కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

21, ఫిబ్రవరి 2015, శనివారం

రామ....రామ..తీర్ధం పోయింది..ప్రసాదం ఏదీ..?.. ఇంతవరకూ ఏదీ లేనేలేదు. కళింగా..!

రామ....రామ..తీర్ధం పోయింది..ప్రసాదం ఏదీ..?.. ఇంతవరకూ ఏదీ లేనేలేదు. కళింగా..!  

   
                                          రామతీర్థం దెవాలయం 

అవును..గంజాంజిల్లాలోనిమహేంద్రగిరినుండి,గోదావరినదిఇవతలివొడ్డువరకూఉన్నకళింగవాసులకి,మాసీమ..కళింగసీమన్నభావనేపోయి,దగ్గరదగ్గరవందఏళ్ళయ్యింది..ఆంధ్రరాష్ట్రంఏర్పడినపుడు*ఫజల్ఆలీకమిషన్చేసినదానిమీదఎందుకిలా.ఏమిటీఘోరం.అన్నవాళ్ళుఅప్పుడూ,ఇప్పుడూఎవరూలేరు.అంతేకాదు..మనకికళింగపట్నం,సింగుపురం,దంతపురం,పిఠాపురం,కోరంగి.రాజధానులుగాఉండేవన్నఆలోచనన్నదికూడాలేకుండాపోయిఎన్నోవందలఏళ్ళే..య్యింది.అందువల్లనేకాబోలువిజయవాడమనందరిరాజధానిఅనిఇప్పటిప్రభుత్వంఅంటే,అదేఎందుకుకావాలి.అన్నఒక్కగొంతుకా..మొన్నకూడా లేదు.
ఇప్పుడు..రామతీర్ధం..పోయింది.ఖచ్చితంగాఏకళింగగొంతూ..కేకపెట్టదు.పొరబాటునఏసాధువో,భక్తుడో,స్వామో..మాకాబిచ్చంవెయ్యండిఅనడిగి,"మీడియాకెక్కిపోయిమరీఅడిగేసేనని"రొయ్యమీసాల్లాంటిమీసాలుగుండ్రంగాతిప్పేసుకుంటే."రామ..రామా.."అని,రామకోటిరాసుకోండి.మీరదిబాగాచేయగలరు..బోలెడుపుణ్యాన్నిమీరేసంపాదించగలరు.మాకదిచేతకాదు..మాదిరక్తచరిత్రకదా.కనుకేమాఒంటిమిట్టనుప్రభుత్వదేవాలయంచేసేం..."అంటేమననాయకులూ,మనమూఎగిరిగంతులువేసిమరీఒంటిమిట్టకోసం..ఒంటిబట్టదీక్షలులాంటివి కొత్తగాడిజైన్చేసిమరీచప్పట్లు,తాళాలతోధణుతెగిరిపోయేలాచేయగలం.ఇంకేంమిగిలుందనీకళింగవాసులకి.?రాజధానినిర్మాణానికి,మొగలాయీలకిజిజియాపన్నుచెల్లించినవాళ్ళల్లాఉద్యోగులుజీతాల్లోకోతలుకోయించుకుంటూ,హుధూధ్కిఅందరితోబాటుగావిరాళాలందిస్తూ,"దొరా..నీబాంచెన్..నీకాల్మొక్కుతమే.."అనితెలంగాణానుంచినేర్చుకున్నబానిసనుడికారంప్రకారంతలలూపుతూ, ఇద్దరునాయుళ్ళుఏంచెపితేదాన్నేతూ.చ.తప్పకుండాచేస్తూ,,తర్వాత,తరాలవాళ్ళుమొఖంమీదఉమ్మేస్తారనితెలిసినా,అప్పుడుమనంఎలాగూఉండంకదా..అన్నధీమాతోబతికేస్తున్నచిమూ,నెత్తురుఎప్పుడోఅశోకుడికాలంలోనేచంపేసుకున్న,కళింగజాతివాళ్ళంకదా..!

 చండఅశోకుడు
మరొక్కసారి మళ్ళీ.అశోకవాదనచెప్పిన,చండఅశోకుడిగాధలోకివస్తే......మంత్రిరాధాగుప్తుడిసలహాఇష్టపడినతర్వాత,అ.శోకుడుఅతణ్ణి,తనకికావల్సినవాళ్ళని,కర్కశులయినతలవరులనీ,వెతికిమరీఎంచమన్నాడు.అలాటివాళ్ళనిఎవరినైనాతనముందుకుతెస్తేవాళ్ళుతనుచెప్పినట్టునడవలేనివాళ్ళయితే,ఎంపికచేసినవాళ్ళతలలు,ఆఉద్యోగానికిఒప్పుకున్నవాళ్ళతలలూఅందర్నీపక్కనపెట్టిమరీనరికేస్తానన్నాడు.
ఆభారాన్నిమీదవేసుకున్నఉద్యొగులెవరికీ,కంటికినిద్రలేదు.విషయాన్నితెలుసుకున్నఏదుర్మార్గుడూఆపనికిఒప్పుకోవటంలేదు.చివరికిఒక్కడేదొరికేడువాళ్ళకి.పాటలీపుత్రానికిదగ్గరలోనేఉన్నకొండపాదాలదగ్గరఓచిన్నగ్రామంఉంది.ఆగ్రామంలోఓనేతపనివాడుఉన్నాడు.అతనికి"గిరిక"అనేఒక్కకొడుకుమాత్రమే..న్నాడు.చిన్నతనంనుండీదుర్మార్గంఅతనిలోరూపుదాల్చింది.తల్లితండ్రులనితిట్టడం,ఊళ్ళోవాళ్ళనికొట్టడంఅతనికినిత్యకార్యక్రమమేఅయిపోయింది.ఏకారణంలేకుండానేజంతువులకి,కీటకాలకుప్రాణహానిచెయ్యడంఅతనికాలక్షేపక్రీడైంది.అతనిదుర్మార్గస్వభావాన్నిభరించలేని,ఆగ్రామస్తులంతాఅతన్నిఅశోకుడితోపోల్చి"చండగిరికుడని"తమలోతాముచెప్పుకునేవారు.అతనిగురించివార్తలుఅందుకున్నఅశోకుడిమనుషులు.ఆదరాబాదరాగావచ్చిఅతన్నిరాజుతలవరిగా,పనిచేస్తావాఅనిఅడిగేరు.అతనుపొంగిపోయేడు."ఓ..ఎందుకుచెయ్యను.అవసరమైతేజంబూద్వీపాన్నిమొత్తంలేపేస్తాను."అన్నాడు.అయితేఫాటలీపుత్రానికి,రమ్మన్నారతన్ని.అతడు..నాకుకొంచెంసమయంకావాలి.మాఅమ్మా,నాన్నలకిచెప్పివస్తానన్నాడు.అయితేఅతనుపాటలీపుత్రానికిరావడంలోకొంతఆలస్యంజరిగింది.'నువ్వురావడానికిఇంతఆలస్యంచేసేవెందుకు.రాజుమామీదకోపంగాఉన్నాడని'అతన్నిరమ్మనిచెప్పినఅధికారులుచిరాకువ్యక్తంచేసేరు."నాతల్లీతండ్రీనేనీఉద్యోగంచెయ్యడానికిఒప్పుకోమని,నేనెంతనచ్చజెప్పడానికిప్రయత్నించినా,నామాటవాళ్ళువినలేదు.అందుకనివాళ్లనిచంపిరావటంలోనేఈఆలస్యంజరిగింది".అన్నాడతను.అతడినిఆఅధికారులుఅ.శోకుడిదగ్గరికితీసుకువెళ్ళేరు.అ.శోకుడుఅతనితోమాట్లాడి,తనుఎవరినిచంపమన్నాచంపాలనిఎలాగచంపమంటేఅలాచంపాలనిఅదేఅతనిఉద్యోగబాధ్యతని,తెలియజేసేడు.గిరికుడుఎంతోసంతోషంగాదానికితలఊపుతూ,అశోకుడినిమొదటిగాఅడిగిందిఒకటే.."నేనుచాలాసంతోషంగా..ఎంతోయంకరంగామీరుచెప్పినఅందరినీచంపుతాను.ఎప్పుడూ.ఎవ్వరివిషయంలోనైనావెనక్కితగ్గడమన్నదే..నాదగ్గరఉండదు.అయితేఅందుకునాకుకావాల్సిందినేను,అడిగినరీతిలోఉండే,ఓ'చావులమందిరం'.అదిమాత్రం,మీరునాకుకట్టించిఇవ్వాలి"అనికోరేడు.అశోకుడుఎంతోసంతోషంగాచాలాకొద్దికాలంలోనే,ఒకవిశాలమైన,బయటనుంచిచూడటానికిచాలాఅందమైనఇల్లుఒకటికట్టించి,దాన్నిగిరికుడికిఇచ్చేడు."రాజుతలచుకుంటే....దెబ్బలకికొదవేముంటుంది"కనుక.ఆఇంట్లోఅన్నిరకాలహింసలకీ,చావులకీపనికొచ్చేఅన్నిరకాలపనిముట్లకీకూడాస్థానంకల్పించేడు.పైకిస్వర్గంలాకనిపించే'భూలోకనరకం'అన్నమాటఅది.

 చావుల మందిరం

చావులఇల్లు,ఆశోకుడుతనకప్పగించగానే,చండగిరికుడు..చండఆశోకుడితోఅన్నాడు."మహారాజా..నేనడిగే,ఒకవరం..నాకివ్వండి.ఈఇంట్లోకిఅడుగుపెట్టినవాళ్ళెవ్వరూ,బతికిబయటికివెళ్ళకూడదు.నేనయితేవెళ్ళనివ్వను.దాన్నిమీరుఎప్పుడూకాదనకండి."అశోకుడుచాలాఆనందంగా,దానికిఅంగీకరించేడు.ఒకసారిచండగిరికుడు,రాజధానిపక్కనేఉన్నకుక్కుటారామబౌధ్ధవిహారానికివెళ్ళేడు.అక్కడఒక'బౌధ్ధభిక్షువు'BaalapanditaSutra'నికంఠతాపడుతున్నాడు.అదినరకంలోఉన్న5గొప్పహింసలగురించిచెపుతుంది.అవివినిఅతడుఎంతోఆనందించేడు"నేనీహింసలసూత్రాలన్నిటినీనాచావులింట్లోఅమలుచేస్తాను.ఇవిఎవరికో,చనిపోయేకఎందుకు..ఎక్కడో నరకంలోఎందుకు..ఎవడుచూడొచ్చేడు.నాచావులింటికివచ్చినవాళ్ళికివాళ్ళుబతికుండగానే..నేనుఇక్కడే చేస్తాను.అనుకున్నాడు.
  ఇదిఇలాసాగుతూఉండగా,అశోకుడిరాజ్యంలోభయం,హింస,ఏడుపులుముప్పేటగాపెనవేసుకునివీరవిహారంచేస్తూఉండగా,అశోకచక్రవర్తికి,ఒకమారుచాలాజబ్బుచేసింది.ఎంతమందోవైద్యులు,ఆమగధరాజ్యంలోనిఅన్నిప్రాంతాలనుండిఅశోకుడి,ముద్దులచిన్నరాణి'తిష్యరక్షిత'ఆదేశాలమేరకు,ఉరుకులపరుగులమీదవచ్చిపడ్డారు.అనేకరకాలప్రతిక్రియలుచేసేరు..కానీ,ధన్వంతరులలాంటివైద్యులకైనా,ఆరోగాన్నిపోల్చుకోవటంసాధ్యంకాలేదు.అందరికీఅ.శోకుడుబతుకుతాడన్ననమ్మకంపోయింది.అయితేతిష్యరక్షితకిమాత్రం,రాజుసంగతిమీద,బెంగలేకపోయినాతానుఅమితంగాప్రేమిస్తున్నఅశోకుడిపట్టపురాణికుమారుడూ,చాలా అందగాడూఅయిన'కుణాలుడి'దగ్గరనుండిప్రేమనుపొందాలని.
                                   తిష్య రక్షిత.. కళ్ళు తీయించిన కుణాలుడు

అందుకు,అశోకుడిని బతికించాలనిఅనుకుంది.'భర్తలోసగంభార్య'అన్ననానుడిఏకాలంలోనైనాఎంతమాత్రంమారనిసత్యం,కనకఆమెఒకఆలోచనచేసింది.అ.శోకుడిఆలోచనల్లాంటిదేఅదికూడా...
(Contd..)
----------------------------------------------------------------
*ఫజల్ఆలీకమిషన్రాష్ట్రవిభజనకోసంఏఒక్కస్పష్టమైనసిధ్ధాంతానికీకట్టుబడిఉండకుండాతనసిఫార్సులనురూపొందించడంచేయడంవల్లనే,ఆసిఫార్సులుకొంతమందికేసంత్రుప్తినీఎక్కువమందికిఅసంత్రుప్తినీకలిగించేయి..అదిభాషాసూత్రాన్నేప్రాతిపదికగాపెట్టుకున్నదయితే,నూటికి54%తెలుగువాళ్ళున్న..కోలారు,ప్రాంతాన్ని,కర్ణాటకలోనూ,నూటికి70%కంటేఎక్కువమందితెలుగువాళ్ళున్నపర్లాఖిమిడిప్రాంతం,ఒరిస్సాలోనూ'చాందా'మధ్యప్రదేశ్లోనూవుండకుండావుండేవి. ఆంధ్ర,ఉత్కళసరిహద్దులవిషయంలోనూఈకమీషన్సరయినద్రుష్టిసారించలేకపోయింది.ఆంధ్ర,ఒరిస్సాసరిహద్దులనిర్ణయంఎప్పుడోఇరవైఏళ్ళకిందటజరిగిపోయిందికనుకదాన్నిఇప్పుడుపట్టించుకోనక్కరలేదన్నారు.ఆనిర్ణయంవల్లబరంపురం,ఛత్రపురం,జయపురం,పర్లాఖిమిడి,పట్టణాలతోపాటు...80గ్రామాల,అంటే,అప్పట్లో10లక్షలకళింగులజనాభా,18వేలచదరపుమైళ్ళువిస్తీర్ణంఉన్నఅపారవనరులప్రాంతంఅప్పుడుఆంధ్రాలోచేరలేకపోయింది.ఆసంగతిపట్టించుకున్నకళింగులెవ్వరూలేరు.ఒకరిద్దరున్నాఅదికేక..కానేలేదు.చిన్నమూలుగులేదాఓనిట్టూర్పుగానే,గాల్లోకలిసిపోయింది.రాష్ట్రాలవిభజన,అశాశ్వతంగా,అస్థిమితంగావుండకూడదంటూనే,ఫజల్ఆలీకమిషన్,ఆంధ్రరాష్ట్రసరిహద్దులకిసంబంధించిఅస్థిరపరిస్థితులనేకల్పించిపారేసింది.అంతేకాదు..తామువేరవుతామనిఅప్పట్లోఎంతోఆశాభావంతో,ఎన్నెన్నోకోర్కెలతోఎదురుచూసినఒరిస్సాలోనితెలుగువాళ్ళుఆవేదనతోక్రుంగిపోయేలా,రెండోశ్రేణిపౌరులుగాఉండిపోయేలాచేసింది.