కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

14, జూన్ 2015, ఆదివారం

"ఇంటినిండా కోళ్ళు ఉన్నాయి గానీ..కూసేందుకు ఒక్కటీ లేదు"




గంజాంజిల్లా1936కుముందు'కళింగసీమ'లోనిది.1929లోఈసీమలో4,5తరగతులుచదువుకున్నవిద్యార్ధులకుమద్రాసుప్రెశిడెన్సీప్రభుత్వం,అందచేసినకొత్త'*సాంఘికశాస్త్రంపుస్తకం'ఈమాటకి,నిలువెత్తుఆధారంగానిలబడుతుంది.

అయితే,'ఇంటినిండాకోళ్ళుఉన్నాయిగానీ,కూసేందుకుఒక్కటీలేదు'అన్నట్టుగా,ఉన్నమనరాజకీయనాయకులందరినీ,ఒక్కొక్కరినీ"నువ్వేంచేస్తున్నావుకళింగులకోసం..అవినీతిదుర్గంధంలో,పీకలలోతుగామునిగిపోయిఉన్న,నక్కలలాంటి,తోడేళ్ళలాంటి..రాజకీయనాయకులకోసం.."ఏరుఏడామడదూరంఉండగానే,చీరవిప్పి,చంకనపెట్టుకుని ఒకామె పోయినట్టు,అమరావతికోసంపరుగెడుతున్నవాళ్ళకోసం,పట్టిసీమకోసం,ఇక్కడిచమురుఎక్కడికోపంపే,చమురు,గేస్దోపిడీకోసం,గనులతవ్వకం,కోసం,వనరులదోపిడీకోసం....నువ్వెందుకు,నీకుమేమిచ్చిన,రాజకీయజీవితాన్నిపణంగాపెడుతున్నావని"కళింగసీమనుండిఒక'కళింగసైన్యం'ప్రభవించి,డగాలన్నదే,ఈరాతలవెనుక,నిండుగానిలబడిపోయిఉన్నఆశ....అదిఎప్పటికైనాఫలిస్తే,సంతోషమే..లేకపోయినా,కొత్తగావచ్చేబాధేంవుండదు.ఎందుకంటేఇన్నివేలయేళ్ళలోనూ,"కాకిగూట్లోనికోకిలబతుకు"లాంటిబానిసబతుకులో,అంతులేని,మాధుర్యాన్ని(!) చవిచూసిన జాతి కదా మనది.


* అప్పటి'సాంఘికశాస్త్రంపుస్తకం' లో కొన్ని పేజీలు









----------------------------------------------------------------------------------------------------------------------------                
       
 ఇంక కిందటి పోష్టుకు అనుబంధంగా ప్రస్తుత పోష్టు లోకి వస్తే...

1789/1792లోవచ్చిపడిన'ఎల్నినో'తుఫానువల్ల,గంజాంజిల్లాలోవచ్చిన,క్షామాన్ని"పుఱ్ఱెలకరువు'అనేవారు.1789లోమొదలైనకరువువరసగా..నాలుగేళ్ళు,వెంటతగిలి,జిల్లానుఇంచుమించు,నిర్మానుష్యంచేసిపారేసింది.విశాఖపట్టణంపరిసరప్రాంతాల్లో1792ఏప్రిలునెలలో1200మందిఆకలిచావుకుగురయ్యేరు.భారతదేశంలోఈస్టిండియాకంపెనీకరువునివారణచర్యలకుపూనుకోవటంఅదేప్రధమం. గంజాంజిల్లాకలెక్టరుగా ఆసమయంలోపనిచేసిన'స్నాడుగ్రాసు'లాంటిఅవినీతిపరులకి,అదేపెద్దపండుగలకాలం.1788/1794మధ్యకాలంలోదేశంలోలక్షాపదివేలమందిపైనేఆకలిచావులకిగురయ్యేరు.దహనంచేసేవాళ్ళులేకఅస్థిపంజరాల,ఎముకలతోనిండిపోయిరోడ్లన్నీ,తెల్లగావెలుగులీనేయని,నాటి బ్రిటిష్ ప్రభుత్వనివేదిక చెపుతుంది.  



గంజాంజిల్లాలో "పుఱ్ఱెల కరువు" చిత్రం


....."స్నాడ్గ్రాస్"ఈస్టిండియాకంపెనీఉద్యోగిగా,గంజాంజిల్లాకలెక్టరుగా,27ఏళ్ళపాటుభారతదేశంలోఉద్యోగం,చేసినవాడయ్యేడు.జీతంతక్కువేఅయినాకల్పవ్రుక్షంలాటికళింగసీమలోఅతనుకలెక్టరుగా,ఓరెండేళ్ళపాటుసంపాదించినది10లక్షల పౌన్లు (ఈనాటిద్రవ్యమానంప్రకారంఅది9కోట్ల78లక్షలపైనేఉంటుంది).అతనిఅనుచరగణం,అతనిఉంపుడుగత్తె,ఇంకాగంజాంజిల్లాలో,అతనిపేరుచెప్పుకునిజమీందార్లుతిన్నదీ,ఎవ్వరిలెక్కలకీదొరకనేలేదు.'స్నాడ్గ్రాస్'సంపదనైతే,ఆర్జించలిగేడు.తీసుకుపోగలిగేడుగానీ,'పరువుప్రతిష్టలు'అన్నవాటినిమాత్రం,అక్కడికితనతో తీసుకువెళ్ళలేకపోయేడు.అతనిమీద,ఆకంపెనీన్యాయవాదులుఆరోపించిన,ఏఒక్కనేరమూఅతని'చదరంగపుటెత్తుల'లాంటియుక్తులవల్ల,తనకిందివాళ్ళమీదకితోసి,తప్పించుకోగలిగినఅద్భుతచాకచక్యంవల్ల,రుజువుకాలెదు.అతన్నిఏరకంగానూలొంగదియ్యలేని,ఈస్టిండియాకంపెనీడైరక్టర్లు,వాళ్ళచేతులోఉన్నచివరిబాణాన్నిసంధించేరు.ఉద్యోగవిరమణచేసినవాళ్ళకి,వాళ్ళుఇచ్చేపెన్షను అతనికి నిరాకరించేరు.


   ఇక్కడ'స్నాడ్గ్రాస్' వేసినఎత్తు...అంతవరకూఎవ్వరికీతెలీనిదీ,ఆతర్వాతకూడాఇంతవరకూఎవ్వరూఎక్కడాఉపయోగించనిదీ,ఇప్పుడుఅవినీతిఆరోపణల్లోజైళ్ళపాలయిపోతున్నమనరాజకీయనాయకులూ,ప్రభుత్వోద్యోగులూ,కూడాచేయగలిగేదీ,అయినమాస్టరుప్లానది..'తనహక్కులకుభంగంకలిగిస్తే,తనకున్యాయంగారావలసిన,పింఛనుఇవ్వకపోతే,మీకూకష్టంకలిగిస్తానని'తనపథకంలో,భాగంగాఅతను,ముందుగాకంపెనీడైరక్టర్లనిహెచ్చరించేడు. వాళ్ళుఅతనిహెచ్చరికని,చీపురుపుల్లనితీసి,అవతలపారేసినట్టుపారేసేరు.కొంతసమయం,అలావాళ్ళకిఇచ్చేక'స్నాడ్గ్రాస్'తనకార్యాచరణలోకి,తిన్నగాదిగిపోయేడు.రెండువందలఏభై ఏళ్ళతరవాతకూడా(అతనుమనమధ్యలేకుండాఏనాడోపోయినాఇన్నిసాంకేతికసౌకర్యాలలోఏఒకటీ,ఆనాడులేకపోయినా)అతన్నిమనఅవినీతిరాబందులు,ఎందుకుగుర్తుపెట్టుకోవాలంటే,తన'సిగ్గు..లజ్జ'అన్నవాటినిఅతడుపక్కనపెట్టిఅవతలవాళ్ళ'సిగ్గులజ్జ,పరువు,ప్రతిష్టల'మీదకొరడాతోకొట్టినంతపనిచేసేడు..




సామాన్యుడికి,ఏఇజంలోఉన్నామోఅర్థంకాని'నిజం'లోకి,భారతీయులందరినీనెట్టేసిన,రాజకీయనాయకులు'గజానికొక్కడు'గాంధారికొడుకు'లా,చెలరేగిపోతున్నపుడు,ఒక'సి.ఎం.'కి400మందిపోలీసులు.రక్షకకవచంగా,ఉండాల్సివచ్చినదౌర్భాగ్యరాష్ట్రంలో,బాగాలోతుగాఅణగదొక్కేసిన,జాతివారసులుగామనమున్నపుడు,మనకేభాదాలేకపోవచ్చుగాక...కానీ,మనం..మననిఘంటువుల్లోంచి,సిగ్గు,లజ్జ,పరువు,ప్రతిష్ట,పదాలని,తీసేసినవాళ్ళంమాత్రంఅవుతున్నాం.నీతివున్నంతకాలందానికి,వ్యతిరేకపదంవుంటుందన్నది..నేడుతప్పవుతోంది.అవినీతే,ఇందుగలదుఅందులేదనలేకుండా,ఎక్కడైనావుంటుంది..ఏదైనానేరారోపణలోఎవరైనాదొంగదొరికితే,మొహానికిగుడ్డకప్పుకునిమనకిమీడియాలోదర్శనమిస్తారు...అదే,మనరాజకీయనాయకులూసెలిబ్రిటీలుఅయితేమాత్రం,మహదానందంతోనవ్వుతూ,దేశోధ్ధారకుల్లా,చిద్విలాసంగాకనిపిస్తారు.ఉపన్యాసాలలోఅవినీతిని,చించిమరీపోగులుపెడతారు.స్త్రీలమీదఅత్యాచారాలుజరిగితే,దేశమంతటాఆందోళనలుఉవ్వెత్తునలేస్తాయి(ఇదిసరైనచర్యే.. తప్పుఎంతమాత్రంకాదు).అవినీతిపరులుగా,రాజకీయనాయకులూసెలిబ్రిటీలుఅడ్డంగాదొరికితే,మాత్రంఅదికుట్రఅని  అతనివర్గం,కులం,రాజకీయపార్టీవాళ్ళు,ఆందోళనలుచేస్తారు.ఆఆందోళనలుచేసేవారినిచెప్పుతోకొట్టేవాళ్ళు,ఎవ్వరూకనబడరు.ఇదిఏమిదేశం?ఇప్పుడు కూడా గొప్పదేశమేనా..?ఒకప్పుడు,ప్రపంచానికిధర్మశాస్త్రాలు,నీతిసూత్రాలుభోదించిన"హిందూదేశం"ఇదుగోఇదీ..అని ఇప్పుడుకూడా తలెత్తి గర్వంగా చెప్పగల దేశమా ?


     అతనేంచేసేడంటే,చిరిగిపోయినబట్టలుకట్టుకుని,స్వీపర్లువీధులుఊడ్చే,చీపురుపట్టుకుని,లీడెనుహాలువీధిలోఉన్నఈస్టిండియాకంపెనీ,విశాలమైనభవనముందునిలబడి,వీధంతాఊడ్చటంమొదలుపెట్టేడు.తానెవరోఇతరులకుతెలీకుండా,ఆపనిచెయ్యాలన్నఉద్దేశ్యంఏదీ,అతనికిలేదుకనుకఆరోడ్డుమీదవచ్చేపోయేవారితో,తానుకంపెనీవారికోసం,భారతదేశంలోచాలాసంపదలున్నజిల్లాకలెక్టరుగా,పనిచేసినవాడిననీ,వారికిందతాను,ఎన్నోసంవత్సరాలుకష్టపడిపనిచేసినాఈపెద్దవయసులో,తనకుతినడానికితిండీ,కట్టుకోవడానికిబట్టకూడా,లేకుండాచేసి,వీధుల్లోముష్టిఎత్తుకుని,బతకమనివదిలేసేరనీ,ఎంతోదీనంగాచిత్రమైనకధలుచెపుతూ,బతకడంమొదలెట్టేడు.లీడెను హాలువీధిపెద్దరాజవీధి.వచ్చీపోయేజనంతో,ఎప్పుడూకిటకిటలాడుతూఉండేది.తూర్పుదేశాలతోవర్తకవాణిజ్యసంపదలను,చాలాభారీగానిర్వహించే'ఈస్టిండియాకంపెనీకార్యాలయం'ఆవీధిలో,చాలాఅట్టహాసంగాఉండేది.ఇండియాలోధనాన్నిఆర్జించివచ్చిన,ఇంగ్లీషువాళ్ళనివాళ్ళదేశంలో,'నవాబు'లనిపిలిచేవారు. ఆనవాబులని,పిలిపించుకునేవాళ్ళు,తాముసంపాదించిన,అపారమైనధనంతోసుఖాల్లోదొర్లుతూ,నీతినియమాలులేకుండాప్రవర్తించడాన్ని,వాళ్ళువిచిత్రంగాచూసేవాళ్ళు..నాటకాలుగారాసివాటిని,ప్రదర్శించేవారు.అయితే,అదేకంపెనీపెద్దఉద్యోగిగా,ఇండియాలోనేపనిచేసివచ్చినఈపెద్దమనిషి,ఒకస్వీపరులాబతకవలసిరావటమేమిటి..ఎంతోమంచిమనిషిలా,కనిపిస్తున్నఈమనిషిబతుకు,ఇంతఘోరంగాదిగజార్చడంఏమిటని..లండనునగరంలో,గొప్పగొప్పవాళ్ళునివసించే,పడమటిప్రాంతంలోగుసగుసలుప్రారంభమయ్యేయి.


                         'స్నాడుగ్రాస'యితేతనపాత్రలోజీవించేసేవాడు.అలావీధంతాతుడుస్తూఎవరైనాకనికరించిఓపెన్నీచేతులోపెడితేకళ్ళకిఅద్దుకునితీసుకునిజేబులోవేసుకుంటూఉండేవాడు.రోజూఅతనుఅలాకంపెనీఎదురుగాతుడుస్తూనిలబడిఉండటంచూస్తూఉంటే,గుర్రపుసార్టులుదిగిఆభవనంలోకివెళ్ళాల్సినడైరక్టర్లకి,తలవంపులుగాతోచేది..పోనీఆన్యూసెన్సునుండితప్పించుకోవటానికిపోలీసుకంప్లైంటుఇద్దామనుకుంటే,ఏ నేరం చేసేడని చెప్పగలరు.పైగా అతడు చేసే పని సమాజానికి ఉపయోగపడేదిగా నే ఉంది.రోజూ తను చేస్తున్న పనిలో అతను ప్రదర్శిస్తున్న అంకిత భావం చూస్తూన్న ప్రజలలో అతనిపట్ల జాలి పెరిగిపోతూ ఉంది.కంపెనీ డైరక్టర్లు 'స్నాడు గ్రాసు'చేస్తున్నపనికిఎలాంటిప్రతిక్రియచేయలేని స్థితిలోపడి పోయేరు..

 ఈపరిస్థితిహిందూదేశంలోఅయితేవాళ్ళుఏదైనాచేయగలరు.తమస్వంతదేశంలోతమపేరుపొందినకార్యాలయంముందుపెంకితనంగాఅతనుచేసేపనిమరికొందరికిప్రేరణనిస్తేఏంచేయాలోవాళ్ళకితెలీలేదు.చివరికిఅతనితోరాజీపడడమేగత్యంతరంలేనిదనినిర్ణయించేరు.అందుకుగానుఅతనుచేస్తున్నపనిముందుఆపేస్తే,అతనిసంగతిపరిశీలిస్తామని,కబురుపెట్టేరు.తనకిన్యాయంగా,రావలసినపింఛనుమొత్తంతననుఉద్యోగంలోతొలగించినతేదీనుండితనకిఇస్తేనేతప్ప,తానుపనిమాననిఎంతోవినయంగాఅతనుజవాబిచ్చేడు.మారుమాటన్నదిలేకుండాఛైర్మన్,డైరక్టర్లుఏకగ్రీవంగాతీర్మానాలుచేసిఅతనుఅన్నవన్నీచేసివాళ్ళతలనొప్పులుపోగొట్టుకున్నారు.ఆమర్నాడు'స్నాడుగ్రాసు'మంచికొత్తసూటుతొడుక్కుని,దొరటోఫీపెట్టుకుని,జోడుగుర్రాలబగ్గీఎక్కిఆఫీసుకు,డైరక్టర్లకుధన్యవాదాలుచెప్పడానికివచ్చివాళ్లతోఒకమాటఅన్నాడు."అయ్యా...ఈనాటినుంచీనా సంవత్సరాదాయం5వేలపౌన్లుఅయ్యింది.అందుకు మీకునా ధన్యవాదాలు"అన్నాడు.


 ఇంకఆనాటినుంచీ'స్నాడుగ్రాసు'బతుకుతీరేమారిపోయింది.చిలకసముద్రంలో అతను బతికిన తీరు లోకి మళ్ళీ వచ్చేడు.లండను నగరంలో విలాసవంతులు నివశించే మేఫెయిర్ ప్రాంతంలోని ఛెస్టరు ఫీల్డులో ఒక పెద్దభవంతిని తనకోసం తీసుకున్నాడు. 1824 లో ఓరియంటల్ క్లబ్ ని స్ఠాపించేడు.దానిలో విలియం బెంటిక్,డ్యూక్ అఫ్ వెల్లింగ్ టన్,సర్ జాన్ మాల్కలం'వంటివాళ్ళుసభ్యులయ్యా రు.లండను మెరైన్ సొసైటీలో 15 ఏళ్ళు సభ్యుడిగా గౌరవాన్ని పొందేడు.లండ ను స్త్రీల  ఆసుపత్రికి ఇతను మహారాజ ఫోషకుడిగా కూడా వుండేవాడు.అలా లండను నగరంలో గొప్ప గౌరవాన్ని సంపాదించుకున్నాడు. 1834 ఆగష్టు నెల 29 న మరణించేడు.తను చనిపోవడానికి మూడేళ్ళముందు అతను విల్లు రాసేడు. ఛార్లెస్ లాసన్ తాను రాసిన మెమొరీస్ ఆఫ్ మద్రాసు పుస్తకంలో ఆ వివరాలను రాసేడు.అతడు తన స్నేహితులకూ స్నేహితురాళ్ళకూ  ఈ కింది విధం గా తన అక్రమ సంపాదనలను అందించేడు.



 రంభ పట్టణంలో 'స్నాడు గ్రాసు'  ప్రజాధనంతో కట్టిన ఇల్లు


1. చిలక సముద్రం తీరాన్న రంభలోఉన్న తన ఇంటినీ, భూమినీ, గాబ్రియేల్ గిల్బర్ట్ అనే తన స్నేహితుడికి రాసేడు.( అది 30 ఏళ్ళు ఖాళీగా ఉండి కళ్ళికోట రాజు చేతిలోకి పోయింది) .

2.తనుదోచికూడబెట్టినఆస్తికిముగ్గురినిట్రస్టీలుగానియమించఆపనిచేయడానికివాళ్ళకిప్రత్యేకంగా డబ్బు కేటాయించి,మిగిలినతనఆస్తిలోకొంతభాగాన్నితనసోదరికీ,మెరైన్ ట్రస్ట్ కీ,స్త్రీల ఆస్పత్రికీ పంచేడు.

3.తనకు40వేలపౌనులువిలువచేసే(పదిలక్షలఫ్రాంకులువిలువచేసే)బాండుల'పారిసు'బేంకులో(మననల్లధనంకోటీశ్వరులు,స్విట్జర్లాండుబేంకుల్లోదాచుకున్నట్టు,అతనుదాచుకున్నవి.)ఉన్నాయనీ,వాటినీ,వాటిమీదఏడాదికివచ్చే1200పౌనులువడ్డీని'ఎలీజారస్సెల్'అనేకన్యకిఇవ్వాలనీ,అవేకాకుండాఛెస్టరుఫీల్డులోఉన్న10వనెంబరుఇంటినీ,తనగుర్రపుబగ్గీనీ,వీలునామాలోరాయకుండావొదిలేసిన ఇతర చరాస్తులన్నిటినీ ఆమెకే ఇవ్వాలనీ రాసేడు.



(విశాఖ జిల్లాలోని "ఎలమంచిలి" ప్రత్యేకత గురించి తర్వాత పోష్టులో..)