కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

1, జూన్ 2015, సోమవారం

" అణ్యాంక భీమేశ్వరాలయం"

'అణ్యాంక'(అనియంక)అంటే,'యుధ్ధంలోముందునిలబడ్డవాడు'అన్నఅర్థంఉంది.'అన్యంకభీమ'అన్నది,వజ్రహస్తరాజుకిఉన్నఇంకో పేరుకూడా...

" అణ్యాంక భీమేశ్వరాలయం"

ముఖలింగక్షేత్రంలోచూడవలసినమరొకప్రాచీనదేవాలయంభీమేశ్వరాలయం.ఇదిమధుకేశ్వరాలయానికి100గజాలదూరంలోనేఉంటుంది.అదిచాలావరకుకూలిపోయి,శిధిలావస్థలోనేఉంది.దీనిలోఉన్నశిల్పాలు,మధుకేశ్వరాలయంలోనిశిల్పాలు,ఒకేలాఉంటాయి.ఈదేవాలయంగోడలమీద,స్థంభాలమీద,గాంగవంశరాజులు,రెండోవజ్రహస్తుడు,అనంతవర్మచోడగంగదేవుడు,కాలంనాటిశాసనాలు,చాలాకనిపిస్తాయి.ఇవిఆనాటితెలుగుభాషలోనే,చెక్కించబడినవి.ఈదేవాలయంలోనల్లగామెరిసే,శివలింగానికి'అణ్యాంకభీమేశ్వరు'డన్నపేరుఉంది.అదిఇంద్రనీలమణిలాగా,రాత్రుళ్ళుమెరిసేస్వభావం,కలిగిఉన్నది.మంటపంనుంచిప్రాకారంవైపు,బయటకిపోవటానికి,దక్షిణంవైపుత్రోవఉంది.ఆగోడలమీదఉన్నశాసనాలన్నిటిలో,నగరంలోవేంచేసిఉన్న'అణ్యాంకభీమేశ్వరు'డన్నపేరేకనబడుతుంది'అణ్యాంక'(అనియంక)అంటే,'యుధ్ధంలోముందునిలబడ్డవాడు'అన్నఅర్థంఉంది.'అన్యంకభీమ'అన్నది,వజ్రహస్తరాజుకిఉన్నఇంకో పేరుకూడా..అలాఆదేవాలయంకట్టించినరాజుపేరు, అక్కడిదేవుడికివచ్చింది.అదిఅప్పుడెప్పుడోఆనాడేజరిగినా,ఈనాటిదాకాఅలాగేఉంది.అందుకేకాబోలు,నేడుకూడామనపాలకులు,తమపేర్లునిలబడిపోవాలని, చాలాచిన్నఆశతో,అలాంటివేఎన్నెన్నోపనులు,నిస్వార్ధంగాచేస్తుంటే,మనంసంబరాలతో అంబరాన్నంటేలా,పండగలే కదా..చేసుకుంటున్నాం.'కాలమేకదామారింది..మనంకాదుకదా'..


ఇప్పుడు,గౌరవనీయభారతప్రధాని,శ్రీమోదీగారి'స్వఛ్ఛభారత్','జనధనయోజన'పధకాలనూ,స్వర్గీయరాజకీయనేతల,'రాజీవుగ్రుహకల్ప','ఎన్టీఆరుసుజలస్రవంతి'అన్నపేర్లుఉన్నపథకాలను,తలుచుకుంటేనే,మననేత్రాలుఆనందాశ్రువులతోనిండిపోయి,చెఱువులైపోవటంలేదా.....మనశరీరాలుపులకించిపోయి,రోమాంచితాలుకావటంలేదా..మనం,ప్రతీరోజుకడుపునిండిపోయేంత,పరమానందాన్నిపొందటం లేదా..?


మరికొన్నాళ్ళకి,తిరుపతిదేవుడి,పేరుని"నారాచంద్ర వేంకటేశ్వరస్వామి", అనీ,యాదాద్రిదేవుడిపేరుని"చంద్రశేఖరనరసింహస్వామి",అనీమార్చాలని,ఆఇద్దరుపాతదేవుళ్ళవిగ్రహాలనూ,తమఅన్నలరూపాల్లోకిమార్చి,తమకికన్నులపండుగకలిగించాలనీ,తమఅన్నలకోసంవారిఅభిమానులునిరాహారదీక్షకికూర్చుంటే, నీళ్ళటేంకులుఎక్కి,దూకేస్తామనిబెదిరిస్తే,పెట్రోలుమీదపోసుకుని,అగ్గిపుల్లకనబడక,దానికోసం,వెతుక్కుంటూ,చిందులుతొక్కుతుంటే,మనంకళింగులంకూడా,అది అలాగే,జరిగితీరాలని,సమైక్యంగాపోరాడితీరుతాం..మీడియాల్లో,పత్రికల్లో,మనపండితప్రకాండులు,మేతావులు,ముద్దులమతాలమురిపెంపుపెద్దలూ,జ్నానవిజ్నాన ఇంద్రజాలదురంధరులూ, ఇందుకోసం అనర్గళఉపన్యాసాలని,రచ్చరచ్చచర్చలని,మనకోసంవొండివడ్డిస్తారు. అందులోసందేహం,ఏమీఅవసరంలేదు.చివరాఖరికి..కాగలకార్యంనెరవేరితే,చనిపోయినవారికి,ఒకస్థూపంకట్టేస్తారు..దానిముందునిలబడిదండాలుపెడతారు.ఏంపోతుందనీ..కావలసినదానికన్నాఎక్కువేదొరుకుతుందికదా..!.

అదేజీవన్మరణపోరాటమనుకుని,రంగంలోకిదిగి,ఉద్యమాలకిఊపిరులూది,చనిపోకుండాబతికున్నవాళ్ళసంగతెవరికికావాలనీ..అందుకుఉదాహరణలెన్నిలేవనీ..మచ్చుకుమన కళింగ సీమనుంచే,ఒకదానిగురించి చూద్దాం.


"మధురవాణి అంటూ ఒక వేశ్యాశిఖామణి ఈ కళింగ రాజ్యంలో వుండక పోతే, భగవంతుడి స్రుష్టికి ఎంత లోపం వచ్చి వుండును" అని కరటకశాస్త్రులు, చేతగురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో చెప్పించినట్టు, 


'అమ్రుతరావు'లేకపోతే,'స్వర్గీయశ్రీపొట్టిశ్రీరాములు'గారిలాఆయననిరాహారదీక్షకి,కూర్చోకపోతే(1972నాటి)'జైఆంధ్రా'ఉద్యమం,ఇంస్థాయికివచ్చివుండేదా..అని.మనంఆయనగొప్పదనాన్నితలుచుకుని ఆరోజుల్లోతన్మయత్వంలోతడిసిముద్దైపోతుంటే,మన'అమ్రుతరావు'చేత,దీక్షను,తెలంగాణావాడైన,నేటి గౌరవనీయరేవంతరెడ్డిగారిలా..అదేతెలంగాణాకిచెందిన,కీర్తిశేషులూ,గౌరవనీయులూ,అయిననాటిమర్రిచెన్నారెడ్డిగారు,మనకెవరికీ,తెలీనిఏవేవో,ఊసులు,చెప్పివిరమింపచేసేక,'జైఆంధ్రా'ఉద్యమాన్నివిజయవంతంగా,నీరుకార్చగలిగేడనిగట్టివాడనిపేరూ,పదవులూ,భోగాలూ,భాగ్యాలూ,తమఅధిష్టానవర్గంనుండి,ఆయన,పొందగలిగేడుగానీ, ఆ...అమ్రుతరావు,ఏమయ్యేడనిఎవరైనాపట్టించుకున్నారా..?

అతడు,మనకళింగసీమలోనే,ఓమూల,తన బతుకుతెరువుకోసం 'ప్రభుత్వహాస్టల్లోకుక్'గాబతికేడన్నసంగతి,మనలోఎంతమందికితెలుసు..?




వెయ్యేళ్ళకిందటనే'అన్యంకభీమ'రాజు,శివుడిపేరుకి,తనపేరుతగిలిస్తేఎవరూఅడగలేదు.ఆరాజూపోయి.ఆరాజ్యమూపోయిఆదేవాలయంకూడాకూలిపోతున్నా,శివుడిపేరు'అణ్యాంక భీమేశ్వరు'డనేకదాఈనాటికీమిగిలిఉంది.

కనుకమనదేశరాజకీయనాయకులుఆపాతకాలంనాటిరాజులకిఏంతీసిపోయేరనీ..ఆనాటిచక్రవర్తులకన్నాతక్కువెందుకవుతారనీ..వాళ్ళుచేసేవాటిని'ఎందుకిలా.?.అని,మనదేశపౌరులెప్పుడూఅడగనివాళ్ళేకదా..మన'కళింగులం',అందరిబాధామనబాధేఅని,మనకోసంతప్పమిగిలినఅందరికోసం,ఏంచెయ్యడానికైనాఅందరికన్నాముందే,ఎప్పుడూసిధ్ధంగాఉండేవాళ్ళమేకదా."మాదిమాదే..మీదిమాదే.. అంతామనదే".అనివాళ్ళుఎవరైనాపాడితే.."మీదిమీదే..మాదిమీదే..అంతామనదే" అనిచప్పట్లు కొడుతూమరీ,వంతపాడేవాళ్ళం కదా!  


"ముఖలింగేశ్వర శివలింగము": 

ముఖమంటపంనానుకుని,ఉన్నగర్భగుడిలో,'మధుకేశ్వరశివలింగము'కనిపిస్తుంది.సాధారణంగాశివలింగాలునల్లరాతితోచేయబడి,పానఘట్టంలోఅమర్చబడికనిపిస్తాయి.ఇక్కడమాత్రంఅలాకనబడదుతెల్లగాశిలలాగాకనిపిస్తుంది.ముందువైపునాశిక,నేత్రాలు,నుదురు ఉన్నట్టుచూపిస్తారు..వెనుకపక్కఅన్నిదేవాలయాలలో,శివలింగంఉన్నట్టేఇక్కడాకనిపిస్తుంది.ముందువైపు,నల్లనిమచ్చలుకనిపిస్తాయి.మరొకవిశేషంకూడాఈగర్భగుడిలో,కనిపిస్తుంది.శివలింగంవెనుకఒకచాలా'పెద్దమట్టిబానలేదాకుండ'కనిపిస్తుంది.దీనిలోస్వామివారిని,అభిషేకించేజలాన్నినిలవచేస్తారు.అదిచాలాబరువుగాఉన్నరెండడుగులలోతు,అయిదడుగులవెడల్పు,ఉన్నమట్టిపాత్ర.ఆమట్టిపాత్రపెంకుదళసరిరెండుఅంగుళాలుఉంటుంది.చూడడానికిఅదిపూర్వం,బెల్లంవండేపెనంలాకనిపిస్తుంది.అం పెద్దదిఆచిన్నగర్భగుడిలోకి,ఎలాచేరిందన్నసంశయంకలిగినవారికిఆసంశయాన్నిపోగొట్టేందుకు,ఒకకథచెపుతారు.మధుకేశ్వరస్వామికిపరమభక్తుడయినఒకకుమ్మరిరెండుపెద్దబానలను,ఆయనకిసమర్పించేందుకుతయారుచేసి,ఆలయానికితీసుకువచ్చేడు.అప్పటికే,ఆలయనిర్మాణంపూర్తయిపోవడంవల్లఆరెంటినీ,లోపలచేర్చాలనిఅతనుప్రయత్నిస్తే,ఒకబానపగిలిముక్కలైపోయింది.అతనుచింతలోములిగిపోయి,ఆరాత్రిఅంతాఅక్కడేమధుకేశ్వరుణ్ణిధ్యానిస్తూఉండిపోయేడు.భక్తవత్సలుడయిన,పరమేశ్వరుడుఆభారాన్నితనమీదవేసుకునిఆరాత్రే,మిగిలిపోయినమట్టిబానను,తనగర్భగుడిలోకిచేర్చేడు.ఉదయాన్నేదేవాలయానికి,తనుఏంచేసి,తనుఎంతోప్రేమతోశివుడికిఅర్పించాలనుకున్నబాననుగర్భగుడిలోకిచేర్చాలోఅని,ఆలోచిస్తూవచ్చినఆకుమ్మరి,భగవంతుడికరుణవల్లజరిగినపనికి,పరమానందభరితుడయ్యేడు. ఇందులోఆశ్చర్యాన్నికలిగించేఆంశంఏమిటంటే,పదిఇరవైమందికలిసిదాన్నిఒకచక్రంలాగాలోపలకితీసుకువెళ్ళాలన్నాఅదేమంతసులభసాధ్యమైనదికాదు.ఆపనిజరిపినవిధానమేఆశ్చర్యకరమైనది.


ర్భగుడిబయటివైపున్నముఖమంటపంరెండుగోడలమీదాఏకాదశరుద్రరూపాలుఅష్టమూర్తులు,పంచదేహమూర్తి,దక్షిణామూర్తి,ఉమామహేశ్వరుడు,చంద్రశేఖరమూర్తి,అర్థనారీశ్వరుడు,అఘోరమూర్తి,రక్షోఘ్నమూర్తి,భైరవుడు,కాలభైరవుడు,పాశుపతమూర్తి,వంటివిగ్రహాలుచాలానేఉన్నాయివాటికాలాన్ని,వాటిరీతులనువిశ్లేషించిరాస్తె,ఒకసిధ్ధాంతగ్రంధంఅవుతుంది.ఆశక్తి,కళింగులలోఅపరిమితంగానే ఉంది. కానీ..ఆసక్తిమాత్రమెకొరవడింది. 

ఇక్కడమరొక్కశిల్పవిశేషాన్నిగురించి,చెప్పకతప్పదు.ముఖమంటపం,దక్షిణద్వారంనుండిబయటకివచ్చితలెత్తి,వెనక్కిచూస్తే,ఒకనైపుణ్యశిల్పప్రదర్శనంమన,ఱెప్పవాల్చనీదు. అందులోపార్వతీపరమేశ్వరులుజూదమాడుతూకనిపిస్తారు.ఆపాచికలాటలోశివుడు,పార్వతీదేవిముందుఓడిపోయి,తనకున్నవన్నీపోగొట్టుకోవడమేకాక,చివరికి,తనవాహనంనందినికూడాపోగొట్టుకున్నట్టు,కనిపిస్తుంది.పార్వతీదేవి,ఆమెచెలికత్తెలువిజయానందంతో,ఆనందినితోలుకుపోతుండగాశివుడుఖిన్నుడై,నిలబడిపోయిఉండటంఈశిల్పంలోఅద్భుతంగాకనిపించేశిల్పకళావైదుష్యం.


గుడిచుట్టూఉన్నప్రాకారందగ్గర,అష్టదిక్పాలకులదేవాలయాలుఉన్నాయి.గుడికి,ఉత్తరదిక్కులోఉన్నప్రాకారానికి,బయటగోడమీదచాలాప్రాచీనమైన,ఒకయోధుడిశిల్పంఉంది.అతడుతనఎడమచేతిలోఎత్తైనవిల్లు,కుడిచేతిలోఒకఅమ్ముపట్టుకునికనబడతాడు.మొలలోకత్తికనబడుతుంది.జుత్తునున్నగాదువ్వబడి,వీరపురుష,లాంఛనమైనకోరశిఖతలపైనకనిపిస్తుంది. ఆయోధుడివస్త్రధారణ,చాలాప్రాచీనమైనదిగనే,ఉంటుంది.ఆరూపం,నాడెన్నడోఎవరోశిల్పి,చెక్కినపరమశివుడిరూపమా.?లేక ఎవరో,ఆ శిల్పికాలంనాటి'కళింగరాజు'రూపమా..?అన్నది తెలుసుకోవటంమాత్రం కష్టమవుతుంది.




అష్టదిక్పాలకుల,దేవాలయాలలోవాయుదేవుడిదేవాలయం,మీదకొన్నిప్రాచీనశాసనాలు(తెలుగు,కన్నడలిపులలో)కనిపిస్తాయి.వాటిలో'త్రైలోక్యభీతదేవర,"న్రుపతుంగనరసింహుణ్డు"అనిచదవగలిగేవి,కనిపిస్తాయి.గుడిదాటిబయటకివస్తే,పక్కనేఒకఆంజనేయఆలయంఉంది.ఆఆలయంమరీపాతదేం,కాకపోయినప్పటికీ,దానినిర్మాణంలోఉపయోగించిన,రాళ్ళుకొన్నిచాలాపాతవే.ఆరాళ్ళమీదకూడాచక్కని,ప్రాచీనశిల్పాలుకొన్నిఉన్నాయి.ఒకరాయిమీద,యుధ్ధరంగంలోయేనుగులు,ఢీకొనిదెబ్బలాడుతున్నట్టు,చిత్రీక్రుతమైఉంది.బాణాలువచ్చి,,గుచ్చుకుంటున్నా,ఒకయేనుగులక్ష్యపెట్టకుండా,తనకాలికిందఒకతన్నితొక్కిపట్టి,తనతొండంతో,మరొకయేనుగుతోయుధ్ధంచేస్తున్నట్టూ,ఆయేనుగుమీదఒకమావటికూర్చున్నట్టూ,ఆశిల్పంలోకనిపిస్తుంది.


మరొకటి,ఆంజనేయస్వామిగర్భాలయం,బయటిగోడమీదకనిపిస్తుంది. అదిచాలాప్రాచీనమైనదే,అనిచెప్పగలశిల్పం.దానిలోమనుష్యునిమొహంతో,ఉన్నఒకమొసలిమీద,కూర్చునికొందరుయోగులు,చుట్టూఉన్నజలంలోప్రయాణంచేస్తున్నట్టుమనంచూడొచ్చు.

"సోమేశ్వరాలయం"

ఊరికిదూరంగాసోమేశ్వరాలయంఉందిగానీఅదిసుమారు150ఏళ్ళకిందట,పిడుగుపడిపునాదులంటాకదిలిపోయింది.దీనినిర్మాణశైలిభువనేశ్వరజగన్నాధదేవాలయంలాఉండెదిఅని,అనిపిస్తుంది.


 ("చిలక సముద్రం కథ" తర్వాత పోష్టులో)