ఖచ్చితంగాకళింగులనాయకులుమగధపైచేసినదాడులని,పరిశీలిస్తేఅర్థమవుతుంది.
ఖారవేలుడికాలంనుండిమాత్రమేకాళింగులకిఆంధ్రులతోసంబంధాలేర్పడ్డాయని,ఖచ్చితంగాకళింగులనాయకులుమగధపైచేసినదాడులని,పరిశీలిస్తేఅర్థమవుతుంది.
హర్షవర్ధనచక్రవర్తికాలానికివస్తే.మరొకపరాక్రమయోధుడు,శశాంకుడు,అశోకుడుప్రేమగాపెంచిన,బోధిచెట్టును,మరోసారిమొదలంటానరికినవాడు.కళింగులమీదఅశోకుడిదౌష్ట్యానికిపగతీర్చుకోవాలనుకున్నవంగసామ్రాజ్యాధినేత.అతడిఆధీనంలోనేకళింగదేశంఉండేది.
![]() |
శశాంకుడి బొమ్మతో ఉన్న అతని కాలంనాటి బంగారునాణెం రెండు పక్కలా.. |
క్రీ.శ.7వశతాబ్దంలోగాంగవంశస్థులుమధ్యకళింగాన్నిఆక్రమించుకునిభువనేశ్వర్లోలాగానేముఖలింగంలోకూడాగొప్పశివాలయాలనినిర్మించి,పుణ్యక్షేత్రంలోపూర్తిగానివశించడంఅపచారమవుతుందనిదూరంగానగరకటకాన్నినిర్మించిఅక్కడనుంచిరాజ్యపాలనసాగించేరు.వాళ్ళుతమరాజధానికితమప్రాచీనరాజధానికటకంపేరుజోడించినగరకటకంఅన్నారు.అదినేడునగరికటకంఅయ్యింది*
రాజనరేంద్రునికొడుకు,గంగయ్యకొండచోళుడుకళింగాన్నిజయించిసముద్రమార్గానఅక్కడనుండివెళ్ళిబర్మాదేశాన్నికూడాజయించేడనికన్నడభాషలోరాయబడిన'రాజశేఖరవిలాసం'చెపుతుంది.అలాగే,కులోత్తుంగచోళదేవుడుతనసేనాధ్యక్షుడైన'కరుణాకరతొండమానుడిని'పంపికళింగాన్నిసాధించేడట..
క్రీ.శ.1001లోరాజరాజచోళుడుతనకుమార్తెనువేంగిరాజయినవిమలాదిత్యుడికిచ్చికళింగాన్నితానుజయించినరాజ్యాలతోకలుపుకున్నాడట.ఆబాంధవ్యంకి...అనుబంధ,బాంధవ్యంలావిజయనగరక్రిష్ణదేవరాయలుకళింగానికిచెందిన(ప్రస్తుతంఒడిషాలోఉన్న)కటకాన్నిజయించి,కళింగాన్నితనరాజ్యంలోకలుపుకున్నాడు.
ఆమచ్చలరాజుచరిత్రతర్వాతి పోస్టులో...
------------------------------------------------------------------------------------------------------------------
*ప్రతీఏటాముఖలింగంనుండిముఖలింగేశ్వరుడురెండుసార్లునగరికటకానికివెళ్ళడమన్నసంప్రదాయంఅందుకేఏర్పడింది.
క్రీ.శ.1001లోరాజరాజచోళుడుతనకుమార్తెనువేంగిరాజయినవిమలాదిత్యుడికిచ్చికళింగాన్నితానుజయించినరాజ్యాలతోకలుపుకున్నాడట.ఆబాంధవ్యంకి...అనుబంధ,బాంధవ్యంలావిజయనగరక్రిష్ణదేవరాయలుకళింగానికిచెందిన(ప్రస్తుతంఒడిషాలోఉన్న)కటకాన్నిజయించి,కళింగాన్నితనరాజ్యంలోకలుపుకున్నాడు.
ఆమచ్చలరాజుచరిత్రతర్వాతి పోస్టులో...
వీక్షకులైనకళింగులకీ,కళింగవాసులసానుభూతిపరులైనవారికీ,కానివారికీ"మన్మధ"నామనూతనసంవత్సరాదిశుభాకాంక్షలతో...
(Contd...)------------------------------------------------------------------------------------------------------------------
*ప్రతీఏటాముఖలింగంనుండిముఖలింగేశ్వరుడురెండుసార్లునగరికటకానికివెళ్ళడమన్నసంప్రదాయంఅందుకేఏర్పడింది.
**శుభకార్యాలుమొదలైనవాటిలోస్త్రీలుపెదవులతోనూ,నాలికతోనూ..'ఉలఉల'ధ్వనిచేయడంకళింగసాంప్రదాయం.దీన్నిఒరిస్సాలోకొన్నిదగ్గర్ల'హుళహుళ'అనిపిలుస్తారు.
విశాఖపట్టణం,విజయనగరం,శ్రీకాకుళంజిల్లాలలోదీన్ని'ఉలవలుపోయడం'అంటారు.ఇదిఇంతకుముందుకన్నఇప్పుడుబాగాతగ్గిపోయింది.ఇంకెంతకాలం.ఈకళింగసాంప్రదాయం."మేంఆంధ్రులంకాదు.కాళింగులం"అనిస్పష్టంగాచెప్పగలిగేదిమనలోమిగిలిఉంటుందన్నది..మనలోకణకణమనిచైతన్యంరగిలినప్పుడేకదాతెలిసేది..?
విశాఖపట్టణం,విజయనగరం,శ్రీకాకుళంజిల్లాలలోదీన్ని'ఉలవలుపోయడం'అంటారు.ఇదిఇంతకుముందుకన్నఇప్పుడుబాగాతగ్గిపోయింది.ఇంకెంతకాలం.ఈకళింగసాంప్రదాయం."మేంఆంధ్రులంకాదు.కాళింగులం"అనిస్పష్టంగాచెప్పగలిగేదిమనలోమిగిలిఉంటుందన్నది..మనలోకణకణమనిచైతన్యంరగిలినప్పుడేకదాతెలిసేది..?
ఎంతోపేరుపొందిన..బాగాపొడవైన,ఎత్తైన'కళింగగోవు'జాతేఇప్పుడుఈనాలుగుజిల్లాలలోనూకనిపించదు.ఒకవేళఆగోవులున్నా..వాటిజాతిపేరుమరోటిగామనమేపిలుస్తాం...కాకిగూట్లోవుండేకోయిలలాకళింగులమైనమనం,మననిగర్వంగాఆంధ్రులమనిచెప్పుకుంటూబతికేస్తున్నాం..మనకళింగగోవుసంగతేమైతేమనకెందుకు..?ప్రస్తుతం,ఒరిస్సాలోనూ,అస్సాంలోనూమనవేమనపద్యాల్లాబాగాప్రచారంలోఉన్నవి"డాకరుషి"పద్యాలు.వాటిలోఅతనుకళింగగోవుగురించిచెప్పినది
"కడుపుపెద్దఆవు..కడుపెడుకుడితిత్రావు..
పచ్చగడ్డిమెచ్చు..దానిపాలుహెచ్చు."
****కాళిదాసుతన'రఘువంశం'4వఆశ్వాసంలోదిలీపుడికొడుకైనరఘుమహారాజుతనతండ్రిచేసిననూరుఅశ్వమేధయాగాల్లోప్రతీయాగంలోనూఆఅశ్వంవెంటచేసినవిజయయాత్రలలోజయించినదేశాలగురించిచూస్తేకూడాచాలాస్పష్టంగాఉత్కళవేరుకళింగవేరుఅనితెలుస్తుంది. అతనుమొదటతూర్పువైపుబలమైనసేనతోబయల్దేరేడు.ముందుషుమ,వంగదేశాలనుజయించేడు.దానికిగుర్తులుగాగంగానది,మధ్యదేశాల్లోజయస్థంభాలునాటించేడు.కపిశానదినిఏనుగులమీదదాటికళింగదేశంమీదకిఉత్కళవాసులుదారిచూపితే,కదిలిమహేంద్రగిరినిఆక్రమించేడు.కళింగరాజునిఓడించికళింగదేశాన్నిజయించేడు.కళింగరాజుఅతన్నిఏనుగులతో,విల్లంబులతోముందుఎదిరించేడు.తర్వాతఓటమినిఅంగీకరించిసామంతుడయ్యేడు.
*****1950/60లలోఆఫ్రికాలోని,రువాండాదేశంలో..హుటు,టుట్సిజాతులమధ్యకల్లోలంచెలరేగింది.ఆధిపత్యంకోసంజరిగినపోరులోప్రధానమైనది,రువాండాలోతమతెగప్రాచీనతకిగుర్తింపుగాటుట్సిలుచెప్పుకునే"కళింగ"అనివాళ్ళుపిలుచుకునేరువాండాదేశంజాతీయతకుగుర్తుఅయినమ్రుదంగం.
ఇదిఇప్పటినవీనభారతదేశంలో,తమజాతిఉనికినే,పూర్తిగాఏనాడోమరిచిపోయిఈనాటికికూడాకనీసంగుర్తించలేనికాళింగులకిఏమిచెపుతుంది?అసలేఆలోచనారాదా?ఇది ఎం తలోతైననిర్లిప్తత..!
(Complexities and Dangers of Remembering and Forgetting in Rwanda)
By Olivier NyirubugaraPage Chapter 5 Pages87&89******."వంగానుత్ఖాయతరసానేతానౌసాధనోధ్యతాన్!
నిచఖానజయస్తంభాన్ గంగాస్రోతోర్అంతరేషుస:!!
సతీర్త్వాకపిశాంసైన్యైర్బధ్ధద్విరదసేతుభి:!
ఉత్కలాదర్శితపథ:కళింగాభిముఖోయయౌ!!
సప్రతాపంమహేంద్రస్యమూర్ధితీక్ష్ణ్యంన్యవేశయత్!
అంకుశంద్విరదస్యేవయంతాంగంభీరవేదిన:!!
తాంబూలీనాందళైస్తత్రరచితాపానభూమయ:!
నారికేళా సవం యోధా శ్శాత్రవం ...."
అనికాళిదాసుచెప్పినరఘువంశ,శ్లోకాలవల్లవింధ్యకిదక్షిణానఉన్నవంగదేశానికిఇవతల,కపిశానదివున్నదనీ(అదిమేదినీపురం..అంటేప్రస్తుతంబెంగాల్లోఉన్నమిడ్నపూర్సమీపంలోవున్నకశాయీనది)దానికిఇవతలగా,ఉత్కళదేశంవున్నదనీదాన్నిదాటేకమహేంద్రగిరితోకూడినకళింగదేశంవుందనీకళింగదేశంలోతమలపాకుతోటలున్నాయనీకొబ్బరికల్లుసమ్రుధ్ధిగాఅక్కడలభిస్తుందనీతెలుస్తుంది.
*******జగన్నాధపూర్వ భాగాత్క్రుష్ణాతీరాంతరంశివే! కళింగదేశసంప్రోక్తోవామమార్గపరాయణ:!!
అనే,అర్వాచీనతంత్రగ్రంధాల్లోనిదైన"శక్తిసంగమతంత్రం"లోనిశ్లోకంవల్లపూరీజగన్నాధక్షేత్రంపూర్వభాగంనుండిక్రుష్ణాతీరంవరకూకళింగదేశమనితెలుస్తోంది.క్రీ.పూ3వశతాబ్దంనుండిక్రీ.శ.9వశతాబ్దమువరకూబౌధ్ధమతంకొంచెంఇంచుమించుగాదానితోపాటేజైనమతం,ఆతర్వాతశైవంఆపిమ్మటవైష్ణవమతంకళింగదేశం లోనెలకొన్నాయి.