కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

14, ఫిబ్రవరి 2015, శనివారం

చండఅశోకుడి ప్రచండ చరిత్రకి మెట్లున్నాయి..కానీ అవి కిందకే..


చండఅశోకుడిప్రచండచరిత్రకిమెట్లున్నాయి..కానీ,అవికిందకే..అతనుకళింగులనికూలదోసిననరకంలోకే.. ఉన్నాయి. 

 అ.శొకుడుఅంటేఏడుపుఅంటేతెలియనివాడు.ఎన్నడూఏడ్వనివాడూకూడా..పుట్టగానేఏశిశువైనాఏడవటంఅన్నదిసాధారణం.పుట్టగానేఅతనుఏడ్వకపోవటంచూసితల్లిసుభద్రాంగిఅతన్నిఅ.శోకుడనిఅంది.అదిఈరోజుదాకాఇన్నివేలఏళ్ళతర్వాతకూడాఅలాగేనిలిచిపోయిఉంది.కళింగులకిఏడుపులెక్కువగాపంచేముందు,అతడులోకంలోఏడుపులంటేఏమిటో,ఒకటొకటిగాఅతనుతెలుసుకుంటూఎలావచ్చేడోఈపోస్టులోకాస్తచూద్దాం.దీనిలోనేనురాసినవన్నీఅశోకవాదన చెప్పినవే..



                   .. అశోకుడు,అన్ననుచంపిరాజయ్యేడు.తర్వాతబిందుసారుడు రక్తంకక్కుకుంటూచనిపోయేడు.తమకుకావలసినవాడేరాజయ్యేడని,తమఇష్టంవచ్చినట్టుగాఅధికారాలుచెలాయించవచ్చనిమంత్రులంతాఆనందించేరు.అశోకుడు,కురూపిఅనీఅతడిచర్మంరంగూ,వాసనాదగ్గరుండిచూసేవాళ్ళకికంపరంపుట్టిస్తాయనీ,తండ్రిబిందుసారుడుఅతన్నితనవారసుడిగాకలలోకూడాఊహించలేదు...అతనంటేఏనాడూఇష్టపడలేదుకూడా.పైకిఅశోకుడినిపొగుడుతూనేఉన్నా..మంత్రులెవరికీకూడాఅశోకుడంటేలోపలచులకనభావమే..అయితేఅశోకుడుతెలివితక్కువవాడేమీకాదుతనమంత్రులనిజాయితీనిపరీక్షించి,వాళ్ళనిక్రమశిక్షణలోఉంచాలనిఅతనుబలంగానిర్ణయించుకున్నాడు.వాళ్ళపనితీరుఅతనికినచ్చడంలేదు.ఒకరోజువాళ్ళతోసమావేశంఏర్పాటుచేసి,"అన్నిపళ్ళచెట్లు,పూలమొక్కలూనరికించెయ్యండి.అవేవీ..నారాజ్యంలోఉండటానికివీల్లేదు.ముళ్ళచెట్లుమాత్రంముట్టుకోకండి.వాటినేంచెయ్యొద్దు."అనిఆదేశంఇచ్చేడు.ముళ్ళచెట్టులాగానేకనిపిస్తున్నఅశోకుడినివాళ్ళుతక్కువగానేఅంచనావేసేరు."అసలుమీఆలోచనేమిటోచెప్పండి..మహారాజా..అనిఅడిగేరు.అశోకుడుకోపంగామీఉద్దేశంనేనుచెప్పిందిచెయ్యకూడదనా..ముళ్ళమొక్కల్నినరికేసి,పళ్ళచెట్లు,పూలమొక్కలూఉంచాలనిచెప్పాలనుకుంటున్నారా..?.నేనుచెప్పినట్టుచెయ్యండి..అదిమీరుచెయ్యండిచాలు."అనివాళ్ళతోఅన్నాడు.వాళ్ళనిపరీక్షించడానికిఅశోకుడుమూడుపర్యాయాలుఅదేఆదేశాన్నిచ్చేడు.ఏవేవోకారణాలుచెపుతూవాళ్ళాపనిచెయ్యలేదు..నాల్గవసారిమళ్ళీవాళ్ళందరినీపిలిచితనుచెప్పినపనిచెయ్యలేదన్నకోపంతోతనకత్తితీసి,అతనుఅయిదువందలమందినీఅడ్డంగానరికేసేడు.ఇది అతని క్రూరత్వంలో రెండోమెట్టు.
ఇంకోసారి,అశోకుడు500మందితనఅంత:పురస్త్రీలతో(ఉంపుడుకత్తెలతో),ఉద్యానవనానికివెళ్ళేడు.ఆశోకుడిభార్యలసంఖ్యకూడాతక్కువేమీకాదు(ఉజ్జయినిలోచెలరేగినఅల్లర్లను,ఆపమని,తనతండ్రి,సుషీముడిబదులుతననితనని,ఉజ్జయినిపంపినప్పుడు,ఉజ్జయినిలోరాజ్యపాలనసాగించినకొద్దిరోజులకాలంలోనే)అతడు,తిష్యరక్షితనుపెళ్ళాడేడు.ఆమెగురించిఆశోకవాదనమంచిగాఏంచెప్పలేదు.కళింగయుధ్ధంతర్వాతకళింగయువరాణి,కారవాకికూడాఅతనిభార్యఅయ్యింది(చేసుకున్నాడనిచెప్పుకోవచ్చు).అప్పుడుఅదివసంతకాలం.ఉద్యానవనంలోఉన్నఅశోకచెట్లన్నికొత్తచిగుళ్ళతో,ఎర్రనిపూలతోఎంతోఅందంగాఉన్నాయి.పళ్ళచెట్లు,ఆకులుకనపడకుండానిండుగాపళ్ళతో,ఎంతోశోభాయమానంగాఉన్నాయి.
అశోకుడు,మైమరిచిపోయి,ఆకులజాడేతెలియకుండాపూర్తిగాపూలతోనే,నిండిపోయిఉన్నఓఅశోకచెట్టును,తనఉంపుడుకత్తెలకుచూపిస్తూ,"చూసేరా..దాన్ని..అదినాపేరుఉన్నచెట్టు..చూడండిఎంతఅందంగాఉందో.."అన్నాడు.వాళ్ళుతననిఎంతోఇష్టపడతారనీతనకిఏదయితేఇష్టమో.దాన్నివాళ్ళుతనకంటేఎక్కువగాప్రేమిస్తారనీకూడాఅతనుఅనుకున్నాడు.అయితే,ఏ,రాణివాసపుస్త్రీకీ,అతనిroughSkinఅంటేఅసలిష్టంఎంతమాత్రంలేనేలేదు.రకరకాలకారణాలవల్లవాళ్ళుఅతనిఉంపుడుకత్తెలయ్యేరు.
ఆరాణీలు,తర్వాత,వాళ్ళలోవాళ్ళుఅశోకుడుతనని,అశోకవ్రుక్షంతోపోల్చుకోవడాన్నిచాలావెటకారంగాచెప్పుకున్నారు.విపరీతంగానవ్వుకున్నారుకూడా.అంతటితోఆగిపోకుండా,అతనికిఓపాఠంచెప్పాలనిఅనుకుని,అతనునిద్రపోతున్నపుడు,ఉద్యానవనంలోఉన్నఅతనికిఎంతోఇష్టమైన,ఆ,అశోకచెట్టు,పూలన్నీతెంపేరు.ఆకులన్నిటినీకూడాదూసేసేరు.అలాఆచెట్టుని,నగ్నంగాపరమఅసహ్యంగాచేసేరు.అశోకుడునిద్రలేవగానేఅతనిచూపుఆచెట్టుమీదపడింది.వసంతకాలంలోనిచెట్టుశీతాకాలంలోనిచెట్టులాఅయిపోవడాన్నిఅతనుజీర్ణించుకోలేకపోయేడు.అతనికిఇష్టమైనఆచెట్టుఎందుకుఅలాఅయ్యిందో,అతనుపనివాళ్ళనిఅడిగితెలుసుకున్నాడు.వెంటనేభరించలేని,తీవ్రఆగ్రహంతోఅతడు,తన*ఉంపుడుకత్తెలు500మందినీబతికుండగానే,కాల్పించేడు.అంతమందిస్త్రీలభయంకరమరణాలని,చూసినతర్వాతమగధప్రజలుఅశోకుడిలోనిక్రూరత్వానికి,భయకంపితులైఅతన్ని"చండఅశోకుడని"పిలుచుకోవడంమొదలుపెట్టేరు.

                       

అతనిప్రధానమంత్రిరాధాగుప్తుడు,అప్పుడుఅతనితోభయపడుతూనేచెఫ్ఫేడు."మహారాజా..మీరుచక్రవర్తిఅయిఉండి,స్వయంగాచంపడంచెయ్యకండి.మీఆదేశాలప్రకారంమీకునచ్చినట్టుచంపేవాళ్ళనినియమించి,వాళ్ళతోఆపనిజరిపించండి."అన్నాడు.
KALINGA.JPG
మూర్ఖుడూ,భయంకరపిశాచిలాంటివాడూఅయిన"చండఅశోకుడికిఈసలహాచాలాబాగానచ్చింది. 

(తర్వాతి కధ వచ్చే పోష్టు లో..)

------------------------------------------------------------

                   *(1980-2000మధ్య కాలంలో,91మందిదాకాఅమెరికా,కాల్గర్ల్స్నిచంపిన GaryRidgway,అశోకుడుచంపినఉంపుడుగత్తెలసంఖ్యతెలిస్తేతానుఅతడిఎడమకాలిచిటికెనవేలిమీదమీదుండిన,చిన్నవెంట్రుకకుకూడాసాటిరానివాడినని,సిగ్గుతోచిమిడిపోతాడు)

*వసువువంశస్థుడైనబలితాలూకుమూడోసంతానంఅయినకళింగుడుపాలించినరాజ్యంకనుకనేదీనికికళింగదేశమన్నపేరువచ్చిందనిమహాభారతంలోనిఆది పర్వంΩоȢలోచెప్పబడింది
*మహాభారతంలోని,అరణ్యపర్వంలో"ఏతేకళింగా:కౌంతేయయత్రవైతరణీనదీ:అన్నలోగిశమహర్షిమాటవల్లకళింగమంటేవైతరణీనది(ప్రస్తుతమహానదినితలోకలుపుకున్నఉత్కళరాష్ట్రంకాదని)నికలిగిఉన్నదేశంఅనిస్పష్టమవుతుంది.