కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

7, ఫిబ్రవరి 2015, శనివారం

కళింగరాజ్యాన్నిపొరుగువాడుపాడిగేదెఅంటే..

కళింగరాజ్యాన్నిపొరుగువాడుపాడిగేదెఅంటే..ఇంటివాడుగొడ్డుగేదెఅనిపట్టించుకోవటమే మానేసేడు.

*కళింగసామ్రాజ్యంమహాభారతకాలంలోమాత్రమేవన్నెకెక్కిలేదు.అంతకుముందుగానే,రుగ్వేదకాలంలోనేకాళింగులుజగత్ప్రసిధ్ధిపొందిఉన్నారు.కేవలంవణిక్కులు(వ్యాపారస్తులు)మాత్రమేనిర్మించినఆకళింగసామ్రాజ్యంచాలాప్రాచీనకాలంలోనే,సముద్రాలమీదుగా,నదీముఖాలద్వారాప్రపంచంలోనిఅనేకప్రాంతాలలోకివిస్తరించిపోయిఉండేది.రుగ్వేదకాలంలోఈవ్యాపారస్తులను"పణు"లనిపిలిచేవారు.రుగ్వేదంలోనిసరమాపణిసంవాదంఈపణులప్రభావాన్నితెలియచేస్తుంది.
"పణినామకోఅసుర:"అనిసాయనాచార్యులురాసేరుగానీ,యాస్కులుమాత్రంఈక్రిందివిధంగారాసేరు."పణిర్వనిగ్భవతిపణి:పణనాద్వనిక్పణ్యంనేనేక్తి"యాస్కాచార్యులునిరుక్తంలోరాసినఈవాక్యాలురుగ్వేదంలోని"పణి"అంటే,వణిక్కులేఅనిస్పష్టంగాచెపుతున్నాయి.ఈవణిక్కులుగంగానదినిముఖద్వారంగాచేసుకుని,క్రమంగాభారతదేశతీరప్రాంతవాణిజ్యాన్నితమస్వాధీనంలోకితెచ్చుకుని,ఆఫ్రికాఖండంలోనికాంగోనదినీదాటి,యూరప్తోనుకూడావర్తకసంబంధాలనుఏర్పరుచుకుని,నీలసరస్వతీనది(Nile)కూడాచేరి,మధ్యధరాసముద్రతీరాలనీఆక్రమించి,క్రమక్రమంగాపసిఫిక్,అట్లాంటిక్సముద్రతీరప్రాంతాలలోస్థావరాలేర్పరుచుకునిఅత్యధ్బుతమైనఒకసాగరసామ్రాజ్యాన్నినిర్మించుకున్నారు.ఆంగ్లేయులరవిఅస్తమించనిసామ్రాజ్యంకన్ననూరురెట్లుఎక్కువగావుండేసువిశాలవర్తకసామ్రాజ్యాన్నివేలసంవత్సరాలపాటునిర్వహించగలిగినవర్తకులునడయాడిననేలఈకళింగసీమ.నేడుపేరుమాత్రమేమిగిలిఉన్నకళింగకోమట్లు.సాహూలు,పాత్రోలు,ఇప్పుడెవరికీఅక్కర్లేనిఈఘనచరిత్రకుకేవలంఆనవాళ్ళుగామాత్రమేమిగిలున్నారు. 
ఇంక అశోక గాధ లోకి వస్తే..
అశోకుడుఅవలంబించిందితెరవేదబౌధ్ధమతం.అశోకవాదనహీనయానశాఖకిసంబంధించినగ్రంధం.ఆగ్నేయభారతానికిసంబంధించినది(NorthwestAsia).దీన్లోఆసక్తికలిగించేఅంశాలుఏచరిత్రపుస్తకాలలో,విద్యార్ధులెన్నడూచదువుకోనిదీ,విశ్వవిద్యాలయాల్లోనిఆచార్యులుచదువుకున్నాఅవసరంలేనిదనినిర్ణయించుకునిపక్కనపారేసినదీ,మొట్టమొదటభా.జ.పా.కేంద్రంలోకిఅధికారంలోకివచ్చినపుడువిద్యావ్యవస్థనికాషాయీకరణంచేసిందనినిందనుమోసినNCRTEకితెలుసోతెలీదోఎవరికీతెలీనిదీ,అయినఅశోకవాదనమనదేశంనుంచిఎప్పుడోబయటకివెళ్ళిపోయినా,ఇంకాఊపిరితోనేవుంది.దానిపరిస్థితి,తొమ్మండుగురుకలిసితోకతెగ్గోసినట్టయిపోయింది.నేనుకిందపేర్కొనేఅంశాలుDr.PradipBhattaachaarya"TheunknownAsoka"అనేతనపుస్తకంలోచెప్పినవీ,"TheRulersofIndia"అనిభారతప్రభుత్వంప్రకటించినపుస్తకాలలో"Asoka"పేరుతోప్రచురించబడినచిన్నపుస్తకంలోపేర్కొన్నవీమాత్రమే.ఇంకాఅశోకునిధర్మశాసనాలకిసంబంధించినకొన్నిప్రచురణలుకూడా,నాభావవ్యక్తీకరణకునేనుఎంచుకున్నబలమైన సాక్ష్యాధారాలు.
అశోకుడుఅహింసఅవలంబించడానికిస్వీయకారణాలేఉన్నాయని,బౌధ్ధమతంఅవలంబించినవాళ్ళనినరికించడంచేసి,తనసంతానంచనిపోతే, తనుచేసినఆతప్పుపనేఅందుకుకారణంఅనుకున్నాడనిఅశోకవాదనచెపుతుంది.తనస్వంతబాధేఅతనిలొనిమార్పుకికారణంఅంటుంది.అసలాపుస్తకంకళింగయుధ్ధంప్రసక్తేతీసుకురాదు.అంతేకాదుబౌధ్ధమతవ్యాప్తికిఅతడురాజీయేలేనిపధ్ధతిఅనుసరించేడనిచెపుతుంది.అశోకవాదనపుస్తకంలోనిప్రత్యేకతఏమిటంటేఇదిఅనేకంగాపాళీభాషలోరాయబడిఉన్నబౌధ్ధగ్రంధాలకిభిన్నంగా,అశోకుడినిఒకమానవుడిగా,రాగద్వేషాలుఉన్నమనిషిగా,చూపుతుంది.ఇంకఈపుస్తకంలోఅశోకుడు,గురించిరాసినదాన్ని,భిన్నభిన్నఅనువాదాలలోపేర్కొన్నఅంశాలనన్నిటినీసంక్షిప్తంగాక్రోడీకరిస్తే,
అశోకుడి,తల్లిబ్రాహ్మణస్త్రీ.ఉజ్జయినికిచెందినఒకపేదబ్రాహ్మణుడు,అపురూపసౌందర్యరాశీ,తెలివైనదీఅయినతనకుమార్తెసుభద్రాంగికివివాహంచెయ్యలేని,పరిస్థితుల్లోఆమెకడుపునభవిష్యత్తులో,గొప్పపేరుసంపాదించేచక్రవర్తి,పుడతాడన్నదైవజ్నుడిమాటలనుపూర్తిగావిశ్వసించినవాడై,పాటలీపుత్రంవెళ్ళిఅక్కడరాజుబిందుసారుడిదర్శనంపొంది,నీకేంకావాలనిఆరాజుఅడిగితే,నాకుమార్తెనుభార్యగాస్వీకరించమనిఅర్థించి,ఆమెనిబిందుసారుడిరాణినిచేసేడనిఅశోకవాదనచెపుతుంది.అప్పటికేబిందుసారుడికి50మందిభార్యలున్నారు.ధర్మాదేవిపట్టమహిషి.ఆమెకుమారుడుసుషీముడు.బిందుసారుడికితనపట్టపురాణి,కొడుకూ,అందగాడయినసుషీముడంటేనేప్రేమ.తనతదనంతరంఅతన్నే,రాజునిచెయ్యాలనీకోరిక.ఐతేసుషీముడుచిలిపితనంఎక్కువగావున్నకుర్రవాడు.అశోకుడుఅసలుఅందగాడుకాదు.కురూపి.అతడికిఅంగసౌష్టవంఅంతగాలేదు.శరీరచ్ఛాయలో,భ్రమరనీలవర్ణుడు,శోభగానీ,సౌరభంగానీ,ఏమాత్రంలేనిఅశోకుడంటేఅతనితండ్రికికూడాఅంతఇష్టంలేదు.
ఒకరోజుసుషీముడుగుర్రంమీద,బయటనుంచికోటలోకివస్తూ,తనకిఎదురైననాయకమంత్రి,ఖిల్లాతకుడిబట్టతలమీదఓచరుపుచరిచేడు.సమర్ధుడైనఆమంత్రి మనసులోవెంటనేఒకఆలోచనపుట్టింది.ఇప్పుడే,వీడుఇలాచేస్తేరేపురాజైతే,తలకూడానరకగలవాడేనన్నదాంట్లోఎంతమాత్రంఅనుమానంలేదు.కనక,దీనికిసరైనమార్గంవెతకాలిఅనుకుని,విశాలమైనమగధసామ్రాజ్యానికినిలువుస్తంభాల్లాంటి,500మందిరాజ్యసభ్యులనీపిలిచిమనం'సుషీమ'నుకాదు.అశోకుడినేరాజునిచేద్దాం..అనిప్రతిపాదించి,"సమయంవచ్చేకఅలాగేచేద్దాం."నేలావాళ్లనివొప్పించేడు.
కొంతకాలానికిబిందుసారుడికిఅంత్యకాలంసమీపించినప్పుడు,బిందుసారుడుఅనారోగ్యంపాలయ్యేడుపుడుతక్షశిలలోఅల్లర్లుతీవ్రంగాచెలరేగేయి.అదిమొదటిసారికాదు..అంతకుముందుకూడాతక్షశిలలోఅల్లరులుచెలరేగితే,సుషీముడు వాటినిఅణచలేకపోతే,రాజుఅశోకుడినిపంపితే,అతనుతనతెలివితేటలతోఆఅల్లరులనిసద్దుమణగేలాచేయగలిగేడు.ఆఆలోచనతోనే,బిందుసారుడు,తనమంత్రిధర్మగుప్తుడిని,పిలిచినాఆరోగ్యపరిస్థితిబాగులేదునాతర్వాత,పెద్దవాడైనసుషీమను,రాజునిచేయాల్సిఉందికనుక,"అశోకుడినిఅల్లరులుఅదుపుచేయడానికితక్షశిలపంపండి".అన్నాడు.ఇదిజరగకూడనిపనిఅనిమంత్రులంతాఅంతకుముందేఅనుకునిఉన్నారు.అశోకుడినిరాజుగాచెయ్యాలని,ఆసమయంకోసంవాళ్ళంతాచాలాకాలంగాఎదురుచూస్తూఉన్నారుకనుక,అశోకుడివళ్ళంతాఎర్రనిలక్కరంగుపూసిఅతన్నిచూపించి"ఇతనిఆరోగ్యంఅసలేంబాగాలేదు,అందుచేతసుషీమనుతక్షశిలపంపండి."అన్నారు.లాఎత్తువేసివాళ్ళుసుషీముడినితక్షశిలపంపించేక.."రాజా..మీఆరోగ్యంబాగులేదుకదా.!.అందుకనిప్రస్తుతపరిస్థితుల్లోరాజ్యంబాగుండాలంటేసుషీముడొచ్చేదాకాఅశోకుడినిరాజునిచేద్దాంఅన్నారు.అంతపనీ చేసేరు.
ఆసంగతితెలిసిసుషీముడుపట్టరానికోపంతోపెద్దసైన్యంతోతిరిగివస్తుంటే,కోటకందకందగ్గరేఅతన్నిమాయోపాయంతోఅశోకుడుచంపేడు.అలా,అశోకుడుతనఅన్నసుషీమనిచంపిధర్మంగా,అతనికిరావలసినమగధసామ్రాజ్యాన్నితానుఆక్రమించుకున్నాడు.అదిఅశోకుడిక్రూరత్వంలోమొదటిమెట్టు.సుషీముడుచనిపోయేనాటికిఅతనిరాణిగర్భవతిగాఉండితర్వాతన్యగ్రోధుడినిన్నది.న్యగ్రోధుడుపెద్దవాడై,బౌధ్ధమతగురువుఉపగుప్తుడిదగ్గరవిద్యనభ్యసించి,తనతండ్రినిచంపినఅశోకుడిక్రూరత్వాన్నిచంపాలనిప్రయత్నించేడు.
(మిగిలిన కొంత కథ తర్వాత పోస్టులో..)

*బౌధ్ధమతంవ్యతిరేకించినబ్రాహ్మణఆచార,సంప్రదాయాల్లోకిబుధ్ధుడినిచేర్చటం.

                 


                                         (శంఖు,చక్ర హస్తాలతో,పద్మాసనాశీడయిన బుధ్ధుడు.)
        బ్రాహ్మణమతంలోనిఆచారవ్యవహారాలనీసంప్రదాయాలనీతీవ్రంగావ్యతిరేకిస్తూ వాటినితుదముట్టించడానికిబౌధ్ధమతంఆవిర్భవించింది.నందులుదాన్నిస్వీకరించేరు.నందరాజ్యాన్నిసమూలంగానాశనంచేసిబ్రాహ్మణులుమౌర్యసామ్రాజ్యాన్నిస్థాపించేరు.అయితేతిరిగిబౌధ్ధమతంఅశోకుడిబలంతోఉన్నతస్థానాన్నిఆక్రమించింది.ముందునుంచీబౌధ్ధమతానురక్తులైనకళింగులు,మహాపద్మనందుడిసార్వభౌమతాన్నిఅంగీకరించేరు. మహాపద్మనందుడుసాగరసామ్రాజ్యాధిపతులైనకళింగులకిఎన్నోప్రజోపయోగమైనపనులుచేసేరు.ఆనకట్టలుకట్టించడం..చెఱువులుతవ్వించడం.వ్యాపారావకాశాలనుపెంపొందేలాచేయడంలాంటివి..బ్రాహ్మణులుతాత్కాలికంగాఅణిగిమణిగిఉన్నారు.వ్యవహారాలకోసంమాత్రంరాజ్యమతాన్నికూడాఅవలంబించేరు.అయితేనెమ్మదిగాతాంత్రికపధ్ధతుల్ని,యజ్నాల్నీనిరసించినబౌధ్ధమతాన్నిచీల్చిదాన్లోనేతాంత్రికపధ్ధతుల్నిప్రవేపెట్టగలిగేరు.దీనికిమొదటకారణమైనవాళ్ళుబ్రాహ్మణులలో..బార్హస్పత్యులు,కాణ్వులు.ఈబ్రాహ్మణకుటుంబాలుఅశోకుడిమరణానంతరం,కొద్దికాలంలోనే,మౌర్యసామ్రాజ్యాన్నీ,బౌధ్ధమతాన్నిఅంతరింప చేసి సార్వభౌమత్వాన్ని పొందగలిగేయి.


(చతుర్ముఖుడూ,చతుర్భుజుడూ అయి నుదుట తిలకంతో, అమిత శ్రధ్ధాభక్తులతో పూజింపబడుతున్న బుధ్ధుడు.)

కాణ్వకుటుంబమునకుమూలపురుషుడైనకణ్వశ్రీనిర్మించినపద్మశరణ్యం,అతడుతపస్సుచేసినగుహాప్రస్తుతంశ్రీకాకుళంజిల్లాలోఉన్నటెక్కలిసమీపంలోనినందిగాంలోనేఉన్నాయి.ప్రస్తుతకాలంలోనికళింగులుఎందరుఈవిషయాన్నిగుర్తించడంజరుగుతోంది.దానికిఆప్రాచీనవిశిష్టతనునిలబెట్టడంజరుగుతోంది.ఏవిశ్వవిద్యాలయంలోనిబహుమతిగ్రహీతలైన,ఏఆచార్యులుతమవిద్యార్ధులకిఈవిషయాన్నిబోధిస్తున్నారు.తీసుకెళ్ళిచూపుతున్నారు.ఇంకాఅసలక్కడేంమిగిల్చారనీ...ఆకాలంబ్రాహ్మణులుతాముకూడాబౌధ్ధమతంలోకిదూరితేనేతప్పబౌధ్ధమతాన్నిఅంతమొందించటంకష్టమనిగుర్తించేరు.అందుకేకణ్వశ్రీతనవాళ్ళనిబౌధ్ధమతంలోకిప్రవేశపెట్టిబౌధ్ధమతాన్నివిజయవంతంగావిడదీయగలిగేడు. బార్హస్పత్యుడైనభరద్వాజుడుమరొకతోవతొక్కేడు.(Contd..)



__________________________________________________

*Tiberiusఅనేరోమన్రాజు(A.D.-1437)నాణేలుశ్రీకాకుళంజిల్లాలోనిశాలిహుండందగ్గరతవ్వకాల్లోదొరికేయి.విశాఖపట్నందగ్గరున్నబావికొండ,తొట్లకొండలదగ్గరతవ్వినపుడుAugustus(31B.C.A.D.14)ఇంకాTiberiusనాణేలుకూడాదొరికేయి.

*సాంచీ,ప్రాచీననామంkakanada..తూ.గో.జిల్లాలోని,కాకినానగరంచరిత్రలోఇప్పటికీకొన్నిపాతనిర్మాణాలమీదా"cocanada"కనిపిస్తుంది(kakanodbotaసాంచీఅతిప్రాచీననామమనికూడాకొంతమందిచరిత్రకారులుపేర్కొన్నారు.అక్కడkakarఅనేఆటవికజాతిప్రజలునివశించేవారని,వారినిసముద్రగుప్తుడుజయించేడనీచరిత్రచెపుతుంది.అదిభోపాల్ దగ్గరఇప్పుడున్నసాంచీ.)
*చక్రవర్తిబుధ్ధుడిబిరుదు.చక్రవర్తిఅంటేన్యాయచక్రాన్నితిప్పగలిగేవాడుఅనికూడాఅనుకోవాలి.బుధ్ధుడిబోధనలుచక్రంమీదరాస్తారు.బుధ్ధుడికిముందుఏకాలంలోనూఏరాజుకీచక్రవర్తిఅన్నపేరులేదు.